ఆంధ్ర ప్రదేశ్

Kodali Nani Slams TDP: ఆగి ఉన్న లారీ కింద దూరిన కుక్కకు టీడీపీకి తేడా లేదు, చంద్రబాబు, జనసేనపై మండిపడిన కొడాలి నాని, ఇద్దరు కలిసినా జగన్‌ వెంట్రుక సైతం పీలకలేరంటూ ధ్వజం

Hazarath Reddy

తెలుగు దేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు (Kodali Nani Slams TDP) చేశారు. చంద్రబాబు నాయుడితో పాటు జనసేన-బీజేపీ పొత్తుపై తనదైన శైలిలో విమర్శలు గుర్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ పోటీ చేస్తే.. జనసేన పరిస్థితి ఏంటో చూశామన్నారు.

CM Jagan Wishes to New Telangana CM: సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం నెలకొనాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణలో కొలువుదీరిన నూతన ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌.. ‘తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు.

Andhra Pradesh SI Results: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎస్ఐ ప‌రీక్షా ఫ‌లితాలు వ‌చ్చేశాయ్! లక్షా 50వేల మంది ప‌రీక్ష రాస్తే క్వాలిఫై అయిన‌వారు ఎంత మంది అంటే?

VNS

ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐ తుది పరీక్ష తుది ఫలితాలు (SI results) విడుదలయ్యాయి. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆన్ లైన్ లో ఈ ఫలితాలను విడుదలయ్యాయి. ఏపీలో మొత్తం 411 ఉద్యోగాలకు గాను గత ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. 57,923 మంది అర్హత సాధించారు.

Cyclone Michaung Update: పూర్తిగా బలహీన పడిన మైచాంగ్ తుఫాను, ఇకపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపిన ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర

Hazarath Reddy

మైచాంగ్ తుఫాను పూర్తిగా బలహీనపడిందని, ఎలాంటి వినాశకరమైన ప్రభావం ఉండదని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర (IMD Director General Mrityunjay Mohapatra ) బుధవారం తెలిపారు.

Advertisement

Telangana New CM Oath: ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం ఆసన్నమైంది, ప్రజలంతా రేపటి ప్రమాణస్వీకారానికి తరలి రండి, తెలంగాణ ప్రజలకు రేవంత్‌ రెడ్డి లేఖ

Hazarath Reddy

ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ ప్రజలను సీఎల్పీనేత రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఆహ్వానిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

CM Jagan Review on Cyclone: తుఫానులో దెబ్బతిన్న ప్రతీ రైతును ఆదుకుంటాం, వెంటనే రైతుల దగ్గరకు వెళ్లాలని జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు

Hazarath Reddy

ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్‌ చర్చించారు. కాగా మిచౌంగ్ తుపాను (Cyclone Michaung) వాయుగుండంగా బలహీనపడింది.

Sabarimala Special Trains: శబరిమల పోతున్నారా..అయితే 32 స్పెషల్ రైళ్లు సిద్ధం..తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరి నుంచి రైలు వెళ్తుందో చూసుకొని బుక్ చేసుకోండి..రైళ్లు లిస్టు ఇదే...

ahana

శబరిమల యాత్రికుల అదనపు రద్దీని తగ్గించడానికి, దక్షిణ మధ్య రైల్వే వివిధ గమ్యస్థానాల మధ్య 32 అదనపు ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్ధం అయ్యింది.

Cyclone Michaung Update: వీడియో ఇదిగో, కోనసీమలో టోర్నాడో భీభత్సం, సుడులు తిరుగుతూ స్థానికులను వణికించిన భయంకరమైన గాలులు

Hazarath Reddy

తుపాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైక్లోన్ దెబ్బకి కోనసీమలో టోర్నాడోలు దర్శనమిచ్చింది. గాలి సుడులు తిరుగుతూ భయంకరంగా మారి స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. వీడియో ఇదిగో..

