ఆంధ్ర ప్రదేశ్
South Central Railway: రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి.. వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్ల రద్దు 16 వరకు పొడిగింపు
Rudraరైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్లను గత నెల 19న రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరికొన్ని రోజులు పొడిగించింది.
Ujjaini Mahakali Bonalu: అంగరంగ వైభవంగా ప్రారంభమైన లష్కర్‌ బోనాలు.. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని కుటుంబం.. వీడియో ఇదిగో
Rudraఆషాడమాసంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న సికింద్రాబాద్‌ (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి బోనాలు (Ujjaini Mahakali Bonalu) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వానలు.. తెలంగాణలో నేడు, రేపు.. ఏపీలో నేడు, రేపు, ఎల్లుండి వరకూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. నిన్న హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం
Rudraవచ్చే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తనున్నాయి. తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
YSR Birth Anniversary : వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ మొదటిసారి ట్వీట్ వేసిన రాహుల్ గాంధీ..
kanhaవైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ మొదటిసారి ట్వీట్ వేసిన రాహుల్ గాంధీ. ధన్యవాదాలు తెలుపుతూ 'థాంక్యూ సర్' అంటూ రిప్లై ఇచ్చిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.
Mobile Blast in Nellore: ఇంజినీరింగ్ విద్యార్థి జేబులో పేలిన సెల్‌ ఫోన్.. తీవ్ర గాయాలు.. నెల్లూరులో ఘటన
Rudraనెల్లూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థి జేబులోని సెల్‌ ఫోన్ ఒక్కసారిగా పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
Kiran Rijiju Met CM Jagan: సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్‌.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు. ఈ సందర్భంగా సీఎం జగన్ కేంద్ర మంత్రికి శాలువా కప్పి సన్మానించారు.
Andhra Pradesh Shocker: ప్రియుడిపై మోజు, భర్త అడ్డుగా ఉన్నాడని బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి, ఉరితాడుతో చంపేందుకు ప్రయత్నించిన ఇల్లాలు
Hazarath Reddyవిజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ప్రయత్నించింది ఓ కసాయి భార్య . భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి చంపాలని ప్రయత్నించింది ఇల్లాలు.
Nara Lokesh vs Anil Kumar Yadav: నేను ప్రమాణం చేశాను, నీకు ప్రమాణం చేసే దమ్ముందా, నారా లోకేష్‌కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
Hazarath Reddyనెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ శుక్రవారం పూజలు నిర్వహించారు. తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని ఆలయంలో అనిల్‌ ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్‌ తనపై చేసిన ఆస్తుల ఆరోపణలపై దేవుడి ఎదుట ప్రమాణం చేశానని తెలిపారు.
Andhra Pradesh: విశాఖలో రూ.2 వేల నోట్ల మార్పిడి కేసులో విస్తుపోయే నిజాలు,ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలతతో పాటు మరో ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
Hazarath Reddyవిశాఖపట్నంలో కలకలం రేపిన నోట్ల మార్పిడి కేసులో సూరిబాబు అరెస్ట్‌ అయ్యారు. రూ.2 వేల నోట్లు మార్పిడి కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. కాగా రూ.90 లక్షలకు సరిపడా రూ.500 నోట్లు ఇస్తే కోటి రూపాయలకు సరిపడా 2 వేల నోట్లు ఇస్తామని చెప్పి ఇద్దరు రిటైర్డ్‌ నేవల్‌ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్‌లను ఓ ముఠా మోసం చేసింది.
Actor Naresh: ప్రాణహాని ఉంది.. లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వండి.. ఎస్పీని కోరిన సినీ నటుడు నరేశ్
Rudraసీనియర్ నటుడు నరేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తుపాకి లైసెన్స్ కోసం అనుమతి కోరారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కోసం లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వాలంటూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీని నరేశ్ కోరారు.
