తెలంగాణ

Hyderabad Horror: గచ్చిబౌలిలో అర్థరాత్రి రెచ్చిపోయిన కామాంధులు, డ్యూటీ నుంచి ఇంటికి వెళుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని ఆటోలోకి లాక్కెళ్లి ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం

Hazarath Reddy

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఆటోలో యువతిపై అత్యాచారం చేశారు

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు

Rudra

దసరా సెలవులు ముగిసినా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లు అన్నీ నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు.

Centipede Found in Biryani: భువనగిరిలో షాకింగ్ ఘటన.. వివేరా హోటల్లో సర్వ్ చేసిన బిర్యానీలో కనిపించిన జెర్రీ.. వైరల్ వీడియో

Rudra

భువనగిరిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రముఖ వివేరా హోటల్లో సర్వ్ చేసిన బిర్యానీలో జెర్రీ కనిపించింది. దీంతో కస్టమర్ కంగుతిన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారానికి తెగబడ్డ ఇద్దరు యువకులు

Rudra

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతిపై ఇద్దరు యువకులు ఆటోలో అత్యాచారానికి తెగబడ్డారు.

Advertisement

Jagtial Horror: 'మంత్రాలు చేసేవాళ్లని చంపబోతున్నాం' అంటూ జగిత్యాల జిల్లాలో వెలిసిన వాల్ పోస్టర్లు.. వీడియో ఇదిగో..!

Rudra

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. మంత్రగాళ్లను హెచ్చరిస్తూ ఓ శిలాఫలకానికి వాల్ పోస్టర్లు కనిపించడంతో గ్రామస్తులు భయందోళనకు గురవుతున్నారు.

Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేడు మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు తుఫాన్‌ గండం పొంచివున్నట్టు వెల్లడించింది.

Muthyalamma Temple Idol Vandalised Video: వీడియో ఇదిగో, ముత్యాలమ్మ అమ్మవారిని కాలితో తన్నుతూ ధ్వంసం చేసిన అగంతకుడు, సీసీటీవీ పుటేజీ వెలుగులోకి..

Hazarath Reddy

సికింద్రాబాద్ (Secunderabad) మొండా మార్కెట్ (Monda Market) పోలీస్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోని (Muthyalamma Idol Vandalized) విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది

Viral Video: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ కిందపడిన మహిళ, చాకచక్యంగా ఆమెను కాపాడిన ఆర్పీఎఫ్​ ​ కానిస్టేబుళ్లు

Hazarath Reddy

సికింద్రాబాద్​ స్టేషన్​లో కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ కిందపడింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్​ ​ కానిస్టేబుళ్లు రాజశేఖర్, విశ్వజీత్ అమెను గమనించి చాకచక్యంగా కాపాడారు. ఇదంతా సీసీటీవీలో రికార్డయింది.

Advertisement

Head Constable Dies by Suicide: మహబూబాబాద్‌ కలెక్టరేట్ లో విషాదం.. గన్‌ తో కాల్చుకుని హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. వీడియో వైరల్

Rudra

మహబూబాబాద్‌ లో విషాదం నెలకొంది. కలెక్టరేట్‌ లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ గుండెబోయిన శ్రీనివాస్‌ (56) గన్‌ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

KTR Consoles Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన కేటీఆర్, గుండెపోటుతో ఆయన కూతురు కన్నుమూత

Vikas M

ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ లోని రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆయనను ఓదార్చారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల వయసులో ఆమె హఠాన్మరణానికి గురయ్యారు

Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం, జలమయమైన రోడ్లు, పలు ప్రాంతాల్లో స్తంభించిన ట్రాఫిక్

Hazarath Reddy

హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పటికీ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారింది. జూబ్లీహిల్స్, మాదాపూర్, యూసఫ్ గూడ, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది

Garbage in Beer: వీడియో ఇదిగో, కింగ్ ఫిషర్ బీరులో చెత్త, షాపు ముందు ధర్నాకు దిగిన మందుబాబులు

Hazarath Reddy

కింగ్ ఫిషర్ బీరులో నలకలు రావడంతో మందుబాబుల ఆందోళన చేపట్టిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గా వైన్ షాప్ దగ్గర కొనుగోలు చేసిన బీరులో చెత్త రావడంతో షాపు యాజమాన్యాన్ని నిలదీసారు మందుబాబులు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, భవాని మాత విగ్రహాన్ని నిమజ్జనం చెరువులో పడి యువకుడు మృతి, వికారాబాద్ జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం రెడ్డిఘణాపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భవాని మాత విగ్రహాన్ని గ్రామ చెరువులో నిమజ్జనం చేస్తుండగా గ్రామానికి చెందిన అశోక్ (40) కుమార్ అనే వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందారు.

