తెలంగాణ
Telangana: ఎస్సై కాదు కామాంధుడు, నీ న్యూడ్ వీడియోలు, ఫోటోలు బయపెడతానంటూ వేధింపులు, రూ. 50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
Hazarath Reddyఅవినీతి ఆరోపణల నేపథ్యంలో (corruption allegations) వరంగల్ రూరల్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి సతీష్ కుమార్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సస్పెండ్ (Warangal Rural SI suspended) చేశారు.ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ కార్యాలయం ఆదివారం విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది.
Gang Rape in Zaheerabad: పొదల్లో బట్టలు లేకుండా పడిఉన్న వివాహిత, ఇద్దరు పిల్లల తల్లికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం, జహీరాబాద్‌లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్‌, కూకట్‌పల్లి నుంచి ఆటోలో తీసుకువచ్చి అత్యాచారం చేసినట్లు గుర్తింపు
Naresh. VNSఅత్యాచారం (Rape) చేసిన తర్వాత ఆమెను అక్కడే వదిలి వెళ్లారు. శనివారం ఉదయం అచేతన స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానిక వ్యక్తి గుర్తించి జహీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. వివాహితకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా భర్తతో దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. బాధితురాలిని పోలీసులు సంగారెడ్డిలోని సఖీ కేంద్రానికి తరలించారు.
Hit and Run Case in Hyderabad: ర్యాష్ డ్రైవింగ్‌కు డాక్టర్ బలి, హైదరాబాద్‌లో డాక్టర్‌ను కారుతో ఢీకొట్టి పారిపోయిన యువకుడు, నిమ్స్ లో మూడు రోజుల పాటూ మృత్యువుతో పోరాటం, తలకు బలమైన గాయం కారణంగా మృతి
Naresh. VNSతీవ్రంగా గాయపడ్డ శ్రావణిని నిమ్స్ లో చేర్పించారు. గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న శ్రావణి పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. ఆమె తలకు బలమైన గాయం కావడంతోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు.
Bathukamma Wishes: బతుకమ్మ పండుగ మెసేజెస్, ఈ కోట్స్ ద్వారా అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు చెప్పేయండి, బతుకమ్మ వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం..
Hazarath Reddyబతుకమ్మ' పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు
Injection Fear: ఇంజెక్షన్ ఇస్తారేమో అని భయపడి ఆటోలో నుంచి దూకిన యువకుడు, ఖమ్మం జిల్లా ప్రజల్ని వెంటాడుతున్న ఇంజెక్షన్ మర్ధర్ భయం, ఆటోలో వెళ్తుండగా..పక్కనున్న వ్యక్తి సంచిలో చేయిపెట్టగానే కిందకు దూకిన వ్యక్తి
Naresh. VNSఅదే సమయంలో వృద్ధుడు సంచిలో చేయి పెట్టాడు. వారు కచ్చితంగా తనకు సూది మందు వేస్తారని భయపడిన గోపీ.. రన్నింగ్ ఆటో నుంచి బయటకు దూకేశాడు గోపీ. ఈ ఘటనలో గోపీకి తీవ్ర గాయాలయ్యాయి.
Swine Flu in Telangana: తెలంగాణలో మూడేళ్ల తరువాత మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం, పాలమూరులో నాలుగేళ్ల బాలికకు స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌
Hazarath Reddyతెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరులో మూడేళ్ల తర్వాత స్వైన్‌ఫ్లూ కేసు (Swine Flu in Telangana) నమోదైంది. టీచర్స్‌కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలికకు దగ్గు, జలుబు,జ్వరంతో పాటు ఇతర లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌లో నాలుగు రోజులపాటు ఉండి చికిత్స చేయించారు.
TS Congress: నలుగురు టీకాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు, నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో భాగంగా నలుగురికి నోటీసులు, అక్టోబర్ 10న విచారణకు రావాలని స్పష్టం చేసిప ఈడీ
Hazarath Reddyనేషనల్‌ హెరాల్డ్‌ కేసులో నలుగురు టీకాంగ్రెస్‌ నేతలకు (Four senior Congress leaders) ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో (ED notices in National Herald case) భాగంగా షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌ రెడ్డికి నోటీసులు అందినట్టు సమాచారం.
