రాష్ట్రీయం
Hyderabad Fire: కొండాపుర్‌లో భారీ అగ్నిప్రమాదం, గాలక్సీ అపార్ట్మెంట్స్ 9వ అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలడంతో చెలరేగిన మంటలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ లోని కొండాపుర్ లో భారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గెలక్సీ అపార్ట్ మెంట్స్ 9వ అంతస్తులో మంటలు చెలరేగడంతో అపార్టుమెంట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.
Andhra Pradesh Horror: దారుణం, తనకు పుట్టలేదనే అనుమానంతో 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించిన కసాయి తండ్రి, చావు బతుకుల్లో చిన్నారి
Hazarath Reddyఒంగోలు రూరల్ మండలం కరవది సమీపంలో రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు పాడేరు నుంచి మువ్వల భాస్కర్‌రావు, లక్ష్మి దంపతులు పది రోజుల క్రితం వచ్చారు. ఈ దంపతులకు 9 నెలల చిన్నారి ఉంది.. అయితే ఆ పాప తనకు పుట్టలేదన్న అనుమానం పెంచుకొని చిన్నారి వైష్ణవికి తండ్రి యాసిడ్ తాగించాడు
Accident Caught on Camera: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, జిరాక్స్ షాపులోకి దూసుకెళ్లిన లారీ, ఒకరు మృతి, తృటిలో తప్పించుకున్న ఓ మహిళ
Hazarath Reddyవిశాఖపట్నం గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ లేకపోవడంతో ఓనర్ లారీ నడిపాడు. అయితే లారీ అదుపుతప్పి జిరాక్స్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్న వెంకట రమణ (58) మృతి చెందారు.
Telangana: వీడియో ఇదిగో, ఎస్సీ బాలుర హాస్టల్‌లో నిద్రపోయిన భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్
Hazarath Reddyయాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు రాయగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అంతకు ముందు కలెక్టర్ హనుమంతరావు సోమవారం రాత్రి ఎస్సీ బాలుర హాస్టల్‌లో బస చేశారు. నారాయణపూర్ మండలంలోని హాస్టల్లో ఆయన నిద్రించారు.
Telangana: ఖమ్మంలో గురుకుల విద్యార్థి అనుమానాస్పద మృతి, తరగతి గదిలో విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన విద్యార్థి
Hazarath Reddyఖమ్మం జిల్లాలోని ఎస్సీ గురుకుల కళాశాల (SC Gurukula College)లో ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముదిగొండ (Mudigonda) గ్రామానికి చెందిన సాయివర్ధన్ (Saivardhan) కిష్టాపురం (Kistapuram) ఎస్సీ గురుకుల కళాశాల (SC Gurukula College)లో ఇంటర్ చదువుతున్నాడు.
Cop Saves Woman: వీడియో ఇదిగో, విజయవాడ దుర్గమ్మ దర్శనం క్యూలో కళ్లు తిరిగి పడిపోయిన వృద్ధురాలిని కాపాడిన కానిస్టేబుల్
Hazarath Reddyవిజయవాడ దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన అచ్చయమ్మ అనే వృద్ధురాలు దర్శనం నిమిత్తం క్యూ లైన్‌లో వేచి ఉండగా కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే అప్రమత్తమై సంరక్షణ చర్యలకు పూనుకున్నారు వన్ టౌన్ పోలీసులు. 1వ పట్టణ హెడ్ కానిస్టేబుల్ నరసింహారావు ఆమెను తన చేతులతో 1వ సహాయ కేంద్రానికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉంది.
Chandrababu: చంద్రబాబు కాఫీ తయారుచేసిన వీడియో ఇదిగో, ఒకటో తేదీకి ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం
Hazarath Reddyపల్నాడు జిల్లా యలమందలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. శారమ్మ అనే వితంతువు ఇంటికి వెళ్లి పింఛన్ నగదురు అందించారు. మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికి వెళ్లిన చంద్రబాబు... వారి ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేశారు. ఏడుకొండలు కుటుంబ సభ్యులకు కాఫీ అందించారు. ఆ తర్వాత పెన్షన్ అందించారు.
Andhra Pradesh: ముందస్తు బెయిల్ కోరుతూ పేర్ని నాని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్, విచారించేందుకు అంగీకరించిన ఏపీ హైకోర్టు
Hazarath Reddyతమ గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు చేర్చారు.
