తెలంగాణ

Telangana: కులాలు వేరు, అయినా పీకల్లోతు ప్రేమలో మునిగిన మైనర్లు, తల్లిదండ్రులు మందలించడంతో రైలు కిందపడి ఆత్మహత్య, వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన

Hazarath Reddy

తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రైలుకింద పడి ఓ ప్రేమజంట బలవన్మరణం (Lovers commits suicide) చెందింది. ఆత్మహత్య చేసుకున్న మృతులిద్దరూ మైనర్లే. ఈ సంఘటన గురువారం వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కడ్చర్లలో చోటుచేసుకుంది

Telangana Shocker: హైదరాబాద్‌లో మరో గ్యాంగ్ రేప్, బాలికను రూంకి పిలిచి స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారం, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం (Telangana Shocker) చోటుచేసుకుంది. చత్రినకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉప్పగూడలో 17 ఏళ్ల మైనర్‌ బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. గతంలో అలి అనే యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది.

Loan Apps Fraud: రిక్వెస్ట్ చేయకుండానే అకౌంట్లలో డబ్బులు, లోన్ యాప్ కేసుల్లో కొత్తకోణం, వాళ్లు పంపిన లింక్ క్లిక్ చేశారో అంతే సంగతులు, బూతులు, మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులు ఖాయం

Naresh. VNS

హైదరాబాద్ లో లోన్ యాప్స్ కేసుల్లో (Loan App) కొత్త కోణం వెలుగు చూసింది. లోన్ కోసం రిక్వెస్ట్ (Loan Request) పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ అవుతుంది. డబ్బులు చెల్లించాలంటూ కీచకులు వేధిస్తున్నారు. ఏడు రోజుల్లో డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఫొటో మార్ఫింగ్ లు చేసి వేధిస్తున్నారు. పైగా తిడుతున్నారు. జంట నగరాల్లో వందల లోన్ యాప్ కేసులు నమోదయ్యాయి.

Weather Forecast: తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు వర్షాలు, ఏపీలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (HMD) తెలిపింది. శుక్రవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని (Rain Forecast)పేర్కొంది.

Advertisement

Covid in Telangana: హైదరాబాద్‌లో కరోనా డేంజర్ బెల్స్, ఒక్కసారిగా పెరిగిన కేసులు, తాజాగా 315 కోవిడ్ కేసులు నమోదు, గత 24 గంటల్లో తెలంగాణలో 494 మందికి కరోనా

Hazarath Reddy

తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు నాలుగు మాసాల తర్వాత మొదటిసారి కోవిడ్‌ కేసులు ఐదు వందలకు చేరువయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం రోజున 494 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి.

Telangana: పాతబస్తీలో స్వలింగ సంపర్కం కేసు వెలుగులోకి, భార్య మృతితో మరో వ్యక్తితో స్వలింగ సంపర్కానికి అలవాటుపడిన యువకుడు, బ్లాక్ మెయిల్ చేయడంతో ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు యువకుల మధ్య సంబంధం స్వలింగ సంపర్కానికి దారితీసింది. అనంతరం ఇద్దరిలో ఒకరు మరొకరిని డబ్బులు బ్లాక్ మెయిల్ చేయడంతో ఇంకో వ్యక్తి ఆత్మహత్యాయత్నం (hyderabad-gay-attempts-suicide) చేశాడు.

Agnipath Violence: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసంలో సంచలన విషయం వెలుగులోకి, ఆందోళనకారులకు మద్దతిస్తున్నామని పోస్ట్‌లు పెట్టిన సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌

Hazarath Reddy

హకీంపేట సోల్జర్స్‌ గ్రూపులో ఆందోళనకారులకు మద్దతిస్తున్నామని పోస్ట్‌లు పెట్టినట్లుగా గుర్తించారు. అగ్నిపథ్ ఆందోళనకు (Secunderabad Railway Station violence) కావాల్సిన లాజిస్టిక్స్‌ సమాకూర్చినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో తెలిపారు.

Telangana: ఘోర విషాదం..క్యాన్సర్ వ్యాధితో తల్లి మృతి, అమ్మలేని లోకంలో ఉండలేమంటూ కొడుకులిద్దరూ ఆత్మహత్య, అమ్మ లేనందునే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నామని సూసైడ్ నోట్

Hazarath Reddy

తెలంగాణలో కీసరలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కని పెంచిన తల్లి మృతిని తట్టుకోలేక (Missing their dead mother) తీవ్ర మానసిక వేదనతో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు (two brothers end life) పాల్పడ్డారు. కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాంపల్లిదాయర గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Advertisement

Telangana Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, ఈ నెల 28 నుంచి 9వ విడత రైతుబంధు డబ్బులు, వానాకాలం సీజన్‌కు 65 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లు ఇచ్చే అవకాశం

Hazarath Reddy

ముందుగా ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత ఒకటి నుంచి రెండెక రాల రైతులకు.. ఇలా రైతుబంధు సొమ్మును దశల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తెలిపారు. వచ్చే నెల 15 నాటికి అందరి ఖాతాల్లో పెట్టు బడి సాయం జమ అయ్యే అవకాశం ఉంది.

Telangana: తెలంగాణలో మరో దారుణం, ఫోన్ నంబర్ ఇవ్వలేదని యువతిపై దాడి, రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన యువతి

Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫోన్‌ నెంబర్‌ ఇవ్వకపోవడంతో కొందరు యువకులు బెదిరింపులకు (woman allegedly assaulted) పాల్పడ్డట్లు ఓ యువతి రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి వెంట వచ్చిన బాక్సర్‌ దాడి చేయడంతో గాయాలయ్యాయని మరో యువకుడు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు.

