ఆంధ్ర ప్రదేశ్
AP Weather Forecast: ఉత్తరాంధ్ర జిల్లా­లకు భారీ వర్ష ముప్పు, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజులు వర్షాలు పడతాయని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyఏపీ రాష్ట్రంపై ఉపరి­తల ఆవర్తనం, రుతు పవన ద్రోణులు ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఏపీలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న­ట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లా­ల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది
Chandramukhi-2: చంద్రముఖి-2పై ఆసక్తి పెంచేసిన ఎంఎం కీరవాణి.. పాత్రలు చావు భయంతో నిద్రలేని రాత్రులు గడిపితే... ఆ సీన్లకు జీవం పోసేందుకు తాను నిద్రలేని రాత్రులు గడిపానన్న ఆస్కార్ విజేత
Rudraహారర్ చిత్రాలకు కొత్త అర్థం చెప్పిన సినిమా చంద్రముఖి. ఇప్పుడు ఆ మూవీకి కొనసాగింపుగా చంద్రముఖి-2 వస్తోంది. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి దర్శకత్వం వహిస్తున్నారు.
Rains in Telugu States: రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
Rudraతెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) భారీ వర్ష సూచన చేసింది. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ, యానాంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Shocking Incident in Kakinada: హమ్మో! కుక్క కరిచిన ఆరు నెలలకు రేబీస్.. బాలుడి దుర్మరణం.. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో వెలుగు చూసిన ఘటన.. కుక్క కరిచినా భయపడి ఇంట్లో చెప్పని బాలుడు.. అందుకే, ఇలా!!
Rudraకుక్క కరిచిన విషయం ఇంట్లో చెబితే తిరిగి తననే తిడతారని ఓ బాలుడు భయపడ్డాడు. ఆరు నెలలు గడిచింది. అయితే, అనూహ్యంగా అతడికి రేబీస్ సోకింది. దీంతో ఆదివారం మృతి చెందాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది.
Avinash Reddy Letter to CBI: ఆస్తి పత్రాల కోసమే వివేకా హత్య జరిగి ఉండొచ్చు! సీబీఐ డైరక్టర్‌ కు లేఖ రాసిన ఎంపీ అవినాష్‌ రెడ్డి, విచారణ అధికారి రామ్‌ సింగ్‌పై సీబీఐకి ఫిర్యాదు
VNSవైయస్ వివేకానంద హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్‌ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. వివేకా కేసులో జరుగుతున్న విచారణపై ఆయన ఆరోపణలు చేశారు. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌సూద్‌కు (CBI Director) ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ (Avinash reddy letter) రాశారు. వివేకా కేసును గతంలో విచారించిన ఎస్పీ రామ్‌సింగ్‌ పై (Sp Ram singh) ఫిర్యాదు చేశారు.
Viral Video: నడిరోడ్డు మీద బురద గుంతలో మంచం వేసుకొన్న యువకుడు.. ఎందుకో తెలుసా? వీడియో వైరల్
Rudraఏపీలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు పలుప్రాంతాల‌లో రోడ్లు చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. గ‌త కొంత‌కాలంగా రోడ్ల మ‌ర‌మ్మ‌తు చేయ‌క‌పోవ‌డంతో గుంత‌ల‌తో పూర్తిగా పాడ‌య్యాయి. దీంతో ఏలూరు ప్రాంత ప్ర‌జ‌లు అధ్వాన రహదారులతో నిత్యం నరకం చూస్తున్నామని వాపోతున్నారు.
Viral Video: నేను అరెస్టు చేస్తే వాళ్లు లంచం తీసుకుని విడుదల చేస్తున్నారు.. పంజాబ్‌లోని జలంధర్‌ జాతీయ రహదారిపై హోంగార్డు నిరసన.. వీడియో వైరల్
Rudraసహోద్యోగుల అవినీతిని చూసి నిజాయితీ గల ఓ హోంగార్డు తట్టుకోలేకపోయారు. దీంతో హైవేపై నిరసనకు దిగారు. పంజాబ్‌‌లోని జలంధర్‌ లో తాజాగా జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Tirumala Venkateswara Swamy Assets: తిరుమల శ్రీవారి పేరిట రూ.17 వేల కోట్ల నగదు డిపాజిట్లు.. బ్యాంకులో 11 టన్నుల బంగారం.. టీటీడీ పరిధిలో 600 ఎకరాల అటవీప్రాంతం.. తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలను వెల్లడించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
Rudraకలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించేందుకు రోజూ లక్షలాది మంది ఉవ్విళ్ళూరుతుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే వెంకన్నస్వామి అత్యంత సంపన్నుడు అని తెలిసిందే.
Kurnool Shocker: వైరల్ వీడియో, ఇష్టం లేకుండా లిప్ కిస్ పెట్టాడని భర్త నాలుకను కొరికేసిన భార్య, కర్నూలులో దారుణం
kanhaఒకరు ఒకరి మీద దాడి చేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మనోడు వెళ్లి లిప్ కిస్ కోసం ట్రై చేశాడు, అప్పటికే పీక ల్లోతు కోపంతో ఉన్న ఆమె వెంటనే భర్త నాలుకను కొరికేసింది.
Viral Video: ఏపీలో దారుణం... మొదటి భార్య వీడియోలు చూస్తున్నాడని భర్త మర్మాంగం కోసిన రెండో భార్య
kanhaమొదటి భార్య వీడియోలు చూస్తున్నాడని భర్త మర్మాంగం కోసిన భార్య, తనని పెళ్లి చేసుకొని మళ్ళీ మొదటి భార్య వీడియోలు ఎందుకు చూస్తున్నావు అంటూ భర్త మీద బ్లేడుతో దాడి చేసి మర్మాంగాన్ని కోసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది.
