తెలంగాణ
KTR on Caste Survey Report: వీడియో ఇదిగో, కుల గణన సర్వే రిపోర్ట్‌ని ఉచ్చ పోసి తగలబెట్టాలని మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే అంటున్నాడు, అసెంబ్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఈ నివేదిక అంతా తప్పుల తడక అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తగలబెట్టాలని చెబుతున్నడు. రాష్ట్రవ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెబుతున్నయ్. సమగ్ర కుటుంబ సర్వేలో 1.85కోట్లు ఉన్న బీసీలు ఎట్లా 1.64లక్షలకు తగ్గారు.. 51శాతం 46శాతం ఎట్లయ్యిందని అడుగుతున్నరు.
Bomb Threat at Telangana Secretariat: తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyతెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయానికి బాంబ్ పెట్టి పేల్చేస్తామని ఫోన్ చేసి బెదిరించడంతో.. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది. వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు, పోలీసులు రంగంలోకి దిగి సచివాలయాన్ని పరిశీలించారు
Telangana Assembly Session: అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, ఈ డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడుతామని వెల్లడి
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం (Telangana Assembly Session) ప్రారంభమైంది. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కులగణన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను సీఎం వివరించారు.
Car Catches Fire: వీడియో ఇదిగో, అన్నోజీ గూడా ఫ్లైఓవర్ మీద కారులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, క్షణాల్లోనే దగ్ధమైపోయిన కారు
Hazarath Reddyఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన నలుగురు యువకులు రథసప్తమిని పురస్కరించుకొని, కొమురవెల్లి అంజన్న దర్శనానికి కారులో బయలుదేరారు.
SI Dead In Accident: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతి.. జగిత్యాలలో ఘటన (వీడియో)
Rudraజగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతిచెందారు.
VRA's Stormed Into Ministers Quarters: రణరంగంగా మినిస్టర్స్ క్వార్టర్స్ .. ముట్టడించిన వీఆర్ఏలు.. డిమాండ్ ఇదే..! (వీడియో)
Rudraహైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ను వీఆర్ఏలు ముట్టడించారు. 3797 మంది వీఆర్ఏలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ… మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి నిరసనకారులు పిలుపునిచ్చారు.
Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సభ ముందుకు రానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు.. రాష్ట్రంలో మొత్తం బీసీల జనాభా ఎంతంటే?
Rudraతెలంగాణ అసెంబ్లీ నేడు ప్రత్యేకంగా సమావేశం కానునున్నది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో వీటిపై చర్చించాలని భావించారు.
Gongadi Trisha: అండర్-19 టీ20 వరల్డ్ కప్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' హైదరాబాద్ కు.. తెలుగమ్మాయి త్రిషకు ఘన స్వాగతం.. ఇదిగో వీడియో!
Rudraమలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగిన అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్న తెలుగమ్మాయి గొంగడి త్రిష తాజాగా హైదరాబాద్ కు వచ్చారు.
Ratha Saptami: నేడు రథ సప్తమి.. తిరుమల, అరసవల్లిలో సంబురాలు.. పోటెత్తిన భక్తులు (వీడియో)
Rudraనేడు రథ సప్తమి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల, శ్రీకాకుళంలోని అరసవల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
GHMC Mayor Vijayalakshmi Fell Down: వీడియో ఇదిగో, ఫుట్‌పాత్‌పై నడుస్తూ జారి కింద పడిపోయిన జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, తృటిలో తప్పిన ప్రమాదం
Hazarath Reddyజీహెచ్‌ఎమ్‌సీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పంజాగుట్ట నాగార్జున్ సర్కిల్ వద్ద ఫుట్‌పాత్‌పై నడుస్తూ ఆమె అనుకోకుండా జారి కింద పడిపోయారు (Hyderabad). నగర సుందరీకరణ పనుల్లో భాగంగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్దకు మేయర్ వెళ్లిన సమయంలో ఈ అపశృతి చోటుచేసుకుంది.
YouTuber Mastan Sai Arrest: హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసు, యూట్యూబర్ మస్తాన్ సాయి అరెస్ట్, హార్డ్ డిస్కులో 200కు పైగా న్యూడ్ వీడియోలు..
Hazarath Reddyహీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అరెస్ట్ (YouTuber Mastan Sai Arrest) చేశారు. రాజ్ తరుణ్ తో తను విడిపోవడానికి మస్తాన్ సాయి కారణం అంటూ లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు
Women Fight Over Seat in Bus: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు, కాళేశ్వరం బస్టాండ్ నుండి హన్మకొండకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఘటన
Hazarath Reddyఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలకు సంబంధించిన తాజా వీడియో వెలుగులోకి వచ్చింది. కాళేశ్వరం బస్టాండ్ నుండి హన్మకొండకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఓ మహిళ సీటు కోసం కర్చీఫ్ వేయగా వేరే మహిళలు వచ్చి ఆ సీట్లో కూర్చున్నారు.
Hyderabad Shocker: వీడియో ఇదిగో, గంజాయి మత్తులో మణికొండలో యువకుడిని చితకబాదిన గ్యాంగ్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
Hazarath Reddyమణికొండలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో పోచమ్మ కాలనీ యువకుడిని ఈ గ్యాంగ్ చితకబాదింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ గ్యాంగ్ దాడి తర్వాత బైక్ వదిలి పరారైంది.
Telangana Shocker: వీడియో ఇదిగో, సినిమాకి వెళ్లడానికి తండ్రి డబ్బులు ఇవ్వలేదని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలుడు, నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyకొడుకు కార్తీక్ సినిమాకి వెళ్లడానికి డబ్బులు అడగగా తండ్రి లేవని చెప్పి గుడికి వెళ్ళిపోయారు. అయితే తండ్రి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో కార్తీక్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Battula Prabhakar Arrest: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ నేర చరిత్ర ఇదే, జేబు దొంగ నుండి కోట్ల రూపాయలు, ఏకంగా 80కి పైగా కేసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ పోలీసులు కరుడుగట్టిన నేరస్థుడు బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసులు గత రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ వద్ద ఘరానా నేరస్తుడు బత్తుల ప్రభాకర్ ను అదుపులోకి (Battula Prabhakar Arrest) తీసుకున్నారు.
Vasantha Panchami: సిద్ధిపేట జిల్లా వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రత్యేక పూజలు (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో బాసర, వర్గల్, శనిగరం తదితర ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సిద్ధిపేట జిల్లా వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రత్యేక పూజలు చేశారు.
Fire Accident In Hyderabad: హైదరాబాద్ లోని బాలానగర్ - గాంధీ నగర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం (వీడియో)
Rudraహైదరాబాద్ లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గాంధీ నగర్ పారిశ్రామికవాడలో తాజాగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Vasantha Panchami: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వసంత పంచమి వేడుకలు.. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో కిటకిటలాడుతున్న ఆలయాలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో బాసర, వర్గల్, శనిగరం తదితర ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.
Sree Tej Health Update: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై బన్నీ వాసు ఆరా.. అవసరమైతే విదేశాలకు తీసుకెళ్తామని వెల్లడి
Rudraసంధ్య థియేటర్ లో ప్రదర్శించిన పుష్ప 2 సినిమా తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు.
Telangana Assembly Session: రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సభ ముందుకు రానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు.. రాష్ట్రంలో మొత్తం బీసీల జనాభా ఎంతంటే?
Rudraతెలంగాణ అసెంబ్లీ రేపు ప్రత్యేకంగా సమావేశం కానునున్నది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో వీటిపై చర్చించాలని భావించారు.