ఆంధ్ర ప్రదేశ్

AB Venkateswara Rao: బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ, మీడియాతో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, నా కల నెరవేరిందని వెల్లడి

Hazarath Reddy

పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) అన్నారు. విజయవాడలో ప్రింటింగ్‌, స్టేషనరీ అండ్‌ స్టోర్స్‌ పర్చేజ్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ‘‘రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో ఛార్జ్‌ తీసుకుంటున్నా.

Amit Shah Visits Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Hazarath Reddy

తిరుమల శ్రీవారిని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేదాశీర్వచనం పలికారు. శ్రీవారి ప్రసాం, చిత్రపటాన్ని అందజేశారు.

Andhra Pradesh: భర్త వేరే మహిళతో ఆ పనిలో ఉండగా ఎంట్రీ ఇచ్చిన భార్య, పట్టుకుని ఇద్దరినీ చితకబాదిన వీడియో ఇదిగో, న్యాయం కోసం భర్త ఇంటి ముందు కుమార్తెతో కలిసి నిరసన చేపట్టిన మిస్‌ వైజాగ్‌ నక్షత్ర

Hazarath Reddy

విశాఖలో తన భర్త వేరే మహిళతో ఉండగా మిస్‌ వైజాగ్‌ నక్షత్ర రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయితో కలిసి ఉంటున్నాడంటూ భర్తతో పాటు సదరు యువతిని చితకబాదింది. తన భర్త తనకే కావాలంటూ నక్షత్ర ఆందోళనకు దిగింది.

Murder Caught on Camera: ఏలూరులో ప్రియురాలిని కత్తితో ప్రియుడు పొడిచి చంపిన వీడియో ఇదిగో, పక్కకు పిలిచి దారుణంగా..

Hazarath Reddy

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.

Advertisement

Andhra Pradesh Horror: ఏలూరు జిల్లాలో దారుణం, ప్రేమించలేదని ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు, అదే కత్తితో తన పీక కోసుకుని ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్‌ను బార్‌గా మార్చిన తిమ్మాపురం ఎస్ఐ, మందు కొడుతూ, సిగరెట్ కాల్చుతూ వీడియోకి అడ్డంగా దొరికిన ఎస్ఐ రవీంద్ర

Hazarath Reddy

పోలీస్ స్టేషన్ ని దేవాలయంగా చూడాల్సిన ఎస్‌ఐ తను పనిచేస్తున్న స్టేషన్‌నే బారుగా మార్చివేశాడు. మందు, విందుకు అడ్డాకు మార్చాడు. కాకినాడ రూరల్ తిమ్మాపురం ఎస్సై రవీంద్ర పోలీస్ స్టేషన్‌ను బార్‌గా మార్చేశాడు.

Andhra Pradesh Elections Results 2024: పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై వెనక్కి తగ్గిన ఈసీ, ఏపీ సీఈవో జారీ చేసిన మెమో వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు స్పష్టం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు నిబంధనల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈసీ నిబంధనలకు భిన్నంగా ఏపీ సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు గురువారం తెలిపింది

Andhra Pradesh Horror: దారుణం, ప్రియుడి కళ్ల ముందే ప్రియురాలిపై స్నేహితుడు అత్యాచారం, చెట్టుకు కట్టేసి మరీ అఘాయిత్యం

Hazarath Reddy

ఏపీలోని తిరుప‌తి జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రియురాలి పుట్టిన రోజు సందర్భంగా గుడికి తీసుకెళ్లమంటూ ప్రియుడికి చెప్పి దారి మధ్యలో ప్రియుడిని చెట్టుకు కట్టేసి దారుణం ప్రియురాలిపై రేప్ చేశాడు స్నేహితుడు. సూళ్లూరు పేట మండ‌ల ప‌రిధిలోని దామ‌రాయ గ్రామ ప‌రిస‌రాల్లో మంగ‌ళ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Advertisement

Southwest Monsoon 2024 Update: ఐఎండీ చల్లని కబురు, వచ్చే వారం తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు, ఇప్పటికే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

Hazarath Reddy

తొలకరి పలకరింపు కోసం ఎదురుచూస్తున్న దేశవాసులకు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు నేడు (గురువారం) కేరళను తాకినట్లుగా వెల్లడించింది. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి.

AP ECET Result 2024 Out: ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల, బాలుర కన్నా బాలికలదే పైచేయి, స్కోర్‌కార్డ్‌ను cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి

Hazarath Reddy

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ AP ECET 2024 ఫలితాలను ఈరోజు, మే 30న ప్రకటించింది. అనంతపురం- జేఎన్‌టీయూలో ఈసెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి, అధికారులు ఫలితాలను విడుదల చేశారు.