T20 Tickets: హైదరాబాదీ క్రికెట్ ఫ్యాన్స్ అలర్ట్.. ఆస్ట్రేలియా, భారత్ మూడో టీ20 మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే జింఖానా మైదానంకు వచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాలి.. హెచ్ సీఏ కీలక ప్రకటన
Jai Kఆస్ట్రేలియా, భారత్ మూడో టీ20 మ్యాచ్ కి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడయ్యాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదివరకు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే జింఖానా మైదానంకు వచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని తెలిపింది.
Blackmail: సార్.. ఆమె తియ్యని మాటలకు పడిపోయి న్యూడ్ వీడియోలు పంపించా.. ఇప్పుడు వాటిని అడ్డుపెట్టుకొని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తోంది.. లేకపోతే సోషల్ మీడియాలో పెడుతానంటోంది.. యువతిపై హైదరాబాద్ యువకుడి ఫిర్యాదు
Jai Kబుజ్జీ, బంగారం అంటూ తియ్యని మాటలతో యువకుడికి వలవేసింది ఆ మాయలేడీ. ఆపై అబ్బాయి దుస్తులు విప్పించి న్యూడ్ వీడియో కాల్ చేసిన ఆమె.. ఆ వీడియోలను చూపించి యువకుడిని బెదిరించి డబ్బుల కోసం వేధించింది. ఆమె వేధింపులు తట్టుకోలేని యువకుడు చివరికి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
History of Bathukamma: పూల పండుగ బతుకమ్మ వెనుక ప్రాచుర్యంలో ఉన్న కథలు తెలుసా? బతుకమ్మను ఈ సీజన్‌లోనే జరుపుకోవడం వెనుక ఉన్న ఆంత్యర్యం తెలిస్తే తప్పకుండా ఆచరిస్తారు, బతుకమ్మ చరిత్ర అంతా, ఇంతా కాదు!
Naresh. VNSఅమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి (Durgastami) రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది బతుకమ్మ పండుగ..అంటు వ్యాధులు,ప్రకృతి విపత్తుల నుంచి కాపాడాలని వేడుకుంటూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ పండుగ.
Hyderabad: ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి పేటిఎం ఇన్ సైడర్లో టికెట్ల విక్రయాలు, మంత్రి మందలింపుతో దిగొచ్చిన హెచ్‌సీఏ
Hazarath Reddyసరైన ప్రణాళిక లేకుండానే భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల విక్రయాన్ని చేపట్టిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మందలింపుతో ఎట్టకేలకు దిగివచ్చింది
Hyderabad: హృదయవిదారక వీడియో, టికెట్ల కోసం తొక్కిసలాటలో ఎంతమంది సృహతప్పిపడిపోయారో చూడండి, హెచ్‌సీఏ చేపట్టిన టికెట్ల విక్రయం సరిగా లేదని విమర్శలు
Hazarath Reddyసరిపడ భద్రత లేకుండా, ఏమాత్రం ప్రణాళిక లేకుండా హెచ్‌సీఏ చేపట్టిన టికెట్ల విక్రయం సందర్భంగా గురువారం ఉదయం జింఖానా గ్రౌండ్స్ లో భారీ ఎత్తున తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మందికిపైగా గాయాలు కాగా... ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. టికెట్ల కోసం వచ్చిన వారిపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
KTR on CM Jagan Ruling: సీఎం జగన్ పాలన సూపర్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు, ఏపీ కష్టాల్లో కూరుకుపోయినపుడు జగన్‌ ముందుండి నడిపించిన తీరు అద్భుతమని వెల్లడి
Hazarath Reddyఏపీ సీఎం జగన్ ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశంసలతో ముంచెత్తారు. ఏపీ కష్టాల్లో కూరుకుపోయినపుడు జగన్‌ ముందుండి నడిపించిన తీరును ఆయన కొనియాడారు. రీ డిజైన్‌ చేసిన హిందూ ఇంగ్లీష్‌ పేపర్‌ను బుధవారం కేటీఆర్‌ ఆవిష్కరించారు.
