తెలంగాణ
Bhatti Vikramarka : ప్ర‌జాభ‌వ‌న్ లోకి కుటుంబ స‌మేతంగా అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, సెక్ర‌ట‌రియేట్ లో ఆర్ధిక‌శాఖ మంత్రిగా బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌
VNSతెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రజాభవన్‌లో గృహప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శాస్త్రయుక్తంగా గురువారం తెల్లవారుజామున ప్రజాభవన్‌లో (Praja Bhavan) గృహప్రవేశం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు
Gaddam Prasad Kumar: తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక, రేపటి నుంచి శాసనసభ సమావేశాలు
Hazarath Reddyతెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. ఒకే నామినేషన్ రావడంతో ప్రసాద్‌కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి
Telangana: డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చిన సంగతి తెలిసిందే.
Hyderabad CP Press Meet on Drugs: సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని తెలిపిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్, నగర సీపీగా బాధ్యతలు స్వీకరించిన కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి
Hazarath Reddyహైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP Kothakota Srinivas Reddy)బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత శ్రీనివాస్‌రెడ్డికి ప్రాధాన్యత గల పోస్టింగ్ మొదటి సారి వచ్చింది. గతంలో గ్రే హౌండ్స్ , అక్టోఫస్‌లో ఆయన పనిచేశారు
TSGENCO Exam Postponed: అభ్యర్థులకు అలర్ట్, తెలంగాణ జెన్‌కో రాత పరీక్ష వాయిదా, తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహించాలనే దానిపై జెన్‌కో అప్‌డేట్ ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ జెన్‌కో రాత పరీక్షను వాయిదా వేస్తూ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన వెలువడింది. ఈ నెల 17వ తేదీన పరీక్ష జరగాల్సి ఉండగా.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు మంగళవారం సదరు ప్రకటనలో జెన్‌కో తెలిపింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, కెమిస్ట్‌ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది అక్టోబర్‌ 4వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Telangana Public Holidays 2024: తెలంగాణలో వచ్చే ఏడాది మొత్తం 27 సెలవులు, పబ్లిక్ హాలీడేస్ లిస్ట్ ప్రకటించిన ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddy2024కు సంబంధించి సెలవులపై ప్రకటన విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాదిలో అన్ని పండుగలతో కలిపి 27 సాధారణ(జనరల్‌), 25 ఆఫ్షనల్‌(ఐచ్ఛిక సెలవులు) హాలీడేస్‌ ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది
Telangana: సీఎం రేవంత్‌రెడ్డికి సెక్రెటరీగా షానవాజ్‌ కాసీం నియామకం, కొనసాగుతున్న టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ.జనార్ధన్‌రెడ్డి రాజీనామాపై ఉత్కంఠ
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సెక్రెటరీగా షానవాజ్‌ కాసీం నియమితులయ్యారు. హైదరాబాద్ రేంజ్ ఐజీ ఉన్న షానవాజ్ కాసిం మంగళవారం బదిలీ అయ్యారు. అనంతరం షానవాజ్‌ కాసి.. సీఎం రేవంత్‌రెడ్డికి సెక్రెటరీగా నియామకం అయినట్లు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది
KCR Health Update: నన్ను చూసేందుకు ఎవరూ ఆస్పత్రికి రావొద్దంటూ వీడియో విడుదల చేసిన కేసీఆర్, నాపట్ల అభిమానం చూపుతున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలని వెల్లడి
Hazarath Reddyసర్జరీ అనంతరం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆస్పత్రిలోనే కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ని పరామర్శించేందుకు ప్రముఖులు ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. అయితే ఇవాళ సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Komatireddy on AP Special Status: వీడియో ఇదిగో, ఆంధ్రప్రదేశ్‌‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణ రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డిని ప్రత్యేక హోదా పోరాట సమితి ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాలో మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపై అమలు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు.
Minister Uttam on Kaleshwaram Project: నీటిపారుదల శాఖలో భారీ అవినీతి, మొత్తం బయటకు తీస్తామని తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తామని వెల్లడి
Hazarath Reddyతెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై రాష్ట్ర మంత్రివర్గం ఆదేశాల మేరకు విచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Irrigation Minister Uttam Kumar Reddy) చెప్పారు.
