తెలంగాణ
Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విస్తుగొలిపే విషయాలు, బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కవిత, మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించిన కోర్టు, కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు ఇవిగో..
Hazarath Reddyఢిల్లీ మద్యం కేసులో కవితను (Kavitha) కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. 3 రోజుల పాటు (ఈనెల 14 వరకు) కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
BRS MLC Kavitha Arrested: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరిన సీబీఐ, మధ్యాహ్నం తరువాత వాదనలు వింటామని తెలిపిన ధర్మాసనం
Hazarath Reddyమద్యం పాలసీ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అరెస్టు చేసిన భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) నాయకురాలు కె కవితను శుక్రవారం ఉదయం రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవితను ఐదు రోజుల కస్టోడియల్ రిమాండ్ కోరుతూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది.
Hyderabad Break Biryani Records: రంజాన్ నెల‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన హైద‌రాబాదీలు, ఆ ఒక్క యాప్ నుంచే ఏకంగా 10 ల‌క్ష‌ల బిర్యానీలు ఆర్డ‌ర్, ఇక ఎన్ని హ‌లీమ్స్ ఆర్డ‌ర్ చేశారంటే?
VNSరంజాన్‌ నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా పది లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు (A Million Plates Of Biryani) వచ్చినట్లు ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది రంజాన్‌ మాసం మార్చి 11న ప్రారంభమైన విషయం తెలిసిందే.
MLC Kavitha Moves Court: సీబీఐ అరెస్టుపై కోర్టును ఆశ్ర‌యించిన ఎమ్మెల్సీ క‌విత‌, అత్య‌వ‌స‌రంగా విచారించాల‌ని లాయ‌ర్ విజ్ఞ‌ప్తి
VNSడ్యూటీ మేజిస్ట్రేట్ ముందు కవిత తరుపు న్యాయవాది కవిత సీబీఐ అరెస్ట్ ను సవాల్ చేస్తూ పిటిషన్ ను (Moves Court) ఫైల్ చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. అయితే రేపు ఎలాగూ కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సీబీఐ అదుపులోకి తీసుకున్న 24 గంటల్లో కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది.
Online Cricket Betting Racket Busted: హైదరాబాద్‌లో ఐపీఎల్ ఆన్ లైన్ బెట్టింగ్ గుట్టు రట్టు, రూ. 43. 57 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు
Hazarath Reddyఐపీల్ ప్రారంభం కావడంలో బెట్టింగ్ రాయుళ్లు కూడా భారీ స్ఠాయిలో బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా మాదాపూర్ మరియు మియాపూర్ పోలీసుల SOT బృందం సైబరాబాద్ పోలీసులతో కలిసి ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ను చేధించారు.
Fake Cigarettes Seized: నకిలీ సిగిరెట్ల గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు, రూ.2.15 కోట్ల విలువైన వివిధ బ్రాండ్‌ల నకిలీ సిగిరెట్లు స్వాధీనం
Hazarath Reddyశంషాబాద్‌లో ఎస్‌ఓటీ రాజేంద్ర నగర్‌లో రూ.2.15 కోట్ల విలువైన వివిధ బ్రాండ్‌ల నకిలీ సిగరెట్లను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.బీహార్, హర్యానా మరియు హైదరాబాద్ నుండి వాటిని అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. 267 కార్టన్‌ల నిషేధించిన సిగరెట్లు బీహార్ నుండి హైదరాబాద్‌కు రవాణా అవుతున్నాయి.
Telangana: అప్పు చేసి ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి రూ.25 వేలు పోగొట్టుకున్న యువతి, తీర్చమని అడగడంతో ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా, వీడియో ఇదిగో..
Hazarath Reddyరంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఎర్రబోడలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ ఘటనలో యువతే నాటకమాడిందని పోలీసులు తెలిపారు. ఇంట్లో దొంగలు పడ్డారని యువతి కేకలు వేసింద. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు.. క్లూస్‌ టీమ్‌ను రంగంలోకి దింపారు.
Telangana: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyధాన్యం కొనుగోళ్లల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు X (ట్విట్టర్) వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు
Telangana Elections 2024: సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వదిలి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఎంతో దూరంలో లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి కొద్దిరోజుల ముందు బీఆర్‌ఎస్ నేత కేటీ రామారావు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ చేశారు.
