తెలంగాణ

Dussehra Special Trains & Busses: దసరాకు ఊరెళ్తున్నారా? తెలంగాణలో 4వేలు, ఏపీలో వెయ్యికి పైగా ప్రత్యేక సర్వీసులు, స్పెషల్ ట్రైన్లు నడిపిస్తున్న రైల్వే, స్పెషల్ సర్వీసుల టైమింగ్స్ మీకోసం, ఈ వివరాలు తెలుసుకొని బయల్దేరకపోతే జేబుకు చిల్లు ఖాయం

Naresh. VNS

ప్రత్యేక బస్సుల్లో ఈ సారి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు. తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ప్రత్యేకంగా 4,198 బస్సులు నడుపుతుండగా, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ (APSRTC) హైదరాబాద్‌ నుంచి 1,090 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇన్ని వేల బస్సులు నడుపుతున్నప్పటికీ వేలాది మందికి బస్సుల్లో సీట్లు దొరకడం లేదు.

KCR to Yadadri: నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్ దంపతులు.. స్వర్ణతాపడానికి కిలో 16 తులాల బంగారం సమర్పణ.. మధ్యాహ్నం 3.30 గంటలకి హైదరాబాద్ తిరుగు ప్రయాణం

Jai K

తెలంగాణ సీఏం కేసీఆర్ శుక్రవారం యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. సతీసమేతంగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారం సమర్పిస్తారు.

Hyderabad Shocker: వరుసకు అన్నాచెల్లెళ్లు, స్కూలుకు వెళుతూ ఆ పని కానిచ్చారు, బాలిక గర్భం దాల్చడంతో భయపడి బీహార్ నుంచి నగరానికి వచ్చేశారు

Hazarath Reddy

భాగ్య నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరుసకు అన్నా చెల్లెళ్లు అయ్యే ఆ ఇద్దరు దారి తప్పడంతో బాలిక గర్భం దాల్చింది. దీంతో భయపడి పారిపోయి వారు నగరానికి రాగా, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో దివ్యదశ చైల్డ్‌లైన్‌ కంట పడ్డారు.

Telangana: భార్యపై అనుమానంతో బెడ్ రూంలో కెమెరా, అది తెలియక ప్రియుడితో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన భార్య, ఆ తరువాత ట్విస్ట్ ఏంటంటే..

Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త దాన్ని నిర్థారించుకునేందుకు బెడ్ రూంలో సీసీ టీవీ కెమెరాను అమర్చారు. అది తెలియని భార్య తన ప్రియుడితో కలిసి రాసలీలలు (secret affair) చేస్తూ దొరికిపోయింది.

Advertisement

Hyderabad: దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య, స్పీడ్‌బోట్స్‌తో యువతి కోసం గాలిస్తున్న లేక్ పోలీసులు, అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకుందని వార్తలు

Hazarath Reddy

హైదరాబాద్ పరిధిలోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి యువ‌తి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న (Young Woman commits suicide) చోటుచేసుకుంది.

HCA: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పై మరో కేసు, టికెట్లపై తప్పుడు సమయం ముద్రించారని ఫిర్యాదు చేసిన యువకుడు, కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పై ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా తాజాగా మరో కేసు నమోదయింది. గత ఆదివారం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో టీ 20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లపై తప్పుడు సమయం ముద్రించారని ఓ యువకుడు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Telangana: సింగ‌రేణి ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్, సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఉద్యోగులకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

Hazarath Reddy

సింగ‌రేణి ఉద్యోగుల‌కు తెలంగాన సీఎం కేసీఆర్ (CM KCR) ద‌స‌రా కానుక ప్ర‌క‌టించారు. సింగరేణి సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. ద‌స‌రా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగుల‌కు (Singareni employees) చెల్లించాల‌ని సీఎం ఆదేశించారు.

Telangana: ఆరేళ్ల బాలికపై అత్యాచారం, నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా రూ. 2వేల జరిమానా విధించిన అదిలాబాద్ కోర్టు

Hazarath Reddy

తెలంగాణలో ఆదిలాబాద్‌ జిల్లాలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో జిల్లా కోర్టు (adilabad court) సంచలన తీర్పును ఇచ్చింది.నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో ( sentenced 20 years prison) పాటుగా రూ. 2వేల జరిమానా విధించింది.

Advertisement

Bifurcation Issues Row: కేంద్ర హోం శాఖతో ముగిసిన విభజన పంచాయితీ భేటీ, రాజధాని నిర్మాణం కోసం రూ.29వేల కోట్లు ఇవ్వాలని కోరిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

విభజన సమస్యల పరిష్కారంపై (Bifurcation Issues Row) కేంద్ర హోంశాఖ సమావేశం (union home ministry) ముగిసింది. ఈ సమావేశంలో వివిధ అంశాలను ఏపీ, తెలంగాణ అధికారులు (Telangana Officials) ప్రస్తావించారు. ఈ సమావేశం సందర్భంగా ఎజెండాలో మొత్తం 14 అంశాలున్నాయి.

