ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh Shocker: యువకుడితో బీచ్‌కు వెళ్లి గుట్టపై నుంచి పడిపోయిన యువతి, భయంతో ఆమెను వదిలేసి యువకుడు పరార్, రాత్రి నుంచి 12 గంటల పాటు నరకం చూసిన బాధితురాలు
Hazarath Reddyవిశాఖనగర శివారు అప్పికొండ సాగర తీరంలో ఓ యువతి రాళ్ల గుట్టల మధ్య చిక్కుకొని 12 గంటల పాటు నరక యాతన అనుభవించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.
Amaravati Inner Ring Road Case: సాయంత్రం ఐదు గంటల వరకూ సీఐడీ కార్యాలయంలో నారా లోకేష్, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో విచారించనున్న సీఐడీ
Hazarath Reddyఅమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసు విచారణలో భాగంగా తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను సీఐడీ ప్రశ్నిస్తోంది.
Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసు, చంద్రబాబు ఎఫ్‌ఐఆర్‌ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
Hazarath Reddyస్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు విచారణ కొనసాగనుంది. న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది.
Gold Rates Increased: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంతో బంగారం ధరలకు రెక్కలు.. 24 గంటల వ్యవధిలోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,200
Rudraబంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఆరు నెలల కనిష్ఠ స్థాయికి మొన్నటివరకూ పడిపోయిన పసిడి ధర కేవలం 24 గంటల వ్యవధిలోనే ఊహించనంతగా పెరిగింది.
Krishna Express Cancelled: నేడు, రేపు కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ రద్దు.. రైల్వే అధికారుల ప్రకటన.. మరో మూడు ప్యాసింజర్ రైళ్ల రద్దు 15 వరకూ పొడిగింపు
Rudraనేడు, రేపు కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ సర్వీసును అధికారులు రద్దు చేశారు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు.
KA Paul on Chandrababu Bail Petition: టీడీపీ వాళ్లు ప్రజా శాంతి పార్టీలో చేరితే మంచిది, తెలుగు దేశం పార్టీ పని అయిపోయిందని తెలిపిన కేఎ పాల్
Hazarath Reddyసోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో పుట్టిపెరిగిన చంద్రబాబు.. చివరికి దేవుడిని కూడా తనకు శత్రువుని చేసుకున్నారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు.చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్‌ రాకపోవడం ఊహించిందేనని అన్నారు.
Chandrababu Arrest Row: వీడియో ఇదిగో, ఏకంగా రాజమండ్రి జైల్ సెటప్ వేసి.. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ వినూత్నంగా నిరసన తెలిపిన తెలుగు తమ్ముళ్లు
Hazarath Reddyశ్రీకాళహస్తిలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలుగు తమ్ముళ్లు వినూత్నంగా నిరసన చేపట్టారు. శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద రాజమండ్రి సెంట్రల్ జైలు సెట్టింగ్ వేశారు. జైలు లోపల ఉన్నట్టుగా జైలులో నుంచే తమ పార్టీ అధినాయకుడికి మద్దతుగా నిరసన తెలిపారు. తమ నాయకుడు జైల్లో నుంచి కూడా రాష్ట్ర సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు.
Skill Development Scam Case: సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు రేపటికి వాయిదా, దాదాపు రెండున్నర గంటల పాటు వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది
Skill Development Scam Case: చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో దక్కని ఊరట, బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్‌లు డిస్మిస్‌ చేసిన కోర్టు
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్‌ చేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
CM Jagan on Pawan Kalyan: వీడియో ఇదిగో, పార్టీ పెట్టి 15 ఏళ్ళు అయినా క్యాడర్ లేదు. జెండా మోయడానికి కార్యకర్త కూడా లేడు, పవన్‌పై సీఎం జగన్ సెటైర్లు
Hazarath Reddyరెండు సున్నాలు కలిసినా.. నాలుగు సున్నాలు కలిసినా.. ఫలితం సున్నానే అంటూ CM Jagan Mohan Reddy ఎద్దేవా చేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఇంకెవరు కలిసి వచ్చినా సున్నానే. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వాళ్లకు లేదు.
CM Jagan Speech in YSRCP Meeting: చంద్రబాబు అరెస్ట్‌పై జగన్ కీలక వ్యాఖ్యలు, జనసేనకు వచ్చేది గుండు సున్నా అంటూ కామెంట్స్, ఫిబ్రవరిలో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోతో ప్రజల వద్దకు వెళతామని ప్రకటన
Hazarath Reddyఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల సభలో (YSRCP Meeting in Vijayawada) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు తొలి సేవకుడిగా బాధ్యతగా వ్యవరించాను. అధికారం బాధ్యత ఇచ్చింది. 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించాం.
