తెలంగాణ
Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ రూట్‌ లో నేడు పట్టాలపైకి మరో వందేభారత్ రైలు.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ
Rudraవిశాఖపట్టణం-సికింద్రాబాద్ మార్గంలో నేడు రెండో వందేభారత్ రైలు పట్టాలు ఎక్కనుంది. అలాగే, కలబురిగి-బెంగళూరు వందేభారత్ రైలు, కొల్లాం-తిరుపతి మధ్య మెయిల్ ఎక్స్‌ ప్రెస్ కూడా పట్టాలు ఎక్కనున్నాయి.
Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ అధ్యక్షతన భేటీ.. ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు ఉండొచ్చని అంచనాలు
Rudraమరికొద్ది రోజుల్లో లోక్‌ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.
Telangana Shocker: పాలల్లో విషం కలిపి ఇద్దరు చిన్నారుల దారుణ హత్య, పరారీలో తల్లిదండ్రులు, మహబూబాబాద్‌ జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyమహబూబాబాద్‌లోని గార్ల మండలం సీతంపేట గ్రామంలో ఈ నెల 9వ తేదీ శనివారం అర్థరాత్రి మూడేళ్ల బాలిక, ఆమె పదకొండు నెలల చెల్లెలుకు తల్లిదండ్రులు విషమిచ్చి చంపినట్లుగా తెలుస్తోంది.
Indiramma House Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, భద్రాచలం స్వామివారి ఆశీర్వాదంతో పథకాన్ని ప్రారంభించామని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyభద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు ఐదోది. అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. తాజాగా ఐదో పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కార్యరూపం దాల్చింది.
Telangana: పొలంలో కరెంట్ వైర్ రిపేర్ చేస్తుండగా రైతుకు విద్యుత్ షాక్, తలకిందులుగా వేలాడుతున్న అన్నదాతను కాపాడిన స్థానికులు
Hazarath Reddyతెలంగాణలోని రంగల్ జిల్లా లో గల నెక్కొండ మండలం దొడి తండాలో శ్రీను(40) రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద విద్యుత్ సరఫరాలో సమస్య వచ్చింది. దీంతో శ్రీను స్తంభం పైకి ఎక్కి జంపర్‌ను మార్చుతుండగా విద్యుత్ సరఫరా అవడంతో షాక్ కొట్టి స్తంభంపై తల కిందులయ్యాడు. అక్కడ ఉన్నవారు వెంటనే గమనించి ఆ రైతును కాపాడారు.
Hyderabad Shocker: ఫ్రీగా టిఫిన్ పెట్టలేదని హోటల్ యజమానురాలిపై దాడి చేసిన మందుబాబు, వీడియో ఇదిగో..
Hazarath Reddyకేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో రాజు యాదవ్ అనే యువకుడి తనకు ఫ్రీగా టిఫిన్ ఇవ్వలేదని హోటల్ యజమానురాలిపై హెల్మెట్, వాటర్ బాటిల్‌తో దాడి చేశాడు. అడ్డు వచ్చిన కానిస్టేబుల్ శశికాంత్ రెడ్డిపై సైతం పిడుగుద్దులతో దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vande Bharat-2 Express: హైదరాబాద్ నుండి విశాఖ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఈ నెల 12 నుంచి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాల మీదకు..
Hazarath Reddyహైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే రైల్వే ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్తను తెలిపింది. ఈ నెల 12 నుంచి సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్టణానికి రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat-2 Express) పరుగులు పెట్టనుంది.
Free Electricity to Schools: ప్రభుత్వ పాఠశాలలకు , ప్రభుత్వ కాలేజీలకు ఉచిత విద్యుత్.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
Rudraతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ కాలేజీలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Telangana: లోక్ స‌భ ఎన్నిక‌ల ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్, మాజీ ఎంపీ, ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్, సీతారాం నాయ‌క్, జ‌లగం వెంక‌ట్రావు, సైదిరెడ్డి, గోడెం న‌గేష్ స‌హా ప‌లువురు కాషాయ పార్టీలోకి..
VNSబీఆర్ఎస్ నేతలు ఇవాళ బీజేపీలోకి చేరారు. సీతారాం నాయక్ (Seetaram Naik), జలగం వెంకట్ రావు(Jalagam Venkat Rao), సైదిరెడ్డి, గోడం నగేశ్ కాషాయ కండువా కప్పుకున్నారు. అలాగే, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ గోమాస బీజేపీలో చేరారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, ఎమ్మెల్యే మహేశ్ గౌడ్ సమక్షంలో బీజేపీలో ఈ చేరికలు జరిగాయి.