Telangana Shocker: ఇద్దరు పిల్లల్ని బావిలో తోసి అదే బావిలో దూకిన తండ్రి, కుటుంబ కలహాలే కారణమని చెబుతున్న పోలీసులు, కామారెడ్డిలో విషాదకర ఘటన

Hazarath Reddy

ఆదివారం ఉదయం గ్రామశివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లల మృతదేహాలు కనిపించాయి. అప్పటికి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఆచూకీ తెలియలేదు. ఆయన చెప్పులు, మొబైల్‌ బావి వద్దే ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.

Dasara Liquor Sales: మంచి నీళ్లలా తాగేశారు, తెలంగాణలో రూ.1100 కోట్లు దాటిన దసరా మద్యం అమ్మకాలు, ఈ నెల 11న ఒక్కరోజే రూ.200.44 కోట్లు సేల్స్

Hazarath Reddy

దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ నెల 11న ఒక్కరోజే రూ.200.44 కోట్లు, 10న రూ.152 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ 1 నుంచి 10 వరకు రూ.852.40 కోట్ల విలువైన మందు అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

Professor Saibaba Dies: గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద గందరగోళం.. ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహాన్ని అమరవీరుల స్తూపం వద్ద పెట్టకుండా అడ్డుకున్న పోలీసులు.. అంబులెన్సులోనే ఉండిపోయిన పార్థివదేహం (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద గందరగోళం చోటుచేసుకుంది. అణచివేతల ఆనవాళ్లను అడుగడుగునా ధిక్కరించిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ గోకరకొండ సాయిబాబా (జీఎన్‌ సాయిబాబా) ఇటీవలే కన్నుమూయడం తెలిసిందే.

Advertisement

Muthyalamma Idol Vandalized: సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఉద్రిక్తత (వీడియో)

Rudra

సికింద్రాబాద్ మొండా మార్కెట్ పోలీస్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటన సమాచారం తెలుసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ అక్కడికి చేరుకున్నారు. అయితే, ‘గో బ్యాక్’ అంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.

Rangareddy Horror: భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతుందని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న భర్త.. రంగారెడ్డిలో ఘోరం

Rudra

భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతుందని ఓ భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలో ఈ ఘోరం జరిగింది.

BRS Plan To Hold Dharna In Delhi: రేవంత్ రెడ్డి స‌ర్కారుపై స‌మ‌రానికి రంగంలోకి కేసీఆర్, త్వ‌ర‌లోనే ఢిల్లీలో ధ‌ర్నా చేప‌ట్ట‌నున్న గులాబీ పార్టీ అధినేత‌

VNS

తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ (Congress Govt)ఇచ్చిన హామీలను అమలు చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. హామీల అమలుపై ఢిల్లీ కేంద్రంగా భారీ ఆందోళన చేసేందుకు బీఆర్ఎస్ (BRS) పార్టీ రెడీ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఢిల్లీలో అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం ముందు భారీ ధర్నా చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించింది.

Case Against GHMC Mayor Vijayalakshmi: జీహెచ్ఎంసీ మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మిపై పోలీస్ కేసు, టైం అయిపోయాక డీజే పెట్టినందుకు సుమోటోగా స్వీక‌ర‌ణ‌

VNS

బతుకమ్మ వేడుకల(Bhatukamma festival) సందర్భంగా నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున డీజే సౌండ్స్‌(DJ Sounds) ఉపయోగించిన ఘటనలో నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితో(Mayor Vijayalakshmi) పాటు మరో ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు..

Advertisement
Advertisement