Andhra Pradesh Election Results 2024: పోస్టల్‌ బ్యాలెట్‌లో‌ గెజిటెడ్‌ సంతకం సడలింపుపై హైకోర్టుకు వైసీపీ, ఇప్పటికే సీఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపిన వైవీ సుబ్బారెడ్డి

Hazarath Reddy

మే 13న జరిగిన ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌లో‌ గెజిటెడ్‌ సంతకం సడలింపుపై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఈసీ వ్యవహారశైలిని హైకోర్టులో తేల్చుకోనున్నామన్నారు.

Andhra Pradesh: బాపట్లలో తీవ్ర విషాదం, నల్లమడ వాగులో ఈత కొట్టడానికి వెళ్లి నలుగురు హైదరాబాదీలు గల్లంతు, రెండు మృతదేహాలు లభ్యం, కొనసాగుతున్న గాలింపు చర్యలు

Hazarath Reddy

ఏపీలో బాపట్ల శివారు నల్లమడ వాగులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాపట్ల శివారు నల్లమడ వాగులో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం పర్యటక కేంద్రం సూర్యలంక బీచ్‌కు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో నల్లమడ వాగులో స్నానానికి దిగారు

Advertisement

Liquor Shops Bandh in AP: ఏపీలో జూన్ 3,4,5 తేదీల్లో వైన్ షాపులు బంద్, ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరగకుండా చూడాలని డీజీపీ ఆదేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది.

Cyclone Remal Effect: వీడియోలు ఇవిగో, ఉప్పాడలో ఇంకా అల్లకల్లోలంగానే సముద్రం, ఇళ్లలోకి దూసుకువచ్చిన సముద్రపు నీరు

Hazarath Reddy

రెమాల్ తుఫాన్ బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని తాకినప్పటికీ దాని ప్రభావం కొనసాగుతూనే ఉంది. గత మూడు రోజుల నుంచి ఏపీలో కాకినాడ సమీపంలోని ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్, జూన్‌ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టరాదని ఏపీ హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్‌ షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది. జూన్‌ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది

Theft Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలే అమ్మవారి గుడిలో హుండీ చోరీ, భక్తుడిలా వచ్చి హుండీని భుజాన వేసుకుని వెళ్లిపోయిన దొంగ

Hazarath Reddy

ఏపీలోని కాకినాడ సంజయ్ నగర్ లో పట్టపగలు అమ్మవారి గుడిలో చోరీ జరిగింది. దొంగతనం చేస్తున్న దృశ్యాలు అక్కడ ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. ఫుటేజ్ అధారంగా దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగ ఎవరికీ అనుమానం రాకుండా హుండీని సంచిలో పెట్టి భుజాన వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

Advertisement

AI Headphone: ఈ హెడ్‌ ఫోన్‌ పెట్టుకున్నారో.. వందల మంది మాట్లాడినా.. మీరు ఏం వినాలనుకొంటున్నారో.. అదే వింటారు.. నిజం!

Rudra

రద్దీ ఎక్కువగా ఉన్న చోట ఎవరు ఏం మాట్లాడుతున్నారో స్పష్టంగా వినిపించదు. అయితే, వందల మంది ఒకేసారి మాట్లాడుతున్నప్పటికీ.. మనం ఏం వినాలనుకొంటున్నామో.. అదే వినేలా సాయపడే అధునాతన ఏఐ హెడ్‌ ఫోన్‌ ను యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ పరిశోధకులు తీసుకొచ్చారు.

AP Counting Day Arrangements: కౌంటింగ్‌ కు ఏపీ సన్నద్ధం.. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్.. స్ట్రాంగ్‌ రూమ్‌ ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలు.. కౌంటింగ్ రోజున డ్రై డే

Rudra

జూన్ 4న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ కు ఆంధ్రప్రదేశ్ సర్వం సిద్ధం అవుతున్నది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే.

Andhra Pradesh Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలో నలుగురు అక్కడికక్కడే మృతి, అదుపుతప్పి లారీని డీకొట్టిన కారు

Hazarath Reddy

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ​కోడూరుపాడు వద్డ జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది.

Car Accidents in Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు, ఎనిమిది మంది మృతి, పలువురికి గాయాలు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో 4 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పది మంది మరణించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఎం.కొంగరవారిపల్లి వద్ద మీడియన్‌ను కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

Advertisement
Advertisement