CBI Arrests Kavitha: తీహార్‌ జైలులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ, కేజ్రీవాల్‌లో కలిసి కవిత కుట్రలు చేశారని సీబీఐ ఆరోపణలు
Hazarath Reddyఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో తీహార్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఇప్పటి వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండగా తాజాగా సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ మేరకు కవిత అరెస్ట్‌ను అధికారికంగా సీబీఐ ప్రకటించింది.. కోర్టుకు కూడా తెలిపింది.
Telangana Weather: నేడు, రేపు తెలంగాణలో వర్షాలు పడే ఛాన్స్‌.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
sajayaగత వారం వేడిగాలులు వీచిన నేపథ్యంలో, రాబోయే మూడు రోజుల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేయడంతో హైదరాబాద్ మరియు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల వాసులకు ఉపశమనం లభించినట్లు కనిపిస్తోంది.
BRS Secunderabad Cantonment Candidate: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించిన కేసీఆర్, మ‌ళ్లీ ఆ కుటుంబానికే అవ‌కాశం
VNSతెలంగాణలోని కంటోన్మెంట్ (Secunderabad Cantonment) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నివేదిత (Niveditha) పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు, లాస్య సోదరి నివేదితను (Niveditha) అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
Telangana Phone-Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ ఏప్రిల్‌ 12 వరకు పొడిగింపు, కేసుపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను నాంపల్లి కోర్టు పొడిగించింది. ఏప్రిల్‌ 12 వరకు రిమాండ్‌ విధించిన అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Student Committed Suicide: ఎంసెట్ కోచింగ్ అర్థం కావడం లేదని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి, నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyనిన్న తల్లిదండ్రుల ఎదుట ఎంసెట్ కోచింగ్ అర్థం కావటం లేదని మొరపెట్టుకున్నాడు. దీంతో వారు నీకు నచ్చింది చదువు అంటూ నచ్చజెప్పారు. అయినా కూడా వినకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Hyderabad Shocker: ఆన్లైన్ గేమ్ లకు బానిసై కుమారుడికి, భార్యకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న భర్త
sajayaఆన్లైన్ గేమ్ లకు బానిసై కుటుంబాన్ని చంపేసిన భర్త. సన్‌సిటీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు ముందు తన భార్య, వారి ఐదేళ్ల కొడుకును హత్య చేసినట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.
Delhi Excise Policy Case: నన్ను భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారు, తీహార్‌ జైలు నుంచి నాలుగు పేజీల లేఖను విడుదల చేసిన కవిత
Hazarath Reddyఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మనీలాండరింగ్‌ అభియోగాలపై అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తీహార్‌ జైలు నుంచి నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. జ్యుడీషియల్‌ కస్టడీ ముగియడంతో కోర్టుకు వచ్చిన ఆమెను స్పందించాల్సిందిగా మీడియా కోరగా.. తాను చెప్పదల్చుకున్న విషయాల్ని ఓ లేఖ ద్వారా తెలియజేస్తానని ఆమె అన్నారు.
Senior IPS Rajiv Ratan Dies: ఉగాది పండుగ వేళ తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం, గుండెపోటుతో విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్ మృతి, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyఉగాది పండుగ వేళ తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూశారు. గుండెపోటుతో ఓ ప్రైవేట్‌ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు.
Delhi Excise Policy Case: కవితకు కోర్టులో దక్కని ఊరట, జ్యూడీషియల్‌ రిమాండ్‌ ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ 14 రోజుల కస్టడీ ఈరోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
Hyd Student Murder in US: ఓహియోలో శవమై కనిపించిన హైదరాబాద్ విద్యార్థి, మూడు నెలల క్రితం కిడ్నాప్ చేసిన దుండగులు, 1200 డాలర్లు ఇవాలని డిమాండ్, చివరకు..
Hazarath Reddyఈ ఏడాది మార్చి నుంచి తప్పిపోయిన భారతీయ విద్యార్థి అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో శవమై కనిపించినట్లు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ మంగళవారం తెలిపారు.
Vigilance DG Rajeev Ratan Passes Away: గుండెపోటుతో విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్‌ కన్నుమూత
Rudraసీనియర్‌ ఐపీఎస్ అధికారి రాజీవ్‌ రతన్‌ గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు.