తెలంగాణ
CM Revanth Reddy: డబ్బులతో రాజకీయాల్లో విజయం సాధించలేం.. కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి, లిక్కర్ స్కాంపై కీలక కామెంట్
Arun Charagondaడబ్బులతో రాజకీయాల్లో విజయం సాధించలేం అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy). హైదరాబాద్ గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మీ వాళ్లనే కట్టె తీసుకొని గట్టిగా కొట్టు కేసీఆర్ అన్నారు.
ACB Rides In Gachibowli: గచ్చిబౌలిలో ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్.. రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సతీశ్
Arun Charagondaహైదరాబాద్ గచ్చిబౌలిలో ఏసీబీకి చిక్కారు విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్. రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబట్టారు ఏడీఈ సతీశ్ .
Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భవనాల కూల్చివేత..వందేళ్ల చరిత్ర కలిగిన భవనాలు నేలమట్టం, ఆధునీకరించనున్న ప్రభుత్వం
Arun Charagondaసికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భవనాల కూల్చివేతను ప్రారంభించారు అధికారులు . సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా కూల్చివేతలు చేపట్టారు.
Telangana: రేషన్ కార్డు ఇవ్వడం లేదని ఆత్మహత్యా యత్నం.. కామారెడ్డి జిల్లా తహసిల్దార్ ఆఫీస్‌లో ఘటన, ఒంటిపై పెట్రోల్ పోసుకున్న యువకుడు.. వీడియో ఇదిగో
Arun Charagondaరేషన్ కార్డు ఇవ్వడం లేదని ఎమ్మార్వో ఆఫీస్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు(Telangana).
Hyderabad: బాలుడు అరుస్తున్నాడని నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా అత్యాచారం, కామాంధుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించిన హైదరాబాద్ ఫోక్సో కోర్టు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని మోహిదిపట్నం పరిధిలో ఓ మైనర్ బాలుడిని ఆటోలో ఎత్తుకెళ్లి అసహజ లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి కోర్టు గురువారం 20 ఏండ్ల జైలు శిక్షతో ( 20 years in jail) పాటు రూ. పది వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
Andhra Pradesh Shocker: యువతి తలపై కత్తితో పొడిచి..నోట్లో యాసిడ్ పోసి ఆ తర్వాత అత్యాచారం, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో షాకింగ్ సంఘటన
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది . యువతి తలపై కత్తితో పొడిచి , నోట్లో యాసిడ్ పోసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు.
MLA Raja Singh: లీకైన ఆడియో ఇదిగో, బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు, పార్టీకి నువ్వు అవసరం లేదంటే ఇప్పుడే రాజీనామా చేస్తానంటూ..
Hazarath Reddyబీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా ఆడియో లీక్ అయింది. అయితే ఆ ఆడియోలో వాయిస్ ఆయనదేనా లేక వేరొకకరిదా అనేది ధృవీకరించాల్సి ఉంది. అయితే ఈ ఆడియో మాత్రం వైరల్ అవుతోంది. పార్టీకి నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటే ఇప్పుడే పార్టీకి రాజీనామా చేస్తా.
Telangana Rythu Bharosa: రైతు భరోసా మెసేజ్‌లు వస్తున్నాయి కానీ అకౌంట్లో మాత్రం డబ్బులు పడట్లేదు, రైతుల ఆవేదన.. వీడియో ఇదిగో
Arun Charagondaరైతు భరోసా పడ్డట్టు మెసేజులు వస్తున్నాయ్(Rythu Bharosa Messages) కానీ.. అకౌంట్లో మాత్రం డబ్బులు(No Money in Account) పడట్లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Rotten Chicken Seized In Hyderabad: బర్డ్ ఫ్లూ భయాల వేళ.. 5 క్వింటాళ్ళ మేర పట్టుబడ్డ కుళ్లిన చికెన్.. సీజ్ చేసిన అధికారులు.. ఎక్కడంటే?
Rudraతెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు బర్డ్ ఫ్లూ భయాలు వణికిస్తున్న వేళ.. ఆందోళన కలిగించే ఘటన ఒకటి వెలుగుచూసింది. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అన్నా నగర్ చికెన్ సెంటర్స్ లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, కంటోన్మెంట్ బోర్డు హెల్త్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Allu Aravind Dances With Sai Pallavi: సాయిపల్లవితో అల్లు అరవింద్ సూపర్ స్టెప్స్.. శ్రీకాకుళంలో 'తండేల్' మూవీ థాంక్యూ మీట్ లో హల్ చల్.. (వీడియో)
Rudraఅక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుంది.
