తెలంగాణ
Hyderabad: వీడియో ఇదిగో, ఖరీదైన మద్యం సీసాలలో చీప్ లిక్కర్, ప్రముఖుల పార్టీలకు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఖరీదైన మద్యం సీసాలలో చీప్ లిక్కర్ నింపి ప్రముఖుల పార్టీలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు.. నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి నుండి 4లక్షల విలువైన 40 మద్యం సీసాలు, 189కాళీ సీసాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలిస్తున్న ఎక్సైజ్ పోలీసులు.
Accident Caught on Camera: షాకింగ్ వీడియో, బస్సు నుంచి జారి చక్రాల కింద పడి మృతి చెందిన విద్యార్థి, బోరబండలో విషాదకర ఘటన
Hazarath Reddyబోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి బస్ చక్రాల కింద పడి దుర్మరణంపాలయ్యాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. వీడియోలో బాలుడు బస్సులో నుంచి రోడ్డు మీద పడిపోయాడు.
BRS MLAs Arrest at Gandhi Hospital: గాంధీ ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్, పోలీసులకు, బీఆర్‌ఎస్ నాయకులకు మధ్య స్వల్వ తోపులాట
Hazarath Reddyహైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపీనాథ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Telangana: షాకింగ్ వీడియో ఇదిగో, బోట్ వెనక్కి వెళ్లి ఒక్కసారిగా మానేరు డ్యాం లో దూకిన మహిళ, అప్రమత్తమై లైఫ్ జాకెట్ విసిరిన బోట్ డ్రైవర్
Hazarath Reddyనడుస్తున్న బోట్ లో నుంచి డ్యాం లోకి దూకింది వివాహిత. కరీంనగర్ మానేరు డ్యాం లో నడుస్తున్న బోట్ లో నుంచి ఓ వివాహిత డ్యాం మధ్యలోకి దూకింది. గత కొన్ని రోజులుగా డ్యాం లో నడుస్తున్నాయి టూరిస్ట్ బోట్లు. బోట్ స్పీడ్ పెంచగానే బోట్ వెనక్కి వెళ్లి ఒక్కసారిగా మహిళ నీటిలో దూకింది
Telangana: డబ్బులు చెల్లించలేదని గాయానికి కట్టిన కుట్లు విప్పదీసిన ఆస్పత్రి సిబ్బంది, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తానని చెప్పినా వినకుండా దాడి
Hazarath Reddyకామారెడ్డి పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రిలో గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి, కుట్లు విప్పేశారు. పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్‌పై వెళుతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. గాయాలు కావడంతో పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్ ఫీజు కింద రూ.300 చెల్లించాడు.
Hydra Demolitions at Madhapur: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.. అమీన్ పూర్ కూల్చివేతల్లో హైడ్రా బిగ్ రికార్డ్.. నాన్ స్టాప్ గా 17 గంటల పాటు కూల్చివేతలు (వీడియోలతో)
Rudraహైదరాబాద్ పరిసరాలలో అక్రమ కట్టడాలను కూలుస్తూ ఆక్రమణదారుల గుండెలలో దడ పుట్టిస్తోన్న హైడ్రా మరింత దూకుడు పెంచింది.
Devara Pre Release Event Cancelled: దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దు కావడంతో ఫర్నీచర్ ధ్వంసం చేసిన అభిమానులు (వీడియో)
Rudraజూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ దేవర. రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కనున్నది. తొలిపార్ట్ ఈ నెల 27న విడుదల కానున్నది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
Nagarjuna Sagar Canal: సాగర్ కాల్వకు మరోసారి గండి, నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు..వీడియో ఇదిగో
Arun Charagondaఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు పడిన గండికి ఇటీవలె మరమ్మతులు చేశారు అధికారులు. నీటిని విడుదల చేయగా తిరిగి అదే చోట గండి పడింది. దీంతో నీటి సరఫరాను నిలిపివేశారు అధికారులు.
MP Konda Vishweshwar Reddy: నేవీ రాడార్‌ను వ్యతిరేకిస్తున్న వాళ్లకు సోయిలేదు, దీనివల్ల ఎవరికీ నష్టం లేదు, అడ్డుకోవద్దన్న చేవెళ్ల ఎంపీ
Arun Charagondaవికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ ను వ్యతిరేకిస్తున్న వాళ్లకు సోయే లేదు అన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. దామగుండం చెట్లను నరికితే ముసి నదికి ముప్పంటుండ్రు.. దామగుండం లో పడే నీరు చుక్కకూడా ముసి లోకి పోదు.. కాగ్నా లోకి వెళ్తుందన్నారు. నేవీ రాడార్ దేశ భద్రతకు సంబంధించిన విషయం ఎవరు అడ్డుకొవద్దు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
KTR Vs Ponguleti: పొంగులేటికి కేటీఆర్ సవాల్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు సిద్ధమా అని ప్రశ్న?, రాజకీయ సన్యాసం చేసేందుకు రెడీ అని ఛాలెంజ్
Arun Charagondaమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్. తాను ఆరోపించిన దాంట్లో తప్పు జరగలేదని సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. నిన్న ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు అన్నారు.
Janwada Farm House: జన్వాడ ఫామ్ హౌజ్ అక్రమమే, తేల్చిన అధికారులు, 14 గుంటల భూమి కబ్జా చేసినట్లు వెల్లడి
Arun Charagondaజన్వాడ ఫామ్ హౌజ్‌లో నిర్మాణాలు అక్రమమేనని తేల్చారు అధికారులు. నాలా ఆక్రమించి జన్వాడ ఫామ్ హౌజ్ లో నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. 14 గుంటల భూమి కబ్జా చేసినట్లు తేల్చారు అధికారులు. కబ్జా చేసి ప్రహరీ గోడ, గేటు నిర్మించారు కేటీఆర్ సన్నిహితులు. హైకోర్టు లేదా ప్రభుత్వం అనుమతి ఇస్తే ఫామ్ హౌజ్ లో సోదాలు చేస్తామని తెలిపారు అధికారులు.
CM Revanth Reddy: స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaమార్కెట్ అవసరాలకు అనుగుణమైన కోర్సులను ఐటీఐ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక, ఉపాధి కల్పన శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.హైదరాబాద్ నగరం మినహా 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Jani Master Rape Row: పుష్ప 2 షూటింగ్ లో జానీ మాస్టర్ ఆమెను కొట్టాడు.. అల్లు అర్జున్ కు కూడా ఈ విషయం తెలుసు.. నటి మాధవీలత సంచలన కామెంట్స్ (వీడియో)
Rudraలైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై తెలుగు నటి మాధవీలత సంచలన ఆరోపణలు చేసింది.
HYDRA Demolitions In Kukatpally: తాత్కాలిక బ్రేక్ తర్వాత మళ్లీ కూల్చివేతలు మొదలెట్టిన హైడ్రా.. కూకట్ పల్లి నల్లచెరువుకు తరలిన బుల్డోజర్లు.. నివాస భవనాలను మినహాయించి షెడ్లను కూల్చేస్తున్న అధికారులు.. భారీగా పోలీసుల మోహరింపు (వీడియో)
Rudraవినాయక చవితి, నిమజ్జనం వేడుకల నేపథ్యంలో పోలీసులు బిజీగా ఉండటంతో కొన్ని రోజులపాటు స్తబ్దుగా ఉన్న హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది.
Mee Seva Services: తెలంగాణలో పలు చోట్ల నిలిచిపోయిన మీ సేవ సేవలు...సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయిందని అధికారుల వెల్లడి
Arun Charagondaతెలంగాణ వ్యాప్తంగా మీ సేవ సేవలు నిలిచిపోయాయి. డేటా సెంటర్‌లో సాంకేతిక సమస్య కారణంగా మీ సేవ సర్వీసులు నిలిచిపోయాయని అధికారులు చెబుతుండగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వారికి సకాలంలో సర్టిఫికెట్లు లభించక తీవ్రంగా నష్టపోతున్నారు.
Telangana: బాలికలపై హాస్టల్ వార్డెన్ వేధింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు..వీడియో ఇదిగో
Arun Charagondaరాజేంద్రనగర్లో ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన హాస్టల్లో వార్డెన్ తరచూ వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థినులు. అకారణంగా చితకబాదుతోందని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వార్డెన్ పై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Rain in Hyderabad: హైదరాబాద్ లో మళ్లీ దంచికొడుతున్న వాన.. రేపు కూడా భారీ వర్షాలు
Rudraహైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో ఉప్పల్ నుంచి లింగంపల్లి, అటు పాతబస్తీ నుంచి ఇటు కొంపల్లి వరకూ పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి.
Road Accident At ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టిన కారు, ఒకరు మృతి..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్ పేట్ ఎగ్జిట్ నెంబర్ 10 వద్ద డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది కారు. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ నుంచి ఈసీఐఎల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Viral Video: ఇదేం దొంగతనం భయ్యా..! కాళ్ల మధ్యలో పెట్టుకొని రూ.10 వేల చీరలు దొంగతనం చేసిన మహిళలు.. ముస్తాబాద్ లో ఘటన.. వీడియో ఇదిగో..!
Rudraసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలోని లిప్సిక సారీ సెంటర్ లో దొంగతనం జరిగింది. చీరల కొనుగోలు పేరిట దుకాణంలోకి వచ్చిన ఐదుగురు మహిళలు చీరలు కొంటున్నట్టు నటించి రూ.10 వేల విలువైన చీరలను కాళ్ల మధ్య పెట్టుకొని దొంగతనం చేశారు.