తెలంగాణ

Telangana: వైరల్ వీడియో, కేసీఆర్ పీఎం కావాలని కోళ్లు, మద్యం పంపిణీ చేసిన టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి, దసరాకు జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సీఎం కేసీఆర్

Hazarath Reddy

వరంగల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి హమాలీలకు మద్యం బాటిళ్లు, కోళ్లను పంపిణీ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ (Telangana) రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో టికెట్ వాట్సప్‌లో ఎలా బుకింగ్ చేసుకోవాలో తెలుసా, ఇక నుంచి వాట్సాప్‌లో టికెట్లు కొనుగోలు చేసుకునే సదుపాయం

Hazarath Reddy

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక నుంచి వాట్సాప్‌లోనూ టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం పేటీఎంలో టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు హైదరాబాద్ మెట్రో అధికారులు (Hyderabad Metro) మరింత వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Hyderabad: షాకింగ్ వీడియో, పోలీసుల ముందే బైక్‌ని తగలబెట్టిన వాహనాదారుడు, కారణం రాంగ్ రూట్లో వెళుతుంటే పోలీసులు ఆపారట

Hazarath Reddy

హైదరాబాద్‌ పోలీసులకు ఓ వాహనదారుడు ఝలక్‌ ఇచ్చాడు. పోలీసులు బైక్‌ ఆపారని ఏకంగా.. తన బైక్‌ ను తగలబెట్టాడు. ఈ ఘటన మైత్రివనం కూడలి దగ్గర చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Telangana: బాలిక మళ్లీ రూంకి రాలేదని పాత వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిన కామాంధుడు, తెలంగాణలోని జనగాం జిల్లాలో నిందితుడు అరెస్ట్

Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జనగాం జిల్లాలో గత కొంతకాలంగా మైనర్ బాలికను లోబర్చుకున్న వ్యక్తి.. ఆ తర్వాత బాలిక అందుకు అంగీకరించలేదనే కోపంతో తనతో సన్నిహితంగా ఉన్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశాడు.

Advertisement

Hyderabad Shocker: రెండవ భార్య తమ్ముడితో సంబంధం పెట్టుకుందని అనుమానం, లాడ్జికి తీసుకువెళ్లి చంపేసిన భర్త, అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన

Hazarath Reddy

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం అనుమానంతో తన రెండవ భార్యను ఓ భర్త హత్య చేసిన సంఘటన ఆదివారం అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

Hyderabad: నేటి నుంచి హైదరాబాద్‌లో కొత్త రూల్స్, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు, ఆపరేషన్ రోప్ అమలు చేస్తున్నట్లు తెలిపిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

Hazarath Reddy

నేటి నుంచి హైదరాబాద్‌లో ఆపరేషన్ రోప్ అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీంతో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. మరో ముడు, నాలుగు రోజుల పాటు వాహనదారుల్లో అవగాహన కల్పిస్తామన్నారు.

Traffic Restriction in Hyd:ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలు, హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు

Hazarath Reddy

ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసుల తెలిపారు.

Munugode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల, నవంబర్‌ 3న ఉప ఎన్నికల పోలింగ్‌, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

తెలంగాణలోని నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న ఉప ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానున్నది.

Advertisement

Weather Forecast: హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని తెలిపిన హైదరాబాద్ వాతావరణశాఖ

Hazarath Reddy

రానున్న మూడు రోజల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని (Weather Forecast) వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains for the next Three days) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

KCR National Party: మునుగోడులో జాతీయ పార్టీగానే పోటీ చేస్తాం! కేసీఆర్ జాతీయ పార్టీ పేరు, ముహుర్తం ఖరారు, దసరా రోజు టీఆర్‌ఎస్ పార్టీ పేరు మార్పుపై ప్రకటన, 300 మంది కార్యవర్గ సభ్యులతో సమావేశం, డిసెంబర్ 9న ఢిల్లీలో బహిరంగ సభ

Naresh. VNS

ప్రస్తుతమున్న టీఆర్‌ఎస్‌ ను జాతీయ పార్టీగా మార్చే ప్రక్రియపై ప్రకటన చేయనున్నారు. అనంతరం ఎన్నికల సంఘానికి దీనిపై దరఖాస్తు చేసుకోనున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికలో (Munugode By Election) మూడు జాతీయ పార్టీలు తలపడబోతున్నాయని, జాతీయ పార్టీగానే టీఆర్‌ఎస్ అక్కడి నుంచి పోటీ చేస్తుందని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ అన్నారు.

Terror Conspiracy Busted: హైదరాబాద్‌ లో భారీ ఉగ్రకుట్ర భగ్నం, పేలుళ్లకు ప్లాన్ చేసిన వ్యక్తి అరెస్ట్, ఆరుగురు యువకులతో కలిసి కుట్ర పన్నినట్లు గుర్తింపు, ఉగ్రవాద కార్యకలాపాల కోసం పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్

Naresh. VNS

మూసారాంబాగ్‌తో పాటు సైదాబాద్, చంపాపేట్, బాబానగర్, పిసల్ బండ, సంతోష్ నగర్‌లో అర్ధరాత్రి సిట్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 20 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనితో సంబంధం ఉందని భావిస్తున్న బేగంపేట్ బ్లాస్ట్ కేసులో పాత నిందితుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

CM KCR: మహాత్ముడే బాటే మాకు స్పూర్తి! మహాత్మ గాంధీ ప్రేరణగా పల్లె, పట్టణ ప్రగతి చేపట్టాం, ఆయన బాటను ఆచరించి తెలంగాణ సాధించామన్న సీఎం కేసీఆర్, గాంధీ ఆస్పత్రిలో మహాత్ముడి భారీ విగ్రహం ఆవిష్కరణ

