ఆంధ్ర ప్రదేశ్

AP Shocker: ఇద్దర్నీ చంపేసాం..మళ్లీ మేం తిరిగి బతికించుకుంటాం, మదనపల్లెలో ఇద్దరు కూతుర్లను దారుణంగా హత్య చేసిన తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక మాయలో ఘాతుకం, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

చిత్తూరు జిల్లాలో ఇద్దరు యువతులను కన్న తల్లిదండ్రులే దారుణంగా హత్య చేయడం (Andhra Pradesh Horror) సంచలనం రేపుతోంది. తన ఇద్దరు కుమార్తెలను ఆ కసాయి తల్లిదండ్రులు డంబెల్స్‌తో కొట్టి హత్య (Daughters allegedly beaten to death by parents) చేశారు. మృతులను అలేఖ్య (27), సాయి దివ్య (22)గా పోలీసులు గుర్తించారు.

AP Panchayat Polls Schedule Revises: తీర్పు కాపీ వచ్చాకే స్పందిస్తామంటున్న ఎంపీ విజయసాయి రెడ్డి, కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాసిన ఎస్ఈసీ, ఏపీ పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్, అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలను స్టేట్ ఎన్నికల కమిషన్ రీ షెడ్యూల్‌ (AP Panchayat Polls Schedule Revises) చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్‌ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్‌ఈసీ మార్పు చేసింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో విడతగా మార్చింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తికానందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

GST Compensation Shortfall: తెలుగు రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం, తెలంగాణకు రూ.1,336.44 కోట్లు, ఏపీకి రూ.1,810.71 కోట్లు విడుద‌ల, 13 వ విడతలో రూ.6,000 కోట్లు రాష్ట్రాలకు,యూటీలకు విడుదల

Hazarath Reddy

జీఎస్టీ పరిహార కొరతను తీర్చడానికి 13 వ విడత 6,000 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. ఈ మొత్తంతో ఇప్పటివరకు విడుదల చేసిన మొత్తం నిధులు రూ .78,000 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు, మొత్తం అంచనా జీఎస్టీ పరిహార కొరతలో (GST Compensation Shortfall) 70 శాతం శాసనసభతో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు (యుటి) విడుదల చేయబడింది

CM YS Jagan Meeting with MPs: వైసీపీ ఎంపీలతో సీఎం వైయస్ జగన్ భేటీ, ఈనెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశా నిర్దేశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం (YSSRCP Parliamentary Party Meeting) జరిగింది. ఈ భేటీలో (CM YS Jagan Meeting with MPs) పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, వంగా గీత, గొడ్డేటి మాధవి‌ సహా ఇతర ఎంపీలు పాల్గొన్నారు.

Advertisement

AP Panchayat Polls 2021: పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్, ఎస్‌ఈసీ నిర్ణయాల్లో తాము తలదూర్చలేమని వెల్లడి, ఎన్నికల వాయిదాకు నిరాకరణ

Hazarath Reddy

ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ (supreme-court-green-signal) ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ (SEC) నిర్ణయాల్లో తాము తలదూర్చలేమని పేర్కొంది. ఎన్నికల వాయిదాకు నిరాకరించింది.

AP Panchayat Elections 2021: తేలిపోనున్న ఏపీ ‘పంచాయితీ’, సుప్రీంకోర్టులో నేడు విచారణకు ఏపీ పంచాయితీ ఎన్నికల పిటిషన్, ఎస్ఈ కార్యాలయానికి చేరుకున్న నిమ్మగడ్డ, ఎస్ఈసీ తీరుపై విచారం వ్యక్తం చేస్తూ లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం

Hazarath Reddy

ఏపీలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న పంచాయితీ ఎన్నికలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections 2021) నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన షెడ్యూలును సమర్థిస్తూ ఏపీ హైకోర్టు (A.P. High Court) ఇచ్చిన ఆదేశాలు సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి విదితమే.

TikTok Star Rafi Shaik Death: టిక్‌టాక్ ఫేమ్ రఫీ షేక్ ఆత్మహత్య, నెల్లూరులో ఉరి వేసుకున్న రఫీ, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

డియో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌లో పెద్ద ఫాలోయింగ్ ఉన్న యువకుడు రఫీ షేక్ శనివారం నెల్లూరు పట్టణంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య (Rafi Shaik Died by Suicide) చేసుకున్నాడు. ఆత్మహత్య వెనుక గల కారణాన్ని వారు ఇంకా నిర్ధారించలేదని నెల్లూరు పోలీసులు తెలిపారు,

AP Panchayat Polls 2021: పంచాయితీ ఎన్నికలు జరిగితే 3.60 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారు, ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన ధూళిపాళ్ల అఖిల, సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు ఏపీ పంచాయితీ ఎన్నికల కేసు

Hazarath Reddy

2019 జాబితాతో 3.60 లక్షల మంది యువ ఓటర్లకు అన్యాయం జరుగుతోందని, ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు ఉందని పిటిషనర్‌ అంటున్నారు. హౌజ్‌ మోషన్‌ పిటిషన్ దాఖలుకు పిటిషనర్‌ ప్రయత్నం చేశారు.

