తెలంగాణ

Hyderabad: హైద‌రాబాద్ లో భారీ వ‌ర్షాల‌కు విషాదం, ప్ర‌హారి గోడ కూలి 4 ఏళ్ల బాలుడు స‌హా ఏడుగురు మృతి

VNS

కుండపోత వర్షానికి తడిసి బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం ప్రహరి గోడ (Wall Collapsed) కూలిపోయింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు.

Hyderabad Rains: వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల గంటకు పైగా వర్షం, రహదారులు జలమయం, పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు గంట సేపు వర్షం కురవడంతో రహదారులు జలమయం కాగా, డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Telangana Elections 2024: తెలంగాణలో రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్, లోక్ సభ ఎన్నికల తర్వాతే నిధులు విడుదల చేయాలని ఈసీ ఆదేశాలు

Hazarath Reddy

5 ఎకరాలు కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు బంధు నిధులు విడుదల చేయడంపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసు, మే 14 వరకు కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు, ప్రజ్వల్‌ రేవణ్ణ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

Hazarath Reddy

ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్‌ కస్టడీని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో మంగళవారం కవితను అధికారులు ప్రత్యక్షంగా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు.

Advertisement

Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వానలు, వచ్చే మూడు నాలుగు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. ఎండ వేడిమి నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. నిన్న సాయంత్రం అరకు చింతపల్లి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. విశాఖలో రాత్రి 9 తర్వాత వర్షం పడింది

Hyderabad: దారుణం, హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన యజమాని, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

హైదరాబాద్ ఎస్ఆర్‌నగర్‌లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించినందుకు ఆ యువకుడిపై విచక్షణ రహితంగా హాస్టల్ నిర్వాహకుడు దాడి చేశాడు.

Telangana Shocker: ఇంటర్ ఫెయిలైందని కూతురు ఆత్మహత్యాయత్నం, బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగి తండ్రి సూసైడ్, తెలంగాణలో విషాదకర ఘటన

Hazarath Reddy

హన్మకొండ - నడికూడ మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గాజ కుమారస్వామికి(47) భార్య రమాదేవి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తన చిన్న కూతురు శ్రీవిద్య గతేడాది హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైంది

Telangana: వీడియో ఇదిగో, కత్తులతో బెదిరించి దేవాదుల పంప్ హౌజ్‌లో చోరీకి పాల్పడ్డ దుండగులు

Hazarath Reddy

ములుగు - కన్నాయిగూడెం మండలం సబ్ స్టేషన్ వద్ద దేవాదుల పంప్ హౌజ్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అర్ధరాత్రి కత్తులతో బెదిరించి విలువైన సామగ్రిని దోచుకెళ్ళిన దుండగులు. సీసీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు.

Advertisement

Heat Stroke in Telangana: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో నలుగురి మృతి

Rudra

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో సోమవారం రోజున 46 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Weather Update: హమ్మయ్యా.. రేపటి నుండి ఎండలు తగ్గి వర్షాలు, మే 10 వరకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

వారం రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో వేడిగాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే తూర్పు మరియు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మే 10 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ( ఐఎండీ ) తెలిపింది.

Telangana Road Accident: కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కారును ఢీ కొట్టిన బైకు, ఇద్దరు మృతి, ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు

Hazarath Reddy

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ప్రమాదం ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తలకొండపల్లి మండలం వెల్జార్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తుండగా.. గ్రామ శివారులో ఎమ్మెల్యే కారును ఓ బైకు ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

Orange Alert For TS Districts: రాబోయే ఐదు రోజుల పాటూ తెలంగాణ‌లో వ‌ర్షాలు, ఈ జిల్లాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం, ఆరెంజ్ అల‌ర్ట్ జారీ

VNS

తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం (Rain Alert) నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది.

