ఆంధ్ర ప్రదేశ్

Coal Shortage in AP: ఏపీలో ఇంధన సంక్షోభం, విద్యుత్‌ ధరలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలతో ఒప్పందాలను వాడుకోలేని స్థితిలో ఉన్నామని లేఖలో వెల్లడి

Hazarath Reddy

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలతో ఒప్పందాలను వాడుకోలేని స్థితిలో ఉన్నామని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan) అన్నారు. ఈ మేరకు ఇంధన సంక్షోభం, విద్యుత్‌ ధరలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారు.

Corona in AP: ఏపీలో తాజాగా 629 మందికి కోవిడ్, ఎనిమిది మంది మృతి, రాష్ట్రంలో ప్రస్తుతం 8,134 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 45,818 మంది నమూనాలు పరీక్షించగా 629 కొత్త కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 797 మంది కోలుకున్నారు.

Cyclone Alert in AP: ఏపీకి మరో తుఫాన్ ముప్పు, గోదావరి జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, అల్పపీడనం తుపానుగా బలపడితే జావద్‌ గా నామకరణం, నేడు రేపు ఏపీలో భారీ వర్షాలు

Hazarath Reddy

ఏపీకి మరో తుఫాన్ ముప్పు(Cyclone Alert in AP) పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు చెబుతున్నాయి. ఈ నెల 10వ తేదీన ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) (Indian Meteorological Department) ఇప్పటికే ప్రకటించింది.

YSR Housing Scheme: పేదలందరికీ ఇళ్లు పథకానికి హైకోర్టు బ్రేక్, కోర్టు చెప్పిన ముఖ్యమైన కారణాలు ఇవే, తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ సొంత గూడు కల్పించాలన్నఉద్దేశంతో తీసుకొచ్చిన ‘పేదలందరికీ ఇళ్లు’ (YSR Housing Scheme) పథకానికి హైకోర్టు (Andhra Pradesh High Court) బ్రేక్‌ వేసింది. ఈ పథకం కింద లబ్దిదారులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని (Don't force Jagan's housing scheme beneficiaries to construct houses) స్పష్టంచేసింది.

Advertisement

Corona in AP: ఏపీలో కొత్తగా 643 మందికి కరోనా, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 145 కేసులు నమోదు, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 643 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 145 కేసులు నమోదు కాగా... అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 8 మంది మృతి చెందారు.

CM YS Jagan Review: ఏపీలో కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, విలేజ్‌ క్లినిక్స్‌‌పై వెంటనే దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు, కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌, హెల్త్‌ హబ్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష

Hazarath Reddy

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం సమీక్ష (CM YS Jagan Review) నిర్వహించారు. కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్‌ హబ్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో (AP CM YS Jagan reviews on health dept) సమీక్షించారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 800 మందికి కరోనా, 9 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 8,754 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 46,558 పరీక్షలు నిర్వహించగా.. 800 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,54,663కి చేరింది. 24 గంటల వ్యవధిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

Transfer of 15 High Court Judges: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ అషానుద్దీన్ అమానుల్లా, తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్‌, 15 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ

Hazarath Reddy

పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అషానుద్దీన్ అమానుల్లా (Justice Ahsanuddin Amanullah), అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిలహరిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేస్తూ మంగళవారం కేంద్రం ఉత్తర్వులిచ్చింది. వీరితో కలిపి దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు చెందిన 15 మంది న్యాయమూర్తుల బదిలీకి (Transfer of 15 High Court Judges) రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

Advertisement

AP Weather Update: అలర్ట్ న్యూస్..ఏపీలో అక్టోబర్ నెలంతా వర్షాలే, నైరుతి రుతుపవనాల ఉపసంహరణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో జోరుగా వానలు కురిసే అవకాశం

Hazarath Reddy

ఏపీలో ఈ నెలాఖరు వరకు వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనంతోపాటు తుపాన్ల కాలం సమీపిస్తుండటంతో (AP Weather Update) ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు (Andhra Pradesh weather in October 2021) జోరందుకోనున్నాయి.

Swechha Programme in AP: జగన్ మరో సంచలన కార్యక్రమం, రూ.32 కోట్లతో ఉచితంగా బడికి వెళ్లే బాలికలకు శానిటరీ న్యాప్‌కిన్లు, నాడు – నేడు పథకం ద్వారా స్వేచ్ఛ కార్యక్రమం

Hazarath Reddy

సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్‌.. దేశంలోని 28 రాష్ట్రాల కంటే అగ్రగామిగా ఉందని, ఇది అక్కచెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister Y.S. Jagan Mohan Reddy) పేర్కొన్నారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 671 మందికి కరోనా, అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 109 కొత్త కేసులు, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 41,523 కరోనా పరీక్షలు నిర్వహించగా, 671 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 109 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 102 కేసులు, గుంటూరు జిల్లాలో 91, ప్రకాశం జిల్లాలో 74, కృష్ణా జిల్లాలో 66, తూర్పు గోదావరి జిల్లాలో 65 కేసులు వెల్లడయ్యాయి.