Fire in TSRTC Bus: టీఎస్ఆర్టీసీ రాజధాని ఎక్స్ ప్రెస్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణ నష్టం.. గుంటూరు సమీపంలో ఘటన (వీడియోతో)
Rudraటీఎస్ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసి పడడంతో బస్సు పూర్తిగా కాలి బూడిదయ్యింది. అయితే, డ్రైవర్ అప్రమత్తత కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Andhra Pradesh: విజయవాడ వ్యాపారులు దారుణం, బకాయిలు అడిగినందుకు ధర్మవరం వ్యాపారుల బట్టలు ఊడదీసి నగ్నంగా వీడియోలు తీసి వికృతానందం
Hazarath Reddyధర్మవరం చీరల వ్యాపారులపై బెజవాడ చీరల వ్యాపారులు దాష్టీకం ప్రదర్శించారు. చీరలు అమ్మిన బకాయి సొమ్ము అడగటానికి వచ్చిన ఇద్దరు వ్యాపారులను బెజవాడ వ్యాపారులు నిర్బంధించి ఇబ్బందులకు గురిచేశారు. డబ్బు బకాయి విషయంపై వ్యాపారుల మధ్య వివాదం తలెత్తింది.
Early Elections Row: ఏపీలో ముందస్తు ఎన్నికలు, క్లారిటీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి, ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం
Hazarath Reddyఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే వార్తలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని సజ్జల స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు అని క్లియర్‌ కట్‌గా చెప్పారు
Andhra Pradesh: డిసెంబరులోగా విశాఖలో ఇళ్లు పూర్తి చేయండి, గృహ నిర్మాణ శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు..
Hazarath Reddyతాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. జగనన్న కాలనీల నిర్మాణాల పురోగతిపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Andhra Pradesh Shocker: పాస్టర్ కాదు కామాంధుడు, కోరిక తీర్చాలంటూ వృద్ధాశ్రమంలో ఒంటరి మహిళకు వేధింపులు, ఒంటిపై బట్టలు లేకుండా..
Hazarath Reddyకర్నూల్ - డోన్ పట్టణంలోని హోసన్న వృద్ధాశ్రమంలో భారతి అనే మహిళను వృద్ధాశ్రమం నడుపుతున్న జాన ప్రభాకర్ అనే పాస్టర్ శారీరకంగా హింసిస్తున్నాడని తన ఒంటిపై బట్టలు లేకుండా తనను కొట్టాడని బాధితురాలు తన బాధను మీడియాతో చెప్పుకుంది.
Adudam Andhra: అక్టోబర్ 2నుంచి ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు, మొత్తం 2 లక్షల 94 వేల మ్యాచ్‌లు, ఐదు కేటగిరిలో పోటీలు
Hazarath Reddyఅక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్‌.కే రోజా తెలిపారు. 15,004 గ్రామ, సచివాలయం పరిధిలో , మండల, జిల్లా,రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2లక్షల94 వేల మ్యాచ్ లు నిర్వహిస్తాం. ఐదు కేటగిరిలో ఈ పోటీలు నిర్వహించనున్నారు.
Pawan Kalyan's Divorce Rumors: విడాకుల వార్తలకు చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్...తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి నేడు పూజలో పాల్గొన్న పవర్ స్టార్..
kanhaగత కొంత కాలంగా మీడియాలో పవన్ కళ్యాణ్ మరోసారి విడాకులు ఇచ్చారు అనే వార్తలకు చెక్ పడింది. తాజాగా ఆయన తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి హైదరాబాద్ లో కనిపించారు.
CM Jagan Delhi Tour Updates: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన హైలెట్స్ ఇవిగో, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రితో ముగిసిన భేటీ
Hazarath Reddyఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజిబిజిగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై మోదీతో జగన్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.ప్రధాని మోదీతో జగన్ దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు
School Bus Accident Video: వీడియో ఇదిగో, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్, ఒక్కసారిగా బోల్తాపడిన స్కూల్ బస్‌, 15 మంది విద్యార్థులకు గాయాలు
Hazarath Reddyసెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవర్ బస్సు నడపడం వల్ల స్కూల్ బస్‌ బోల్తా పడి విద్యార్థులు (Students) గాయపడిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట పమిడిమర్రు వద్ద చోటు చేసుకుంది. 66 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు పమిడిమర్రు వద్ద ఒక్కసారిగా బోల్తా పడింది.
Nandi Natakotsavalu: ఏపీలో నంది నాటకోత్సవాలు, 73 నంది అవార్డులు త్వరలో ప్రధానం చేస్తామని తెలిపిన పోసాని కృష్ణమురళి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి 'నంది నాటకోత్సవాలు' (రంగస్థల పురస్కారాలు) జరుపుకోవాలని నిర్ణయించింది. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సాంఘిక ఆటలు, పిల్లల ప్లేలెట్‌లు, కళాశాల లేదా యూత్ ప్లేలెట్‌లు అనే ఐదు విభాగాలలో అవార్డులను అందజేయాలని నిర్ణయించింది.