Naresh. VNS

‘మహాత్ముడిని యూఎన్‌ఓ మిలీనియం ఆఫ్‌ ది పర్సన్‌గా ప్రకటించింది. వెయ్యి సంవత్సరాల్లో ఇంతటి మహాత్ముడు మరొకరు పుట్టలేదని చెప్పి ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ రకంగా అనేకమైన పద్ధతులు, అహింస సిద్ధాంతాలు గొప్ప విషయాలను ప్రబోధించిన మహాత్ముడు మనకు సదా స్మరణీయుడు

Advertisement

VRA Slits Throat: సమస్యలను పట్టించుకోవడం లేదని మనస్తాపం.. గొంతు కోసుకున్న వీఆర్ఏ.. నెక్కొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం వద్ద ఘటన.. వేతన సవరణ, పదోన్నతులు సహా పలు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు 69 రోజులుగా దీక్ష

Jai K

తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఓ వీఆర్ఏ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. వరంగల్ జిల్లా గుండ్రపల్లిలో జరిగిందీ ఘటన. వేతన సవరణ, పదోన్నతులు సహా పలు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు 69 రోజులుగా దీక్ష చేస్తున్నారు.

Inter Colleges: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించారో జాగ్రత్త.. కాలేజీ గుర్తింపు రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోము : జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్‌బోర్డు హెచ్చరిక

Jai K

తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక ప్రకటన చేసింది. సెలవుల్లో కనుక ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే వాటి గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. అలాగే, కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా చర్యలు ఉంటాయని పేర్కొంది.

Chintakayala Vijay: ఏపీ టీడీపీ నేత ఇంట్లో సీఐడీ సోదాలు, హైదరాబాద్‌లో ఉదయం నుంచి హైడ్రామా, ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారంటూ నారా లోకేష్ ఫైర్, విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామంటూ నోటీసులు, ఎదురుదాడికి దిగిన టీడీపీ

Naresh. VNS

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింత‌కాయల అయ్యన్నపాత్రుడు (Chinthakayala Ayyannapatrudu ) కుమారుడు చింత‌కాయ‌ల విజ‌య్‌కు (Chinthakayala vijay) ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని విజ‌య్ నివాసంలో నోటీసులు అందజేశారు.

Allu Studios Opening: కొత్త బిజినెస్‌లోకి అల్లు అర్జున్, తాతయ్య పేరుతో అల్లు స్డూడియోస్, 10 ఎకరాల్లో కాస్ట్ లీ స్టూడియో, కోకాపేటలో సరికొత్త హంగులతో ఏర్పాటు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం

Naresh. VNS

కోకాపేటలో నూతనంగా కట్టిన ఈ అల్లుస్టూడియోస్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అల్లు రామలింగయ్య గారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ స్టూడియో నిర్మాణంతో హైదరాబాద్ లో సినిమా, టీవీ షూటింగ్స్ కి మరో స్టూడియో అందుబాటులోకి వచ్చింది.

Advertisement

ST Reservations Hiked to 10% : మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్, ఎస్టీల రిజర్వేషన్లు 10 శాతానికి పెంపు, జీవో నెంబర్ 33 జారీ చేసిన ప్రభుత్వం, తెలంగాణలో 70 శాతానికి చేరిన రిజర్వేషన్లు, సంబురాల్లో గిరిజనులు

Naresh. VNS

రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో విద్య, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు 70 శాతానికి చేరాయి. ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు (ఎ గ్రూపు-7, బి-10, సీ-1, డీ-7, ఇ-4)29, ఈడబ్ల్యూఎస్‌కు 10శాతం, క్రీడలు రెండు, వికలాంగులకు 4శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.

Jubilee Hills Gang Rape Case: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్ రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు, ఎమ్మెల్యే కొడుకు తప్ప మిగతా అందరినీ మేజర్లుగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చిన జువైనల్‌ జస్టిస్‌ బోర్డు

Hazarath Reddy

జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో (Jubilee Hills Gang Rape Case) జువైనల్‌ జస్టిస్‌ బోర్డు కీలక తీర్పు వెల్లడించింది. అమ్నీషియా పబ్‌ గ్యాంగ్‌ రేప్ కేసులో నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్‌ కోర్టు తీర్పును వెలువరించింది.

New Traffic Rules: స్టాప్ లైన్ దాటితే బాదుడే! ఫ్రీ లెఫ్ట్ కు అడ్డం వస్తే రూ. 1000 సమర్పించుకోవాల్సిందే, అక్టోబర్ 3 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్, అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసేవారిపై కఠిన చర్యలు, టోవింగ్ చార్జీలు కూడా వసూలు చేస్తామన్న పోలీసులు

Naresh. VNS

స్టాప్ లైన్ (Stop Line) దాటి ముందుకొస్తే రూ.100 జరిమానా విధిస్తారు. ఇకపై ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ (Free left Block) చేసే వాహనదారులకు రూ.1000 ఫైన్ పడనుంది. ఫుట్‌పాత్‌లపై (Footpath) ఎవరైనా దుకాణదారులు వస్తువులు పెడితే వారికి కూడా ఇక నుంచి భారీ జరిమానా తప్పదు.

Telangana: యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు, కిలో బంగారం సమర్పించి మొక్కు చెల్లించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

యాదాద్రి ఆల‌యంలో శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

Advertisement
Advertisement