Viral Video: శభాష్ జూపల్లి...రోడ్డు పక్కన పడి ఉన్న ఫిట్స్ వచ్చిన వ్యక్తిని కాపాడిన మంత్రి జూపల్లి..వీడియో వైరల్
sajayaహైదరాబాద్ నుండి కొల్లాపూర్ వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావుకి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపం రాయికల్ టోల్ ప్లాజా దగ్గర ఫిట్స్ వచ్చి ఒక వ్యక్తి కింద పడిపోవడం గమనించిన మంత్రి జూపల్లి కారులో నుంచి దిగి అంబులెన్స్ కి సమాచారం ఇచ్చి తన అనుచరులతో బాధితుడిని హాస్పిటల్‌కి తరలించారు.
Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. త్వరలో మరో వందేభారత్ రైలు.. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో రైలు.. 12న ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం
Rudraతెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. ఏపీ, తెలంగాణ మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ఈ రెండో వందేభారత్ కు రైల్వే బోర్డు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Snake in Lord Shiva Temple: రాజరాజేశ్వరస్వామి ఆలయ గర్భగుడిలోకి నాగేంద్రుడు.. శివలింగం చుట్టూ ప్రదక్షిణలు.. నిర్మల్ లో ఘటన
Rudraనిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌ మండలం గొడిసేర్యాల శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ గర్భగుడిలో శుక్రవారం అర్ధరాత్రి నాగేంద్రుడు దర్శనమిచ్చాడు. గర్భగుడిలో పుట్ట ఉండగా.. ఏటా మూడు, నాలుగుసార్లు కనిపిస్తుంది.
KTR Letter To CM Revanth Reddy: ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమ‌లు చేయండి! లేక‌పోతే ప్ర‌జ‌లకు క్ష‌మాప‌ణ చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌
VNSఈ మేరకు ఆయన శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) కేటీఆర్‌ లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రస్తుత మంత్రులు గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని.. లేదంటే గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు, అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
Indira Kranthi Scheme: తెలంగాణ మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్, మ‌రో హామీ అమ‌లు కోసం ముహూర్తం ఖ‌రారు, ఈ నెల 12న ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌
VNSదీని ద్వారా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి మహిళా సంఘాలకు అవకాశం లభిస్తుందన్నారాయన. రాష్ట్రంలోని ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు.
Good News for TSRTC Employees: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. 21 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటన.. 2017 పీఆర్సీని పూర్తిస్థాయిలో ఇవ్వాలని నిర్ణయం
sajayaతెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్మెంట్‌తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షాతీరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
Bank Employees: బ్యాంక్‌ ఉద్యోగులకు శుభవార్త.. జీతాలు 17% పెంపు.. ఐదు రోజులే పని.. ఐబీఏ, యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం
Rudraబ్యాంక్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. వార్షిక జీతాన్ని 17 శాతం పెంచే ప్రతిపాదనకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ), బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్లు తాజాగా ఒక అంగీకారానికి వచ్చాయి.
Times Now-ETG Research Survey: లోక్ సభ ఎన్నికల్లో జగన్ పార్టీ హవా.. ఏపీలో వైసీపీకి 21-22 సీట్లు... టీడీపీ, జనసేన కూటమికి 4 సీట్లు.. తెలంగాణలో కాంగ్రెస్ కు 8-10, బీజేపీకి 4- 6, బీఆర్ఎస్ కు 2-4 సీట్లు.. దేశవ్యాప్తంగా మొత్తంగా ఎన్డీయేకు 358-398 సీట్లు.. ఇండియా కూటమికి 110-130.. టీఎన్-ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడి
Rudraమరికొద్ది రోజుల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ సత్తా చాటుతుందని కాంగ్రెస్ సత్తా చాటనుందని టైమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడించింది.
Mahashivratri Greetings: జగమంతా శివమయం. నేడే మహాశివరాత్రి. ఈ పర్వదినం నాడు మీ బంధువులు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా గ్రీటింగ్స్ తెలియజేయండి. మీ కోసం ఫోటోలు ఇవిగో!
Rudraజగమంతా శివమయం. నేడే మహాశివరాత్రి. ఈ పర్వదినం నాడు మీ బంధువులు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా గ్రీటింగ్స్ తెలియజేయండి. మీ కోసం ఫోటోలు ఇవిగో!
Mahashivratri Celebrations 2024: అంతటా శివోహం.. శివన్నామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ
Rudraతెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
TS SSC Exam Date 2024 Out: తెలంగాణలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఈనెల 18 నుంచి ఏప్రిల్ 2వరకు పదో తరగతి పరీక్షలు, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల అయ్యింది. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 2వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.