ఆంధ్ర ప్రదేశ్

Chicken Prices Plummet: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు.. విత్ స్కిన్ చికెన్ రూ.170 లోపే.. స్కిన్‌ లెస్ చికెన్ రూ.200 కంటే తక్కువకు.. కోళ్ల లభ్యతతో తగ్గిన ధరలు

Rudra

చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారంతో పోలిస్తే ధరల్లో భారీగా కోత పడింది. ప్రస్తుతం విత్ స్కిన్ చికెన్ రూ. 170లోపే లభిస్తుండగా, స్కిన్ లెస్ చికెన్ రూ.200 కంటే తక్కువకు దొరుకుతున్నది.

TDP-Janasena-BJP Alliance: పల్నాడులో నేడు టీడీపీ-జనసేన-బీజేపీ భారీ బహిరంగ సభ.. పాల్గొననున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. పదేళ్ల తరువాత ఒకే వేదికపైకి ముగ్గురు నేతలు

Rudra

లోక్ సభ, ఏపీ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటించనున్నారు.

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఆదివారం నుంచి బుధవారం వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. అటు ఏపీలోనూ వర్షాలు

Rudra

ఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లటి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

Election Code Effect For Tirumala Darshan: తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నంపై ఎన్నిక‌ల కోడ్ ఎఫెక్ట్, ఇక‌పై సిఫార‌సు లేఖ‌లు చెల్ల‌వంటూ టీటీడీ ప్ర‌క‌ట‌న‌

VNS

దేశవ్యాప్తంగా లోక్‌సభ, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుమల (Tirumala) దర్శనంపై కోడ్‌ (Code) ఎఫెక్ట్‌ పడింది. శనివారం ఢిల్లీలో అధికారులు విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌ వెలువడ్డ వెంటనే ఎన్నికల కోడ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోడ్‌ వల్ల తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనాని (Darsan)కి సిఫార‌స్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Andhra Pradesh Assembly, Parliament Elections Date 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల. పోలింగ్ తేదీ మే 13..షెడ్యూల్ వివరాలు ఇవే..

sajaya

లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌తో సహా ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను కమిషన్ విడుదల చేసింది.

Centrel Election Commission Releases Election Shudule: మోగిన నగారా.. లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..అమల్లోకి ఎన్నికల కోడ్‌..7 దశల్లో ఓటింగ్.. మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం..జూన్ 4న ఓట్ల లెక్కింపు

sajaya

సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయని, మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. రెండో దశ ఓటింగ్ ఏప్రిల్ 26న జరగనుంది.

YSRCP 175 MLA And 25 MP Candidates List: వైయ‌స్ఆర్‌సీపీ 175 ఎమ్మెల్యే, 25 మంది ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల..50 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయింపు..49 ఎమ్మెల్యే సీట్లలో రెడ్డి సామాజిక వర్గానికి కేటాయింపు..

sajaya

వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను నేడు ప్రకటించింది . శనివారం ఇడుపులపాయలో వైయ‌స్ఆర్ ఘాట్‌ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడించారు.

Poll Schedule Today: నేడే మోగనున్న నగారా.. మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌.. 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా..

Rudra

యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికలు-2024, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ నేడు విడుదల కానున్నది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ‘జ్ఞాన్‌ భవన్‌’లో మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ ప్రకటించనున్నది.

Advertisement

Dearness Allowance to AP Employees: ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్.. 2023కు సంబంధించి రెండు డీఏలు విడుదల.. అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ

Rudra

మరికొన్ని గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో ఏపీలోని జగన్‌ సర్కారు డీఏ ప్రకటించింది. 2023 జనవరి, జూలై నెలలకు సంబంధించిన రెండు పెండింగ్‌ డీఏల విడుదలపై శుక్రవారం అర్ధరాత్రి జీవోలు జారీ చేసింది.

