ఆంధ్ర ప్రదేశ్

Rotten Chicken Seized In Hyderabad: బర్డ్ ఫ్లూ భయాల వేళ.. 5 క్వింటాళ్ళ మేర పట్టుబడ్డ కుళ్లిన చికెన్.. సీజ్ చేసిన అధికారులు.. ఎక్కడంటే?

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు బర్డ్ ఫ్లూ భయాలు వణికిస్తున్న వేళ.. ఆందోళన కలిగించే ఘటన ఒకటి వెలుగుచూసింది. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అన్నా నగర్ చికెన్ సెంటర్స్ లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, కంటోన్మెంట్ బోర్డు హెల్త్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Allu Aravind Dances With Sai Pallavi: సాయిపల్లవితో అల్లు అరవింద్ సూపర్ స్టెప్స్.. శ్రీకాకుళంలో 'తండేల్' మూవీ థాంక్యూ మీట్ లో హల్ చల్.. (వీడియో)

Rudra

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుంది.

Orissa HC Verdict: చదువుకున్న భార్య ఖాళీగా ఉంటూ భర్త నుంచి భరణం కోరకూడదు.. అలాంటి వారిని చట్టం మన్నించదు.. ఒరిస్సా హైకోర్టు తీర్పు

Rudra

ఉన్నత చదువులు పూర్తిచేసి, ఉద్యోగం చేయగలిగే పరిస్థితిలో ఉన్నప్పటికీ కేవలం తన భర్త నుంచి పోషణ భత్యాన్ని పొందాలన్న ఉద్దేశంతో భార్య ఖాళీగా ఉండటాన్ని ఒప్పుకోబోమని ఒరిస్సా హైకోర్టు చెప్పింది.

Happy Valentine's Day 2025: ప్రేమికుల రోజు సందర్భంగా మీ ప్రియుడు లేదా ప్రియురాలికి లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా స్పెషల్ విషెస్ తెలిజేయండి ఇలా...

Rudra

నేడు ప్రేమికుల దినోత్సవం. చెలికి, చెలికాడికి నేడు ఎన్నో మధురానుభూతులను పంచబోతోంది. ప్రేమికులకు మరింత ప్రియమైన క్షణాలను అందించబోతోంది.

Advertisement

Two More Flights For Indians Deportation: అమెరికా టూ ఇండియా.. కొనసాగుతున్న భారతీయుల బహిష్కరణ.. మరో రెండు విమానాల్లో తరలింపునకు సిద్ధం!

Rudra

డాలర్ కలలు కల్లలుగా మారుతున్నాయి. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నట్టే చేస్తున్నారు. దీంతో అక్రమ వలసదారుల ఏరివేత కార్యక్రమం తీవ్రంగా కొనసాగుతోంది.

Tirumala Darshan Tickets For Tourism Department: ఇకపై పర్యాటక శాఖ నుంచి తిరుమల దర్శన టికెట్లు, అన్ని రాష్ట్రాల ఆర్టీసీ, పర్యాటక శాఖ ద్వారా దర్శన టికెట్లు జారీ

VNS

పర్యాటకశాఖ ద్వారా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ(TTD) నిర్ణయించింది. ఏపీ టూరిజం ఛైర్మన్‌ నూకసాని బాలాజీ వినతికి సీఎం చంద్రబాబు (Chandrababu) వెంటనే స్పందించారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శన సౌకర్యాలను పర్యాటకశాఖ పునరుద్ధరించనుంది. గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటక ప్యాకేజీలు, ఆర్టీసీలకు రూ.300 టికెట్లను భారీగా జారీచేసింది.

Bird Flu in Andhra Pradesh: వీడియో ఇదిగో, ఉడికించిన చికెన్‌, గుడ్లు తింటే ప్ర‌మాదం లేదని తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీలో భారీగా పడిపోయిన చికెన్ ధ‌ర‌లు

Hazarath Reddy

ఏపీలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ వ్యాప్తి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వైర‌స్ కార‌ణంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో సుమారు 50 లక్ష‌లకు పైగా కోళ్లు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. బ‌ర్డ్ ఫ్లూపై సోష‌ల్ మీడియా వేదిక‌గా విస్తృత ప్ర‌చారం, అధికారుల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఏపీలో చికెన్ ధ‌ర‌లు భారీగా ప‌డిపోయాయి.

