రాష్ట్రీయం
Prakasam Horror: పరీక్షలో కాపీ కొట్టి డీబార్ అయిన విద్యార్థి.. పరీక్ష కేంద్రం ప్రిన్సిపల్‌పై కక్ష పెంచుకున్న వైనం.. ఈ క్రమంలో బ్లేడుతో ప్రిన్సిపల్‌ గొంతుకోసేందుకు యత్నం.. ప్రకాశం జిల్లా గిద్దలూరులో షాకింగ్ ఘటన
Rudraతప్పు చేశాను కాబట్టే, శిక్ష పడింది కదా.. అన్న విషయాన్ని మరిచిపోయిన ఓ విద్యార్థి దారుణానికి తెగబడ్డాడు. తనను డీబార్ చేశారన్న కోపంతో ఓ విద్యార్థి పరీక్ష కేంద్రం ఉన్న కాలేజీ ప్రిన్సిపల్‌పై దాడికి తెగబడ్డాడు. బ్లేడుతో అతడి గొంతు కోసే ప్రయత్నం చేశాడు.
Mahabubabad Shocker: మహబూబాబాద్ లో షాకింగ్ ఘటన.. ఏడో తరగతి చదివే బాలుడు ఏకంగా బ్యాంక్ కే కన్నం పెట్టాలని చూశాడు.. తాళాలు పగలగొట్టి మరీ లోపలికి వెళ్ళాడు.. అయితే, అనుకున్నది చేయలేకపోయాడు.. ఎందుకు?? వీడియోతో
Rudraసినిమాల ప్రభావమో లేక మరే ఇతర కారణమో తెలియదు గానీ.. జస్ట్ 13 ఏళ్ల వయసు.. 7వ తరగతి చదివే ఓ పిల్లాడు ఏకంగా బ్యాంకుకే కన్నం పెట్టి చోరీ చేయాలనుకున్నాడు. అంతేనా.. గేటు తాళాలు పగలగొట్టి లోపలికెళ్లాడు. డబ్బుల కోసం లోపలున్న టేబుళ్లు, సొరుగులు వెతికాడు. ఏమీ కనిపించకపోవడంతో చేసేదేమీ లేక తిరిగి ఇంటికెళ్లిపోయాడు.
Farmer Dies by Electrocution: తీవ్ర విషాదం, నెల్లూరు జిల్లాలో కరెంట్‌ షాక్‌తో రైతు, మెకానిక్‌ అక్కడికక్కడే మృతి
Hazarath Reddyఏపీలో నెల్లూరు జిల్లాలో కరెంట్‌ షాక్‌(Electric Shock)తో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని కలిగిరి మండలం కుమ్మర కొండూరు గ్రామానికి చెందిన రైతు మల్లికార్జునరెడ్డి (35) పొలం వద్ద ఉన్న బోరు మోటారు మరమ్మతుకు గురైంది. దీంతో రైతు అయ్యప్పరెడ్డి పాలెంకు చెందిన ప్రైవేట్‌ మెకానిక్‌ నారాయణ(40) ను ఆశ్రయించాడు.
Sai Chand Last Video in Hospital: సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో, గుండెపోటుకు గురైన సాయిచంద్‌ను ఆస్పత్రికి తీసుకువస్తున్న కుటుంబ సభ్యులు, కొద్ది సేపటికే తిరిగి రాని లోకాలకు..
Hazarath Reddyగాయకుడు సాయిచంద్‌కి నిన్న రాత్రి 1:18 సమయంలో గుండెపోటు వచ్చిన సమయంలో ఆసుపత్రికి తీసుకువచ్చిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు.
Telangana Shocker: సూర్యాపేటలో పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి, పాత కక్షలతో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద యువకుడిపై దాడిచేసిన స్నేహితులు
Hazarath Reddyతెలంగాణ తల్లి విగ్రహం వద్ద తాళ్లగడ్డకు చెందిన సంతోష్ అనే యువకుడి మీద కొందరు దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. సంతోష్, బంటి స్నేహితులు కాగా పాత కక్షలతో సంతోష్ మీద బంటి మరికొంత మందితో కలిసి కత్తితో దాడి చేశాడు.
PM Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వివరాలు ఇవిగో, జూలై 8న వరంగల్‌లో వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయింది. జూలై 8న వరంగల్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Hyderabad Road Accident: వీడియో ఇదిగో, వరంగల్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, పలువురు ప్రయాణికులకు గాయాలు
Hazarath Reddyఈరోజు తెల్లవారుజామున బీబీనగర్ మండలంలో మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా వరంగల్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
Sai Chand Dies: సాయిచంద్‌ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌, తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని కోల్పోయిందని తెలిపిన కేసీఆర్
Hazarath Reddyతెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) ఇవాళ అక‌స్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. ఆయ‌న భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) నివాళులు అర్పించారు.
Jithender Reddy on Bandi Sanjay: తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాట, వివాదాస్పద వీడియోతో బండి సంజయ్‌ను ట్రోల్ చేసిన జితేందర్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణలో అధికారంలోకి రావాలంటే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరం అంటూ బీజేపీ నేషనల్ ఎక్జిక్యూటివ్ మెంబర్ ఏపీ జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో ఇదిగో..
