తెలంగాణ
Bandi Sanjay on KCR: సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో తాంత్రిక పూజలు, 3 నెలలకోసారి నల్లపిల్లితో కేసీఆర్ పూజలు చేస్తున్నారని ఆరోపణ, ఫామ్‌హౌజ్‌లో తాంత్రిక పూజలు చేసి ద్రవాలు కాళేశ్వరంలో కలిపారన్న బండి సంజయ్, టీఆర్‌ఎస్ పేరు మార్పుకు ముందు తాంత్రిక పూజలు చేశారన్న బండి
Naresh. VNSతెలంగాణ సీఎం కేసీఆర్ తాంత్రిక పూజలు (KCR Tantrik) చేస్తున్నారని ఓ స్వామీకి తనకు చెప్పారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. టీఆర్ఎస్ (TRS) పేరు మార్పు వెనుక కుట్ర ఉందని కూడా ఆ స్వామీజీ చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. మూడు నెలలు ఒకసారి కేసీఆర్ నల్లపిల్లితో పూజలు చేస్తారని చెప్పారు.
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్, మెట్రో ట్రైన్ సమాయాల్లో మార్పులు, ఇక నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సర్వీసులు, ఉదయం సమయాల్లో మార్పు లేదు
Naresh. VNSహైదరాబాద్ మెట్రోలో మూడు ప్రధానమైన లైన్లు ఉన్నాయి. ఒకటి నాగోల్ నుంచి రాయ్దుర్గ్ వరకు (Blue Line) మరొకటి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు (RedLine) ఒక చివరిది జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు (Green Line) మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. 66.5 కిలోమీటర్ల పొడవున, మూడు లైన్లలో మొత్తం 57 స్టేషన్లు ఉన్నాయి.
Hyderabad: రూ.4 కోట్ల విలువైన 7.695 కిలో గ్రాముల బంగారం పట్టివేత, ఎయిర్‌ కంప్రెషర్‌ లోపల పెట్టి తరలిస్తుండగా పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
Hazarath Reddyశంషాబాద్ ఎయిర్‌పోర్టులో (Rajiv Gandhi International Airport) దుబాయ్‌ నుంచి వ‌చ్చిన ఓ ముగ్గురు ప్రయాణికుల వద్ద రూ. 4 కోట్ల విలువైన 7.695 కిలో గ్రాముల బంగారాన్ని ( Gold Worth Rs 4 Crore Seized) క‌స్ట‌మ్స్ అధికారులు సీజ్ చేశారు.
Munugode Bypoll 2022: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు, ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు, నవంబర్ 3న పోలింగ్‌, 6న కౌంటింగ్‌
Hazarath Reddyనల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ (Munugode Bypoll 2022) విడులైంది. నేటి నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం పేర్కొంది.
Munugode ByPoll 2022: మునుగోడు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, అధికారికకంగా ప్రకటించిన సీఎం కేసీఆర్
Hazarath Reddyమునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. 2014లో మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల గెలిచారు. 2018 ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.
Fake Notes: హమ్మో.. ఇదెక్కడి మోసం.. పాత కరెన్సీని స్వామీజీ కొత్తనోట్లుగా మారుస్తాడని ప్రచారం.. రూ.1.65 కోట్ల పాతనోట్ల పట్టివేత!
Jai Kరద్దయిన పాతనోట్లను ఓ స్వామీజీ కొత్త కరెన్సీగా మారుస్తాడని నమ్మి రూ. 1.65 కోట్లు తరలిస్తున్న ముఠాను ములుగు జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
Telangana Shocker: మర్రి చెట్టు కింద దసరా పార్టీ, పిడుగు పడటంతో ముగ్గురు మృతి, పొలంలో మరొకరు మృతి, పండుగకు బట్టలు కొనివ్వలేదని కూతురు ఆత్మహత్య
Hazarath Reddyతెలంగాణలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విషాదం (Telangana Shocker) చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై రెండు ప్రాంతాల్లో నలుగురు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
Gaddar to Contest Munugode Bypoll: మునుగోడు బరిలోకి గద్దర్‌, ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్న యుద్ధనౌక, టీఆర్ఎస్-కాంగ్రెస్- బీజేపీలు సపోర్ట్ చేయాలంటూ కోరిన కేఏ పాల్, ప్రచారానికి రెడీ అయిన గద్దర్, ఎర్రజెండా ఓట్లే లక్ష్యంగా పోటీ
Naresh. VNSమునుగోడు ఉపఎన్నికలో (Munugode bypoll) ప్రజాశాంతి పార్టీ (Prajashanthi Party) తరపున ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ప్రకటించారు.
Rain Forecast in Hyderabad: హైదరాబాద్ వాసులూ బీ అలర్ట్! మరో రెండు రోజుల పాటూ భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం, అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ ఐఎండీ హెచ్చరిక, ఎల్లో అలర్ట్ జారీ, నిన్న రాత్రి హైదరాబాద్‌ ను అతలాకుతలం చేసిన వాన
Naresh. VNSపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించడం.. వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బుధవారం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఈ ప్రభావం కొనసాగవచ్చని తెలుస్తోంది.
Hyderabad: ఉరుములు మెరుపులతో హైదరాబాద్‌లో భారీ వర్షం, ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వాన, మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు
Hazarath Reddyఅల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో.. ఉరుములు మెరుపులతో భారీ వర్షం దంచికొడుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, యూసఫ్‌గూడ్, కూకట్‌పల్లి‌.. ఇలా చాలా చోట్ల భారీ వర్షం కురుస్తోంది.
