తెలంగాణ

Prathyusha Garimella Sucide: సెలబ్రెటీ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య, విషాదంలో టాలీవుడ్, కార్బన్ మోనాక్సైడ్ పీల్చి సూసైడ్, నేను కోరుకున్న జీవితం ఇది కాదంటూ సూసైడ్ నోట్

Naresh. VNS

టాప్ సెలబ్రిటీల ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల (Prathyusha Garimella) ఆత్మహత్య (sucide) చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ వార్త సినీ స్టార్స్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందనే వార్తతో వారు షాక్ లో ఉండిపోయారు. కాగా, ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం (Post martam) పూర్తైంది. శ్వాస ఆగి కార్డియాక్ అరెస్ట్ అయినట్లు డాక్టర్లు తేల్చారు.

Corona Update: భారత్‌లో ఫోర్త్ వేవ్, 8 వేల మార్క్ దాటిన కేసులు, కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్న కేంద్రం

Krishna

భారత్ లో కరోనా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. తాజాగా భారత్ లో 8,329 కరోనా కేసులు నమోదయ్యాయి. పది మంది కరోనా కారణంగా మరణించారు.

TSRTC Hikes Student Passes: తెలంగాణలో విద్యార్థులకు ఆర్టీసీ షాక్, అమాంతం పెరిగిన స్టూడెంట్ బస్ పాస్ చార్జీలు, ఏ పాస్ ఎంత పెరిగిందో తెలుసా?

Naresh. VNS

ఈ క్రమంలోనే ఆర్టీసీ పెంచిన బస్‌పాస్‌ చార్జీలు (Bus pass Charges) గ్రేటర్‌లోని లక్షలాది మంది విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నాయి. డీజిల్ సెస్ (Diesel Cess) పేరుతో బస్సు ఛార్జీలను భారీగా పెంచిన తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు రూట్ బస్ పాస్ ఛార్జీలను కుడా పెంచింది.

Telangana Schools:తెలంగాణలో స్కూళ్ల ప్రారంభంపై కీలక ఆదేశాలు, ఎప్పటి నుంచి స్కూళ్లు తెరుస్తారో తెలుసా? జులై 1 నుంచే అన్ని తరగతుల విద్యార్ధులకు పాఠాలు

Naresh. VNS

తెలంగాణ (Telanagana)పాఠశాల విద్యాశాఖ కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడంపై కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 (July 01) నుంచి విద్యార్థులకు రెగ్యులర్‌ పాఠాలను బోధించాలని నిర్ణయించింది. ఇక ఈ నెల 13వ తేదీ నుంచి 30 వరకు బ్రిడ్జికోర్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

Advertisement

Covid in TS: తెలంగాణలో పెరుగుతున్న కేసులు, గత వారం 555 కేసులు నమోదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య (Covid-19 situation) పెరుగుతున్నాయని.. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నా.. ఆస్పత్రుల్లో చేరికలు లేవని, మరణాల సంఖ్య కూడా సున్నాగా ఉందని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు ( health director Dr G Srinivas Rao) చెప్తున్నారు.

Electric bike Explodes: అర్థరాత్రి పెద్ద సౌండ్‌తో పేలిన ఎలక్ట్రిక్ బైక్, ఇంటికి అంటుకున్న మంటలు, సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పెద్దచీకోడు గ్రామంలో ఘటన

Hazarath Reddy

తెలంగాణలో ఇంటిముందు చార్జింగ్ పెట్టి ఉంచిన ఎలక్ట్రిక్ బైక్ అర్ధరాత్రి సమయంలో పేలింది. దీంతో బైక్ మంటల్లో దగ్దం (Electric bike Explodes) అవ్వటంతో పాటు ఇంటికి మంటలు వ్యాపించాయి. బైక్ పేలుడు సమయంలో భారీ శబ్దం రాడంతో ఇంటిలో నిద్రిస్తున్న వారు లేచి చూడగా ఇంటికి మంటలు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు.

IMD Alert: మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు, తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు, రాత్రిపూట కూడా ఖమ్మంలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు

Naresh. VNS

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్నం పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కోస్తా తీరం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి గురువారం తెలంగాణ నుంచి దూరంగా వెళ్లింది

Attack on VJ Sunny: బిగ్ బాస్ విన్నర్‌పై రౌడీ షీటర్ దాడి, షూటింగ్ చేస్తుండగా హల్‌చల్, దాడితో షాక్‌కు గరైన హీరో, కారులో ఇంటికి పంపించేసిన సిబ్బంది, హస్తినాపురంలో ఘటన

Naresh. VNS

బిగ్ బాస్ తెలుగు విన్నర్ వీజే సన్నీపై (VJ Sunny) దాడి జరిగింది. ఓ మూవీ షూటింగ్ లో ఉండగా రౌడీ షీటర్ అతనిపై దాడికి యత్నించాడు. హైదరాబాద్‌లోని హస్తినాపురంలో ఓ వెబ్ సిరీస్ (Web series) షూటింగ్ జరుగుతండగా ఈ ఘటన జరిగింది. వీజే సన్నీ పలు టీవీ షోలు, సీరియల్స్ తో పేరు తెచ్చుకొని బిగ్‌బాస్‌ లో (Bigg boss) పాల్గొని గత సీజన్ బిగ్‌బాస్‌ విన్నర్ గా నిలిచాడు