Skill Development Case: చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ, మూడు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టేసిన ధర్మాసనం, నేడు సుప్రీంకోర్టులో విచారణకు ఎస్‌ఎల్‌పీ
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఫైబర్‌నెట్‌, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై నేడు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
207 KG Roti: ఇదేందయ్యా ఇది.. ఇంత పెద్ద చపాతీనా?? ప్రపంచంలోనే అతిపెద్ద రోటీ ఇది. తయారీకి 2 గంటలు.. కాల్చేందుకు మరో ఐదు గంటల సమయం.. ఇంతకీ ఎవరు, ఎక్కడ తయారుచేశారంటే??
Rudraప్రపంచంలోనే అతిపెద్ద రోటీని రాజస్థాన్‌ లోని భిల్వారాలో తయారు చేశారు. అయితే, ఈ రొట్టె తయారీ కోసం పిండిని కలిపి రొట్టెను చేసేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది.
TS Election Schedule: నేడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్.. మీడియాకు ఈసీ అధికారిక సమాచారం.. మరిన్ని వివరాలు ఇదిగో..
Rudraకేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశంలో ఈ వివరాలు ప్రకటించనుంది.
Trains Cancelled: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనులు.. ఈ రూట్లలో రేపటి నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు
Rudraవిజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్టు విజయవాడ రైల్వే ప్రకటించింది. ఈ డివిజన్‌లో నిర్వహణ పనులతోపాటు ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా రేపటి నుంచి ఈ నెల 16 వరకు కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసింది.
Navneet Kaur Supports Roja: మంత్రి రోజాకు పెరుగుతున్న మద్దతు, బండారు సత్యనారాయణపై ఫైర్ అయిన ఎంపీ నవనీత్ కౌర్, తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
VNSనవనీత్ కౌర్ రాణా (Navneet Kaur) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నటీమణులు రాధిక, ఖుష్బూ కూడా స్పందించి రోజాకు (Roja) మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. నవనీత్ కౌర్ రాణా ఓ వీడియో రూపంలో మాట్లాడుతూ… రోజాపై ఇంతలా దిగజారి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. అలా మాట్లాడిన వారికి భార్య, చెల్లి, కూతురు లేరా అని నిలదీశారు.
Andhra Pradesh: ఏపీలో మా అనుమతి లేకుండా అధికారుల ట్రాన్స్ ఫర్స్ చేయొద్దు! కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి, ఓటర్ల తుది జాబితా పూర్తయ్యేవరకు ఆదేశాలు అమలు
VNSఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు, ఉద్యోగుల బదిలీలు, ఖాళీల భర్తీపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (AP CEO) ముఖేశ్‌కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఓటర్ల తుది జాబితా రూపొందించే వరకూ నియామకాలు, బదిలీలపై (Transfers) ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
YS Jagan Met Amit Shah: కేంద్రహోంమంత్రితో వైయస్ జగన్ కీలక భేటీ, ఇరువురి సమావేశంలో దానిపైనే కీలక చర్చ జరిగిందంటూ వార్తలు, సమావేశంలో చర్చించిన అంశాలపై రకరకాల ఊహాగానాలు
VNSకేంద్రహోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan met Amit Shah). రాష్ట్రానికి రావాల్సిన పలు నిధులపై అమిత్ షా తో (Amith shah) చర్చించారు. ఢిల్లీలో జరిగిన వామపక్ష తీవ్రవాదం ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు జగన్.
Kodali Nani on Pawan Kalyan: అరిచే కుక్క కరవదు కరిచే కుక్క మొరగదు, పవన్‌ కల్యాణ్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ విసిరిన కొడాలి నాని, చంద్రబాబు దొరికిపోయిన దొంగ అంటూ విమర్శలు
Hazarath Reddyమన రాష్ట్ర ఖజానాను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు దొరికిపోయిన దొంగ, 420 అంటూనే..జనసేన అధినేత ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో, విడిపోతాడో ఆయనకే తెలియదంటూ చురకలంటించారు.
Andhra Pradesh Politics: ఏపీలో పవన్‌కు ఆధార్‌ కార్డుందా? ఇల్లుందా? ప్రశ్నించిన ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని, చంద్రబాబు, పవన్‌లే ఏపీకి పట్టిన మహమ్మారి అంటూ విమర్శ
Hazarath Reddyపవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani) విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉత్తర కుమారుడు నారా లోకేష్‌ ఏదేదో మాట్లాడుతున్నాడు.