Telangana: బస్సులు ఆపడం లేంటూ సజ్జనార్‌ని ట్యాగ్ చేస్తూ యువతి ట్వీట్, వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ, క్షమాపణలు తెలిపిన ఆర్టీసీ

Hazarath Reddy

రాత్రి సమయాల్లో బస్టాప్‌లో బస్సలు సరిగా ఆపడం లేదంటూ ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్ కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రెస్సాండ్ అయ్యారు.

Bathukamma Messages: బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపే మెసేజెస్, ఈ కోట్స్ ద్వారా అందరికీ బతుకమ్మ పండగ విషెస్ చెప్పేయండి, బతుకమ్మ పండగ వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం..

Hazarath Reddy

బతుకమ్మ' పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.

Telangana: రూ.50 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం, 22 ఏళ్లకే గుండెపోటుతో మృతి చెందిన యువకుడు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లో విషాద ఛాయలు

Hazarath Reddy

తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.ఓ యువకుడు 22 ఏళ్లకే గుండెపోటుతో మరణించాడు. తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి (TSMSIDC MD Chandrasekhar Reddy) కుమారుడు అభిజిత్‌ రెడ్డి (22) నిన్న అర్థరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.

Advertisement

Hyderabad Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ హైదరాబాద్ పోలీసులు ఏం చేశారో తెలుసా, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, దినేష్‌ కార్తీక్‌ ఫోటోలనే వాడేశారు

Hazarath Reddy

హైదరాబాద్‌ పోలీసులు ట్విట్టర్లో ఫన్నీ ఇమేజెస్ ట్వారా ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పిస్తున్న సంగతి విదితమే. పాపులర్‌ సినిమా డైలాగులు, పాటలు, పోస్టర్లు ఉపయోగించి.. సృజనాత్మకంగా జనాలకు చెబుతూ వారిని చైతన్యవంతం చేస్తుంటారు.

Hyderabad Rains Video: వైరల్ వీడియో, హైదరాబాద్ రోడ్లపై స్విమ్మింగ్ చేస్తున్న పిల్లలు, భారీ వర్షానికి నీట మునిగిన భాగ్యనగరం

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, లక్డీకపూల్‌, నాంపల్లి, ట్యాంక్‌బండ్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, గండిపేట్‌, కిస్మత్‌పురా, అత్తాపూర్‌ జాగీర్‌, మణికొండ, నార్సింగి, కాటేదాన్‌, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్ లు నీట మునిగాయి

Weather Forecast: తెలంగాణకు ఎల్లో అలర్ట్, వచ్చే నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు, హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని (Heavy rain forecast) హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 30 వరకు ( Nex Four days) రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Heavy Rain Lashes Hyd: హైదరాబాద్‌ను కుమ్మేసిన భారీ వర్షం, పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు రోడ్ల మీదకు..

Hazarath Reddy

భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారియింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి.. సాయంత్రం కాగానే వర్షం పడుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో మొదలైన వాన ఇంకా పడుతూనే ఉంది.

Advertisement

TS EAMCET Counselling Update: తెలంగాణలో అక్టోబర్ 11 నుంచి ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌, ఫీజుల విషయంలో కొలిక్కి రాకపోవడంతో కౌన్సెలింగ్‌ వాయిదా

Hazarath Reddy

తెలంగాణలో ఈ నెల 28న జరగాల్సిన రెండో విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదాపడింది. వాయిదా పడిన కౌన్సెలింగ్‌ను వచ్చే నెల (అక్టోబర్‌) 11 నుంచి నిర్వహించనున్నట్లు ( TS EAMCET Counselling Update) టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.

Bathukamma Celebrations 2022: తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు, తొమ్మిదో రోజు సద్దుల బతుమ్మతో ముగియనున్న పండుగ

Hazarath Reddy

Telangana: షాద్‌నగర్‌‌లో తీవ్ర విషాదం, గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి, ఈత రాక పోవడంతో అక్కడికక్కడే మరణించిన చిన్నారులు

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో (Shadnagar) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్‌ శివారులో నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు (Three children drown ) మృతిచెందారు.

Telangana Shocker: బతుకమ్మ ఆడుతున్న భార్యను రాడ్డుతో కొట్టి చంపిన భర్త, అక్కడికక్కడే మృతి, వివాహేతర సంబంధమే కారణమని భర్త అనుమానం

Hazarath Reddy

తెలంగాణలో సిద్ధిపేట జిల్లాలో వీరాపూర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి బతుకమ్మ ఆడుతుండగా మామిడి స్వప్న(45)ను ఆమె భర్త ఎల్లారెడ్డి రాడ్డుతో తలపై మోదడంతో (Husband Kills Wife With Iron Rod ) అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు

Advertisement
Advertisement