Huge Rush at Tirumala Temple: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ, దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
Hazarath Reddyతిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. తొలి ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగానే క్యూ కట్టారు. దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3గంటలు సమయం పడుతోంది.
Outer Ring Rail: ఔటర్ రింగ్‌రోడ్డుకు సమాంతరంగా మరో ప్రాజెక్టు, సర్వేకోసం రూ.14 కోట్లు కేటాయింపు, తెలంగాణలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు ప్లాన్‌
VNSఇక దీనికి తోడు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ (Outer Ring rail) ప్రారంభించేందుకు రైల్వేశాఖ (Railway) కసరత్తు ప్రారంభించింది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ సర్వేకు కేంద్రం సిద్ధంగా ఉందని, తొలిసారి దేశంలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏర్పడబోతోందని అధికారులు తెలిపారు.
Singer Sai Chand Died: గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం, 39 ఏళ్లకే గుండెపోటుతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమగాయకుడు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
VNSతెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వీ. సాయిచంద్‌ (Sai Chand) హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్‌.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు (Heart attack) రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు.
CM Jagan Full Speech in Kurupam: దత్తపుత్రుడిలా నలుగురిని పెళ్లి చేసుకుని భార్యను మార్చలేం, ఆ నాలుగు కోతులంటూ ప్రతిపక్షాలపై మండిపడిన సీఎం జగన్
Hazarath Reddyపార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన జగనన్న అమ్మ ఒడి నిధుల విడుదల కార్యక్రమ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతీ ఒక్కరికి నిండు మనసుతో.. హృదయపూర్వక కృతజ్ఞతలంటూ ఆయన తన ప్రసంగం ప్రారంభించారు.
Udayagiri Politics: మేకపాటి కుటుంబానికే ఉదయగిరి టికెట్, రాజగోపాల్ రెడ్డిని వైసీపీ ఇన్‌చార్జ్‌గా ప్రకటించిన అధిష్ఠానం, చంద్రశేఖర్ రెడ్డికి చెక్ పెట్టేలా వ్యూహం
Hazarath Reddyఅధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లా పెట్టని కోట. ఈ జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2014లోనూ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది. అయితే ఈ మధ్య జిల్లాలో తిరుగుబాటు పరిణామాలు జగన్ ని కలవరపెడుతున్నాయి. అసమ్మతితో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు.
Navaratnalu Pedalandariki Illu: గుడ్ న్యూస్, జూలై 8న అమరావతిలో 47వేల గృహాలకు శంకుస్థాపన, నిరుపేదల సొంతింటి కల సాకారం చేయనున్న జగన్ సర్కారు
Hazarath Reddyనవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో గుడ్ న్యూస్ చెప్పనుంది.సీఆర్‌డీఏ పరిధిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
Ammavodi: జగనన్న అమ్మ ఒడి నిధులు విడుదల, ఈ ఏడాది రూ.6,392.94 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన జగన్ సర్కారు, 4 ఏళ్లలో రూ. 26,067.28 కోట్ల విడుదల
Hazarath Reddyవరుసగా నాలుగో ఏడాదీ 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’ (Ammavodi) అమలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) నేడు శ్రీకారం చుట్టారు. పది రోజులపాటు పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించి 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేశారు.
Amma Vodi Scheme: ఇవాళ తల్లుల ఖాతాల్లోకి అమ్మ ఒడి, పార్వతీపురం జిల్లాలో విడుదల చేయనున్న సీఎం వైయస్ జగన్, 42లక్షల మంది ఖాతాల్లోకి రూ.6వేల కోట్లు
VNSఏపీలోని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం (amma vodi scheme) కు సంబంధించి నగదును సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM JaganMohan Reddy) బటన్ నొక్కడం ద్వారా జమ చేయనున్నారు.
Traffic Restrictions: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, బక్రీద్ సందర్భంగా ఈ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిపివేతలు, ప్రత్యామ్నాయ మార్గాలేవంటే?
VNSబక్రీద్‌ (Bakrid) సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) పాత నగరంలోని (Old city) పలు ప్రాంతాల్లో గురువారం (ఈనెల 29న) పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
Eatala Rajender's Wife Jamuna: వీడియో ఇదిగో, నా భర్త హత్యకు భారీ కుట్ర జరుగుతోంది, ఈటెల రాజేందర్ భార్య జమున సంచలన ఆరోపణలు
Hazarath ReddyHuzurabad MLA Eatala Rajender's wife, Huzurabad MLA, Eatala Rajender's wife, kill, husband, Eatala Rajender's wife Latest, Eatala Rajender's wife Press Meet, Eatala Rajender's wife Jamuna
NTR Fan Shyam's Selfie Video: జాబ్ చేయాలని ఇంట్రస్ట్ లేక ఆత్మహత్య, ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో ఇదిగో..
Hazarath Reddyశ్యామ్ ఆత్మహత్య కేసులో ఎన్టీఆర్ అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ సెల్ఫీ వీడియో విడుదల అయింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నాకు జాబ్ చేయాలని ఇంట్రస్ట్ లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా అంటూ శ్యామ్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.