ఆంధ్ర ప్రదేశ్
Botsa Satyanarayana: వచ్చే సంక్రాంతికి టీడీపీ, జనసేన పార్టీలు ఉండవ్, ఒకవేళ ఉంటె నేను గుండు కొట్టించుకుంటా - మంత్రి బొత్స సత్యన్నారాయణ.
kanhaవచ్చే సంక్రాంతికి టీడీపీ, జనసేన పార్టీలు ఉండవ్, ఒకవేళ ఉంటె నేను గుండు కొట్టించుకుంటా - మంత్రి బొత్స సత్యన్నారాయణ.
Minister Roja: పవన్ చంద్రబాబు బానిస, పవర్ స్టార్ కాదు, రీమేక్ స్టార్, పవన్ రుషికొండపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు మండిపడిన మంత్రి రోజా..
kanhaజనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ చంద్రబాబు బానిస అని ఆరోపించారు. పవర్ స్టార్ కాదు.. రీమేక్ స్టార్ మండిపడ్డారు. పవన్ రుషికొండపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
Tirumala Shocker: తిరుమలలో చిరుత దాడిలో మరణించిన చిన్నారి లక్షిత తల్లితండ్రుల మీద అనుమానాలున్నాయి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ సంచలన వ్యాఖ్యలు
kanhaఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్నారి తల్లిదండ్రుల మీద అనుమానం ఉందని.. అన్నారు. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ భూమనతో మాట్లాడినట్లు తెలిపారు.
Cars Caught Fire: వీడియోలు ఇవిగో, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా రెండు కార్లలో ఒక్కసారిగా మంటలు, 24 గంటల్లో ఇది 3వ ఘటన
Hazarath Reddyహైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై రెండు కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. హయత్ నగర్ హైవే మీద షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు చెలరేగగా కారు మంటల్లో కాలిపోయింది
Leopard killed Kid in Tirumala: వీడియో ఇదిగో, నెల వ్యవధిలో రెండోసారి, తిరుమల అలిపిరి నడకమార్గంలో చిన్నారిని చంపేసిన చిరుత
Hazarath Reddyతిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. అలిపిరి నడకమార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తుండగా.. శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి తప్పిపోయింది. ఈ క్రమంలో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గాలింపు చర్యలు చేపట్టారు.
Leopard Attack: తిరుమలలో మరోసారి చిరుత దాడి.. ఆరేళ్ల బాలిక మృతి.. శుక్రవారం అలిపిరి కాలినడక మార్గంలో ఘటన.. వీడియో వైరల్
Rudraతిరుమలలో చిరుత దాడితో మరోసారి కలకలం రేగింది. అలిపిరి కాలినడక మార్గంలో వెళుతున్న ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేసింది. శుక్రవారం ఈ దారుణం వెలుగు చూసింది.
Cheddi Gang in Hyderabad: ఇదేం కర్మరా బాబూ! హైదరాబాద్ లో మళ్లీ మోపైన్రు.. నగరంలోకి మళ్లీ ఎంటరైన చెడ్డీ గ్యాంగ్.. మియాపూర్, కూకట్ పల్లి, మాదాపూర్‌ ఆగమాగం
Rudraహైదరాబాదీల గుండెలు మళ్లీ గుభేల్ మంటున్నాయి. భయానక చెడ్డీ గ్యాంగ్ ఛాయలు మళ్లీ నగరంలో కనిపిస్తున్నాయి. ఇటీవల సిటీలోని మియాపూర్, కూకట్ పల్లి, మాదాపూర్ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫూటేజీలను పరిశీలించారు.
Karimnagar Shocker: కరీంనగర్ లో షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తున్న ఇంటర్ విద్యార్థినికి గుండెపోటు.. మృతి.. కారణం ఇదేనా?
Rudraఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయి మరణించింది.
CM Jagan Speech in Amalapuram: ఈ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదు, మైండ్‌లో ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయి, అమలాపురంలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లి పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా నాలుగో విడత వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బులను బటన్‌ నొక్కి నేరుగా నగదు జమ చేశారు.
YSR Sunna Vaddi Scheme: 1,05,13,365 మంది మహిళల ఖాతాల్లోకి రూ.1,353.76 కోట్లు, వైఎస్సార్‌ సున్నా వడ్డీ నిధులు విడుదల చేసిన సీఎం జగన్
Hazarath Reddy. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్‌ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో నేడు జమ చేశారు.
Bholaa Shankar Movie: భోళా శంకర్ టికెట్ల ధర పెంపు వార్తలపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన, ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం, నమ్మవద్దని సూచన
Hazarath Reddyమెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు అందించాలంటూ నిర్మాణ సంస్థను కోరినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని తెలిపింది.
Pawan Kalyan on Jagan: వీడియో ఇదిగో, తెలంగాణ రావడానికి జగన్ ముఖ్య కారణం, భూములు దోచుకుంటుంటే ఆంధ్రావాళ్లను తన్ని తరిమేశారంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణ రావడానికి జగన్ ముఖ్య కారణమంటూ పవన్ కళ్యాణ్ తన యాత్ర సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని భూములు దోచుకుంటుంటే ఆంధ్రావాళ్లను తన్ని తరిమేశారు. దానికి ముఖ్య కారణం జగన్. ఆంధ్ర ప్రదేశ్ లాగా తెలంగాణలో క్రిమినల్ పాలిటిక్స్ చేయరు. దీనిపై అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి.
Renu Desai: పవన్ కల్యాణ్ వల్ల చాలా బాధపడ్డా కానీ ఆ విషయంలో ఆయనకే నా మద్దతు, సంచలన వీడియో పోస్ట్ చేసిన రేణుదేశాయ్, పిల్లల్ని రాజకీయాల్లోకి లాగితే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక (వీడియో ఇదుగోండి)
VNSరేణు దేశాయ్. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు కేరాఫ్ పవన్ కళ్యాణ్ (Pk)గా ఉండే ఈమె ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. 17 ఏండ్లుగా సినిమాల‌కు దూరంగా ఉన్న రేణు దేశాయ్‌.. తాజాగా రవితేజ హీరోగా న‌టిస్తున్న టైగర్‌ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao)లో కీ రోల్ ప్లే చేస్తుంది.
Padala Aruna Joins Janasena: జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి పడాల అరుణ, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అధినేత పవన్ కళ్యాణ్
Hazarath Reddyవిశాఖపట్నంలో మాజీ మంత్రి పడాల అరుణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌కల్యాణ్‌ బసచేసిన హోటల్‌లో ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి PawanKalyan ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. వీడియో ఇదిగో..
Video: షాకింగ్ వీడియో ఇదిగో, దుర్వాసన వస్తోందని ఇంట్లో నుంచి వృద్ధురాలిని ఈడ్చుకువెళ్లిన పక్కింటి మహిళ, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నూజివీడు పోలీసులు
Hazarath Reddyకృష్ణా జిల్లా - నూజివీడులో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్ళారు. చాట్రాయి మండలం గుడిపాడులో అడిమిల్లి లూర్దమ్మ అనే వృద్ధురాలు అనారోగ్య కారణాల వల్ల దుర్వాసన వస్తుందని ఆమె ఇంటిపక్కనే ఉన్న సికాకొల్లు శ్యామల దాడి చేసి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, పని సరిగా చేయని వీఆర్ఓ చెంప చెళ్లు మనిపించిన మహిళ, కర్నూలు జిల్లాలో ఘటన
Hazarath Reddyకర్నూలు - తొమ్మిది ఎకరాల భూమి రెడ్ మార్క్ నుంచి తొలగించాలని పదే పదే కోరినా పట్టించుకోని విఆర్ఓ వేణు గోపాల్.నిన్న గోనెగొండ్ల తహసీల్దార్ ఆఫీసు ముందు ఆందోళనకు దిగిన బాధితురాలు, భర్త మాజీ సర్పంచ్ వీరన్న. విసిగిపోయి చెంప చెళ్లుమనిపించిన మహిళ.
Vijayasai Reddy Counter to Chiranjeevi: సినీ రంగమేమైనా ఆకాశం నుంచి ఊడిపడిందా? చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి, కోట్లకు పడగలెత్తిన కొందరు హీరోలు భుజాలు తడుముకుంటున్నారంటూ ట్వీట్
VNSఏపీ ప్రభుత్వంపై నటుడు చిరంజీవి(Actor Chiranjeevi) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వరుస కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya saireddy) చిరంజీవి వ్యాఖ్యలపై ట్విటర్‌ (Twitter) వేదిక ద్వారా విరుచుకుపడ్డారు. సినీ రంగమేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు.
Devudu Name: చిన్నారికి 'దేవుడు' అని పేరుపెట్టిన సీఎం జగన్... గోదావరి ముంపు ప్రాంత పర్యటనలో ఘటన.. వీడియో వైరల్
Rudraగోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ జంట తమ పసికందును సీఎం జగన్ చేతుల్లో పెట్టి, తమ బిడ్డకు పేరు పెట్టాలని కోరింది. అంతేకాదు, ఆంగ్లంలో డీ అనే అక్షరంతో ఆ పేరు మొదలయ్యేలా ఉండాలని ఆ దంపతులు తెలిపారు.