తెలంగాణ

Hyderabad: జామై ఉస్మానియా రైల్వేస్టేషన్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, ట్రాక్ మీద రెండు ముక్కలుగా శరీరీం, మృతురాలిని భార్గవిగా గుర్తించిన పోలీసులు

Hazarath Reddy

రైలు కిందపడి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సికింద్రాబాద్‌లోని జామై ఉస్మానియా రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన విద్యార్థిని భార్గవి (19) హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడింది.

MLC Kavitha: యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. గ్రామసభల్లో ప్రజాగ్రహం, కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయడం ఎవరి వల్ల కాదని వెల్లడి

Arun Charagonda

యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు కవిత.

Fire Accident At Shadnagar: షాద్‌ నగర్‌ ఆయిల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో ఘటన, ప్రమాద సమయంలో పరిశ్రమలో 30 మంది కార్మికులు.. వీడియో ఇదిగో

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులోని BRS ఆయిల్ మిల్లు పరిశ్రమలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

BJP MP Etela Rajender: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదు, సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్‌ దాడి చేశారంటూ ఫిర్యాదు

Arun Charagonda

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై పోలీస్ కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు.

Advertisement

MLA Padmarao Goud: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు ..స్టంట్ వేసిన డాక్టర్లు, డెహ్రాడూన్ టూర్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Arun Charagonda

సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు గుండెపోటు వచ్చింది. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ టూర్‌కు పద్మారావు గౌడ్ వెళ్లారు.

CM Revanth Reddy:తెలంగాణలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు, దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో డాటా కంట్రోల్ సంస్థ ఎంవోయూ

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సత్ఫలితాన్నిస్తోంది. తెలంగాణలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ప్రముఖ డాటా సంస్థ CtrlS.

Venu Swamy Apologizes: వీడియో ఇదిగో, నన్ను క్షమించండి ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయను, నాగచైతన్య–శోభిత విడాకులు తీసుకుంటారనే జోస్యంపై క్షమాపణలు చెప్పిన వేణుస్వామి

Hazarath Reddy

కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగ చైతన్య (Nagachaitanya), శోభిత ధూళిపాల (Shobitha Dhulipalla) వివాహం సందర్భంగా ఓ చానల్‌లో ఈ ఇద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరు అని, విడాకులు తీసుకుంటారని వేణు స్వామి జోస్యం చెప్పిన విషయం తెలిసిందే.

Eatala Rajendar Attack Video: వీడియో ఇదిగో, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ చెంప చెల్లుమనిపించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఎందుకంటే..

Hazarath Reddy

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారంలోని ఏకశిలానగర్‌లో పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ చెంప చెల్లుమనిపించారు

Advertisement

Tirumala Masala Vada: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.. అన్నప్రసాదంలో కొత్త ఐటమ్‌.. భక్తులకు మసాలా వడ.. తొలిరోజు ఐదువేల మందికి వడ్డింపు (వీడియో)

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తిరుమలలోని వేంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రంలో అన్నప్రసాదంలో కొత్తగా మసాలా వడలు పెట్టాలని నిర్ణయించింది.

Encounter In Chhattisgarh: తుపాకీ మోతతో దద్దరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్‌ గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మావోయిస్టులు మృతి

Rudra

తుపాకీ మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. ఛత్తీస్‌ గఢ్‌‌-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్‌ జిల్లాలోని కులారీ ఘాట్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి.

Black Ink On Cheques: బ్లాక్ ఇంక్ తో రాసిన చెక్కులు చెల్లవా? ఆర్బీఐ దీన్ని బ్యాన్ చేసిందా? ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ వార్తలపై కేంద్రం ఏం చెబుతోందంటే??

Rudra

‘కొత్త ఏడాదిలో కొత్త రూల్స్.. బ్లాక్ ఇంక్ తో రాసిన చెక్కులు చెల్లుబాటు కావు. ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది’ అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

IT Raids In Pushpa-2 Producer Houses: టాలీవుడ్ లో కలకలం.. 'పుష్ప 2' నిర్మాతలు నవీన్ యెర్నేని, మైత్రీ మూవీస్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు (వీడియో)

Rudra

మంగళవారం తెల్లవారుజామున నుంచి హైదరాబాద్‌ లో జరుగుతున్న ఐటీ దాడులు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి.

Advertisement

IT Raids In Dil Raju House: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఎనిమిదిచోట్ల ఏకకాలంలో 55 బృందాలతో దాడులు

Rudra

మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన నగరంలోని ఇల్లు, ఆఫీసులు ఇలా 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 55 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు.

Telangana: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో, నారాయణపేట దగ్గర ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి, రోడ్డు దాటే సమయంలో మహిళను ఢీకొట్టిన బస్సు

Hazarath Reddy

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తాలో రోడ్డు దాటే సమయంలో మహిళను బస్సు ఢీకొట్టింది. కర్నూలు నుంచి నారాయణపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఆమె రోడ్డు దాటుతుండగా మలుపు తీసుకుంటూ ఢీకొట్టింది

Ravi Teja Shot Dead In US: అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు, కుప్పకూలి అక్కడే మృతి చెందిన రవితేజ, మరణ వార్త విని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Hazarath Reddy

US అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది.దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్​కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్​ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు.

Hyderabad Student Ravi Teja Shot Dead in US: అమెరికాలో కాల్పుల ఘటనలో మరో తెలుగు విద్యార్థి బలి, హైదరాబాద్​ యువకుడు రవితేజపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు

Hazarath Reddy

అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది.దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్​కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్​ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు. అతడి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

World Economic Forum in Davos: దావోస్ పర్యటనలో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, విదేశీ పెట్టుబడుల కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనలో కలుసుకున్న ఫోటో (Telugu States CM's Meet in Davos Tour) బయటకు వచ్చింది. ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విదేశీ పెట్టుబడుల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Hyderabad: దారుణం, రూ.7000 ఫీజు కట్టలేదని విద్యార్థులను బయట నిలబెట్టిన పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం

Hazarath Reddy

ఎల్బీనగర్లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ.7000 ఫీజు కట్టలేదని విద్యార్థులని యాజమాన్యం బయట నిలబెట్టింది. ఈ విషయం తెలుసుకున్న లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని స్కూల్ లోపలికి విద్యార్థులను పంపించాలని కోరారు

Drunken Lady Youtuber Hulchul At Komuravelli Mallanna Temple: కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద తాగిన మత్తులో మహిళా యూట్యూబర్ హల్ చల్ (వీడియో)

Rudra

తెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న దేవాలయం వద్ద ఆదివారం రాత్రి ఓ లేడీ యూట్యూబర్ తన గ్యాంగ్ తో హల్ చల్ చేసింది. భక్తులపై విరుచుకుపడింది. వివరాల్లోకి వెళ్తే, కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో ప్రస్తుతం జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Harishrao On Farmers Suicide: రైతులు దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతారా?, రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే..హరీశ్‌ రావు ఫైర్

Arun Charagonda

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. రైతులు దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుల జీవితాలతో చెలగాటం కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు.

Advertisement
Advertisement