Orissa HC Verdict: చదువుకున్న భార్య ఖాళీగా ఉంటూ భర్త నుంచి భరణం కోరకూడదు.. అలాంటి వారిని చట్టం మన్నించదు.. ఒరిస్సా హైకోర్టు తీర్పు
Rudraఉన్నత చదువులు పూర్తిచేసి, ఉద్యోగం చేయగలిగే పరిస్థితిలో ఉన్నప్పటికీ కేవలం తన భర్త నుంచి పోషణ భత్యాన్ని పొందాలన్న ఉద్దేశంతో భార్య ఖాళీగా ఉండటాన్ని ఒప్పుకోబోమని ఒరిస్సా హైకోర్టు చెప్పింది.
Fire In Car: కారులో చెలరేగిన మంటలు… డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం.. హైదరాబాద్ లంగర్ హౌజ్ లో ఘటన (వీడియో)
Rudraవేసవి రాకముందే కారులో అగ్ని ప్రమాద ఘటనలు పెరిగిపోతున్నాయి. సిటీలోనే మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
Happy Valentine's Day 2025: ప్రేమికుల రోజు సందర్భంగా మీ ప్రియుడు లేదా ప్రియురాలికి లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా స్పెషల్ విషెస్ తెలిజేయండి ఇలా...
Rudraనేడు ప్రేమికుల దినోత్సవం. చెలికి, చెలికాడికి నేడు ఎన్నో మధురానుభూతులను పంచబోతోంది. ప్రేమికులకు మరింత ప్రియమైన క్షణాలను అందించబోతోంది.
Two More Flights For Indians Deportation: అమెరికా టూ ఇండియా.. కొనసాగుతున్న భారతీయుల బహిష్కరణ.. మరో రెండు విమానాల్లో తరలింపునకు సిద్ధం!
Rudraడాలర్ కలలు కల్లలుగా మారుతున్నాయి. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నట్టే చేస్తున్నారు. దీంతో అక్రమ వలసదారుల ఏరివేత కార్యక్రమం తీవ్రంగా కొనసాగుతోంది.
Tirumala Darshan Tickets For Tourism Department: ఇకపై పర్యాటక శాఖ నుంచి తిరుమల దర్శన టికెట్లు, అన్ని రాష్ట్రాల ఆర్టీసీ, పర్యాటక శాఖ ద్వారా దర్శన టికెట్లు జారీ
VNSపర్యాటకశాఖ ద్వారా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ(TTD) నిర్ణయించింది. ఏపీ టూరిజం ఛైర్మన్ నూకసాని బాలాజీ వినతికి సీఎం చంద్రబాబు (Chandrababu) వెంటనే స్పందించారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శన సౌకర్యాలను పర్యాటకశాఖ పునరుద్ధరించనుంది. గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటక ప్యాకేజీలు, ఆర్టీసీలకు రూ.300 టికెట్లను భారీగా జారీచేసింది.
Errabelli Dayakar Rao: సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీలో కుట్ర, 25 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారంటూ ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyమహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్‌లో బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Secunderabad Railway Station Renovation: పూర్తి మారిపోనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు, ఇకపై ఆ బిల్డింగ్ కనిపించదు
VNSఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించడంతో పురాతన కట్టడాలను కూల్చి వేస్తున్నారు. పాత భవనాలను కూల్చివేసే క్రమంలో సికింద్రాబాద్‌కు తలమానికంగా ఉండే రైల్వే స్టేషన్ ప్రధాన భవనాలను నేలమట్టం చేస్తున్నారు.
Kavitha's ‘Pink Book’: పింక్ బుక్‌లో మీ పేర్లు రాస్తున్నాం, అధికారంలోకి వచ్చాక మీ సంగతి తేలుస్తాం, MLC కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ BRS నాయకులను వేధిస్తోందని, ఈ చర్యలను నమోదు చేయడానికి తమ పార్టీ 'పింక్ బుక్' నిర్వహిస్తుందని హెచ్చరించారు. BRS తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, అటువంటి వేధింపులకు పార్టీ పరిణామాలను నిర్ధారిస్తుందని ఆమె నొక్కి చెప్పారు.
Hyderabad: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో ఓ ఇంట్లో రూ. 2 కోట్ల దొంగతనం, నిందితుడిని నాగపూర్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు, ఇంట్లో పనిచేసే యువకుడిగా గుర్తింపు
Hazarath Reddyనారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి హిమాయత్ నగర్ లోని మినర్వా హోటల్ లేన్ లో ఉన్న ఒక ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ. 2 కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాలు దొంగిలించబడ్డాయి.ఇంటి యజమాని ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాడు
Telangana: జీవిత ఖైదు విదించిన జడ్జి... ఏకంగా జడ్జిపైకే చెప్పు విసిరిన నిందితుడు, రంగారెడ్డి జిల్లా కోర్టులో ఘటన
Arun Charagondaజడ్జిపై చెప్పు విసిరాడు ఓ నిందితుడు. జీవిత ఖైదు శిక్ష పడిన నిందుతుడు జడ్జిపై చెప్పు విసిరిన ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోర్టులో చోటు చేసుకుంది.