తెలంగాణ
Talasani Dance Video: డీజే టిల్లు సాంగుకు డ్యాన్స్ వేసిన మంత్రి తలసాని, కాలు కదపకుండానే చేతులతో డ్యాన్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేప‌థ్యంలో గురువారం హైదారాబాద్‌లో ర‌న్‌లో భాగంగా తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ డీజే టిల్లు టైటిల్ సాంగ్ కు ఉత్సాహంతో కాలు కదిపారు.
YS Sharmila: పొలంలో దిగి నాట్లు వేసిన వైఎస్‌ షర్మిల, మహిళలు లేనిదే ఎవుసం లేదని వెల్లడి
Hazarath Reddyవైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల.. కొడంగల్ లో జరిగిన పాద యాత్రలో పొలంలో దిగి నాటు వేసింది. మహిళా రైతులతో కలిసి.. నాటు వేసింది షర్మిల. ఇక షర్మిల నాటు వేస్తుంటే.. తెలంగాణకు షర్మిల సీఎం కావాలని ఆమె అనుచరలు గానం అందుకున్నారు.
Weather Forecast: మళ్లీ ఇంకో ముప్పు..ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష ముప్పు
Hazarath Reddyఒడిశా తీర ప్రాంతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీనపడిందని.. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదిలి రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.
Software Engineer Dies: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyబుధవారం హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ క్రికెట్ ఆడుతూ కుప్పకూలి మృతి చెందాడు.ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.గుజరాత్‌కు చెందిన తుషార్ సన్ సిటీ ఎస్‌బీఐ గ్రౌండ్స్‌లో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.
TS EAMCET 2022 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల తేదీపై నేడు క్లారీటీ,రిజల్ట్స్ విడుదలైన తర్వాత eamcet.tsche.ac.in ద్వారా మీ ఫలితాలు చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ఎంసెట్‌) ఫలితాలు (TS EAMCET 2022 Results) ఎప్పుడు వెల్లడిస్తారనే దానిపై నేడు క్లారిటీ రానుంది.
Varavara Rao: భీమా కోరేగావ్‌‌ కేసులో వరవర రావుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, రెండున్నర సంవత్సరాల కస్టడీ కాలాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం
Hazarath Reddyభీమా కోరేగావ్‌‌ కేసులో విప్లవ రచయితల సంఘం నేత వరవర రావుకు సుప్రీం కోర్టులో (Supreme Court ) ఊరట లభించింది.సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను (grants regular bail)మంజూరు చేసింది.
Godavari Floods: గంట గంటకు పెరుగుతున్న గోదావరి నది నీటి మట్టం, భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ, ముంపు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు 38.70 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం బుధవారం ఉదయానికి 50 అడుగులకు (Godavari crosses Nearly 50 feet level ) చేరువైంది.
Nizamabad Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం, టైర్ పేలడంతో గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టిన కారు, నలుగురు అక్కడికక్కడే మృతి, మరో ముగ్గురికి గాయాలు
Hazarath Reddyనిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Nizamabad Road Accident) జరిగింది. బుధవారం ఉదయం వేగంగా వెళ్తున్న కారు ముక్పాల్‌ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది.టైర్ పేలడంతో కారు అదుపుతప్పి గాల్లోకి ఎగిరి పల్టీలుకొడుతూ డివైడర్‌ను దాటి అవతలి రోడ్డులో పడింది.
Independence Day 2022: హైదరాబాద్‌లో ఉగ్రవాద దాడులపై తెలంగాణ పోలీసులను అలర్ట్ చేసిన ఐబీ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భద్రత కట్టుదిట్టం చేసిన తెలంగాణ పోలీస్ శాఖ
Hazarath Reddyఆగస్టు 15 వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఐబీ తెలంగాణ పోలీసులను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు (Telangana police) అప్రమత్తమయ్యారు. లష్కరే తాయిబా (Lashkar-e-Taiba), జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) వంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది
Telangana Shocker: ప్రేమించకపోతే ఇలా కక్ష తీర్చుకుంటారా.. యువతి లవ్ చేయడం లేదనే కోపంతో ఆమెను ఇష్టం వచ్చినట్లుగా కత్తితో పొడిచిన ప్రేమోన్మాది, నల్గొండ జిల్లాలో దారుణం
Hazarath Reddyతెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఓ యువకుడు ఉన్మాదిలా (Telangana Shocker) మారాడు. యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు.మాట్లాడుకుందామంటూ పిలిచి ఈ ప్రేమోన్మాది కత్తితో (20 year old man stabs girl) ఇష్టం వచ్చినట్లుగా తన పొడిచి కక్ష తీర్చుకున్నాడు.