Hyderabad: వీడియో ఇదిగో, న్యూ ఇయర్ వేళ హైదరాబాద్‌లో 8 మందికి టెస్టుల్లో డ్రగ్స్ పాజిటివ్, తనిఖీల సమయంలో డ్రగ్స్ పట్టుబడితే తామేంటో చూపిస్తామని పోలీసులు వార్నింగ్
Hazarath Reddyన్యూ ఇయర్ వేళ హైదరాబాద్‌లో డ్రగ్స్(Drugs) కలకలం రేపింది. గచ్చిబౌలిలోని క్వాక్ అరెనా పబ్(Kwak Arena Pub)లో డ్రగ్స్ వాడుతున్నారని వచ్చినా పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం నార్కోటిక్ పోలీసులు(Narcotics Bureau) తనిఖీలు నిర్వహించారు.
New Year Events in Hyderabad: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల కోసం టాప్ 10 ఈవెంట్లు ఇవిగో, ధర కూడా రూ.299 నుంచి ప్రారంభం
Hazarath Reddyనేటితో 2024 ఏడాదికి వీడ్కోలు చెప్పి.. 2025కి ప్రజలంతా స్వాగతం పలకనున్నారు. దీంతో డిసెంబర్ 31 రాత్రి దేశ వ్యాప్తంగా సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కోసం ఈవెంట్లు సైతం రెడీ అయ్యాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈవెంట్లు (New Year 2025 Celebration in HYD) జరగనున్నాయి.
Ram Charan With NBK: రామ్ చరణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్.. చరణ్ ఎంట్రీ ఎలా ఉందో మీరూ చూడండి..! (వీడియో)
Rudraనందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ -సీజన్ 4 కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చి సందడి చేశారు. జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోకు విచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.
Student Dies By Suicide: గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య.. ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్టాపురం ఎస్సీ గురుకుల కళాశాలలో ఘటన
Rudraఖమ్మం జిల్లా మధిర మండలం కిష్టాపురం ఎస్సీ గురుకుల కళాశాలలో ఘోరం జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయివర్ధన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Bhuvanagiri Collector Hostel Stay: ఎస్సీ బాలుర హాస్టల్ లో బస చేసిన భువనగిరి జిల్లా కలెక్టర్.. విద్యార్థులు సమస్యలు అడిగి తెలుసుకున్న హనుమంత్ రావు
Rudraయాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం లోని ఎస్సీ బాలుర హాస్టల్ లో ఆ జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు బస చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రాత్రి విద్యార్థులతో కలిసి నిద్ర చేశారు.
Last Sunrise of 2024 Videos: 2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం.. చూసేందుకు ఎగబడ్డ జనం.. మీరూ ఆ వీడియోలు చూడండి..
Rudra2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం కాసేపటి క్రితం ఆవిష్కృతమయ్యింది. ఈ అద్భుతాన్ని చూడటంతో పాటు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు పోటి పడ్డారు.
Formula E-Car Race Case: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్.. నేడు హైకోర్టులో పిటిషన్ విచారణ
Rudraఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Richest CM-Poorest CM: రూ.931 కోట్ల ఆస్తితో దేశంలోనే ధనిక సీఎంగా చంద్రబాబు.. పేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ.. ఆస్తులు రూ. 15 లక్షలు మాత్రమే
Rudraదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారు. చంద్రబాబు నాయుడుకు అత్యధికంగా రూ.931 కోట్ల ఆస్తి ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
New Year 2025: న్యూఇయర్ వేడుకలకు రెడీ అయిన హైదరాబాద్, అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు, ఐటీ కారిడార్ల ఫ్లైఓవర్లు మూసివేత, ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా..
Hazarath Reddy2025 నూతన సంవత్సరానికి హైదరాబాద్ సిద్ధమవుతున్న తరుణంలో, హోటల్‌లు, క్లబ్‌లు, బార్‌లలో వేడుకలతో నగరం యొక్క శక్తివంతమైన నైట్‌లైఫ్ కళకళలాడనుంది. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజల భద్రత కోసం హైదరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
Telangana: మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్‌తో టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ అక్రమ సంబంధం, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని అతని భార్య ఆరోపణ
Hazarath Reddyనల్గొండ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ జాల మహేందర్ గత రెండేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం పెట్టుకొని, తమను హత్య చేయాలని చూస్తున్నాడని భార్య జ్యోతి ఆందోళన చేపట్టింది.
Satya Nadella Meets CM Revanth Reddy: వీడియో ఇదిగో, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ, స్కిల్ యూనివర్సిటీ గురించి చర్చలు..
Hazarath Reddyఅమెరికన్ బిగ్ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో (Satya Nadella) సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమావేశమయ్యారు. ఐటీశాఖ మంత్రి మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి బంజారాహిల్స్‌లోని సత్య నాదెళ్ల నివాసానికి చేరుకున్న సీఎం.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.