తెలంగాణ

Hyderabad Rains: వైరల్ వీడియో ఇదే.. భారీ వర్షాలకు కొట్టుకుపోయిన బిర్యాని కుండలు, సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లతో దూసుకుపోతున్న వీడియో

Hazarath Reddy

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నవాబ్ సాహెబ్ కుంట నిండిపోయి ఉప్పొంగింది. అది అసలే లోతట్టు ప్రాంతం కావడంతో రోడ్లపై నీళ్లు ప్రవహించాయి. ఈ క్రమంలో ఆదిబా హోటల్ ముందు ఒకదానిపై మరొకటి పెట్టిన రెండు పెద్ద బిర్యానీ గిన్నెలు కొట్టుకుపోతుండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

Hyderabad Rains: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం, రానున్న మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, బయటకు రావొద్దని అధికారుల హెచ్చరిక

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో మరోసారి భారీ వర్షం దంచికొడుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మొదలైన వాన (Hyderabad Rains) ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, కూకట్‌పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది.

Hyderabad Road Accident: శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, తెలంగాణ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కూతురు దుర్మరణం

Hazarath Reddy

శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, లైలా ఖాన్ దంపతుల కుమార్తె తనియా కక్డే దుర్మరణం చెందారు. ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Gun Fire at Madhapur: 250 గజాల భూమి కోసం గొడవ.. మాదాపూర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య, మీడియాకి వివరాలను వెల్లడించిన డీసీపీ సందీప్‌రావు

Hazarath Reddy

భాగ్యనగరంలోని మాదాపూర్‌లో తెల్లవారుజామున కాల్పులు (Gun Fire at Madhapur) కలకలం సృష్టించాయి. నిరూస్‌ సర్కిల్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో ఇస్మాయిల్‌ అనే వ్యక్తిని ముజీబ్‌ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు.

Advertisement

Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం, మునిగిన లోతట్టు ప్రాంతాలు, తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటువానలు

Hazarath Reddy

హైదరాబాద్ మహానగరాన్ని వర్షం (Rain) వీడడం లేదు. నేడు మధ్యాహ్నం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్ (LB Nagar), దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, సరూర్‌నగర్‌, కూకట్‌పల్లి, గాజులరామారం, నిజాంపేట్, చింతల్, జీడిమెట్ల, నాంపల్లి, మణికొండ, షేక్‌పేట్‌లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకోవడంతో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ భావించింది.

Telangana Shocker: ప్రేమ విఫలం కావడంతో కొడుకు ఆత్మహత్య, నీవు లేని చోట ఉండలేనంటూ మూడు రోజులకే తల్లి కూడా చెరువులో దూకి ఆత్మహత్య, మెదక్ జిల్లాలో విషాద ఘటన

Hazarath Reddy

తెలంగాణలో మెదక్జిల్లాలోని రామాయంపేటలో (Ramayampet) విషాదకర చోటు చేసుకుంది. కొడుకు మృతి తట్టుకోలేక ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామాయంపేటకు చెందిన వరలక్ష్మి, శివకుమార్‌ తల్లీ కొడుకులు. ప్రేమ విఫలమవడంతో శివకుమార్‌ మూడు రోజుల క్రితం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో అఖిలేష్‌ యాదవ్‌ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చించినట్లుగా వార్తలు

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి KCRతో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. దాదాపు రెండుగంటలకుపైగా భేటీ కొనసాగింది.

Telangana: హైదరాబాద్ ఐటీఐఆర్‌ ప్రాజెక్టు రద్దుపై మండిపడిన మంత్రి కేటీఆర్, మోదీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని వెల్లడి

Hazarath Reddy

కేంద్రం ఐటీఐఆర్‌ రద్దు చేసిన సంగతి విదితమే. దీనిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (Minister KTR) మండిపడ్డారు. ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్‌లో నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.

Advertisement

Telangana: మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాలేదని ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్

Hazarath Reddy

తెలంగాణలోని బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో జూలై 24న నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌రావు జన్మదిన వేడుకలకు హాజరుకాకపోవడానికి గల కారణాలను వివరించాలంటూ ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Telangana: తెలంగాణలో ఘోర ప్రమాదం, పాలమూరు లిఫ్ట్ పనుల్లో తెగిన క్రేన్ వైరు, 5 గురు అక్కడికక్కడే మృతి, మరొకరికి గాయాలు

Hazarath Reddy

తెలంగాణలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం (Palamuru-Rangareddy Lift Irrigation Scheme) పనులు చేస్తున్న ఐదుగురు కూలీలు ప్రమాదవశాత్తు ఈ ఉదయం మృతి (Five workers found dead) చెందారు. నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం రేగుమనగడ్డ వద్ద ఈ తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది.

Robot Teacher: కొత్తపుంతలు తొక్కుతున్న టెక్నాలజీ, టీచర్లుగా రోబోలను రంగంలోకి దించిన స్కూల్, హైదరాబాద్‌లో వినూత్న ప్రయోగం, 30 భాషల్లో బోధించనున్న రోబో టీచర్లు

Naresh. VNS

హైదరాబాద్ లో రోబోలతో పాఠాలు (Teaching with robots) చెప్పించే వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఓ ప్రైవేట్ స్కూల్. హైదరాబాద్ లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ కు వెళితే క్లాసురూముల్లో రోబోలు పలకరిస్తాయి. పక్కన టీచర్ (Teacher) కూడా ఉంటారు. విద్యార్థులు అడిగే సందేహాలను రోబో తీరుస్తుంది.