Telangana Shocker: డబ్బులు ఇస్తానంటూ రూంకి పిలిచి అత్యాచారం, అనంతరం తన ఫ్రెండ్‌తో పడుకుంటే రూ.5 వేలు ఇస్తానని షరతు, పోలీసులను ఆశ్రయించిన జూనియర్ ఆర్టిస్ట్
Hazarath Reddyతెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బులు అప్పు కావాలని అడిగిన యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి (Youth Raped Junior artist) పాల్పడ్డాడు. ఈ ఘటన బంజార హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో (Banjara Hills PS) చోటు చేసుకుంది.
Weather Forecast: వణికిస్తున్న వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు తప్పని భారీ వర్షాల ముప్పు, నేడు అల్పపీడనం మరింతగా బలపడే అవకాశం
Hazarath Reddyఒడిశా కోస్తాంధ్ర తీరానికి సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో అది మరింతగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది.
Gnanendra Prasad Dies: హైదరాబాద్‌లో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మియాపూర్ పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకుడు జ్ఞానేంద్ర ప్ర‌సాద్ (BJP leader Gnanendra Prasad) సోమ‌వారం ఉద‌యం ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.
Telangana Shocker: బంజారాహిల్స్‌లో దారుణం, ఇంట్లోకి దూరి యువతిని రేప్ చేసిన కామాంధుడు, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. బంజారా హిల్స్ లో (Banjara Hills) తన పక్కింట్లో నివాసం ఉంటున్న ఓ యువతిపై కన్నేసిన కామాంధుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Telangana Shocker: తెలంగాణలో మరో పరువుహత్య లాంటి ఘటన, బీరు సీసాతో ప్రియుడ్ని పొడిచి చంపేసిన ప్రియురాలి సోదరుడు, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన యువకుడు
Hazarath Reddyతెలంగాణలో మరో పరువు హత్య లాంటి ఘటన (Honor killing in Telangana) కలకలం రేపింది. సూర్యా పేట జిల్లాలోని మినీ ట్యాంక్ బండ్ సద్దల చెరువుపై కట్ట మైసమ్మ గుడి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు (Youth Killed By His Lover Brother) గురయ్యాడు.
Weather Forecast in Ts: తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, వాయుగుండంగా మారనున్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
Hazarath Reddyరానున్న రెండ్రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు (Weather Forecast in Ts) కురవనున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ పరిధిలోని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది.
Telangana: శభాష్ ఎస్సై శంకర్, ఎస్ఐ రాతపరీక్షకు ఆలస్యం అయిన అభ్యర్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరవేసిన కూకట్ పల్లి ఎస్ఐ శంకర్
Hazarath Reddyఎస్ఐ రాతపరీక్షకు ఆలస్యం అయిన అభ్యర్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరవేసిన కూకట్ పల్లి ఎస్ఐ శంకర్....సకాలంలో పరీక్షకు హాజరైన అభ్యర్థి. పలువురు ఎస్సై శంకర్ ను అభినందిస్తున్నారు...
Komatireddy Resignation: స్పీకర్‌కు రాజీనామా లేఖను సమర్పించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని మండిపాటు
Hazarath Reddyతెలంగాణలోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సోమవారం ఉదయం స్పీకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ సమర్పించారు. దీనికి ముందు అసెంబ్లీ రోడ్డులోని గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.
Basara IIIT Campus: బాసర ట్రిపుల్ ఐటీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై , విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్, రైలు మార్గం ద్వారా ప్రయాణం..
Krishnaతెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బాసరలో పర్యటిస్తున్నారు. రైలు మార్గాన వెళ్లిన గవర్నర్ తెల్లవారుజామున 2:50 గంటలకు బాసర రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 4 గంటలకల్లా బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు.
NITI Aayog Reacts to KCR: కేసీఆర్ వ్యాఖ్యలకు నీతి ఆయోగ్ కౌంటర్,ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరం, అందరితో చర్చించేందుకే నీతి ఆయోగ్ మీటింగ్, కేసీఆర్ ఆరోపణల్లో నిజాలు లేవంటూ వివరణ
Naresh. VNSనీతి ఆయోగ్ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ (CM Kcr) చేసిన ఆరోపణల్లో నిజం లేదని ప్రకటించింది ఆ సంస్థ. ఆదివారం జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి (NITI Aayog meeting) సమావేశంలో పాల్గొనకూడదని కేసీఆర్ నిర్ణయించడం దురదృష్టకరమని నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. శనివారం సాయంత్రం జరిగిన ప్రెస్‌మీట్‌లో కేంద్రంతోపాటు, నీతి ఆయోగ్‌పై సీఎం కేసీఆర్ (CM kcr) తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.