TRS to BRS: దేశంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బీఆర్ఎస్, కర్నాకటలో రాబోయే ఎన్నికల్లో భారత్‌ రాష్ట్ర సమితి జెండా ఎగరాలని తెలిపిన సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ టూ బీఆర్ఎస్‌పై సీఎం కేసీఆర్ మాటల్లో..
Hazarath Reddyతెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ రాజకీయ పార్టీగా భారత రాష్ట్ర సమితిగా (Bharat Rashtra Samiti) ఆవిర్భవించింది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌(భారత్‌ రాష్ట్ర సమితి)గా మారుస్తూ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు.
Etela Rajender on BRS Party: అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారు, తెలంగాణకు కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయిందని తెలిపిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పందించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా పేరు మారుస్తూ తీర్మానం చేయడాన్ని ఈటల తీవ్రంగా తప్పుబట్టారు. ‘బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటనతో తెలంగాణకు కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయింది.
Bharat Rashtra Samithi: భార‌త రాష్ట్ర స‌మితిని అధికారికంగా ప్రకటించిన సీఎం కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్న తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyదేశ రాజకీయాల్లో మరో జాతీయ పార్టీ ఆవిర్భ‌వించింది.తెలంగాణ సీఎం కేసీఆర్ నూత‌న జాతీయ పార్టీని ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరునే భార‌త రాష్ట్ర స‌మితిగా మారుస్తూ ఆయ‌న అధికారిక‌ ప్ర‌క‌ట‌న చేశారు. టీఆర్ఎస్ పేరును మారుస్తూ ఇవాళ నిర్వ‌హించిన పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో తీర్మానం చేశారు.
Bharat Rashtra Samithi: దేశ రాజకీయాల్లోకి భార‌త రాష్ట్ర స‌మితి, తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరునే భార‌త రాష్ట్ర స‌మితిగా మారుస్తూ అధికారిక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్
Hazarath Reddyదేశ రాజకీయాల్లో మరో జాతీయ పార్టీ ఆవిర్భ‌వించింది.తెలంగాణ సీఎం కేసీఆర్ నూత‌న జాతీయ పార్టీని ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరునే భార‌త రాష్ట్ర స‌మితిగా మారుస్తూ ఆయ‌న అధికారిక‌ ప్ర‌క‌ట‌న చేశారు. టీఆర్ఎస్ పేరును మారుస్తూ ఇవాళ నిర్వ‌హించిన పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో తీర్మానం చేశారు.
KTR Fun with Gangavva: వైరల్ వీడియో, గంగవ్వతో మంత్రి కేటీఆర్ జోకులు, నువ్వన్న మాటలకు మహేష్ బాబు ఫీలవుతాడు గంగమ్మ అన్న మంత్రి కేటీఆర్
Hazarath Reddyకరీంగనర్‌ కళోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌.. మై విలేజ్‌ షో ఫేమ్‌ గంగవ్వతో కలిసి జోకులు వేశారు. తప్పకుండా మై విలేజ్‌ షోకి గెస్ట్‌గా వస్తాను అని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. గంగవ్వని సోషల్ మీడియాలో చాలాసార్లు చూశా కానీ.. స్వయంగా కలిసింది లేదు.
Telangana: జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు చేసిన సీఎం కేసీఆర్, అనంతరం ప్రగతి భవన్‌లో ఆయుధ పూజ
Hazarath Reddyద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు చేశారు.
Dussehra 2022 Wishes: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సాంప్రదాయం గొప్పదని పేర్కొన్న ముఖ్యమంత్రి
Hazarath Reddyదసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం దసరా శుభాకాంక్షలు తెలిపారు. ధర్మస్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని సీఎం అన్నారు.
Weather Report: తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyఏపీలో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం మంగళవారం కోస్తా తీరంలో స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం నైరుతి దిశ వైపు వంపు తిరిగి ఉంది.
KCR National Party: సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ఫిక్స్, కొత్త పార్టీకోసం వందకు పైగా పేర్లను పరిశీలించిన కేసీఆర్,ఆ పేరే ఎందుకు పెట్టారో తెలుసా? జాతీయ రాజీకీయాల్లో ఎంట్రీకి సర్వం సిద్ధం, గ్రాండ్‌గా జాతీయ పార్టీ ప్రకటన కోసం ఏర్పాట్లు
Naresh. VNSదాదాపుగా వందకుపైగా పేర్లను పరిశీలించిన అనంతరం కేసీఆర్ బీఆర్ఎస్ (BRS) పేరును ఎంపిక చేశారు. భారత్ రాష్ట్ర సమితి (Bharat rastra samithi) అంటే హిందీలోనూ అందరికీ అర్థమవుతుందని, హిందీలో భారత దేశ సమితి అనే అర్థం వస్తుందనే ఉద్దేశంతో ఈ పేరును ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంన్నాయి.
Telangana: ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బాబుకు జన్మనిచ్చిన కలెక్టర్, స‌ర్కారీ ఆసుపత్రుల్లో పెరిగిన వ‌సతుల‌కు నిద‌ర్శ‌న‌మే ఘటన అంటున్న గులాబీ నేతలు
Hazarath Reddyసాధార‌ణ ప్ర‌స‌వానికే వైద్యులు య‌త్నించ‌గా.. గ‌ర్భంలోని మ‌గ శిశువు బ‌రువు అధికంగా ఉండ‌టంతో సోమ‌వారం రాత్రి సిజేరియ‌న్ ఆప‌రేష‌న్ చేసిన వైద్యులు త్రిపాఠికి ప్ర‌స‌వం చేశారు. ప్ర‌స‌వం త‌ర్వాత త‌ల్లీబిడ్డ‌లు ఆరోగ్యంగా ఉన్న‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు.