ఆంధ్ర ప్రదేశ్

JSP Membership Drive : నేటి నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వాల నమోదు.. రూ.5 లక్షల ప్రమాద బీమా

Arun Charagonda

నేటి నుండి పది రోజుల పాటు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. జులై 18 నుంచి 28 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని జనసేన నేతలు వెల్లడించారు.

Vijayasai Reddy Slams Nara Lokesh: అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్లీ విను, నారా లోకేష్‌కి కౌంటర్ విసిరిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

Hazarath Reddy

నారా లోకేశ్... నేను మీడియా ప్రతినిధులు ఎప్పుడూ తిట్టలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తుల గురించి మాత్రమే మాట్లాడాను. నా మాటలను తప్పుదారి పట్టించవద్దు. అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్లీ వినండి.

Andhra Pradesh : కడపలో దారుణం, ప్రభుత్వ స్థలం కోసం కొట్టుకున్న రెండు గ్రామాల ప్రజలు

Arun Charagonda

ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గోపవరం మండలం సిద్ధమ్మ పేరంటాల వద్ద ప్రభుత్వ స్థలం కోసం కొట్టుకున్నారు రెండు గ్రామాల ప్రజలు. అక్రమంగా గుడిసెలు వేశారంటూ.. ఆ స్థలం తమదంటూ కర్రలతో దాడులు చేసుకున్నారు బద్వేలు, శ్రీనివాసపురం గ్రామస్థులు.

Andhra Pradesh Fire Video: అచ్యుతాపురం సెజ్‌లో భారీ అగ్ని ప్రమాదం, వసంత కెమికల్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలడంతో కార్మికుడు మృతి, పలువురికి గాయాలు

Hazarath Reddy

అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. వసంత కెమికల్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలిడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. మృతుడిని ఒడిశాకు చెందిన ప్రదీప్‌ రౌత్‌ (44)గా గుర్తించారు.

Advertisement

Nandyal Rape and Murder Case: నంద్యాల బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు, ఆ ముగ్గురు సెల్‌ఫోన్లో వీడియోలు చూసి పార్కులో ఆడుకుంటున్న బాలికపై..

Hazarath Reddy

ఏపీలోని నంద్యాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన కేసులో పోలీసుల సంచలన విషయాలను వెల్లడించారు. బాలికను అత్యాచారం చేసి చంపింది ఆ ముగ్గురు మైనర్ బాలురేనని సెల్‌ఫోన్లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి గేదెను రేప్ చేసిన కామాంధులు, కాళ్లు కట్టేసి మరీ అత్యాచారం చేశారని ఆరోపించిన యజమాని

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వీరవాసరం మండలం తోకలపూడికి చెందిన సీతారామయ్య అనే వ్యక్తి తన గేదెను కొంతమంది తాగొచ్చి కాళ్లు కట్టేసి మరీ రేప్ చేశారని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారిపై చర్యలు తీసుకోవాలని గేదె యజమాని కోరుతున్నారు.

Rottela Panduga 2024: మతసామరస్యానికి ప్రతీక..నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభం

Arun Charagonda

నెల్లూరు భార షాహిద్ దర్గా. మత సామరస్యానికి ప్రతీక. మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాదు విదేశాల నుండి పెద్ద ఎత్తున ఇక్కడ జ

Chandrababu Meets Amit Shah: ఏపీకి భారీ సాయం అందించండి.. అమిత్‌ షాను కోరిన చంద్రబాబు

Arun Charagonda

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు చంద్రబాబు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు వీలైనంత ఎక్కువ నిధులు కేటాయించాలని కోరినట్లు సమాచారం.

Advertisement

Annivara Asthanam Held at TTD:టీటీడీ ఆలయాల్లో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం...పాల్గొన్న పెద్ద జీయర్ స్వామి

Arun Charagonda

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు

Rain Update: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, తెలుగు రాష్ట్రాలకు వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ (IMD) తెలిపింది.

Perni Nani Slams Chandrababu: చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం మీది, చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేసిన వైసీపీ నేత పేర్ని నాని, వీడియో ఇదిగో.

Hazarath Reddy

Prank Video on Tirumala: ప్రాంక్ వీడియో తెచ్చిన తంటా..తమిళ యూట్యూబర్ అరెస్టు

Arun Charagonda

ఫ్రాంక్ వీడియో తెచ్చిన తంటా ఓ యూ ట్యూబర్‌ను కటకటలా పాలు చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఫ్రాంక్ చేసి అందరి విమర్శలకు గురయ్యాడు ఓ తమిళ యూ ట్యూబర్.

Advertisement

AP Cabinet Meeting Key Decisions: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు బిల్లుకు ఆమోదం, జులై 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఏపీ క్యాబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

అమరావతిలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ క్యాబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

CM Chandrababu Delhi Tour: మళ్లీ ఢిల్లీకి చంద్రబాబు...ప్రత్యేక హోదాపై క్లారిటితో రావాలని సీపీఎం సూచన

Arun Charagonda

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి ఢిల్లీకి వెళ్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ సాయంత్రం ఏపీలోని గన్నవరం విమానశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హస్తినకు చేరుకోనున్నారు.

Viral Video: వీడియో ఇదిగో, శివునికి కాపలాగా పడగవిప్పి ఆడిన నాగరాజు, శ్రీశైలం పాతాళ గంగ వద్ద చంద్ర లింగానికి చుట్టుకున్న నాగుపాముని చూశారా..

Hazarath Reddy

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు గుండెలను హత్తుకునే విధంగా ఉంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శ్రీశైలం పాతాళ గంగ వద్ద వెలసిన చంద్ర లింగానికి నాగుపాము పడగవిప్పి చుట్టుకుని కనిపించింది

Balineni Srinivas Reddy: వీడియో ఇదిగో, ఎమ్మెల్యే దామచర్ల నా కొవ్వు దించుతా అంటున్నాడు, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి

Hazarath Reddy

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజల్లో మంచి పెరు తెచ్చుకోవాలని, కొవ్వెక్కి మాట్లాడొద్దని హితవు పలికారు. ‘ఎమ్మెల్యే ఉసిగొల్పితే..గుప్తా అనే వ్యక్తి చొక్కా విప్పి కొట్లాటకి దూకుతున్నాడు

Advertisement

Raj Tarun Case: హీరో రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. ఎక్కడున్నా తమ ముందుకు రావాల్సిందేనని హీరోకు పోలీసుల నోటీసు

Rudra

గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హీరో రాజ్ తరుణ్ వివాదం కొత్త ట్విస్టులు తిరుగుతున్నది.

Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి భారీ వర్ష సూచన.. 19 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే చాన్స్

Rudra

తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్టు హెచ్చరించిన వాతావరణ కేంద్రం.. అటు ఏపీకి కూడా వర్షసూచన చేసింది. ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయవ్య, పశ్చిమ బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది.

MP Vijayasai Reddy: వీడియో ఇదిగో, మనం ఇంకో 3 సార్లు కలిస్తే ఇద్దర్నీ గే అంటే ఏం చేస్తావ్, జర్నలిస్టుకు కౌంటర్ విసిరిన విజయసాయి రెడ్డి

Hazarath Reddy

నువ్వు నన్ను ఎన్నిసార్లు కలిశావు’ అని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి.. నాలుగుసార్లు కలిస్తే, ఇద్దరం గే అని వార్తలు సృష్టిస్తారు అంటూ చురకలు అంటించారు. ఈ అంశంపై మహిళా కమిషన్‌ సహా అన్ని కమిషన్లకూ ఫిర్యాదు చేస్తామని, పార్లమెంట్‌లోనూ ప్రైవేట్ బిల్లు పెడతానని.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.

Madan Mohan Press Meet: శృంగారం పూర్తి కాకముందే పడక మీది నుంచి లేచాను, ఆ బిడ్డ నా బిడ్డ కాదు, మీడియా ముందుకు వచ్చిన శాంతి భర్త మదన్

Hazarath Reddy

పిల్లలు వద్దు అనుకుని మనం జాగ్రత్త పడ్డాం కదా... ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాను. దాంతో... ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వొక భర్తవి అయి ఉండి ఇలా అడుగుతావా అని మండిపడింది. నువ్వింత అనుమాన పక్షివా అని ప్రశ్నించింది. అది కాదు శాంతీ... నేను శృంగారం పూర్తిగా చేయలేదు కదా... ఇది ఎలా సాధ్యమైంది? అని అడిగాను

Advertisement
Advertisement