ఆంధ్ర ప్రదేశ్

AP Assembly Session 2021: పోటీ పరీక్షలకు ఒకటో తరగతి నుంచే బీజం వేస్తున్నాం, 96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్‌ మీడియం కోరుతున్నారు, విద్యారంగంపై అసెంబ్లీలో ప్రసంగించిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో పెను మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్ధి చదువుకునే అవకాశం కల్పించామని, ఒకటో తరగతితో బీజం వేస్తే.. 20 ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చెప్పారు.

AP Assembly Session 2021: అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలు మొబైల్స్ తీసుకురావడంపై నిషేధం, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ ప్రమాణ స్వీకారం, ఏపీ అసెంబ్లీ 7వ రోజు సమావేశాల హైలెట్స్ ఇవే..

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజులో (AP Assembly Session 2021) భాగంగా విద్యారంగంపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. 2019-20 కాగ్‌ రిపోర్ట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సభలో ప్రవేశపెట్టారు. 2021-22 వ్యయంపై అదనపు అంచనాలను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు.

Weather Alert: ఏపీకి తప్పిన వాయుగుండం ముప్పు, చెన్నైకు పొంచి ఉన్న భారీ వర్ష ముప్పు, ఈ నెల 29న అండమాన్‌ సముద్రంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతం దాని పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా (Low Pressure) మారకుండా అలాగే కొనసాగుతోంది. ఇది తమిళనాడు, శ్రీలంక వైపు ప్రయాణిస్తుండడంతో రాయలసీమకు వర్షాల ముప్పు తప్పినట్లేనని వాతావరణశాఖ అధికారులు (IMD) తెలిపారు.

Andhra Pradesh: నా పెన్సిల్ దొంగిలించాడు సార్..! కేసు పెట్టండి, కర్నూలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన బాలుడు, కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు

Naresh. VNS

తమ దగ్గరికి వచ్చిన ఓ వింత దొంగతనం కంప్లైంట్ చూసిన కర్నూలు జిల్లా పోలీసులు షాకయ్యారు. ఐదారేళ్ల పిల్లాడు చేసిన ఫిర్యాదుపై ఎలా స్పందించాలో తెలియక, నవ్వుకున్నారు. తాను హోంవర్క్ చేస్తుంటే తన పెన్సిల్ దొంగిలించాడని పోలీస్‌ స్టేషన్ మెట్లెక్కాడు ఓ బుడతడు.

Advertisement

Coronavirus in AP: ఏపీలో తగ్గిపోయిన కరోనా కేసులు, కొత్తగా 183 మందికి కోవిడ్, గుంటూరు జిల్లాలో అత్యధికంగా 30 కొత్త కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 30,863 కరోనా పరీక్షలు నిర్వహించగా, 183 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 30 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 25, శ్రీకాకుళం జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి.

AP Assembly Session 2021: పేదవాడికి అందుబాటులో వైద్యం, మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం మాది, ఆరోగ్య అంశంపై అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం వైఎస్ జగన్, ఇంకా ఎవరేమన్నారంటే..

Hazarath Reddy

ఆరో రొజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆరోగ్య శ్రీతో పాటు వివిధ అంశాలపై చర్చను నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ సమావేశంలో (AP Assembly Session 2021) భాగంగా సీఎం జగన్‌ ఆరోగ్య అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం తమదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) తెలిపారు.

AP Minister Kodali Nani: శవాల మీద చిల్లర ఏరుకునే రాజకీయాలు, జగన్‌పై అక్రమంగా కేసులు పెట్టిన వారు ఏమయ్యారో చూశారుగా, చంద్రబాబు, పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని

Hazarath Reddy

తన రాజకీయం కోసం చంద్రబాబే (Chandrababu naidu)భార్యను అల్లరి చేసుకుంటూ.. తనను క్షమాపణ చెప్పమనడమేంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో గానీ, బయట గానీ తాము భువనేశ్వరి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

Andhra Pradesh: కూతురుకి కడుపు చేసిన తాగుబోతు తండ్రి, కామంతో కళ్లు మూసుకుపోయి పెద్ద కుమార్తైపై పలుమార్లు అత్యాచారం, ఎవరికైనా చెబితే అంతు చూస్తానని బెదిరింపులు, కూతురుకి కడుపు చేసిన తాగుబోతు తండ్రి

Hazarath Reddy

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన తాగుబోతు తండ్రి కన్న కూతురుకి కడుపు ( Drunken Father Raped His Daughter) చేశాడు. చంపేస్తానని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు.

Advertisement

Chiranjeevi Konidela: ఏపీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించిన మెగాస్టార్‌ చిరంజీవి, ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్లుపై స్పందించిన టాలీవుడ్ అగ్రనటుడు

Hazarath Reddy

ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్లో ప్రశంసలు కురిపించారు. ఆన్‌లైన్‌ విధానం వల్ల థియేటర్లు, కార్మికులకు మనుగడ ఉంటుందన్నారు. టికెటింగ్‌పై పారదర్శకత ముఖ్యమన్నారు. ఈ బిల్లును మెగాస్టార్‌ చిరంజీవి స్వాగతిస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Road Mishap in Vizag: పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, విశాఖ త్రీ టౌన్ సీఎ అక్కడికక్కడే మృతి, కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు, సంతాపం తెలిపిన ఎంపీ విజయసాయి రెడ్డి

Hazarath Reddy

విశాఖపట్నం నగర శివారు ఎండాడ వద్ద గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం (unknown vehicle hits police vehicle ) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో త్రీ టౌన్ సీఐ కరణం ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి (Three Town Circle Inspector Karanam Eshwara Rao dies) చెందారు.

