ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: ఏపీ విద్యార్థులకు అలర్ట్ న్యూస్, ఈ నెల 20వ తేదీలోపు గురుకుల పాఠశాలల్లో ప్రవేశం పొందాలి, 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల ఎంపిక జాబితా ఖరారు
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు ప్రవేశం (Students Must Join before June 20th ) పొందాలని ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌.నరసింహారావు (Gurukul Schools Secretary R. Narasimha Rao) తెలిపారు.
Weather Update: ఏపీకి చల్లని కబురు, రెండు మూడు రొజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్న నైరుతి రుతుపవనాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyఎండలతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఇప్పటికే రాయలసీమలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు (Southwest monsoon enters Rayalaseema) నెమ్మదిగా రాష్ట్రమంతా విస్తరిస్తున్నాయి.
YSR Crop Insurance Scheme: 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారం, బటన్‌ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేసిన ఏపీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షాలపై మండిపాటు
Hazarath Reddy15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) బటన్‌ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేశారు.
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, అర్థరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లు ఓపెన్ చేసుకోవచ్చని ఉత్తర్వులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు మినహాయింపు
Hazarath Reddyఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపార వేళలను పొడిగిస్తూ జగన్ ప్రభుత్వం (YS Jagan government) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మినహా ఇతర ఆహార దుకాణాలు (restaurants and hotels) ఉదయం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని పేర్కొంది.
Andhra Pradesh: అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం, డ్రైవర్ నిర్లక్ష్యానికి 5 మంది మృతి, అల్లూరి సీతారామరాజు జిల్లా అడవి ప్రాంతంలో అదుపుతప్పి బోల్తాపడిన బస్సు
Hazarath Reddyఅల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, బొడ్డుగూడెం నడుమ జాతీయ రహదారి–30పై ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం (Andhra Pradesh Road Accident) చోటు చేసుకుంది. అర్థ దాటిన తరువాత 1.30 నుంచి 2 గంటల మధ్యలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడింది.
Andhra Pradesh: 2020లో ఏపీలో 34 వేల మంది క్యాన్సర్‌ కారణంగా మృతి, క్యాన్సర్‌ గుర్తింపుపై దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశాలు, సహజ ప్రసవం అయినా, సిజేరియన్ అయినా తల్లులకు రూ.5 వేలు
Hazarath Reddyఏ తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5 వేలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సహజ ప్రసవం అయినా, సిజేరియన్ అయినా ఆరోగ్య ఆసరా వర్తింపజేయాలని స్పష్టం చేశారు.
Andhra Pradesh: వృద్ధుడిని కాలితో తన్నిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సస్పెండ్, మద్యం మత్తులో ఉన్న వృద్ధుడిపై కాళ్లతో తన్నుతూ దాడికి దిగిన పోలీస్
Hazarath Reddyఏపీలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువుత్తుతున్నాయి. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తుందన్న కారణంతో వృద్ధ డ్రైవర్ పై దాష్టికానికి దిగాడు. ఆ వృద్ధుడు మత్తులో ఉన్నాడు.. కానిస్టేబుల్ కిశోర్ ఆపై వృద్ధుడి (Old man) ని కూడా చూడకుండా షూ వేసుకున్న కాళ్ళతో పదే పదే తన్నాడు.
Andhra Pradesh: లోకేష్‌ పుట్టుకతో వచ్చిన సమస్యతో ఇలా తయారయ్యాడు, మండిపడిన విజయసాయి రెడ్డి, లోకేష్ చర్చకు సిద్ధం అన్నది జగన్‌తో అంటూ అయ్యన్న కౌంటర్
Hazarath Reddyటీడీపీ కుసంస్కారంతో వ్యవహరిస్తోంది. మావాళ్లని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. లోకేష్‌కు పుట్టుకతో వచ్చిన సమస్య వలన ఇలా తయారయింది. నిన్న లోకేష్ జూమ్ మీటింగ్ కి కంసమామ జగన్ అంటూ పేరు పెట్టారు. అంటే ఎంత జుగుప్సాకరమైన వ్యవహారాలు చేస్తున్నారో చూడండి. అందుకే ప్రశ్నించటానికి మా వాళ్లు వెళ్లారు.
Tirumala: తిరుమలలో రికార్డు స్థాయిలో టీటీడీ హుండీ ఆదాయం, మే నెలలో రూ.130.29 కోట్లు వచ్చిందని తెలిపిన టీటీడీ, ఆగస్టు 7 న టీటీడీ ఉచిత సాముహిక వివాహాలు
Hazarath Reddyతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి మే నెలలో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో అక్షరాలా రూ.130.29 కోట్లు (Tirumala hundi nets ₹130.29) వచ్చింది. మే నెలకు సంబంధించి 22 లక్షల 62 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
Atmakur Bypoll 2022: వైసీపీ మెజార్టీ ఎంతనేదే చర్చ, ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు, బీజేపీ-వైసీపీ మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు (Atmakur Bypoll 2022) సంబంధించిన నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ గురువారంతో ముగిసిందని రిటర్నింగ్‌ అధికారి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరీందర ప్రసాద్‌ తెలిపారు.
AP SSC Result 2022: టెన్త్‌ ఫెయిల్‌ అయిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు గుడ్ న్యూస్, రోజుకు 2 సబ్జెక్టుల్లో కోచింగ్‌, 13 నుంచి పరీక్షలు ముగిసేవరకు స్కూళ్లలో వారికి ప్రత్యేక బోధన
Hazarath Reddyరాష్ట్రంలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు (AP SSC Result 2022) సంసిద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది.