Advertisement

Cyclone Michaung Update: బాపట్ల సమీపంలో తీరం దాటిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

Hazarath Reddy

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Cyclone Michaung Update) బాపట్ల సమీపంలో తీరాన్ని దాటిందని (Michaung crosses AP coast) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తీరం వెంబడి గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది

Dwarampudi  on Revanth Reddy: రేవంత్ రెడ్డి సీఎంగా ఎక్కువ కాలం ఉండడు, సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. తెలంగాణకు కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ సాగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టే తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలన్న ద్వారంపూడి తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఎక్కువ కాలం ఉండడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Skill Development Scam Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు మరో మలుపు, అప్రూవర్‌గా మారుతున్నట్లు ఏసీబీ కోర్టుకు తెలిపిన ఏ13 నిందితుడు చంద్రకాంత్ షా

Hazarath Reddy

ఏపీలో సంచలనం రేపిన ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ13 నిందితుడు చంద్రకాంత్ షాని ఏసీబీ కోర్టు ముందు సీఐడీ అధికారులు హాజరుపర్చారు. అప్రూవర్‌గా మారుతున్నట్లు కోర్టు ఎదుట చంద్రకాంత్ షా తెలిపారు.

Cyclone Michaung: వీడియో ఇదిగో, బాపట్లలో అల్లకల్లోలంగా మారిన సముద్రం, బలమైన గాలులతో భయానకంగా ఎగసిపడుతున్న అలలు

Hazarath Reddy

తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల రెండు గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని తెలిపింది. Cyclone Michuang తీరాన్ని తాకడంతో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన గాలులు, భారీ వర్షంతో వణికిస్తోంది.

Advertisement

Cyclone Michaung: వీడియో ఇదిగో, తీరం దాటిన తీవ్ర తుఫాను మిచౌంగ్, రాగల రెండు గంటల్లో తుఫానుగా బలహీనపడనున్న సైక్లోన్

Hazarath Reddy

గత వారం రోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న తీవ్ర తుపాన్ మిచౌంగ్ ఎట్టకేలకు తీరం దాటింది. 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీవ్రతుఫాన్ తీరం దాటిందని Andhra Pradesh State Disaster Management తెలిపింది. తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల రెండు గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని తెలిపింది.

Cyclone Michaung: వీడియో ఇదిగో, వరద నీటితో పరవళ్లు తొక్కుతున్న తిరుమల కపిలతీర్థం జలపాతం, చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు

Hazarath Reddy

తిరుమల కొండల మధ్య ఉన్న కపిలతీర్థం జలపాతం వరద నీటితో ఉప్పొంగుతోంది. మిచాంగ్ తుపాను కారణంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో శేషాచల అటవీప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో కపిలతీర్థం జలపాతం పరవళ్లు తొక్కుతూ కిందికి దూకుతోంది

Cyclone Michaung: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు పూర్తిగా నిండిపోయిన తిరుపతిలోని ఐదు ప్రధాన డ్యామ్‌లు, ప్రస్తుతం బాపట్లలో తీరం దాటుతున్న తుఫాన్

Hazarath Reddy

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని తాకింది. మరో గంటలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో బాపట్ల వద్ద అలలు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రస్తుతం బాపట్లలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులతో భారీ వర్షం కురుస్తోంది.

Cyclone Michaung: బాపట్ల వద్ద తీరం దాటుతున్న తుఫాను, మూడు గంటల పాటు కొనసాగనున్న ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ, రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్న అలలు

Hazarath Reddy

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని తాకింది. మరో గంటలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో బాపట్ల వద్ద అలలు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రస్తుతం బాపట్లలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులతో భారీ వర్షం కురుస్తోంది.

Advertisement

Cyclone Michaung: వీడియో ఇదిగో, నీట మునిగిన 150 మీటర్ల ఎత్తులో ఉన్న సూళ్లూరు పేట రైల్వే బ్రిడ్జి, తుఫాను భీభత్సం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదే సాక్ష్యం

Hazarath Reddy

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వరదల్లో మునిగిపోయింది.

CM Jagan Review on Cyclone Michaung: తుఫానుపై సీఎం జగన్ అత్యవసర సమావేశం, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Cyclone Michaung: తుఫాను నెల్లూరును ఎలా ముంచిందో వీడియోల్లోచూడండి, ఎక్కడికక్కడే కార్లపై విరిగిపడిన చెట్లు, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

Hazarath Reddy

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Cyclone Michaung: వీడియోలు ఇవిగో, మచిలీపట్నంలో తుఫాను భీభత్సం, ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెలువెత్తిన వరద, వాగులను తలపిస్తున్న రోడ్లు

Hazarath Reddy

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement
Advertisement