Weather Alert: ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాల ముప్పు, నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దానికి అనుబంధంగా ఉన్న ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. వీటి ప్రభావంతో గురువారం కల్లా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణశాఖ (IMD) తెలిపింది.

Corona in AP: ఏపీలో కొత్తగా 264 మంది కరోనా, 247 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో ఇంకా 2,175 కేసులు యాక్టివ్‌

Hazarath Reddy

ఏపీలో నిన్న 196 మంది కరోనా బారినపడగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 264 మంది కరోనా బాధితులుగా మారారు. అలాగే, కొవిడ్ బారినపడి కృష్ణా జిల్లాలో ఒకే ఒక్క మరణం నమోదైంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 247 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 31,987 మందిని పరీక్షించారు.

Advertisement

AP Assembly Session 2021: సినిమాటోగ్రఫీ బిల్లు, వాహన పన్నుల చట్ట సవరణ బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, ఇకపై సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్న ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ బుధవారం రెండు కీలక బిల్లులను ఆమోదించింది. సినిమాటోగ్రఫీ బిల్లు 2021, వాహన పన్నుల చట్ట సవరణ బిల్లు 2021లకు (Vehicle Tax Law Amendment Bill) ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని తప్పనిసరి చేస్తూ అసెంబ్లీలో (AP Assembly Session 2021) చట్టం చేసింది.

Kondapalli Municipal Election: ఎంపీ కేశినేని నాని ఓటుతో కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీ, ఛైర్మన్‌గా చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నిక

Hazarath Reddy

హైకోర్టు ఆదేశాలతో.. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక (Kondapalli municipal chairman) ఎట్టకేలకు పూర్తయ్యింది. ఛైర్మన్‌గా టీడీపీ సభ్యుడు చెన్నుబోయిన చిట్టిబాబును ఆ పార్టీ సభ్యులు బలపరిచారు. దీంతో ఆయన కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా (TDP bags Kondapalli municipal chairman post )ఎన్నికయ్యారు.

Andhra Pradesh Floods: వరదలతో నిండా మునిగిపోయాం, తక్షణ వరద సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయండి, ప్రధాని మోదీ, అమిత్‌షాకు సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ, వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపించాలని విజ్ఞప్తి

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. తక్షణ వరద సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయాలని సీఎం కోరారు. ఏపీలో వరద నష్టం (Andhra pradesh Floods) అంచనాకు కేంద్ర బృందాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు

Andhra Pradesh Floods: వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. లక్ష సాయం ప్రకటించిన చంద్రబాబు, ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజం

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కడప జిల్లాలో వరదల (Andhra Pradesh Floods) కారణంగా మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. అయిన వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చారు. ఈ సందర్భంగా వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు చంద్రబాబు రూ.1 లక్ష ఆర్థికసాయం (RS 1 lakh ExGratia who died in floods) ప్రకటించారు.

Advertisement

Corona in AP: ఏపీలో అత్యంత తక్కువగా 196 కేసులు నమోదు, కృష్ణా జిల్లాలో అత్యధికంగా 34 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 26,119 కరోనా పరీక్షలు నిర్వహించగా, 196 మందికి పాజిటివ్ అని తేలింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 34 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 29, పశ్చిమ గోదావరి జిల్లాలో 21, గుంటూరు జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

New Low Pressure: మళ్లీ ఇంకో అల్పపీడనం, నెల్లూరుతో సహా రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాల ముప్పు, ఈ నెలాఖరు వరకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు–శ్రీలంక తీరంలో బుధవారం అల్పపీడనం (New Low Pressure) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని, దీని ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది.

Tomato Price Hike: ఇక టమాటోకి రాంరాం, కిలో రూ. 160కి చేరుకున్న టమోటాల ధర, తీవ్ర పభావం చూపుతున్న వర్షాలు, గగ్గోలు పెడుతున్న వినియోగదారులు

Hazarath Reddy

ఒకప్పుడు ఉల్లి ధర వినియోగదారులను హడలెత్తించగా ఇప్పుడు టమోటా ధర (Tomato Price Hike) చుక్కలు చూపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇది పెట్రోల ధరను (After petrol, tomato price Hits 160/kg) దాటేసింది. రెండు నెలల క్రితం కిలో టమోటా ధర (Tomoto Price) రూ.10లు ఉండగా.. ఇప్పుడు 10 రెట్లు పెరిగింది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ టమాటో ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు తలపట్టుకుంటున్నారు.

Caste Wise BC Census: శాసనమండలి రద్దును వెనక్కి తీసుకున్న ఏపీ సర్కారు, బీసీలంటే బ్యాక్‌వార్డ్‌ క్లాస్‌ కాదు. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్

Hazarath Reddy

కులాల వారీగా బీసీ గణన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం చేపట్టారు. దీనిపై ఏపీ సీఎం మాట్లాడుతూ.. 1931లో కులపరమైన జనాభా గణన జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 90 ఏళ్లుగా కులపరమైన జనాభా లెక్కలు లేవని అన్నారు.

Advertisement
Advertisement