తెలంగాణ
Raja Singh Escapes: అమర్‌నాథ్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ రాజాసింగ్, స్పాట్ నుంచి వెనుదిరిగిన 10 నిమిషాల్లోనే ప్రమాదం, కుటుంబమంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపిన ఎమ్మెల్యే, ఘటనాస్థలంలో కొనసాగుతున్న రెస్క్యూ
Naresh. VNSఅమర్‌నాథ్‌లో ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టితో అంతా అతలాకుతలమైంది. చాలామంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. అయితే మూడు రోజుల క్రితం అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అమర్‌ నాథ్ కుంభవృష్టి నుంచి తృటిలో ప్రాణాపాయం తప్పింది.
Telangana: షాకింగ్ వీడియో.. వరదల్లో చిక్కుకుని 30 మంది విద్యార్థుల ఆర్తనాదాలు, అండర్‌ బ్రిడ్జి వద్ద వరద నీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు, డ్రైవర్‌ అప్రమత్తమవడంతో తప్పిన పెను ప్రమాదం
Hazarath Reddyమహబూబ్‌నగర్‌ కోడూరు వద్ద వరదలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుపోయింది. అయితే డ్రైవర్‌ అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సహాయంతో బస్సులో ఉన్న విద్యార్థులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.
Telangana: ఎంపీ రఘురామకు తెలంగాణ హైకోర్టు షాక్, క్వాష్ పిటిష‌న్‌ను కొట్టివేసిన ధర్మాసనం, ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌పై దాడి నేపథ్యంలో కేసు నమోదు
Hazarath Reddyహైదరాబాదు, గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్‌లో త‌న‌తో పాటు త‌న కుమారుడిపై న‌మోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ రఘురామ‌రాజు దాఖ‌లు చేసుకున్న క్వాష్ పిటిష‌న్‌ను హైకోర్టు (TS High Court) కొట్టివేసింది.
Weather Forecast: మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు, తెలంగాణను ముంచెత్తిన భారీ వానలు, నల్గొండ జిల్లాలో ఇద్దరు మృతి, హైదరాబాద్‌లో వర్ష భీభత్సం
Hazarath Reddyఅల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం (Heavy Rains In Telangana) కురుస్తున్నది. మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. అక్కడడక్కడా వరదలు పోటెత్తాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
Telangana: విషాదం వీడియో.. రాంగ్ రూట్లో వెళ్లి కారును గుద్దిన బైక్ రైడర్, సెంటీమీటర్ ప్రయాణం అయిన రాంగ్ రూట్లో వెళ్ళకండని సైబరాబాద్ పోలీసులు ట్వీట్
Hazarath Reddyతెలంగాణ సైబరాబాద్ పోలీసులు రోడ్ సేఫ్టీపై తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో సెంటీమీటర్ ప్రయాణం అయిన రాంగ్ రూట్లో వెళ్ళకండిని తెలిపారు. ఓ వ్యక్తి రాంగ్ రూట్ లో వెళుతూ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించాడు.
Telangana Shocker: ప్రియుడుతో రూంలో భార్యను చూసిన భర్త, వ్యవహారం తెలిసిందనే కోపంతో ప్రియుడితో కలిసి భర్తను చంపేసి ఇంట్లోనే పూడ్చి పెట్టిన భార్య, తెలంగాణలో దారుణ ఘటన
Hazarath Reddyదస్తప్ప.. రమేష్ గొంతు నులమగా భార్య వెన్నెల కాళ్లు పట్టుకుని హత్యకు (Wife Kills Husband ) సహకరించింది. అనంతరం మృతదేహాన్ని వారు పనిచేస్తున్న ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టారు. వెన్నెల మరుసటి రోజు రమేశ్‌ అన్న వెంకటప్పకు ఫోన్‌ చేసి తన భర్త ఎవరో బంధువులు మృతి చెందారని చెప్పి కర్ణాటకకు వచ్చాడని చెప్పింది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 592 మందికి కరోనా, మరో 4,997 మందికి కొనసాగుతున్న చికిత్స
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 592 మందికి కోవిడ్‌–19 నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,04,529 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 7,95,421 మంది కోలుకోగా మరో 4,997 మంది చికిత్స పొందుతున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 27,488 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు.
Karunya Scheme: మరణించిన టీఎస్ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు గుడ్ న్యూస్, కారుణ్య నియామకాలపై ఆర్టీసీ కీలక నిర్ణయం, త్వరలోనే జాబ్స్ ఇస్తామంటూ ప్రకటన, సర్కూలర్ జారీ చేసిన టీఎస్ఆర్టీసీ
Naresh. VNSకార్పొరేషన్‌ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఉద్యోగంలోకి తీసుకోనున్నారు. ఈ మేర‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (Sajjanar) గురువారం సర్క్యూలర్‌ విడుదల చేశారు.
Telangana: ప్రధాని మోదీ పాలనలో మళ్లీ కట్టెల పొయ్యి దిక్కు, దేశ ప్రజల బాధల్ని పట్టించుకునే సోయి లేదని మండిపడిన మంత్రి కేటీఆర్, పెంచిన గ్యాస్‌ ధరలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు
Hazarath Reddyకేంద్రం పెంచిన గ్యాస్‌ ధరలపై తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు (TRS cadre protests) భగ్గుమన్నారు. పెరిగిన గ్యాస్ ధ‌ర‌లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR) ఇచ్చిన పిలుపునకు తెలంగాణ వ్యాప్తంగా శ్రేణులు నిరసనలు చేపట్టారు.
