రాష్ట్రీయం

Allu Arjun At KIMS: కిమ్స్‌లో అల్లు అర్జున్, శ్రీతేజ్‌ని పరామర్శించిన బన్నీ...బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా..డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్న బన్నీ

Arun Charagonda

డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న తొమ్మిదేళ్ల బాలుడిని పరామర్శించడానికి టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ మంగళవారం ఉదయం కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్‌)ను సందర్శించారు.

Complaint Against KTR: కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు..ఓఆర్ఆర్ టెండర్‌లలో అక్రమాలపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన యుగంధర్ గౌడ్

Arun Charagonda

కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్ఆర్ టెండర్‌లో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీకి ఫిర్యాదు చేశారు

Shocking Video: భూములు లాక్కుంటున్నారని పురుగుల మందు తాగిన రైతులు...భూపాలపల్లి జిల్లాలో ఘటన, కెనాలో గోతిలో పడుకొని రైతుల నిరసన

Arun Charagonda

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామంలో అన్యాయంగా తమ భూములను లాక్కుంటున్నారని పురుగుల మందు

'Inter First Year Exams Cancelled': ఏపీలో ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షలు ఎత్తివేస్తాం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించి రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృతికా శుక్లా స్పష్టం చేశారు. మొదటి ఏడాది పరీక్షలు కాలేజీలో ఇంటర్నల్ గా నిర్వహిస్తామని.. రెండో సంవత్సరం మార్కులను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.

Advertisement

Jagan Slams Chandrababu Govt: వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా కొనసాగించండి, చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడంపై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంపై ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. నిర్వీర్యం చేసే ఉద్దేశం లేకపోతే ఆస్పత్రులకు బకాయిలు ఎందుకు చెల్లించలేదు?

Vikarabad: తాండూరులో దొంగల హల్చల్...పగటి పూట రెక్కీ- రాత్రి సమయంలో దోపిడి...సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Arun Charagonda

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో దొంగలు హల్చల్ చేశారు. ఈ నెల 1వ తేదీన తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో 4 ఇళ్లల్లో చోరీకి తెగబడ్డారు దొంగలు.

Viral Video: ఏజెంట్ల చేతిలో మోసపోయి యూరప్‌ రోడ్డు మీద తెలుగు యువకులు... తిండికి డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్న వైజాగ్ వాసులు

Arun Charagonda

ఏజెంట్ల చేతిలో మోసపోయి యూరప్‌ రోడ్డు మీద తెలుగు యువకులు నానా అగచాట్లు పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.5 లక్షలు తీసుకొని యూరప్‌లో వదిలేశారు ఏజెంట్లు.

Telangana: వీడియో ఇదిగో, కొత్తపేట 919 పబ్బులో తాగిన మైకంలో కొట్టుకున్న మందుబాబులు, అడ్డుకోవడానికి ప్రయత్నించిన బౌన్సర్ల పై దాడి

Hazarath Reddy

కొత్తపేటలోని 919 పబ్బులో జనవరి 3న తాగిన మైకంలో ఒకరి పై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.ఈ దాడిలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన బౌన్సర్ల పై మందుబాబులు దాడి చేశారు.

Advertisement

Huzurabad Road Accident: చెట్టును ఢీ కొట్టిన లారీ.. 3 గంటల నరకయాతన అనుభవించిన డ్రైవర్, క్లీనర్ మృతి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదం..వీడియో

Arun Charagonda

చెట్టును ఢీ కొట్టిన లారీ.. 3 గంటల నరకయాతన అనుభవించాడు డ్రైవర్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

Doctors Negligence: దేవరకొండలో డాక్టర్ల నిర్లక్ష్యం..ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు మృతి, ఆస్పత్రిపై దాడి చేసిన కుటుంబ సభ్యులు

Arun Charagonda

దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందింది. ఆగ్రహంతో ఆస్పత్రిపై దాడి చేశారు కుటుంబ సభ్యులు. ఫర్నిచర్‌ను ధ్వసం చేయగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

IAS Officer Arvind Kumar: ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్...ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ2గా ఉన్న అర్వింద్ కుమార్

Arun Charagonda

ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్. ఈ కేసులో ఏ2గా ఉన్నారు అర్వింద్ కుమార్.

CM Revanth Reddy On Metro DPR: మెట్రో డీపీఆర్‌లకు మార్చ్ డెడ్‌లైన్..ఏప్రిల్‌లో టెండర్లు పిలవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి..ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం త్వరగా ప్రారంభించాలని ఆదేశం

Arun Charagonda

మెట్రో డీపీఆర్‌లకు మార్చ్ డెడ్‌లైన్ విధించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏప్రిల్‌లో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Hyderabad Pub: కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అశ్లీల డ్యాన్సులు.. సనత్‌ నగర్‌ లో బార్‌ యజమానిపై కేసు

Rudra

హైదరాబాద్‌ సనత్‌ నగర్‌ లోని ఎవర్‌ గ్రీన్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు అందమైన అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు.

HMPV Virus In Hyderabad: తెలంగాణలో హెచ్‌ఎంపీవీ కలకలం.. గత నెలలో హైదరాబాద్‌ లో 11 హెచ్‌ఎంపీవీ కేసులు.. అయితే, అందరూ డిశ్చార్జ్

Rudra

చైనాలో వెలుగుచూసిన హెచ్‌ఎంపీవీ ఇప్పటికే దేశంలోకి ఎంటరైంది. ఇప్పటికే దేశంలో 7 కేసులు నమోదయ్యాయి. అయితే, గతనెలలోనే ఈ వైరస్ తెలంగాణలోకి ప్రవేశించినట్టు తాజాగా తెలిసింది.

Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి తీవ్రత.. వచ్చే ఐదు రోజులు మరింతగా పెరుగనున్న చలి

Rudra

శీతాకాలం ముగిసే సమయం వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్ర తగ్గుముఖం పడుతుంది.

HYDRA Police Station: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు.. పీఎస్ ఎక్కడంటే?

Rudra

హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్‌ ను ఏర్పాటు చేస్తూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Formula E Car Race Case: నేడు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్.. ఎందుకంటే??

Rudra

ఫార్నులా ఈ-కారు రేసు కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ వేయనున్నారు.

PM Modi Visakha Tour: విశాఖలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన.. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే (వీడియో)

Rudra

ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో రూ.రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

KTR Slams CM Revanth Reddy: నా మీద కేసు పెట్టిన చిట్టి నాయుడిది శున‌కానందం, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తానని తెలిపిన కేటీఆర్

Hazarath Reddy

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి విదితమే.ఈ విషయంపై నందిన‌గ‌ర్‌లోని త‌న నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

Sankranti Holidays 2025: జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు, సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ఇంటర్‌ బోర్డు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. 17న తిరిగి కళాశాలలు ప్రారంభమవుతాయని పేర్కొంది. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కళాశాలలు ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని తెలిపింది.

Advertisement
Advertisement