Vanteru Venugopal Reddy Resigns YSRCP: వైసీపీకి రాజీనామా చేసిన కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని వెల్లడి

Hazarath Reddy

నెల్లూరు జిల్లాలోని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. పదేళ్లుగా వైసీపీలో ఉంటే సరైన గుర్తింపు లేదని, హీనంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు

Chandrababu on APPSC: డీజీపీగా ఉండి తప్పులు చేసిన గౌతమ్‌ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించారు, జగన్ సర్కారుపై మండిపడిన చంద్రబాబు నాయుడు

Hazarath Reddy

ఏపీపీఎస్సీ (APPSC)లో జరిగిన అక్రమాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు (National President of Telugu Desam), మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh Elections 2024: వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్

Hazarath Reddy

చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2011, 2017లో ఈస్ట్‌ రాయలసీమ నుంచి రెండుసార్లు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా శ్రీనివాసులు రెడ్డి ఎన్నికయ్యారు

Advertisement

Andhra Pradesh Elections 2024: వైఎస్సార్‌సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం, సీఎం జగన్‌ పాలనతోనే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుందని వెల్లడి

Hazarath Reddy

సీనియర్‌ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌సీపీలో చేరారు. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా.. వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ తెలిపారు.

Andhra Pradesh Elections 2024: టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌, బీసీలకు జగన్ అన్యాయం చేశాడని మండిపాటు

Hazarath Reddy

కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి సాదరంగా ఆయన్ను ఆహ్వానించారు. వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి సంజీవ్‌కుమార్‌ రాజీనామా చేశారు. టీడీపీలో చేరిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.

Andhra Pradesh Elections 2024: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తున్నానని తెలిపిన దర్శకుడు వర్మ, ట్విట్టర్ వేదికగా వెల్లడి

Hazarath Reddy

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పిఠాపురం నుంచి పోటీ చేస్టున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికి ఆర్జీవీ కూడా పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నట్లు వెల్లడించడం గమనార్హం. ‘ఇది ఆకస్మిక నిర్ణయం. నేను పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నా.

Andhra Pradesh Elections 2024: వైఎస్సార్‌సీపీలో చేరిన తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని(వెంకట మధుసూదనరావు) వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈలి నానికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్‌.2009లో తాడేపల్లిగూడెం నుంచి ప్రజారాజ్యం(పీఆర్పీ) తరఫున పోటీ చేసి గెలుపొందిన ఈలి నాని.. ఆపై టీడీపీలో చేరిపోయారు. తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జ్‌గా కూడా ఈలి నాని పని చేశారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: ఈ సారి 121 సీట్లతో మళ్లీ వైసీపీ అధికారంలోకి, స్పష్టం చేసిన పొలిటికల్‌ క్రిటిక్‌ సర్వే, టీడీపీ- జనసేన-బీజేపీకి 54 స్థానాలు వస్తాయని వెల్లడి

Hazarath Reddy

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే హవా అని మరో సర్వే స్పష్టం చేసింది. పొలిటికల్‌ క్రిటిక్‌ సర్వేలో మొత్తం 175 సీట్లలో 121 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. అలాగే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 54 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది.

Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో టీడీపీ జెండాలను తగలబెట్టిన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ప్రకటనతో భగ్గుమన్న తెలుగు తముళ్ళు వీడియోలు ఇవిగో.

Hazarath Reddy

కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి సెగ రేగింది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ఎన్‌వీ‌ఎస్‌ఎన్ వర్మ అనుచరులు దహనం చేశారు. వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు

Andhra Pradesh Elections 2024: పవన్ కళ్యాణ్ ప్రకటనతో పిఠాపురంలో భగ్గుమన్న నిరసన జ్వాలలు, టీడీపీ జెండాలు,ఫ్లెక్సీలను దహనం చేసిన ఎన్‌వీ‌ఎస్‌ఎన్ వర్మ అనుచరులు

Hazarath Reddy

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి సెగ రేగింది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ఎన్‌వీ‌ఎస్‌ఎన్ వర్మ అనుచరులు దహనం చేశారు. వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు.

Andhra Pradesh Elections 2024: పిఠాపురం గత లెక్కలు ఇవిగో, కాపు ఓటర్లు ఈ సారి పవన్ కళ్యాణ్‌ను ఆదరిస్తారా, అక్కడ బలబలాలు ఏమిటీ ?

Hazarath Reddy

ఎట్టకేలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్‌ ఓడిపోయారు.

Advertisement
Advertisement