ఆంధ్ర ప్రదేశ్

Bus Accidents In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు.. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా

Rudra

రాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకదాని తర్వాత మరో ప్రమాదం జరుగుతూ భయాందోళనలు రేపుతున్నాయి.

SLBC Tunnel Rescue Operation: ఆపరేషన్ ఎస్ఎల్బీసీ... రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్.. 2023లో ఉత్తరాఖండ్‌ లో 41 మందిని కాపాడింది ఈ టెక్నిక్ ద్వారానే..!

Rudra

నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్‌ చిక్కుకున్న వారిని కాపాడటానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Chiranjeevi At India Vs Pakistan Match: భారత్-పాక్ మ్యాచ్ కు మెగాస్టార్ చిరంజీవి... తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి యంగ్ క్రికెటర్లతో కలిసి మ్యాచ్ వీక్షించిన బాస్.. వీడియో ఇదిగో!

Rudra

చిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా.

APPSC Group-2 Mains Key: గ్రూప్-2 మెయిన్స్ ప్రాథమిక కీ విడుదల.. ప్రాథమిక ‘కీ’ పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 25 నుంచి 27వ తేదీ లోపు తెలపాలని సూచన

Rudra

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి.

Advertisement

APPSC Group 2 Mains Exam : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ కీ విడుదల, సందేహాలు ఉంటే ఈ నెల 27 లోగా తెలపొచ్చు

VNS

గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ (APPSC Group 2) జరిగిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2 మెయిన్స్ ఇనిషియల్ కీ ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. https://portal-psc.ap.gov.in లో కీ చూసుకోవచ్చని ఏపీసీఎస్సీ తెలిపింది.

CPI Narayana On Illegal Immigrants: వలసదారులను జంతువుల తరహాలో ట్రీట్ చేస్తారా.. సీపీఐ నారాయణ ఆగ్రహం, అమెరికా పార్లమెంట్ ముందు వీడియో రిలీజ్

Arun Charagonda

అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి మరి వారి దేశాలకు పంపిస్తోంది అమెరికా. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది వైట్‌హౌస్‌ .

Viral Video: పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు.. పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు, వైరల్ వీడియో

Arun Charagonda

పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు హాజరయ్యారు. ఇవాళ వివాహం చేసుకుని నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లింది నమిత(Viral Video).

SLBC Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి ఇండియన్ ఆర్మీ.. డ్రోన్ ఫుటేజీ బయటకు (వీడియో)

Rudra

తెలంగాణలోని నాగర్ కర్నూల్ లోని దోమలపెంట వద్ద ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ఒక్కసారిగా పై కప్పు కుప్పకూలటంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

Injections For Back Pain Not Good: నడుం నొప్పికి వెన్ను ఇంజెక్షన్లు ఇస్తున్నారా? వద్దేవద్దు అంటున్న శాస్త్రవేత్తలు.. ఎందుకంటే?

Rudra

వయసు పైబడి తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడే వారు, ఆఫీసులో గంటలపాటు కుర్చీలో అలాగే కూర్చొనే వారు వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కోసం వెన్నుకు ఇంజెక్షన్లు చేయించుకోవడం తెలిసిందే.

Pawan Kalyan At Apollo Hospital: అపోలో ఆసుపత్రికి పవన్ కల్యాణ్.. హెల్త్ చెకప్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం... ఫొటోలు వైరల్

Rudra

ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

APPSC Group-2 Mains Today: మరికాసేపట్లో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం.. ఎగ్జామ్ సెంటర్స్ లోపలికి వెళ్తున్న అభ్యర్థులు

Rudra

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఏపీపీఎస్సీ అధికారులు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Yadagirigutta Swarna Vimana Gopuram: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం నేడు.. హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. స్వర్ణ విమాన గోపురం విశేషాలు ఏంటంటే?

Rudra

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దబడిన యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేకం సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Advertisement

Special Buses For Maha Shivarathri: మహాశివరాత్రి సందర్భంగా శివయ్య దర్శనానికి వెళ్లాలనుకున్నవారికి గుడ్ న్యూస్.. 3,000 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

వచ్చే బుధవారం (ఫిబ్రవరి 26న) మహాశివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ఆర్టీసీ) ఈ నెల 24 నుండి నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది.

APPSC On Group 2 Mains: ఏపీలో గ్రూప్‌ -2 మెయిన్స్‌ పరీక్షలపై సందిగ్ధత, క్లారిటీ ఇచ్చిన ఏపీపీఎస్సీ

VNS

‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పరీక్షలు వాయిదా వేయలేం. అభ్యర్థుల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది. గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో ఎక్కడా రోస్టర్‌ పాయింట్ల ప్రస్తావన లేదు. వాయిదా డిమాండ్‌ వెనుక కోచింగ్‌ సెంటర్ల పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. నోటఫికేషన్‌ రద్దు చేయించడం కోసం దుష్ర్పచారం చేయించారు’’ ఏపీపీఎస్సీ తెలిపింది.

YS Jagan: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్.. 24న ఉదయం వైసీపీ ప్రజాప్రతినిధులతో సమావేశం, వాడివేడిగా సాగనున్న సభలు

Arun Charagonda

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు మాజీ సీఎం .

AP Groups 2 Mains Exam Postpone: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్ 2 మెయిన్ పరీక్ష వాయిదా.. అభ్యర్థుల విన్నపంతో ప్రభుత్వం నిర్ణయం

Arun Charagonda

ఆంధ్రప్రదేవ్‌లో రేపు జరిగే గ్రూప్స్ 2 మెయిన్ వాయిదా పడింది. పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం .

Advertisement

Youtuber Local Boy Nani: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తితో స్పందించిన లోకల్ బాయ్ నాని.. ఇకపై ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయనని వెల్లడి, సజ్జనార్ హర్షం

Arun Charagonda

కొంతకాలంగా ఆన్ లైన్ బెట్టింగ్‌ల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కొల్పోతున్నారు. ఈ నేపథ్యంలో యువతలో అవేర్‌నెస్ తీసుకువస్తున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ .

EPFO Users Withdraw Money Via UPI Apps: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలతో ఇకపై పీఎఫ్‌ సొమ్ము విత్‌ డ్రా.. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి కొత్త సదుపాయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ ద్వారా పీఎఫ్‌ సొమ్మును విత్‌ డ్రా చేసుకునే కొత్త సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నది.

IPS Officers: ఏపీకి వెళ్లి నేడే రిపోర్ట్ చేయండి.. తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న ముగ్గురు ఏపీ క్యాడ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు కేంద్ర హోంశాఖ‌ ఆదేశాలు

Rudra

ఏపీ క్యాడ‌ర్ కు చెంది తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల‌కు కేంద్ర హోంశాఖ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర‌ప్రదేశ్‌ లో రిపోర్ట్ చేయాల‌ని ఆదేశించింది.

Free Chicken Distribution In Guntur: హైదరాబాద్ లోనే కాదు.. గుంటూరులోనూ ఫ్రీగా వేడి వేడి చికెన్‌ సప్లయ్.. ఆవురావురుమంటూ తిన్న జనం.. చికెన్ మేళాలు పెట్టి మరీ వండిన చికెన్ ను ఉచితంగా ఎందుకు వడ్డిస్తున్నారంటే? (వీడియో)

Rudra

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు అంతకంతకూ పడిపోతున్నాయి. కోడి కూర తింటే ఎక్కడ ఆ రోగం వస్తుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అందుకే, చికెన్ తినడం మానేశారు.

Advertisement
Advertisement