IND Vs AUS Tickets Stampede:హైదరాబాద్ బ్రాండ్‌ను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదు, 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి, జింఖానా తొక్కిసలాట ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్
Hazarath Reddyజింఖానా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.టికెట్ల విక్రయంలో హెచ్‌సీఏ (HCA) పూర్తిగా విఫలమైందని క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (minister srinivas goud) మండిపడ్డారు.హైదరాబాద్ బ్రాండ్‌ను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
IND vs AUS 3rd T20: జింఖానా ఘటనలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ వైఫల్యంపై పోలీసులు సీరియస్, హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసే అవకాశం
Hazarath Reddyహైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌(HCA) ఘోర వైఫల్యంపై పోలీసులు సీరియస్‌గా అయ్యారు. ఆసీస్‌-భారత్‌ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్‌ కోసం సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద హెచ్‌సీఏ (Hyderabad Cricket Association (HCA)ఈ ఉదయం టికెట్ల అమ్మకాలు చేపట్టింది
Hyderabad Police: హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు భారీ షాక్, చలాన్ కట్టకుండా మళ్లీ పట్టుబడితే డబుల్ చలానా, కీలక సెక్షన్లు ఉపయోగిస్తున్న పోలీస్ అధికారులు
Hazarath Reddyఉల్లంఘనలకు పాల్పడటమే కాకుండా, ఈ–చలాన్లు కట్టకుండా తిరిగేవారికి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు (Hyderabad Police) భారీ షాక్ ఇవ్వనున్నారు. మూడు నెలల వ్యవధిలో పదేపదే ఉల్లంఘనలకు పాల్పడి జరిమానాలు చెల్లించని వారి నుంచి (who do not pay the first challan) భారీగా వసూలు చేయనున్నారు.
Bathukamma Sarees: నేటి నుంచే బతుకమ్మ చీరల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా చీరలు పంపిణీ చేయనున్న ప్రభుత్వం, 24 రకాల డిజైన్లు, 10 రంగులు, 240 రకాల త్రెడ్ బోర్డర్‌ తో ఆకర్షణీయంగా చీరెలు
Naresh. VNSమొత్తంగా కోటి బతుకమ్మ చీరలను రాష్ట్రంలో ఆహార భద్రత కార్డు కలిగి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు అందించనుండగా, ఇందుకోసం ప్రభుత్వం రూ.339.73 కోట్లు ఖర్చు చేసింది. కార్యక్రమం ప్రారంభించిన 2017 నుంచి నేటి వరకు(ఈ ఏడాది చీరలతో కలుపుకొని) 5.81 కోట్ల చీరలను తెలంగాణ ఆడబిడ్డలకు అందించినట్టవుతుంది.
TRS Leader Attack on Toll Plaza: నన్నే టోల్ అడుగుతారా అంటూ టోల్‌ సిబ్బందిపై టీఆర్‌ఎస్ నేత దాడి, ఫాస్టాగ్ విషయంలో టోల్ సిబ్బందిపై దాడి, షాద్‌నగర్‌ టోల్‌ ప్లాజా వద్ద ఉద్రిక్తత
Naresh. VNSరంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని టోల్ ప్లాజా (Toll plaza) వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టోల్‌ ప్లాజా సిబ్బందిపై దాడి చేశాడు మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ నేత ప్రనిల్ చందర్ . ఫాస్టాగ్ విషయంలో టోల్ ప్లాజా (thrashed ) సిబ్బందితో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దాడికి దిగిన ప్రనిల్ చందర్‌ మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్‌ లీడర్, జిల్లా సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడిగా గుర్తించారు
Khammam Murder Case: వివాహేతర సంబంధానికి అడ్డు, అందుకే సూది గుచ్చి అతన్ని చంపేశారు, ఖమ్మం బైక్ లిఫ్ట్‌ హత్య కేసును చేధించిన పోలీసులు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఖమ్మం బైక్‌ లిఫ్ట్‌ హత్య కేసును (Khammam Murder Case) పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ( extra-marital affair suspected)పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితులైన జమాల్‌ సాహెబ్‌ భార్య ఇమామ్‌బీ సహా మోహన్‌రావు, వెంకటేశ్, వెంకట్‌లను అదుపులోకి తీసుకున్నారు.
Telangana: పుంజుకోవాలనుకున్న మావోయిస్టులకు భారీ షాక్, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత సావిత్రి
Hazarath Reddyతెలంగాణలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు దండకారణ్య కమిటీ సెక్రెటరీ రామన్న భార్య మావోయిస్టు సావిత్రి (Maoist Ramanna Wife savitri) పోలీసుల ఎదుట లొంగిపోయింది. 2019లో ఛత్తీస్‌గఢ్‌ అడువుల్లో రామన్న గుండెపోటు కారణంగా మృతి చెందాడు.