తెలంగాణ
Brutal Attack on Tribal Woman: చెంచు మహిళ ఈశ్వరమ్మ ఘటనలో విస్తుపోయే నిజాలు, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, బాధితురాలికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపిన మంత్రి జూపల్లి
Hazarath Reddyతెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామంలో ఓ చెంచు మహిళపై బంధువులు దారుణానికి పాల్పడ్డారు. పది రోజులుగా ఇంట్లోనే బంధించి మర్మాంగాలపై పచ్చికారం, డీజిల్ పోసి నిప్పంటించారు.
Single Charger for All Mobiles: అన్ని ఫోన్లకు ఒకే చార్జర్.. ఏ బ్రాండ్ ఫోన్ అయినా టైప్ సీ చార్జింగ్ పోర్ట్ మాత్రమే.. త్వరలో కేంద్రం కొత్త నిబంధన
Rudraపర్యటనలకు వెళ్లినప్పుడు, పనిమీద బయటకు పోయినప్పుడు ఫోన్ లో చార్జింగ్ అయిపోవడం, ఫోన్ కి సరిపోయే చార్జర్ కోసం దిక్కులు చూడటం ఎప్పుడైనా అనుభవమే కదా.
MLA Sanjay Kumar: బీఆర్ఎస్ కు మరో షాక్.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే
Rudraవరుస ఎన్నికల్లో ఓడిపోతున్న బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్(congress)లోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతోంది.
Commercial Establishments Close: తెలంగాణలో ఇకపై రాత్రి 10.30 లోపు షాపులు బంద్.. హోటల్స్, బట్టల దుకాణాలు ఇలా అన్నీ మూసేయల్సిందే.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష అనంతరం సీఎం సూచనల మేరకు పోలీసుల ఆదేశాలు.. కొత్త నిబంధనలపై వ్యాపారుల అసహనం
Rudraరాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా తెలంగాణ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై తెలంగాణలోని షాపులు, ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 10.30 లోపు కట్టేయాలని స్పష్టం చేశారు.
Hyderabad Horror: గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని ప్రాణం వదిలిన వ్యక్తి.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ లోని షాద్ నగర్ పరిధిలో ఘోరం జరిగింది. అన్నారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ (39) అనే వ్యక్తి తన సోదరిని కలిసేందుకు వచ్చి కోఠిలోని ఓ వైన్స్ లో ఫూటుగా మద్యం తాగి ఆ తర్వాత చికెన్ బిర్యానీ తిన్నాడు.
Rains in Telangana: తెలంగాణకు వర్ష సూచన.. రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి
Rudraతెలంగాణలో నేడు, రేపు వానలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆది, సోమ వారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Hyderabad Shocker: కస్టమర్‌ను కత్తితో బెదిరించిన పేటీఎం లోన్ ఏజెంట్లు...వీడియో వైరల్...
sajayaPaytm లోన్ ఏజెంట్లు రుణాన్ని తిరిగి చెల్లించాలని ఒక కస్టమర్‌ను కత్తితో బెదిరించారు. బాధితుడు అశోక్ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి Paytm నుండి 6 లక్షలు అప్పు తీసుకున్నాడు.
Wrong Route Driving 3 Years Jail: హైదరాబాద్ లో పెరుగుతున్న రాంగ్ రూట్ రోడ్డు ప్రమాదాలు.. ప్రమాదాల కట్టడికి కీలక నిర్ణయం తీసుకున్న సైబరాబాద్ పోలీసులు.. రాంగ్ రూట్ లో వెళ్తే మూడేండ్ల వరకూ జైలు
Rudraఇటీవలి కాలంలో హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులే ఉండటంతో ట్రాఫిక్ నియమాలను మరింత కఠినంగా అమలు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
TG Farm Loan Waiver: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, ఏకకాలంలో రూ. 2లక్షలు రుణమాఫీ, ఎప్పటిలోగా రుణం తీసుకున్నవారికి మాఫీ అవుతుందంటే?
VNSత ప్రభుత్వం రెండో టర్ములో డిసెంబర్ 11,2018 వరకు కటాఫ్ పెట్టి రుణమాఫీ చేసింది. మేం ఆమరుసటి రోజు డిసెంబర్ 12,2018 నుంచి డిసెంబర్ 9,2023వరకు 5 సంవత్సరాల్లో రైతులు తీసుకున్న రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ (Farm Loan Waiver) చేయాలని నిర్ణయించాం. ఈ రుణమాఫీ చేయడానికి రూ.31 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయి.
Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో పూర్తిగా ఫేక్, లైకులు కోసం ఇలా చేస్తే జైలుకు వెళ్లక తప్పదని వార్నింగ్ ఇచ్చిన టీజీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్
Hazarath Reddyసోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో అని టీజీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు. సోషల్ మీడియాలో పాపులర్ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు
Mla Medipally Sathyam Wife Suicide Case: భరించలేని కడుపునొప్పే ఆత్మహత్యకు కారణం, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య సూసైడ్ కేసులో కీలక వివరాలను వెల్లడించిన మేడ్చల్ ఏసీపీ రాములు
Hazarath Reddyకరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు గల కారణాలను మేడ్చల్ ఏసీపీ రాములు మీడియాకు వెల్లడించారు. రూపాదేవి అల్వాల్ పంచశీల కాలనీలోని తన ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు
Delhi Liquor Policy Case: కవితకు మళ్లీ షాక్, జ్యుడిషియల్ కస్టడీ జులై 7వ తేదీ వరకు పొడిగింపు,
Hazarath Reddyఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
Pocharam Srinivas Reddy Joins Congress: కేసీఆర్‌కు షాకిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకున్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, వీడియో ఇదిగో..
Hazarath Reddyబీఆర్ఎస్ పార్టీకి చెందిన తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి షాకిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వచ్చిన రేవంత్ రెడ్డి.. పోచారంను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోచారం ప్రకటించారు.
Rains in Telangana: నేడు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Rudraతెలంగాణవ్యాప్తంగా ఈరోజు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Walk Relieving Low Back Pain: ప్రతి రోజూ కొంతసేపు చేసే వాకింగ్ తో వెన్నునొప్పి మటుమాయం.. ఆస్ట్రేలియా పరిశోధకుల వెల్లడి
Rudraవెన్నునొప్పి ఇప్పుడూ ప్రతీ ఒక్కరిని వెంటాడుతున్న సమస్య. 20 ఏండ్లు కూడా నిండని వారికి కూడా ఇప్పుడు ఈ నొప్పి సాధరణమై పోయింది.
Food Adulteration: పాలల్లో సర్ఫ్.. పల్లిపట్టీల్లో గిన్నెలు కడిగే లిక్విడ్.. ఆహార కల్తీపై తమ అనుభవాలను పంచుకున్న నెటిజన్లు
Rudraకాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టు తయారవుతున్నది దేశంలో పెరుగుతున్న ఆహార కల్తీ వ్యవహారం. వెలుగులోకి వస్తున్న ఘటనలు కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తమ అనుభవాలను పంచుకొంటున్నారు.
MLA Medipally Sathyam’s Wife Suicide: చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య.. అల్వాల్ లోని నివాసంలో ఉరి వేసుకున్న రూపాదేవి.. భార్య మృతదేహం చూసి స్పృహ కోల్పోయిన ఎమ్మెల్యే
Rudraకరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఎమ్మెల్యే భార్య రూపాదేవి గురువారం సాయంత్రం బలవన్మరణానికి పాల్పడ్డారు.
Robbery Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలు బురఖా ధరించి బంగారం షాపులో చోరి, యజమాని ప్రతిఘటించడంతో కత్తితో దాడి
Hazarath Reddyహైదరాబాద్ మేడ్చల్‌లో ఈరోజు పట్టపగలు చోరీ ఘటన చోటుచేసుకుంది. బురఖా ధరించిన ఇద్దరు దుండగులు శ్రీ జగదాంబ జ్యువెలర్స్‌పై దాడి చేసి యజమాని మెడ కింద కత్తితో పొడిచి బంగారం డిమాండ్ చేశారు. గాయపడిన యజమాని వారిని తోసి బయటకు పరిగెత్తాడు
KTR Comments on TDP Win: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలుపుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, 16 సీట్లతో చంద్రబాబు చేసింది ఇదే..రేవంత్ రెడ్డి చేయలేనిది ఇదే అంటూ కామెంట్స్
VNSఏపీ ఎన్నికల్లో టీడీపీ (AP Election Results) గెలుపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 16 ఎంపీ స్థానాలను సాధించిన టీడీపీ (TDP).. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగిందన్నారు.
Telangana Shocker: వీడియో ఇదిగో, మెడకు ఉరివేసుకుని రీల్స్, ఒక్కసారిగా మెడకు తాడు బిగుసుకుపోవడంతో యువకుడు మృతి
Hazarath Reddyఉరి వేసుకుంటూ సెల్ ఫోన్లో వీడియో తీసుకోవాలి అనుకొని .. ఫ్రిజ్ మీద సెల్ ఫోన్ పెట్టి.. దూలానికి ఉరి వేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మెడకు తాడు బిగుసుకుపోయింది. ఈ ఘటనలో అజయ్ మృతి చెందాడు.