ఆంధ్ర ప్రదేశ్

Explosion in Bhimavaram: సీఎం జగన్ పర్యటన..భీమవరంలో భారీ పేలుడు, కలవరపడిన పోలీస్, అధికార యంత్రాంగాలు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి హాజరయిన ఏపీ సీఎం

Hazarath Reddy

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూటౌన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి పేలుడు (Explosion in Bhimavaram) సంభవించింది. ఉండి రోడ్డులోని జంట కాలువల సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ పక్కన ఖాళీ స్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు బాంబుతో సంభవించిందా లేక మరేదైనా కారణమా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.

Tirumala: తిరుమలపై అసత్య ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ప్రతిష్ట దెబ్బ తీసేలా కుట్ర పూరిత పోస్టులు, 18 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ నెల 19న వాచీల ఈ–వేలం

Hazarath Reddy

తిరుమల శ్రీవారికి చెందిన 1,500 కిలోల బంగారు నగలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేసిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు (18 Social media users booked) చేశారు.

Andhra Pradesh Weather: ఏపీలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు, 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం, అది తుఫానుగా బలపడుతుందని అంచనా వేసిన విశాఖ వాతావరణ కేంద్రం

Hazarath Reddy

ఏపీని రానున్న రెండు రోజల పాటు భారీ వర్షాలు (Andhra Pradesh Weather) ముంచెత్తనున్నాయి. పశ్చిమ బంగాళాఖాతం, దానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా ఈ నెల 15లోగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. దీనివల్ల రానున్న 48 గంటల్లో అల్పపీడనం (Low Pressure In Next 48 Hours) ఏర్పడే అవకాశం ఉంది

AP's COVID19 Status: ఆంధ్రప్రదేశ్‌లో 18,766కు పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య; గడిచిన ఒక్కరోజులో రాష్ట్రంలో కొత్తగా 1,746 కోవిడ్ కేసులు నమోదు, 1648 మంది రికవరీ

Vikas Manda

Advertisement

Weather Forecast: రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయని వెల్లడించిన భారత వాతావరణ శాఖ

Team Latestly

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాల కదలిక బలహీనంగా ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. మరో మూడు నుంచి ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ఆగస్టు 15 తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో రుతుపవనాలు తిరిగి పుంజుకుంటాయని ఐఎండీ అంచనావేసింది...

AP's COVID19 Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,859 కోవిడ్ కేసులు, 13 మరణాలు నమోదు మరియు 1,575 మంది రికవరీ, రాష్ట్రంలో 18,688కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

AP Land Survey: ఆంధ్రప్రదేశ్ భూసర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం జగన్, రాష్ట్రంలో 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని అధికారులకు ఆదేశం

Team Latestly

గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శాశ్వత భూహక్కు-భూరక్షపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సర్వే కోసం అవసరమైన పరికరాలు, వనరులు సమకూర్చుకోవాలని అన్నారు...

Amit Shah at Srisailam: శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు కుటుంబ సభ్యులు, మంత్రిని సాదరంగా ఆహ్వానించిన స్థానిక ప్రజాప్రతినిధులు

Team Latestly

గురువారం ఉదయం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని బేగంపేట్ విమానాశ్రయం చేరుకున్న అమిత్ షా, అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సున్నిపెంట చేరుకున్నారు....

Advertisement

GSLV- F10: జీఎస్ఎల్‌వీ- ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలం, క్రయోజనిక్ దశలో మరో మార్గంలో ప్రయాణించిన రాకెట్, మిషన్ పూర్తికాలేదని అధికారికంగా ప్రకటించిన ఇస్రో

Team Latestly

భూఉపరితల పరిశీలన కోసం EOS-03 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో జీఎస్ఎల్‌వీ- ఎఫ్10 రాకెట్ ద్వారా ఇస్రో భూసుస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాలని భావించింది. దేశభద్రత అవసరాలు, సరిహద్దుల్లో రక్షణ వ్యవస్థ, పంటలు, అడవులు, నీటివనరులు, భవిష్యత్ ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే...

Hockey Player Rajini Meet CM YS Jagan: ఏపీ హాకీ క్రీడాకారిణి రజనీకి రూ. 25లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన భారత మహిళా హాకీ ప్లేయర్

Hazarath Reddy

టోక్యో ఒలింపిక్స్‌లో ప్రతిభ చూపిన భారత మహిళల జట్టు హాకీ క్రీడాకారిణి.. ఏపీకి చెందిన ఇ.రజనీ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా (Hockey Player Rajini Met CM YS Jagan) కలిశారు.ఈ సందర్భంగా సీఎం జగన్‌ హాకీ ప్లేయర్ రజనీకి (Etimarupu Rajini) పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25లక్షల నగదుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Corona in AP: ఏపీలో తగ్గుతున్న యాక్టివ్ కేసులు, తాజాగా 2,316 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, 24 గంటల్లో 1,869 మందికి కోవిడ్, కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,030 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,869 మందికి (Corona in AP) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది (Covid Deaths) మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,582 కు చేరింది.

