ఆంధ్ర ప్రదేశ్

Amit Shah AP Tour Details: ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రి అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న షా, చంద్రబాబు నివాసంలో అమిత్‌ షాకు విందు

Arun Charagonda

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.

AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం..తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై చర్చ, పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం

Arun Charagonda

రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటికానుంది.

New Judges To TG High Court: తెలుగు రాష్ట్రాలకు నూతన జడ్జీలు, తెలంగాణకు నలుగురు, ఏపీకి ఇద్దరి పేర్లు సిఫార్సు చేసిన కొలిజియం

VNS

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జిలుగా పలువురి పేర్లను సుప్రీంకోర్టు (Supreme Court) కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు (TG High Court)కు నలుగురు, ఏపీ హైకోర్టు (AP High Court)కు ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

Makar Sankranti 2025: కోటి రూపాయల కోడి పందెం వీడియో ఇదిగో, రత్తయ్య రసంగి పుంజును ఓడించిన గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోటి రూపాయల కోడి పందెలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకట్రామయ్య ఈ పందెం నిర్వహించారు.ఈ పందెంలో గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు పోటీపడ్డాయి. రూ.1.25 కోటి ప్రైజ్ మనీతో ఈ పందెంకోళ్లను బరిలోకి దింపారు.

Advertisement

Mohan Babu College: నటుడు మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత... మనోజ్ వస్తాడన్న సమాచారంతో గేట్లను మూసివేసిన సిబ్బంది...ర్యాలీగా రంగంపేటకు మనోజ్

Arun Charagonda

నటుడు మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేణిగుంట విమానాశ్రయం నుండి ర్యాలీగా రంగంపేటకు వెళ్లారు మనోజ్.

Weather Forecast: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు, నెల్లూరు సహా రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్, ఉత్తర కోస్తా ప్రాంతంలో చలి తీవ్రత కొనసాగే అవకాశం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నాడు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి.

Chandrababu on Telangana: వీడియో ఇదిగో, నా విజన్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ తలసరి ఆదాయంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విజన్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు.

Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు భారీ ఊరట, బెయిల్‌ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (AP CM Chandrababu Naidu) సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. స్కిల్‌ స్కాం కేసులో (Skill Case) బెయిల్‌ రద్దు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌ను జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది.

Advertisement

Makar Sankranti 2025: వీడియో ఇదిగో, పోటీ ఇవ్వకుండానే కోడీ పందెంలో ఓడిపోయిన రత్తయ్య కోడి పుంజు, రెప్పపాటులో రూ. 20 లక్షలు హుష్‌ కాకి

Hazarath Reddy

అయితే ఈ ఏడాది కూడా రత్తయ్య పుంజు బరిలోకి దిగింది. రెప్పపాటులో 20లక్షలు హుష్‌ కాకి అయ్యాయి. పోటీ ఇవ్వకుండానే రత్తయ్య పుంజు కుప్పకూలింది. తాజాగా జరిగిన కోడీ పందెంలో ఓడిపోయింది రత్తయ్య కోడి. కనీస పోటీ ఇవ్వకుండానే కిందపడిపోయిన కోడి..ఈ కోడి పందెం ద్వారా దాదాపు రూ. 20 లక్షలు చేతులు మారాయి.

Manchu Manoj: రంగంపేటకు మంచు మనోజ్..జల్లికట్టులో పాల్గొననున్న మనోజ్, మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు

Arun Charagonda

నేడు రంగంపేటకు వెళ్లనున్నారు హీరో మంచు మనోజ్. జల్లికట్టులో పాల్గొననున్నారు మనోజ్. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లనుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు

Daaku Maharaaj: వీడియో ఇదిగో, డాకు మహారాజ్ సినిమాను తిలకించిన పురందేశ్వరి, బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు

Hazarath Reddy

Andhra Pradesh: వీడియో ఇదిగో, విజయవాడలో జోరుగా కోడి పందేలు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో హైటెక్‌ హంగులు

Hazarath Reddy

Advertisement

Makar Sankranti 2025: వీడియో ఇదిగో, సంక్రాంతికి కొత్త అల్లుడికి 465 వంటకాలతో అత్తమామలు స్వాగతం, అల్లుడి పరిస్థితి ఏంటంటే..

Hazarath Reddy

యానంకు చెందిన హరిన్య గత సంవత్సరం విజయవాడకు చెందిన సాకేత్‌ను వివాహం చేసుకుంది. ఇది సాకేత్ అత్తగారి ఇంట్లో జరిగిన మొదటి సంక్రాంతి పండుగ. మాజేటి సత్యభాస్కర్ కుటుంబం మకర సంక్రాంతి పండుగను జరుపుకుని అల్లుడు, కుమార్తెను విలాసవంతమైన భోజనానికి ఇంటికి ఆహ్వానించింది,

Sankranti 2025: సంక్రాంతి పందుల పందాలు...తాడేపల్లిగూడెంలో పందెం రాయుళ్ల కొత్త పుంత...వీడియో ఇదిగో

Arun Charagonda

సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఫేమస్ కానీ పందుల పందాలు చూశారా!. తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు

Andhra Pradesh: కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో సంక్రాంతి విందు..వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో సంక్రాంతి విందు ఇచ్చింది ఓ ఫ్యామిలీ.

Lady Bouncers In Kodi Pandalu: కోడి పందాల్లో లేడి బౌన్సర్స్...ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన నిర్వాహకులు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాల బరుల్లో లేడీ బౌన్సర్స్ లను ఏర్పాటు చేశారు నిర్వాహకులు.

Advertisement

Sankranti Celebration 2025: వీడియో ఇదిగో, కోడి పందాలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

Hazarath Reddy

కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి.ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోడి పందాలు నిర్వహిస్తున్న బరులకు వెళ్లి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమీరంలో కోడి పందాలను రఘురామ ప్రారంభించారు.

Sankranti Celebrations 2025: వీడియో ఇదిగో, పందెం గెలిస్తే విజేతలకు మహీంద్రా థార్, కాకినాడ జిల్లా వ్యాప్తంగా హాట్ టాఫిక్ అవుతున్న న్యూస్

Hazarath Reddy

కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. పందెం బరులు వద్దే గుండాట మొదలైంది. కరప పందెం బరి గెలిచిన వారికి మహేంద్ర థార్ ను గిఫ్ట్ గా ప్రకటించారు నిర్వాహకులు.ఈ న్యూస్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాఫిక్ అయింది.

Sankranti Celebrations 2025: వీడియో ఇదిగో, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కోడి పందేలు, మూడు రోజుల పాటు డే అండ్‌ నైట్‌ కోడి పందెంల నిర్వహణ

Hazarath Reddy

ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందెంల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు డే అండ్‌ నైట్‌ కోడి పందెంల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు.

Fire at Tirumala Laddu Counters: వీడియో ఇదిగో, తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం, తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో విషాదం

Hazarath Reddy

తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో విషాదం చోటు చేసుకుంది. తిరుమల లడ్డు కౌంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలోని 47వ కౌంటర్ లో యూపియస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది.

Advertisement
Advertisement