Advertisement

Fish Curry Issue: చేపల కూర గొడవ..మంచం కోడితో వ్యక్తిని చంపిన మరో వ్యక్తి, శ్రీకాకాళం జిల్లా అనుమానాస్పద హత్యను చేధించిన పోలీసులు, మీడియాకు వివరాలను వెల్లడించిన పాతపట్నం సీఐ రవిప్రసాద్‌

Hazarath Reddy

శ్రీకాకుళం జిల్లా అవలింగి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. అతను హత్యకు గురైనట్టుగా నిర్థారించారు. మొత్తం ఏడుగురిపై కేసు నమోదైంది.

Covid Updates in India: వ్యాక్సిన్ తీసుకున్న ఆశ కార్యకర్తకు బ్రెయిన్‌ డెడ్‌, దేశంలో తాజాగా 14,849 మందికి కరోనా, ఏపీలో 158 కొత్త కేసులు, తెలంగాణలో 197 మందికి కోవిడ్ పాజిటివ్, ఇండియాకు కృతజ్ఞతలు తెలిపిన డబ్ల్యూహెచ్ఓ

Hazarath Reddy

AP Panchayat Polls 2021: ఏపీలో తెగని పంచాయితీ లొల్లి, తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పిన ఏపీ సర్కారు

Hazarath Reddy

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘంగా మారింది. ఏపీలో తొలి దశ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్‌ (AP Panchayat Polls 2021) శనివారం ఉదయం విడుదలైంది.

AP Panchayat Elections 2021: జనవరి 25న పంచాయితీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో విచారణ, పంచాయితీ ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదు, ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్

Hazarath Reddy

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఎస్సెల్పీ దాఖలు చేసిన విషయం విదితమే.

Advertisement

AP's COVID Status: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 137 కరోనా కేసులు నమోదు, 1488గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య, కొనసాగుతున్న టీకాల పంపిణీ

Team Latestly

నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 167 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,78,060 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,488 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది...

AP Panchayat Elections Row: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలంటూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రకటన, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

Team Latestly

హైకోర్ట్ తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల సంఘం స్పందిస్తూ, షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. జనవరి 8న ఎస్‌ఇసి పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుండి పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో జరగనున్నాయి....

AP Covid Report: కొత్త కరోనాతో చాలా డేంజర్, వేగంగా విస్తరిస్తున్న కోవిడ్ స్ట్రెయిన్, ఇప్పటికే 60 దేశాలకు విస్తరించిన యుకె కోవిడ్ స్ట్రెయిన్, హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు, ఏపీలో తాజాగా 173 మందికి కరోనా పాజిటివ్

Hazarath Reddy

క‌రోనా వైరస్‌లో వేగంగా కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై శాస్త్ర‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రజలకు వ్యాక్సిన్ వేయడంలో ఆల‌స్యం జ‌రిగితే కొత్త రకాల క‌రోనా వైర‌స్ లు పెరిగే అవ‌కాశం పెరుగుతుంద‌ని చెప్పారు.

Pink Diamond Case: విజయసాయి రెడ్డికి ఊరట, శ్రీవారి పింక్‌ డైమండ్‌ విచారణకు నో చెప్పిన ఏపీ హైకోర్టు, పిల్‌ దాఖలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్‌

Hazarath Reddy

తిరుమల శ్రీవారి పింక్‌ డైమండ్‌ వ్యవహారం (Pink Diamond Case) మరోసారి తెరపైకి వచ్చింది. డైమండ్ విషయంలో తగిన విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు (AP high court) మంగళవారం తోసిపుచ్చింది.

Advertisement

Mysterious illness in Pulla village: ఏపీలో మళ్లీ మిస్టరీ వ్యాధి కలకలం, పూళ్ల గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో 28 మంది ఆస్పత్రిపాలు, ల్యాబ్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్న వైద్యులు

Hazarath Reddy

ఏపీలో అంతుచిక్కని వ్యాదులు కలకలం రేపుతున్నాయి. ఏలూరులో మిస్టరీ వ్యాధి ప్రకంపనలు మరచిపోకముందే మరో సంఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలో అంతుచిక్కని వ్యాధి కలకలం (Mysterious illness in Pulla village) రేపింది.

CM YS Jagan Delhi Tour: హోం మంత్రితో ఏపీ సీఎం చర్చించిన విషయాలు ఇవే, అమిత్ షాతో ముగిసిన వైయస్ జగన్ భేటీ, పోలవరంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలపై ప్రధానంగా చర్చలు

Hazarath Reddy

పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై (Discusses Polavaram Project and Other Issues) సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించారని.. చర్చకు వచ్చిన అన్ని అంశాలపై హోం మంత్రి (Home Minister Amit Shah) సానుకూలంగా స్పందించారని అధికార వర్గాలు వెల్లడించాయి.

Father Kills Daughter: తాగిన మత్తులో కిరాతకం..తన భార్య ముందే పసికందును చంపేసిన తండ్రి, ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన, శిశువు తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో ఓ తండ్రి ముక్కుపచ్చలారని పసికందును అత్యంత కిరాతకంగా (Father Kills Daughter) కడతేర్చాడు.

Covid in AP: ఏపీలో ఊపందుకున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, మొత్తం 332 కేంద్రాలలో కోవిడ్‌ టీకా, వ్యాక్సినేషన్ వేయించుకున్న వారి మొత్తం సంఖ్య 46,755, తాజాగా 179 మందికి కోవిడ్ పాజిటివ్

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 39,099 కరోనా పరీక్షలు నిర్వహించగా 179 మందికి పాజిటివ్ (Covid in AP) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 40 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 35, గుంటూరు జిల్లాలో 24 కేసులు గుర్తించారు.

Advertisement
Advertisement