AP TET 2022 Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం, ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు మీకోసం..
KrishnaAP TET 2022 Notification: ఆంధ్రప్రదేశ్ లో టెట్ నోటిషికేషన్ విడుదలయింది. ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకూ ఆన్ లైన్ లో ఫీజులు చెల్లించవచ్చు. ఆగస్టు 6వ తేదీ నుంచి 21 వరకూ ఆన్ లైన్ లో పరీక్షలను నిర్వహిస్తారు.
IMD Alert: మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు, తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు, రాత్రిపూట కూడా ఖమ్మంలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు
Naresh. VNSతెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్నం పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కోస్తా తీరం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి గురువారం తెలంగాణ నుంచి దూరంగా వెళ్లింది
Mass Marriages in Tirupati: ఆగస్ట్ 7న తిరుమలలో సామూహిక వివాహాలు, పేర్లు నమోదు చేసుకోవాలంటూ ఆహ్వానించిన టీటీడీ, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసా?
Naresh. VNSపేదింటి పిల్లల పెళ్లిళ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉచిత సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టినట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీఎంగా ఉన్న రోజుల్లో కళ్యాణమస్తు పేరుతో ఉచిత సామూహిక వివాహాలు జరిపించారని వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు.
Andhra Pradesh: రూ.3,19,480 కోట్లతో ఏపీ వార్షిక రుణ ప్ర‌ణాళిక ఖ‌రారు, వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు, ప్రాథమిక రంగానికి రూ. 2,35,680 కోట్లు, మిగిలిన మొత్తం ఇత‌ర రంగాల‌కు కేటాయింపు
Hazarath Reddyఏపీ వార్షిక రుణ ప్రణాళిక మొత్తం విలువ‌ను రూ.3,19,480 కోట్లుగా ఖ‌రారు చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు కేటాయించ‌గా... కేవ‌లం ప్రాథమిక రంగానికి మాత్ర‌మే రూ. 2,35,680 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణ‌యించారు. మిగిలిన మొత్తాన్ని ఇత‌ర రంగాల‌కు కేటాయించారు.
Vallabhaneni Vamsi Mohan: తాము వెళ్లి చ‌ర్చిస్తే లోకేశ్ మాట్లాడ‌గ‌ల‌రా, లోకేశ్ ఆరోప‌ణ‌ల‌పై ఘాటుగా స్పందించిన వ‌ల్ల‌భ‌నేని వంశీ
Hazarath Reddyదొంగల్లా కాకుండా నేరుగా త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చి మాట్లాడాల‌ని లోకేశ్ స‌వాల్ చేస్తున్నార‌ని మీడియా ప్ర‌స్తావించ‌గా... తాము వెళ్లి చ‌ర్చిస్తే లోకేశ్ మాట్లాడ‌గ‌ల‌రా? అంటూ ఆయ‌న స్పందించారు.
Vijaya Sai Reddy: జూమ్‌లోనే మ్యూట్ చేసి పారిపోయావ్, డైరెక్ట్‌గా వ‌స్తే త‌ట్టుకోగ‌ల‌వా లోకేశం, ట్విట్ట‌ర్ వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు విసిరిన విజయసాయి రెడ్డి
Hazarath Reddyవిజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. జూమ్ మీటింగ్‌లోకి వ‌స్తేనే మ్యూట్ చేసి పారిపోయావ్‌.. ఇక డైరెక్ట్‌గా వ‌స్తే త‌ట్టుకోగ‌ల‌వా లోకేశం? అంటూ ఆయ‌న లోకేశ్‌ను ప్ర‌శ్నించారు. 'చిన్న పిల్లలతో రాజకీయం చెయ్యడం కాదు. పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా..' అన్నారు విజయసాయి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
Andhra Pradesh: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వాట్సాప్ సేవలను ప్రారంభించిన ఏపీడీసీ, ఇందుకోసం వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ డిజిటల్ కార్పోరేషన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు , కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఏపీ డిజిటల్ కార్పోరేషన్ (APDC) ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్ తో ఒప్పందం (APADC Tie up With WhatsApp) కుదర్చుకుంది.
Lokesh Zoom Meeting: నారా లోకేష్ జూమ్ మీటింగ్ రచ్చ, పారిపోయాడన్న కొడాలి నాని, జూమ్ కాన్ఫరెన్సులోకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపిన అచ్చెన్నాయుడు
Hazarath Reddyపదో తరగతి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్(Lokesh) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో టీడీపీ నేత నారా లోకేష్‌కు మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఝలక్‌ ఇచ్చారు.
YS Jagan on Door to Door Campaign: వైసీపీ నేతలకు భారీ టార్గెట్ ఫిక్స్ చేసిన సీఎం జగన్, ఈ సారి 175 సీట్లు గెలవాలి, గడప గడపకు కార్యక్రమంలో వర్క్ షాప్‌ లో కీలక కామెంట్లు, పలువురు సీనియర్ నేతలకు క్లాసు పీకిన జగన్, ఐప్యాక్ టీమ్‌తో ప్రత్యేక నిఘా
Naresh. VNSజగన్ (CM Jagan) మరో అడుగు ముందుకేశారు. క్లీన్ స్వీప్ పై కన్నేసిన జగన్.. పార్టీ నేతలకు బిగ్ టార్గెట్ ఫిక్స్ (Big Target) చేశారు. మిషన్ 2024, టార్గెట్ 175 అంటున్నారు జగన్. 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలవాల్సిందే అంటున్నారు జగన్. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయని, ఈసారి 175 సీట్లను సాధించేలా పని చేయాలని పార్టీ నేతలకు సూచించారాయన.