Coronavirus in TS: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, కోవిడ్ అడ్వైజరీ విడుదల చేసిన మంత్రిత్వ శాఖ, జాగ్రత్తలు పాటించాలని సూచన

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో గత రెండు వారాలుగా కేసుల్లో పెరుగుదల కనిపించగా, మంగళవారం మాత్రం ఏకంగా 400 మార్కును దాటాయి. ఒక్కరోజులో 26,704 మందికి కరోనా పరీక్షలు చేయగా, 403 మంది వైరస్‌ బారిన పడ్డట్టు తేలింది.

Covid in TS: తెలంగాణలో మూడు నెలల తర్వాత ఒక్కసారిగా పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 403 మందికి కరోనా, ఒక్క హైదరాబాద్ నుంచే 240 కేసులు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో గత రెండు వారాలుగా కేసుల్లో పెరుగుదల కనిపించగా, మంగళవారం మాత్రం ఏకంగా 400 మార్కును దాటాయి. ఒక్కరోజులో 26,704 మందికి కరోనా పరీక్షలు చేయగా, 403 మంది వైరస్‌ బారిన పడ్డట్టు తేలింది. అందులో హైదరాబాద్‌లో 240, రంగారెడ్డి జిల్లాలో 103 మంది ఉన్నారు.

Advertisement

Agnipath Protest: అప్పుడు రైళ్లను తగలబెట్టారు..ఇప్పుడు భయపడుతున్నారు, అరెస్టు చేస్తారనే భయంతో ఒకరు ఆత్మాహత్యాయత్నం, విధ్వంసం కేసులో నిందితులకు రిమాండ్ విధించిన రైల్వే కోర్టు

Hazarath Reddy

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పెనువిధ్వంసమే సృష్టించిన (Agnipath Protest) సంగతి విదితమే. అయితే ఈ విధ్వంసం కేసులో.. అల్లర్ల నిందితులకు (Secunderabad Railway Station Agitators) బుధవారం రిమాండ్ విధించింది రైల్వే కోర్టు.

Telangana: అమెరికాలో తెలుగు బిడ్డ దారుణ హత్య, నల్గొండ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను తుఫాకీతో కాల్చివేసిన నల్లజాతీయుడు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన యుఎస్ అధికారులు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ యుఎస్ లో దారుణ హత్యకు ( Nalgonda resident Nakka Sai Charan shot dead) గురయ్యాడు. నల్గొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నక్కా సాయి చరణ్ కాల్చి చంపేశారు. నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ బిడ్డ ప్రాణాలు వదిలారు.

KTR on New Pensions: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, త్వరలోనే కొత్త ఫించన్లు, రేషన్ కార్డులు, హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్, కసరత్తు జరుగుతోందని ప్రకటించిన మంత్రి, కైత్లాపూర్‌లో ఆర్‌వోబీని ప్రారంభించిన కేటీఆర్

Naresh. VNS

త్వరలోనే కొత్త పెన్షన్లతో (new pensions) పాటు రేషన్‌కార్డులు (ration Cards) జారీ చేయనున్నుట్లు ప్రకటించారు. నగర పరిధిలో కైతలాపూర్‌ ఫ్లై ఓవర్‌ను (kaithlapur Flyover)ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.

Ex-Tahsildar Bribery Case: కీసర తహసీల్దార్‌ అవినీతి కేసులో మరో షాక్, మూడో నిందితుడు అనుమానాస్పద స్థితిలో మృతి, ఇప్పటికే ఇద్దరు నిందితులు ఆత్మహత్య

Hazarath Reddy

రెండేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్‌ అవినీతి కేసులో (Ex-Tahsildar Bribery Case) మరో షాక్ తగిలింది. మూడో నిందితుడు కందాడి శ్రీకాంత్‌రెడ్డి (37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

Advertisement

Weather Update: తెలంగాణలో భారీ వర్షాలు, మరో 4 రోజులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, అత్యవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్‌ఎంసీ సూచన

Hazarath Reddy

తెలంగాణ‌లో రాబోయే ఐదు రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం (Heavy rains in Telangana) ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఉమ్మ‌డి ఆదిలాబాద్, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్, ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌, ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల‌తో పాటు నిజామాబాద్, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

Covid in TS: తెలంగాణలో కొత్తగా 246 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాద్‌లో 185 మందికి వైరస్‌

Hazarath Reddy

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం 20,507 మందికి కరోనా నిరారణ పరీక్షలు చేయగా, అందులో 246 మంది వైరస్‌ బారినపడ్డారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 185 మందికి వైరస్‌ సోకింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.96 లక్షలకు చేరింది. ఒకరోజులో 155 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2,117 క్రియాశీలక కేసులున్నాయి.

Rajender Meets Amit Shah: ఈటెల రాజేందర్‌కు కీలక పదవి.., హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే

Hazarath Reddy

మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి ఢిల్లీలో షాను కలిసిన ఈటల.. రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలన గురించి చర్చించానని తెలిపారు.

TS Inter Results 2022: జూన్ 25 తర్వాతే తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు, నేటి నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు ప్రారంభం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో 2022-23 విద్యా సంత్సరానికి సంబంధించి ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు జూన్‌ 20 (సోమవారం) నుంచి ప్రారంభంకానున్నట్లు ఇంటర్‌ బోర్డు (TSBIE) తెలిపింది. ఈ మేరకు ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Advertisement
Advertisement