Andhra Pradesh: కాకినాడలో టీడీపీకి ఎదురుదెబ్బ, అవిశ్వాసంలో ఓడిపోయిన మేయర్ పావని, మేయర్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన 21 మంది టీడీపీ కార్పొరేటర్లు, వైసీపీకి కాకినాడ మేయర్ పీఠం దక్కే ఛాన్స్

Hazarath Reddy

గత ఇరవై రోజులుగా రాజకీయ మలుపులు తిరుగుతూ వస్తున్న కాకినాడ మేయర్‌ మార్పు ఘట్టానికి మంగళవారం 12 గంటలకు తెరపడింది. కాకినాడ మేయర్‌పై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో (Voting for No-confidence motion) మేయర్‌ పావని, ఉపమేయర్‌-1 సత్తిబాబు ఓడిపోయారు.

Advertisement

Andhra Pradesh: కానిస్టేబులే కామాంధుడైన వేళ, ఎవరూ లేని సమయంలో వివాహితపై ఇంట్లోకి దూరి అత్యాచార యత్నం, బాధితురాలి ఫిర్యాదుతో అరెస్టు చేసిన దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు

Hazarath Reddy

అనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్మ్‌డ్‌ రిజర్వు (ఏఆర్‌) కానిస్టేబుల్‌ ఆదినారాయణ బాధ్యత కల్గిన ఉద్యోగంలో ఉంటూ పోలీసు శాఖకే మచ్చతెచ్చేలా వ్యవహరించాడు. ఓ వివాహితను బలాత్కారం (constable Arrested for Attempt Rape) చేయబోయిన అతన్ని దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు సోమవారం అరెస్టు చేశారు.

Andhra Pradesh: హైకోర్టు ఎదుటే దంపతులు ఆత్మాహత్యం, భూమి మాదని ఏపీ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినా కొందరు నేతలు బెదిరిస్తున్నారంటూ ఆవేదన

Hazarath Reddy

తమ స్థలం విషయంలో హైకోర్టు తమకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చినా.. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని కొందరు బెదిరిస్తున్నారని గుంటూరు జిల్లా ధూళిపాళ్లకు చెందిన భార్యాభర్తలు దేవేంద్రరావు, భానుశ్రీలు సోమవారం హైకోర్టు ఎదుట ఆత్మహత్యాయత్నం (couple suicide attempt) చేశారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 207 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 61 కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 43,135 కరోనా పరీక్షలు నిర్వహించగా, 207 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 61 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 కేసులు వెలుగు చూశాయి.

AP YSR EBC Nestham Scheme 2021: ఈబీసీ నేస్తం పథకానికి అర్హతలు, చివరి తేదీ, వయసు ఎంత ఉండాలి, వైఎస్సార్ ఈబీసీ నేస్తం సమగ్ర వివరాలు మీ కోసం

Hazarath Reddy

ఆర్థిక వెనకబడ్డ మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదిరే శుభవార్త చెప్పారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈబీసీ నేస్తం’ పథకం (AP YSR EBC Nestham Scheme) కింద లబ్ది పొందేందుకు అర్హులైన మహిళలు తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు.

Advertisement

Corona in AP: ఏపీలో భారీగా తగ్గిన కేసులు, గత 24 గంటల్లో 429 మందికి కోవిడ్, నలుగురు మృతి, రాష్ట్రంలో ప్రస్తుతం 9,753 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 30,515 మంది నమూనాలు పరీక్షించగా 429 కొత్త కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,029 మంది కోలుకున్నారు.

Chittoor Shocker: అవ్వను కూడా వదలని కామాంధుడైన బాలుడు, దారుణంగా అత్యాచారం, ఆపై మనవరాలిపై కూడా అత్యాచార యత్నం, పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

ఏపీలో చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణ ఘటన (Chittoor Shocker) జరిగింది. 80 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి (Teenager rapes 80-year-old woman) తెగబడడ్డాడు. అనంతరం ఆమె మనవరాలిపైనా అత్యాచారానికి యత్నించాడు.

Badvel Bypoll 2021: బీజేపీ-వైసీపీ మధ్యనే బద్వేల్ ఉప ఎన్నిక పోరు, పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ, జనసేన, కుటుంబ వారసత్వాన్ని బీజేపీ ప్రోత్సహించదని తెలిపిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

Hazarath Reddy

కడప జిల్లాలోని బద్వేల్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు (Badvel Bypoll 2021) దూరంగా ఉండాలని టీడీపీ పార్టీ నిర్ణయించింది. అధినేత చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో బద్వేల్‌ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని (TDP not to contest Badvel bypoll) నిర్ణయించింది.

AP Shocker: వీడు తండ్రేనా.. కూతురికి మద్యం తాగించి ఆపై లైంగిక దాడి, ఈ దారుణాన్ని వీడియో తీసిన అతని ప్రియురాలు, నిందితుడిని అరెస్ట్ చేసిన కడప పోలీసులు

Hazarath Reddy

సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే ఘటనలు అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కడపలో అలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు పైనే లైంగిక దాడికి పాల్పడ్డాడో ఓ శాడిస్ట్ తండ్రి.

Advertisement
Advertisement