Advertisement

Road Accident Video: ఈ రోడ్డు ప్రమాదం వీడియోపై మీ అభిప్రాయం చెప్పమంటున్న సజ్జనార్, తప్పు ఎవరిదో మీరే జడ్జి చేయమంటూ ట్వీట్

Hazarath Reddy

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

Heatwave in Telangana: వీడియో ఇదిగో, వడదెబ్బకు రెండు టన్నుల చేపలు మృతి, కన్నీటి పర్యంతం అయిన మత్స్యకారులు

Vikas M

తెలంగాణ మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలో వడదెబ్బకు రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ చెరువుపై ఆధారపడి రెండు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని, చేపలను బతికించుకోవడం కోసం నీటి కొరత ఉన్నప్పటికీ కష్టపడి నీటి వనరు ఏర్పాటు చేశామని మత్స్యకారులు పేర్కొన్నారు. అయినా లాభం లేకుండా పోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

Neet Exam: నీట్ ఎగ్జామ్ లో ఒక పేపర్‌కు బదులు మరో పేపర్.. ఎగ్జామ్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళం..కొమరం భీమ్ జిల్లాలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో చోటు చేసుకున్న ఘటన

sajaya

దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్ టి ఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో అందించిన పేపర్ మారడంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది.

MLC Kavitha Liqour Case: లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై ఇవాళ తీర్పు.. ఈడీ, సీబిఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించిన కవిత

sajaya

ఢిల్లీ: లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై ఇవాళ తీర్పు.. ఈడీ, సీబిఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించిన కవిత.. రెండు కేసుల్లోనూ ముగిసిన వాదనలు.. ఇవాళ కవిత బెయిలుపై తీర్పు వెలువరించనున్న రౌస్ ఎవిన్యూ కోర్టు

Advertisement

Amith Shah on Reservations: కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే తెలంగాణ‌లో ముస్లిం రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తాం, కాగ‌జ్ న‌గ‌ర్ స‌భ‌లో అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు

VNS

టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తుమ్ముడిహెట్టి ప్రాజెక్టును మరిచిపోయారని అమిత్ షా విమర్శించారు. రాహుల్ ప్రభుత్వం వస్తే ట్రిపుల్ తలాక్ ఎత్తి వేస్తాడన్న ఆయన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

KTR Counter to Revanth Reddy: నువ్వు చీర‌కట్టుకుంటావా? రాహుల్ గాంధీకి చీర క‌ట్టిస్తావా? మ‌హిళ‌ల‌కు రూ. 2500 ఇస్తున్నామంటూ రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌కు కేటీఆర్ కౌంట‌ర్

VNS

ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని ప్రశ్నించిన కేటీఆర్‌పై ఇటీవల రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు మంచిగ చీరకట్టుకుని.. ఆడపిల్లలా రెడీ అయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఒకవేళ నిన్ను టికెట్‌ అడిగితే ఆరు గ్యారంటీలు అమలు చేయనట్టే అని కేటీఆర్‌కు రేవంత్‌ రెడ్డి సవాలు విసిరారు

Telangana Shocker: అయ్యో ఆడబిడ్డ...ఆడ శిశువును బతికుండగానే మట్టిలో పాతిపెట్టేశారు..అరగంట తర్వాత బయటకు తీసిన స్థానికులు..శిశువు ఆరోగ్యంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు, స్థానికులు (Warangal New Born Child Viral Video)

sajaya

హనుమకొండ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన ఆడశిశువును కొందరు ప్రాణాలతో పాతిపెట్టారు.. దామెర మండలంలోని ఊరుగొండ శివారులో రోడ్డుపక్కన ఆగిన ఓ లారీ డ్రైవర్ భూమిలో కదలికలు గమనించి.. పక్కనే ఉన్న ఉపాధి హామీ కూలీలను పిలవగా అందరూ కలిసి పాపను మట్టిలోనుండి బయటకు తీశారు.

CM Revanth Reddy On KTR Viral Video: KTR నువ్వు చీర కట్టుకుని బస్సు ఎక్కు.. నిన్ను టికెట్ డబ్బులు అడుగతరో లేదో చూద్దాం.. కేటీఆర్ కు సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి

sajaya

CM Revanth Reddy On KTR Viral Video: KTR నువ్వు చీర కట్టుకుని బస్సు ఎక్కు.. నిన్ను టికెట్ డబ్బులు అడుగతరో లేదో చూద్దాం.. కేటీఆర్ కు సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి

Advertisement
Advertisement