రాష్ట్రీయం
Traffic Restrictions In Secunderabad: సికింద్రాబాద్ రూట్‌లో ట్రాఫిక్ డైవర్షన్, ఉజ్జయిని బోనాల సందర్భంగా ఆంక్షలు విధించిన పోలీసులు, ప్రత్యామ్నాయ మార్గాలివే!
VNSసికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల (Ujjaini Mahankali Bonalu) జాతర సందర్భంగా ఈనెల 9, 10 తేదీల్లో ఆలయ సమీపంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు (Traffic Restrictions) 10వ తేదీ జాతర పూర్తయ్యే వరకు అమలులో ఉంటాయన్నారు.
Allu Arjun Office: అల్లు అర్జున్ ఆఫీసు ముందు ఘోర రోడ్డు ప్రమాదం..వీడియో చూస్తే కళ్లు తిరగడం ఖాయం..
kanhaజూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 45లో గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదురుగా అతివేగంతో కారు బోల్తా. కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు గుర్తించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్న పోలీసులు.
YSR Birth Anniversary : వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ మొదటిసారి ట్వీట్ వేసిన రాహుల్ గాంధీ..
kanhaవైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ మొదటిసారి ట్వీట్ వేసిన రాహుల్ గాంధీ. ధన్యవాదాలు తెలుపుతూ 'థాంక్యూ సర్' అంటూ రిప్లై ఇచ్చిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.
PM Modi In Warangal: తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు అవినీతి మయం..కేసీఆర్ సర్కారు అంటే అత్యంత అవినీతి ప్రభుత్వం - ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
kanhaతెలంగాణలో అవినీతి అరోపణలు లేకుండా ఏ ప్రాజెక్టు లేదు. అత్యంత అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ అవినీతి ఇప్పుడు ఢిల్లీ దాకా పాకిందని ప్రధాని నరేంద్ర మోడీ.. మొదటిసారి కేసీఆర్ పేరు తీస్తూ ఎదురుదాడికి దిగారు.
PM Modi Warangal Tour: భద్రకాళి ఆలయంలో ప్రధాని మోదీ.. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని.. వీడియోతో
Rudraచారిత్రక ఓరుగల్లులో (Warangal) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) పర్యటన మొదలైంది. ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి బయల్దేరిన ప్రధాని హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
PM Modi Warangal Tour: ఓరుగల్లుకు బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ.. కాసేపట్లో భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగం.. మొత్తం టూర్ షెడ్యూల్ ఇలా..
Rudraచారిత్రక ఓరుగల్లులో (Warangal) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేడు పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి బయల్దేరిన కాసేపటి క్రితం హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
Mobile Blast in Nellore: ఇంజినీరింగ్ విద్యార్థి జేబులో పేలిన సెల్‌ ఫోన్.. తీవ్ర గాయాలు.. నెల్లూరులో ఘటన
Rudraనెల్లూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థి జేబులోని సెల్‌ ఫోన్ ఒక్కసారిగా పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
Road Accident in Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం.. మరికొందరికి గాయాలు
Rudraఆదిలాబాద్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుడిహత్నూరు మండలం మేకలదండి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
Viral Pic: ఒకే ఫొటో ఫ్రేం లో బండి సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి.. రాజకీయాలను పక్కనపెట్టి సన్నిహితుడి పాడె మోసిన నేతలు
Rudraమానవీయత, ఆత్మీయత, భావోద్వేగాల ముందు రాజకీయ కక్షలు, కోపాలు ఏమాత్రం పనిచేయవని మరోసారి రుజువైంది. అకాల మరణం చెందిన సన్నిహితుడి అంత్యక్రియలకు హాజరైన బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కలిసి పాడెమోశారు.
PM Modi Warangal Tour: ఓరుగల్లుకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ.. భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. బహిరంగ సభలో ప్రసంగం.. మొత్తం టూర్ షెడ్యూల్ ఇలా..
Rudraచారిత్రక ఓరుగల్లులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేడు పర్యటించనున్నారు. ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి బయల్దేరిన ప్రధాని మోదీ 9.25గంటలకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
TS TET: టీచర్‌ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌ న్యూస్, టెట్ ఎగ్జామ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం, విద్యాశాఖలో సుధీర్ఘంగా పెండింగ్‌ లో ఉన్న సమస్యలపై సబ్ కమిటీ భేటీ
VNSనిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. బీఈడీ (Bed), డీఈడీ (Ded) కోర్సులు పూర్తి చేసి టీచ‌ర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల‌కు రాష్ట్ర ప్రభుత్వం తీపిక‌బురు అందించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET‌) నిర్వహించాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. చివరిసారిగా గతేడాది జూన్‌ 12న విద్యాశాఖ టెట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.
Rajaiah Vs Kadiam Srihari: కడియం శ్రీహరి ఎన్‌కౌంటర్ల సృష్టికర్త, ఎంతోమందిని పొట్టనబెట్టుకున్న వ్యక్తి కడియం అంటూ ఫైరయిన తాటికొండ రాజయ్య, స్టేషన్ ఘన్ పూర్‌ లో ముదిరిన మాటలయుద్ధం
VNSవరంగల్‌ జిల్లాలో బీఆర్‌ఎస్ (BRS) నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (Kadiam Srihari) దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్ కౌంటర్ల సృష్టికర్త అని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కడియం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినన్ని ఎన్ కౌంటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా జరగలేదన్నారు.
Kiran Rijiju Met CM Jagan: సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్‌.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు. ఈ సందర్భంగా సీఎం జగన్ కేంద్ర మంత్రికి శాలువా కప్పి సన్మానించారు.
Food poisoning in School: వనపర్తి కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 40 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
Hazarath Reddyతెలంగాణలోని వనపర్తి కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఆహారం తినడంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఆహారం తిన్న తరువాత ఫుడ్ పాయిజన్‌తో 40 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వారిని వెంటనే ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు
Andhra Pradesh Shocker: ప్రియుడిపై మోజు, భర్త అడ్డుగా ఉన్నాడని బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి, ఉరితాడుతో చంపేందుకు ప్రయత్నించిన ఇల్లాలు
Hazarath Reddyవిజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ప్రయత్నించింది ఓ కసాయి భార్య . భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి చంపాలని ప్రయత్నించింది ఇల్లాలు.
Falaknuma Express Fire: ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం, రైలు ప్రమాద ఘటనపై డీజీపీ అంజనీ కుమార్‌ ట్వీట్‌
Hazarath Reddyఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. దర్యాప్తు తర్వాత ప్రమాద కారణాలు తెలుస్తాయని తెలిపారు. మంటల్లో 7 బోగీలు దగ్ధమయ్యాయని చెప్పారు
BMW Hit-And-Run Video: బంజారాహిల్స్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బైకును ఈడ్చుకుంటూ పోయిన బీఎండబ్ల్యూ కారు, వీడియో ఇదిగో..
Hazarath Reddyబంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 4.15 గంటలకు రాంగ్ రూట్‌లో వస్తున్న బీఎండబ్ల్యూ కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొంది. అంతటితో ఆగకుండా బైక్‌ను కొంత దూరం వరకు లాక్కెళ్లింది.
TS Inter Supplementary Results 2023: తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసినట్లు ఇంటర్‌ బోర్డ్‌ తెలిపింది.
Nara Lokesh vs Anil Kumar Yadav: నేను ప్రమాణం చేశాను, నీకు ప్రమాణం చేసే దమ్ముందా, నారా లోకేష్‌కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
Hazarath Reddyనెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ శుక్రవారం పూజలు నిర్వహించారు. తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని ఆలయంలో అనిల్‌ ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్‌ తనపై చేసిన ఆస్తుల ఆరోపణలపై దేవుడి ఎదుట ప్రమాణం చేశానని తెలిపారు.
Andhra Pradesh: విశాఖలో రూ.2 వేల నోట్ల మార్పిడి కేసులో విస్తుపోయే నిజాలు,ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలతతో పాటు మరో ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
Hazarath Reddyవిశాఖపట్నంలో కలకలం రేపిన నోట్ల మార్పిడి కేసులో సూరిబాబు అరెస్ట్‌ అయ్యారు. రూ.2 వేల నోట్లు మార్పిడి కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. కాగా రూ.90 లక్షలకు సరిపడా రూ.500 నోట్లు ఇస్తే కోటి రూపాయలకు సరిపడా 2 వేల నోట్లు ఇస్తామని చెప్పి ఇద్దరు రిటైర్డ్‌ నేవల్‌ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్‌లను ఓ ముఠా మోసం చేసింది.