PFI Activists Arrested: కరాటే శిక్షణ ముసుగులో సంఘ విద్రోహ కార్యకలాపాలు, ముగ్గురు పీఎఫ్‌ఐ ముఠాను అరెస్ట్ చేసిన నిజామాబాద్‌ పోలీసులు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు పీఎఫ్‌ఐ(ఫాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) సభ్యులను నిజామాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కరాటే శిక్షణ ముసుగులో ఓ మతస్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేలా మతోన్మాదాన్ని నూరిపోస్తున్నారని సీపీ నాగరాజు వెల్లడించారు.
Telangana: హైదరాబాద్‌లో శాఫ్రాన్ రూ.1200 కోట్ల పెట్టుబడులు, 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు, హర్షం వ్యక్తం చేసిన ఐటీ మంత్రి కేటీఆర్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ దిగ్గజ సంస్థ సిద్ధమైంది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్‌ రూ.1200 కోట్లతో తన కంపెనీని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Zika Virus: హైదరాబాద్‌తో సహా పలు నగరాలకు జికా వైరస్ వ్యాప్తి, షాకింగ్ విషయాలు వెల్లడించిన పూణేలోని ఐసీఎంఆర్‌
Krishnaజికా వైరస్‌ హైదరాబాద్‌తో సహా పలు భారతీయ నగరాలకు వ్యాపించింది. పూణేలోని ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
Hyderabad Shocker: హైదరాబాద్‌లోని చైతన్యపురిలో నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టురట్టు, ఇప్పటికే 20 మందికి ఫేక్‌ సర్టిఫికెట్లు, విదేశాల్లో సైతం పట్టుబడ్డ పలువురు విద్యార్థులు
Krishnaఫేక్ సర్టిపికేట్ల రాకెట్ ను గుర్తించిన హైదరాబాద్ లోని చైతన్యపురి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. జేఎన్‌టీయూ, కాకతీయ, ఆచార్య నాగార్జున యూనివర్శిటీతో పాటు ఇతర రాష్ట్రాల విద్యాసంస్థలైన ఎంఎస్‌ రామయ్య యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, వారణాసిలోని మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్‌ల పేర్లతో నకిలీ డిప్లొమా సర్టిఫికెట్లను ఈ ముఠా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Chintamaneni Escaped: మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై మరో కేసు? కోడిపందాలు నిర్వహిస్తుండగా పోలీసుల మెరుపు దాడి, స్పాట్ నుంచి తప్పించుకున్న చింతమనేని, మాజీ ఎమ్మెల్యే కోసం గాలిస్తున్న పోలీసులు, నిందితుల నుంచి రూ 13లక్షలు స్వాధీనం
Naresh. VNSపోలీసుల రాకను గమనించిన పలువురు చెట్ల పొదలు దూరి పరారయ్యారు. వీరిలో ఏపీలోని దెంద‌లూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు(TDP Leader) చింత‌మ‌నేని (Chinthamaneni prabhakar)ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో రూ.13,12,140 స్వాధీనం చేసుకున్నారు.
Weather Update in TS: ఈ జిల్లాల వాళ్లు బయటకు వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి! తెలంగాణలో ఆరు జిల్లాలకు అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరిక, మీ జిల్లా ఉందో చెక్‌ చేసుకోండి!
Naresh. VNSగురువారం నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
Hyderabad: నెలకు మూడు లక్షల జీతం..హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ జాబ్‌ పేరిట భారీ మోసం, బోర్డు తిప్పేసిన మరో కంపెనీ, సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన బాధితులు
Hazarath Reddyహైదరాబాద్‌లో మరో కంపెనీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. యూఎస్ బేస్డ్‌ కంపెనీ అంటూ.. ఆన్‌లైన్‌ జాబ్‌, వర్క్‌ఫ్రమ్‌ హోం పేరిట నిరుద్యోగులకు భారీగా కుచ్చుటోపి పెట్టింది. డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (digital india private company) ఉద్యోగాల పేరుతో యువత నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది.
Zika Virus: జికా వైరస్ లక్షణాలు ఇవే, దోమలతో చాలా జాగ్రత్తగా ఉండాలి, తెలంగాణలో కలకలం పుట్టిస్తున్న జికా వైరస్, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జికావైరస్ కేసులు, అప్రమత్తతపై హెచ్చరిస్తున్న వైద్యులు
Hazarath Reddyదేశంలో కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. ప్రజలను జికా వైరస్‌ (Zika virus spreads) టెన్షన్‌కు గురి చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జికా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెచ్చరించింది.
Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల ముప్పు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వానలు, మరో వారం రోజుల పాటు ఇలాగే ఉంటుందని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో కూడా వానలు దంచి కొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకూ విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది.
Covid in TS: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో 552 మందికి కోవిడ్, హైదరాబాదులో అత్యధికంగా 316 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కరోనా రోజువారీ కేసుల సంఖ్య 500కి పైన నమోదైంది. గడచిన 24 గంటల్లో 25,913 కరోనా పరీక్షలు నిర్వహించగా, 552 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 316 కొత్త కేసులు నమోదయ్యాయి.
MP Raghu Rama Krishna Raju: A1 గా ఎంపీ రఘురామ, A2గా ఆయన కుమారుడు భరత్, ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషా కిడ్నాప్‌.. దాడి, క్రిమినల్‌ కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రత విధుల్లో ఉన్న ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషాను కిడ్నాప్‌ చేసి, తీవ్రంగా హింసించిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు (MP Raghu Rama Krishna Raju), ఆయన కుమారుడు భరత్‌పై తెలంగాణ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు (Criminal case against MP Raghu Ramakrishna Raju)చేశారు.