Journalist Murder Case: నంద్యాల యూట్యూబ్ విలేకరి హత్య కేసును చేధించిన పోలీసులు, మట్కా వ్యవహారంలో సస్పెండ్ అయిన కానిస్టేబులే సూత్రధారి, ఇద్దరు నిందితులను ఆళ్లగడ్డ సబ్‌ జైలుకు తరలించిన పోలీసులు

Hazarath Reddy

ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలలో సంచలనం రేపిన యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరి హత్య కేసులో (Journalist Murder Case) నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసులో సస్పెండ్‌ అయిన కానిస్టేబుల్‌ వెంకట సుబ్బయ్య, అతని సోదరుడు నాగేశ్వరరావులను పోలీసులు అరెస్టు చేసి ఆళ్లగడ్డ కోర్టులో హాజరుపర్చారు.

Advertisement

Y.V. Subba Reddy: టీటీడీ ఛైర్మన్‌గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి, స్వామి వారీ సేవ చేసుకొనే భాగ్యం రెండోసారి దక్కడం తన అదృష్టమని తెలిపిన వైసీపీ నేత

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్‌గా నేడు వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం 9.45 నిమిషాలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

Corona in AP: ఏపీలో కరోనాపై కొత్త మార్గదర్శకాలు విడుదల, తాజాగా 1,461 కేసులు నమోదు, ప్రస్తుతం రాష్ట్రంలో 18,882 యాక్టివ్‌ కేసులు, ఏపీకి సీరం నుంచి మరో 2.52 లక్షల కోవిడ్ టీకా డోసులు

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 63,849 పరీక్షలు నిర్వహించగా.. 1,461 కేసులు (Corona in AP) నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,85,182 మంది వైరస్‌ (Coronavirus in AP) బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,564కి చేరింది.

22 Weds 30 - A Real Crime Story: 22 వెడ్స్ 30 ఇది వెబ్ సిరీస్ కాదు, రియల్ స్టోరీ! 30 ఏళ్ల యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకొని ఆపై హత్య చేసిన 22 ఏళ్ల యువకుడు, పోలీసుల ఇంటరాగేషన్‌లో షాకింగ్ నిజాలు

Vikas Manda

అతడికి 22 ఏళ్లు , ఆమెకు 30 ఏళ్లు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు, కొన్నాళ్లు కాపురం చేశారు. అంతా బాగుంది అనుకుంటుండగా సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఇదేదో ఇటీవల తెలుగులో పాపులర్ అయిన వెబ్ సిరీస్ కథ కాదు, సమాజంలో జరిగిన యదార్థ సంఘటన...

Schools Reopen in AP: ఏపీలో ఆఫ్‌లైన్‌లోనే పాఠశాలలు, ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించొద్దు, అన్ని పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌

Hazarath Reddy

ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు (Schools Reopen in AP) పునఃప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ (Education Minister Adimulapu suresh) వెల్లడించారు. సాధారణ పనివేళల్లోనే పాఠశాలలు నడిపిస్తామన్నారు. అన్ని పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement

YSRCP MP Vijayasai Reddy: కేంద్రంలో విజయసాయి రెడ్డికి కీలక పదవి, పీఏసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ ఎంపీ, అధికారిక ప్రకటనలో తెలిపిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ, ఏపీకి 10 బ్యాంకులు ఇచ్చిన రుణాల వివరాలు ఇవే..

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యుడిగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (YSRCP MP Vijayasai Reddy) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ ఓ అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.విజయసాయిరెడ్డితో పాటు బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది కూడా పీఏసీలో సభ్యుడిగా కొనసాగుతారు.

Vijayawada Woman Murder Case: విజయవాడ యువతిని చంపి యూపీలో యమునా నదిలో పడేసిన ప్రియుడు, సంచలనం రేపిన ఫాతిమా హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి, నిందితులను అరెస్ట్ చేసిన కొత్తపేట పోలీసులు

Hazarath Reddy

ఇటీవల సంచలనం రేపిన ఫాతిమా హత్య కేసులో (Vijayawada Woman Murder Case) దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది.ఎట్టకేలకు విజయవాడకు చెందిన యువతి అదృశ్యం కేసును కొత్తపేట పోలీసులు ఛేదించారు. ప్రేమించిన వాడితో జీవితం పంచుకోవాలని ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతిని ప్రియుడు అతని స్నేహితునితో కలిసి యూపీలో దారుణంగా హత్య చేశాడు.

Andhra Pradesh: కోడలిపై మామ లైంగిక దాడి, న్యాయం కోసం వెళితే అక్కడ మరొకరు అత్యాచార యత్నం, అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు ఫిర్యాదు చేసిన గుంటూరు యువతి

Hazarath Reddy

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల గొడవలో తలదూర్చిన మధ్యవర్తులు తనను బెదిరిస్తున్నారని (Harassment) గుంటూరుకు చెందిన స్వాతి అనే యువతి అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు ఫిర్యాదు చేశారు.

YSR Nethanna Nestham Scheme: వైఎస్సార్‌ నేతన్న నేస్తం, నేతన్నల ఖాతాల్లోకి రూ.192.08 కోట్లను విడుదల చేసిన ముఖ్యమంత్రి, 80వేల కుటుంబాలకు లబ్ధి

Hazarath Reddy

కరోనావైరస్ కష్టకాలంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది 'వైఎస్సార్‌ నేతన్న నేస్తం' (YSR Nethanna Nestham Scheme) అమలు చేసింది. ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను (YSR nethanna nestham funds) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.

Advertisement
Advertisement