తెలంగాణ

Hyderabad: ఎల్బీనగర్‌లో తీవ్ర విషాదం, సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుండి కూలిన మట్టిదిబ్బలు, ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎల్బీనగర్‌లో ఓ హోటల్ సెల్లార్ లో జరుగుతున్న పునర్నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. సెల్లార్ లో తవ్వకాలు జరుపుతుండగా గోడ కూలి, కూలీల మీద పడింది. దీంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే చనిపోగా మరో కూలీకి తీవ్రగాయాలు అయ్యాయి. ఎల్బీ నగర్ లోని సితారా హోటల్ లోఈ ప్రమాదం చోటు చేసుకుంది.

KTR Delhi Tour Updates: ఢిల్లీకి కేటీఆర్.. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు లాయర్లతో మంతనాలు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉండే ఛాన్స్!

Arun Charagonda

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Chain Snatching in Narsingi:హైదరాబాద్ నార్సింగిలో చైన్ స్నాచింగ్.. గొలుసు లాగే సమయంలో కిందపడి మహిళకు గాయాలు, షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్(Hyderabad) నార్సింగిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది(Chain Snatching in Narsingi).

Mahabubabad: ప్రాణం తీసిన డ్యాన్స్..ఫెయిర్ వెల్ పార్టీ సందర్భంగా డాన్స్ చేస్తూ స్టేజిపై నుంచి పడిపోయిన రోజా, మహబూబాబాద్ జిల్లాలో ఘటన, వీడియో

Arun Charagonda

డాన్స్ చేస్తూ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మహబూబాబాద్(Mahabubabad) జిల్లా సీరోల్ మండల కేంద్రంలో జరిగింది.

Advertisement

Cheruvu Gattu Jatara:నల్గొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు..జడల రామలింగేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు, వీడియో ఇదిగో

Arun Charagonda

నల్గొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు(Cheruvu Gattu Brahmotsavam) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Telangana Caste Census: : వీడియో ఇదిగో, కులగణన సర్వే పేపర్లు తగలబెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, క్రమశిక్షణ చర్యలు తీసుకునే యోచనలో టీపీసీసీ

Hazarath Reddy

సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కులగణన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.దాదాపు 50 రోజుల పాటు సర్వే జరిగింది. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే నిర్వహించాం.

MLC Teenmaar Mallanna: వీడియో ఇదిగో, రెడ్లను కుక్కలతో పోల్చుతూ తీన్మార్ మల్లన్న దూషణ,  పోలీసులకు ఫిర్యాదు చేసిన రెడ్డి సంఘం నేతలు, వదిలే ప్రసక్తే లేదని తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Hazarath Reddy

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘం నేతలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తమ కులాన్ని దూషించారని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం నాడు వరంగల్ లో తీన్మార్ మల్లన్న బీసీ సభను నిర్వహించారు.

KTR on Caste Survey Report: వీడియో ఇదిగో, కుల గణన సర్వే రిపోర్ట్‌ని ఉచ్చ పోసి తగలబెట్టాలని మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే అంటున్నాడు, అసెంబ్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఈ నివేదిక అంతా తప్పుల తడక అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ తగలబెట్టాలని చెబుతున్నడు. రాష్ట్రవ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెబుతున్నయ్‌. సమగ్ర కుటుంబ సర్వేలో 1.85కోట్లు ఉన్న బీసీలు ఎట్లా 1.64లక్షలకు తగ్గారు.. 51శాతం 46శాతం ఎట్లయ్యిందని అడుగుతున్నరు.

Advertisement

Bomb Threat at Telangana Secretariat: తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయానికి బాంబ్ పెట్టి పేల్చేస్తామని ఫోన్ చేసి బెదిరించడంతో.. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది. వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు, పోలీసులు రంగంలోకి దిగి సచివాలయాన్ని పరిశీలించారు

Telangana Assembly Session: అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, ఈ  డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడుతామని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం (Telangana Assembly Session) ప్రారంభమైంది. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కులగణన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను సీఎం వివరించారు.

Car Catches Fire: వీడియో ఇదిగో, అన్నోజీ గూడా ఫ్లైఓవర్ మీద కారులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, క్షణాల్లోనే దగ్ధమైపోయిన కారు

Hazarath Reddy

ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన నలుగురు యువకులు రథసప్తమిని పురస్కరించుకొని, కొమురవెల్లి అంజన్న దర్శనానికి కారులో బయలుదేరారు.