Congress Five Guarantees: రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌, వరికి రూ.500 బోనస్‌, వంద రోజుల్లో ఈ రెండు హామీలను అమలు చేస్తామని తెలిపిన రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Hazarath Reddyసివిల్ సప్లై శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ. రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, వరికి రూ.500 బోనస్‌ మరో వంద రోజుల్లో అమలు చేస్తాం. ప్రజలకు ఇచ్చే బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తోంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలి.
Telangana Govt Transfers IAS,IPS Officers: హైదరాబాద్‌ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి, రాచకొండ సీపీగా సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి
Hazarath Reddyతెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కమిషనర్లను బదిలీ చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్ నూతన సీపీగా కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి (Hyderabad CP Kotha kota Srinivasreddy) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
HC on Women Allowed in Mosques: మసీదుల్లోకి షియా ముస్లిం మహిళలను అనుమతించండి, దేవుని ముందు అందరూ సమానమే, సంచలన తీర్పును వెలువరించిన తెలంగాణ హైకోర్టు
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని దారుల్‌షిఫాలో ఉన్న ఇబాదత్‌ఖానాలోకి అక్బరీశాఖ సహా షియా ముస్లిం మహిళలందరినీ అనుమతించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.ఇబాదత్‌ఖానా అంటే.. ప్రార్థనలు, కూటములు, వేడుకలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకొనే ప్రదేశం.
TSPSC Chairman Resigns: సీఎంను కలిసిన కొద్ది సేపటికే టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ రాజీనామా, గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపిన బి.జనార్ధన్‌రెడ్డి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌ బి.జనార్ధన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రాజీనామా పత్రం సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌ తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎస్‌ శాంతికుమారిని ఆదేశించారు.
No Water Supply to Hyderabad: హైదరాబాద్ లో రేపు నల్లా నీళ్లు బంద్‌.. ప్రభావం పడే ప్రాంతాల జాబితా ఇదిగో!
Rudraహైదరాబాద్‌ మహానగరానికి తాగునీటి సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయి పథకం ఫేజ్‌-3లోని కోదండపూర్‌ పంపింగ్‌ స్టేషన్‌ వద్దనున్న 2375 ఎంఎం డయా ఎంఎస్‌ పంపింగ్‌ మెయిన్‌ హైడర్‌ పైపులైన్‌ కు భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి మరమ్మతు పనులు చేపడుతున్నారు.
Jagitial Bribe Row: లంచం అడిగిన అధికారి మెడలో నోట్ల దండ వేసి ‘సత్కారం’ చేసిన మత్స్యకార సంఘాల సభ్యులు.. వీడియోతో
Rudraజగిత్యాల జిల్లా మత్స్యశాఖ అధికారి లంచం కోసం పీడిస్తున్నాడని ఆరోపిస్తూ మత్స్యకారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు.
Biryani at Rs. 2: హైదరాబాద్ బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.2కే పసందైన బిర్యానీ.. నాన్‌ వెజ్‌ లేదా వెజిటబుల్‌ బిర్యానీ ఏది తీసుకున్నా అంతే ధర.. అయితే, ఒకేఒక నిబంధన.. అది కూడా చాలా చిన్నది. ఏంటంటే??
Rudraహైదరాబాద్ అంటేనే బిర్యానీ సువాసనలు. మరి అలాంటి బిర్యానీ ప్రియులకు ఓ శుభవార్త. పసందైన బిర్యానీ కేవలం రూ.2కే ఆస్వాదించొచ్చు.
Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, రైతుబంధు విడుదల చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు, ప్రస్తుతానికి ఎంతంటే..
Hazarath Reddyతెలంగాణ రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులను తెలంగాణ కొత్త ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు పేరుతో పంట పెట్టుబడి సాయాన్ని అందించారు
Telangana: సివిల్ వివాదం, పోలీస్‌స్టేషన్ నుండి బయటకు వచ్చిన కొద్ది నిమిషాలకు గుండెపోటుతో 50 ఏళ్ళ వ్యక్తి మృతి, పోలీసులు దాడి చేయడం మరణించారని కుటుంబ సభ్యుల ఆరోపణలు
Hazarath Reddyతెలంగాణలోని నల్గొండ జిల్లాలో సివిల్ వివాదంలో పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన 50 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన సోదరుడితో ఆస్తి వివాదానికి సంబంధించి చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన సూర్యా నాయక్, పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన కొద్ది నిమిషాలకే అస్వస్థతకు గురయ్యాడు