IMD Weather Forecast: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, వచ్చే 5 రోజుల పాటు అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Hazarath Reddyకోస్తాంధ్ర - ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో, ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వెల్లడించింది.
CM Jagan on Nara Lokesh: వీడియో ఇదిగో, బావాబామర్దులపై సెటైర్లు పేల్చిన సీఎం జగన్, అమ్మాయిలతో డ్యాన్సులు, కనిపిస్తే కడుపు,లేదా ముద్దులు అంటూ..
Hazarath Reddyలోకేష్ పట్టపగలు మందు తాగుతూ, స్విమ్మింగ్ పూల్ పక్కనే అమ్మాయిలతో డాన్సులు చేస్తుంటాడు.అమ్మాయి కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, కడుపు అయినా చేయాలి అని బాలకృష్ణ అంటాడు.చంద్రబాబుకు 70 ఏళ్లు వచ్చాయి కానీ సిగ్గు లేదు. బావా నువ్వు సినిమాల్లోనే చేశావు కానీ నేను నిజ జీవితంలో చేశాను అంటాడు - సీఎం వైఎస్ జగన్
YSR Nethanna Nestham: వారికి రూ. 24 వేలు అకౌంట్లోకి వచ్చేశాయి, వైయస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్
Hazarath Reddyవెంకటగిరిలో వైఎ‍స్సార్‌ నేతన్న నేస్తం ఐదో విడత నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. అర్హులై ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేల ఆర్థిక సాయం జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న సంగతి విదితమే.
CM Jagan on Pawan Kalyan Comments: అమ్మాయిల్ని లోబర్చుకునే ఆ వ్యక్తి వలంటీర్ల గురించి నీచంగా మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షాలను ఏకిపారేసిన సీఎం జగన్
Hazarath Reddyవెంకటగిరిలో వైఎ‍స్సార్‌ నేతన్న నేస్తం ఐదో విడత నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. తిరుపతి వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధుల జమ కార్యక్రమంలో సీఎం జగన్‌ ప్రసంగిస్తూ.. వలంటీర్‌ వ్యవస్థపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలతో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
CM Jagan on Pawan Kalyan: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు, అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకునే నీవా వలంటీర్ల గురించి మాట్లాడేది అంటూ ఫైర్
Hazarath Reddyసీఎం మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అమ్మాయిలను లోబర్చుకుని, వారిని పెళ్లి చేసుకొని, నాలుగేళ్లు కాపురం చేసి వదిలేయడం. పైగా ఒకరితో వివాహబంధంలో ఉంటూ ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఇతను వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఫైనల్ చార్జీషీట్‌ను సమర్పించిన సీబీఐ, ఆగస్టు 14న విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ సమన్లు
Hazarath Reddyమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఫైనల్ చార్జీషీట్ ను కోర్టుకు సీబీఐ సమర్పించింది. సీబీఐ కోర్టుకు సమర్పించిన తుది ఛార్జీషీట్ లో కీలక విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారం గూగుల్‌ టేక్‌ అవుట్‌ గురించి తుది చార్జ్‌షీట్‌లో ఉన్నట్లు సమాచారం
Margadarsi Chit Fund Scam: మార్గదర్శి చిట్స్‌ ఫండ్స్‌పై ఛీటింగ్ కేసు నమోదు, సక్రమంగా వాయిదాలు చెల్లించినా నగదు ఇవ్వడం లేదని న్యాయవాది శ్రీనివాస్‌ ఫిర్యాదు
Hazarath Reddyమార్గదర్శి చిట్స్‌ ఫండ్‌లో మోసాలపై ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో గురువారం చీటింగ్‌ సహా ఇతర సెక్షన్లతో కేసు నమోదయింది.
Heavy Rains in Telangana: తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటున్న వాతావరణశాఖ.. 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ నెల 26 వరకు జోరువానలే
Rudraభారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతున్నది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మాదిరి వర్షం కురిసే అవకాశం ఉంది.
USA Horror: అమెరికాలో ఘోరం.. భారతీయ విద్యార్థినిపై పిడుగు.. స్నేహితులతో పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా ఘటన.. పిడుగుపాటుతో పక్కనే ఉన్న కొలనులో పడిపోయిన విద్యార్థిని.. 20 నిమిషాల పాటు ఆగిన గుండె.. బ్రెయిన్ డ్యామేజ్.. యువతి పరిస్థితి విషమం
Rudraఅమెరికాలో ఘోరం జరిగింది. పై చదువుల కోసం అగ్రరాజ్యం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థిని పిడుగుపాటుకు గురైంది. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా కుదేలైన బాధితురాలి గుండె లయ తప్పింది.
Pawan Kalyan Comments Row: కోర్టులోనే తేల్చుకుందాం సై అన్న పవన్ కళ్యాణ్, పవన్ వ్యాఖ్యలపై కోర్టుకు ఏపీ ప్రభుత్వం, వీడియో ఇదిగో..
Hazarath Reddyకోర్టులోనే తేల్చుకుందామంటూ పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని ప్రాసిక్యూట్ చేయమని ఇచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులపై జనసేనాధినేత సై అన్నారు. అక్కడే తేల్చుకుందామన్నారు.