SI Dead In Accident: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతి.. జగిత్యాలలో ఘటన (వీడియో)

Rudra

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతిచెందారు.

Advertisement

VRA's Stormed Into Ministers Quarters: రణరంగంగా మినిస్టర్స్ క్వార్టర్స్‌ .. ముట్టడించిన వీఆర్ఏలు.. డిమాండ్ ఇదే..! (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌ ను వీఆర్ఏలు ముట్టడించారు. 3797 మంది వీఆర్ఏలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ… మినిస్టర్స్ క్వార్టర్స్‌ ముట్టడికి నిరసనకారులు పిలుపునిచ్చారు.

Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సభ ముందుకు రానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు.. రాష్ట్రంలో మొత్తం బీసీల జనాభా ఎంతంటే?

Rudra

తెలంగాణ అసెంబ్లీ నేడు ప్రత్యేకంగా సమావేశం కానునున్నది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో వీటిపై చర్చించాలని భావించారు.

Gongadi Trisha: అండ‌ర్‌-19 టీ20 వ‌ర‌ల్డ్‌ క‌ప్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ' హైద‌రాబాద్ కు.. తెలుగ‌మ్మాయి త్రిష‌కు ఘ‌న స్వాగ‌తం.. ఇదిగో వీడియో!

Rudra

మ‌లేషియాలోని కౌలాలంపూర్‌ లో జ‌రిగిన‌ అండ‌ర్‌-19 మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌ క‌ప్‌ లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో అందర్నీ ఆక‌ట్టుకున్న తెలుగమ్మాయి గొంగ‌డి త్రిష తాజాగా హైదరాబాద్ కు వచ్చారు.

Ratha Saptami: నేడు రథ సప్తమి.. తిరుమల, అరసవల్లిలో సంబురాలు.. పోటెత్తిన భక్తులు (వీడియో)

Rudra

నేడు రథ సప్తమి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల, శ్రీకాకుళంలోని అరసవల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Advertisement

GHMC Mayor Vijayalakshmi Fell Down: వీడియో ఇదిగో, ఫుట్‌పాత్‌పై నడుస్తూ జారి కింద పడిపోయిన జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, తృటిలో తప్పిన ప్రమాదం

Hazarath Reddy

జీహెచ్‌ఎమ్‌సీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పంజాగుట్ట నాగార్జున్ సర్కిల్ వద్ద ఫుట్‌పాత్‌పై నడుస్తూ ఆమె అనుకోకుండా జారి కింద పడిపోయారు (Hyderabad). నగర సుందరీకరణ పనుల్లో భాగంగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్దకు మేయర్ వెళ్లిన సమయంలో ఈ అపశృతి చోటుచేసుకుంది.

YouTuber Mastan Sai Arrest: హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసు, యూట్యూబర్ మస్తాన్ సాయి అరెస్ట్, హార్డ్ డిస్కులో 200కు పైగా న్యూడ్ వీడియోలు..

Hazarath Reddy

హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అరెస్ట్ (YouTuber Mastan Sai Arrest) చేశారు. రాజ్ తరుణ్ తో తను విడిపోవడానికి మస్తాన్ సాయి కారణం అంటూ లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు

Women Fight Over Seat in Bus: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు, కాళేశ్వరం బస్టాండ్‌ నుండి హన్మకొండకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఘటన

Hazarath Reddy

ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలకు సంబంధించిన తాజా వీడియో వెలుగులోకి వచ్చింది. కాళేశ్వరం బస్టాండ్‌ నుండి హన్మకొండకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఓ మహిళ సీటు కోసం కర్చీఫ్ వేయగా వేరే మహిళలు వచ్చి ఆ సీట్లో కూర్చున్నారు.

Hyderabad Shocker: వీడియో ఇదిగో, గంజాయి మత్తులో మణికొండలో యువకుడిని చితకబాదిన గ్యాంగ్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

Hazarath Reddy

మణికొండలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో పోచమ్మ కాలనీ యువకుడిని ఈ గ్యాంగ్ చితకబాదింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ గ్యాంగ్ దాడి తర్వాత బైక్ వదిలి పరారైంది.

Advertisement
Advertisement