Andhra Pradesh Police: దటీజ్ ఏపీ పోలీస్, 106 కిలోమీటర్లు దూరంలో ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న యువకుడిని 6 నిమిషాల్లో కాపాడిన పోలీసులు

Hazarath Reddy

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలానికి చెందిన యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలనుకుని.. ఓ గదిలో ఉరివేసుకునేందుకు సిద్ధమవుతూ సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు. అయితే 11.21 గంటలకు పి.గన్నవరం సీఐకు కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో పాటు వీడియోను సైతం షేర్‌ చేశారు

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, శివలింగాన్ని ఆభరణంలా చుట్టేసుకుని భక్తులకు దర్శనమిచ్చిన నాగుపాము, ఇది శివలీలేనంటూ భక్తి పారవశ్యంలో మునిగిన భక్తులు

Hazarath Reddy

Fact Check: ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందనే వార్త పూర్తిగా అబద్దం, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మకండని తెలిపిన ఏపీ ఫ్యాక్ట్ చెక్

Hazarath Reddy

ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకిందనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ఏలూరులో ఒక మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది అని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దం. ఇప్పటివరకు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం జరగలేదు.

Perni Nani House Arrest: వీడియో ఇదిగో, పేర్ని నాని హౌస్‌ అరెస్ట్‌, వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల ముందస్తు చర్యలు

Hazarath Reddy

ఏపీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌ అనంతరం రాష్ట్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. వంశీ అరెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Tirumala Laddu Row: సనాతన ముసుగులో తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్నావ్, తిరుపతిలో స్వామీజీల నిరాహార దీక్షలు కనపడటం లేదా, పవన్ కళ్యాణ్‌పై మండిపడిన భూమన

Hazarath Reddy

తిరుపతిలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మీరు రావాలని హిందూ సంఘాలు పిలుస్తున్నాయి. తిరుపతిలో జరుగుతున్న స్వామీజీ అమరణ నిరాహార దీక్ష మీకు కనపడటం లేదా అంటూ పవన్ కళ్యాణ్ మీద భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement

Vallabhaneni Vamsi Arrest: ఉప సంహరించుకున్న కేసుపై అరెస్టు ఏమిటి? వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండించిన వైసీపీ నేతలు, ఎవరేమన్నారంటే..

Hazarath Reddy

కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు.వల్లభనేని వంశీ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘వంశీ అరెస్టును ఖండిస్తున్నాము.

Bird Flu Infected Humans: కోళ్లకే కాదు మనుషులకు సోకిన బర్డ్ ఫ్లూ?.. ఏలూరు జిల్లాలో ఘటన, అప్రమత్తమైన వైద్య శాఖ.. వివరాలివే!

Arun Charagonda

బర్డ్ ఫ్లూ వైరస్ కారణంలో వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. కొద్ది రోజులు చికెన్ తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలిస్తున్న పోలీసులు, వివరాలివే

Arun Charagonda

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాద్‌లో తన నివాసంలో ఉన్న వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.

Andhra Pradesh Politics: మళ్లీ వచ్చేది జగన్‌ 2.0 పాలన, వైసీపీ కార్యకర్తలను వేధించిన వారికి చుక్కలు చూపిస్తాం, వారికి అన్నలా ఉంటానని తెలిపిన వైఎస్ జగన్

Hazarath Reddy

బుధవా­రం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమా­వేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వైఎస్సార్‌సీపీ కార్య­కర్త తరపున చంద్రబాబుకు చెబు­తున్నా... మళ్లీ వచ్చేది జగన్‌ 2.0 పాలన. అన్యాయాలు చేసే వారెవరినీ వదిలిపెట్టేది లేదు

Advertisement

Andhra Pradesh: నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య.. లెక్చరర్ మందలించడంతో కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య

Arun Charagonda

నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) విశాఖపట్నం మధురవాడ పరదేశి పాలెంలో ఘటన చోటు చేసుకుంది.

YSRCP on Vamsi Arrest: చంద్రబాబు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు...ముందస్తు బెయిల్ ఉన్న అరెస్ట్ చేస్తారా?, వైసీపీ నేతలు ఫైర్

Arun Charagonda

వల్లభనేని వంశీ అరెస్ట్ పై వైసీపీ నేతలు స్పందించారు(YSRCP on Vamsi Arrest). ఈ మేరకు ఆ పార్టీ అధికారిక ఖాతా ఎక్స్ ద్వారా స్పందించారు.

Road Accident Case in 2009: బస్సు ప్రమాదంలో మహిళ మృతి, రూ. 9 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

ఆర్టీసీ బస్సు ఢీకొని మరణించిన మహిళ కుటుంబానికి రూ. 9 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)ని ఆదేశించింది.

Vijayawada Fire: వీడియోలు ఇవిగో, విజయవాడలో భారీ అగ్నిప్రమాదం, సితార గ్రౌండ్స్‌ జలకన్య ఎగ్జిబిషన్‌ ఒక్కసారిగా ఎగసిన మంటలు

Hazarath Reddy

విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సితార గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire accident at Vijayawada Sitara Center) జరిగింది. ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి.

Advertisement
Advertisement