Weather Forecast: మరో మూడు రోజులు భారీ వర్షాలు, హైఅలర్ట్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, అత్యవసరమైతే 040-21111111, 040-29555500 నంబర్లకు ఫోన్ చేయాలని GHMC సూచన

Hazarath Reddy

తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలకు (Heavy rains forecast in Telangana) అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. . ఈనేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Casino in Hyderabad: క్యాసినో కలకలం, లీగల్ అంటున్న చికోటి ప్రవీణ్ రెడ్డి, జూదం మాటున విదేశాలకు నిధుల మళ్లింపు, పలువురు టూర్ ఆపరేటర్లపై విరుచుకుపడిన ఈడీ, చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు నోటీసులు

Hazarath Reddy

జూదం మాటున విదేశాలకు నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నారన్న అనుమానంతో పలువురు టూర్ ఆపరేటర్లపై హైదరాబాద్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ విరుచుకుపడింది. క్యాసినో వ్యవహారంలో (Casino in Hyderabad) కీలక సూత్రదారులు చికోటి ప్రవీణ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) (Enforcement Directorate (ED) కేసులు నమోదుచేసి బుధవారం నగరంలోని 8 ప్రాంతాల్లో సోదాలు (ED conducts multiple raids) నిర్వహించింది.

Andhra pradesh: భర్త మంచాన పడటంతో కోరికలు ఆపుకోలేక 15 ఏళ్ల బాలుడితో జంప్, ఆ వీడియోలు చూపించి బాలుడ్ని బుట్టలో వేసుకున్న 30 ఏళ్ల మహిళ, ఏకంగా హైదరాబాద్‌కు తీసుకెళ్లి రూమ్‌లో కాపురం పెట్టిన వివాహిత

Naresh. VNS

ఇంటి ఎదుట ఉండే 30 ఏళ్ల మహిళ కూడా అదృశ్యమైనట్లు గుర్తించారు. దాంతో సాంకేతిక సాయంతో వారి ఆచూకీని గుర్తించారు. హైదరాబాద్‌ లోని బాలానగర్ లో వీరిద్దరూ ఒకరూంలో ఉంటున్నట్లు గుర్తించారు. అసలు వీరిద్దరూ ఎందుకు ఊరొదిలి వెళ్లిపోయారనే ప్రశ్నకు మహిళ చెప్పిన సమాధానం విని పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది.

Corona in TS: తెలంగాణలో మళ్లీ డేంజర్ బెల్స్, థర్ఢ్ వేవ్ తర్వాత భారీగా పెరిగిన కరోనా కేసులు, గత 24 గంటల్లో 852 కొత్త కేసులు, అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 358 మందికి కోవిడ్

Hazarath Reddy

రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌ తర్వాత కరోనా భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 852 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 640 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,16,531కి పెరిగింది. ఇందులో 8,07,505 మంది బాధితులు కోలుకున్నారు.

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజక్టు పనులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మూడో టీఎంసీ పనులపై స్టే, ప్రాజెక్టు విస్తరణపై కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు

Hazarath Reddy

కాళేశ్వరం ప్రాజక్టు (Kaleswaram project) భూసేకరణ వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు ఇచ్చింది. మూడో టీఎంసీ పనులపై సుప్రీం కోర్టు బుధవారం స్టే (SC Imposed stay) విధించింది. యదాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 23న చేపట్టనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.

Advertisement

Hyderabad Gang Rape Case: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు, ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, ఇప్పటికే నలుగురి నిందితులకు బెయిల్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన అమ్నీషియా పబ్‌ రేప్‌ కేసులో (Hyderabad Gang Rape Case) ఎమ్మెల్యే కొడుకుకి బెయిల్‌ ాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్యే కొడుకుకి తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

AP & TS Assembly Seats Row: నియోజకవర్గాల పెంపు, ఏపీలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలు, అయితే 2026 జనాభా లెక్కల వరకు వేచి చూడాలని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. అసెంబ్లీ స్థానాలు (assembly seats) పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. జీవీఎల్‌ (GVL) ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. నియోజకవర్గాల పెంపుపై 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని సూచించారు.

Hyderabad Rains: షాకింగ్ వీడియో.. వరదల్లో బైక్‌తో సహా కొట్టుకుపోతున్న యువకుడు, వెంటనే స్పందించి కాపాడిన రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసాయి. జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. ఈరోజు సాయంత్రం హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు వంతెన పైనుంచి వరద నీరు పారుతున సందర్భంలో బైక్ పై వంతెన దాటడానికి ప్రయత్నించిన ఒక యువకుడు వరదకు కొట్టుకుపోతున్నప్పుడు వెంటనే స్పందించి రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసులు యువకుణ్ణి కాపాడారు.

Hyderabad Rains: ఈ వీడియోలు చూస్తే మూసీ నది ఎంత ఉగ్రరూపం దాల్చిందో తెలుస్తుంది, మూసారంబాగ్‌ బ్రిడ్డి పై నుంచి ప్రవహిస్తోన్న వరద నీరు

Hazarath Reddy

భారీ వరద ప్రవాహంతో మూసీ నది(Musi river) ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాలు, హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్‌ (Osmansagar), హిమాయత్‌సాగర్‌ (Himayath sagar), హుస్సేన్‌సాగర్‌ (Hussain sagar)నుంచి భారీగా వరద నీరు మూసీలోకి ప్రవేశిస్తోంది.

Advertisement
Advertisement