Advertisement

Revanth Letter: డ్రగ్స్ నియంత్రణకోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తా, సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ, వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్

Naresh. VNS

ముఖ్యమంత్రి కేసీఆర్ కు(CM Kcr) టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth reddy) బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడుకుందాం..అన్ని మహిళా, స్వచ్ఛంద, పౌర రక్షణ దళాలతో కేసిఆర్ చర్చించాలని సూచించారు. క్లబ్స్(Clubs), పబ్స్, డ్రగ్స్ నియంత్రించుదాం..మన విశ్వ నగర ఖ్యాతిని కాపాడుదామని అన్నారు.

Malavath Poorna: మాలావత్‌ పూర్ణ మరో రికార్డు, ప్రపంచస్థాయి 7–సమ్మిట్‌ చాలెంజ్‌ను పూర్తి చేసిన తెలుగు తేజం, యంగెస్ట్‌ ఫిమేల్‌ ఇన్‌ ఇండియాగా రికార్డు

Hazarath Reddy

ఈ నెల 5న ఉత్తర అమెరికాలోని డెనాలి పర్వత శిఖరం (Mt Denali) (6,190 మీటర్లు/20,310 అడుగులు) అధిరోహించడంతో ప్రపంచస్థాయి 7–సమ్మిట్‌ చాలెంజ్‌ను పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన ‘యంగెస్ట్‌ ఫిమేల్‌ ఇన్‌ ఇండియా’గా రికార్డు సృష్టించింది.

Hyderabad Gang Rape Case: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో పోలీసులు సంచలన నిర్ణయం, ట్రయల్‌ సమయంలో వారిని మేజర్‌లుగా పరిగించాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డుకు విన్నపం

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో (Hyderabad Gang-Rape Case) పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అత్యాచారం కేసు నిందితులను ట్రయల్‌ సమయంలో మేజర్‌లుగా ( Police Want 5 Minors Tried As Adults) పరిగణించాలని పోలీసులు జువైనల్‌ జస్టిస్‌ బోర్డును కోరారు.

Monsoon Alert: నైరుతీ రుతుపవనాలు మరింత ఆలస్యం, సముద్రపు గాలులు మందగించడమే కారణమన్న హైదరాబాద్ వాతావరణశాఖ, ఎండలు దంచికొట్టడం ఖాయమన్న ఐఎండీ అధికారులు

Naresh. VNS

నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం కానున్నది. అరేబియా, బంగాళాఖాతంలో సముద్రపు గాలులు బలహీనంగా ఉండడంతో రుతుపవనాల విస్తరణ నెమ్మదించిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రండైరక్టర్‌ నాగరత్న తెలిపారు. దీంతో సముద్రంలోని తేమ భూమి మీదకు రావడం లేదన్నారు.

Advertisement

TET exam: టెట్ ఎగ్జామ్‌కు వెళ్తున్నారా? ఇవి తప్పనిసరి, హాల్ టికెట్‌ పై అభ్యర్ధుల ఫోటో లేకపోతే ఏం చేయాలో తెలుసా? ఇలా చేయండి సరిపోతుంది, అభ్యర్ధులకు టెట్ కన్వీనర్ సూచనలు

Naresh. VNS

టెట్‌ హాల్‌టికెట్లపై అభ్యర్థుల ఫొటో, సంతకం లేకుంటే.. అటెస్టేషన్‌ తప్పనిసరి అని టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి స్పష్టం చేశారు. ఫొటో, సంతకం సరిగాలేకపోయినా, అసలు లేకపోయినా సదరు అభ్యర్థులు హాల్‌టికెట్‌పై ఇటీవలే తీయించుకున్న ఫొటోను అతికించి గెజిటెడ్‌ అధికారిచే అటెస్టేషన్‌ చేయించుకోవాలి. ఆ తర్వాత ఆధార్‌కార్డు లేదా ఇతర ఐడీకార్డుతో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)ను సంప్రదించాలి.

Hyderabad Gang Rape Case: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌పై కేసు, కాంగ్రెస్ ఎందుకు ఉలిక్కిపడుతుందో చెప్పాలని తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే, కేసును లీగల్‌గా ఎదుర్కునేందుకు సిద్ధమని వెల్లడి

Hazarath Reddy

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే. జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో (Hyderabad Gang Rape Case) ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేయడంపై ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్‌ పోలీసులు కేసు (Case filed against Raghunandan Rao) నమోదు చేశారు.

Telangana Govt Doctors: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం, ఇకపై ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం,

Krishna

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాఖలో కీలక నిర్ణయం తీసుకున్నది. వైద్యారోగ్య శాఖలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమితులయ్యే వైద్యులకు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ను రద్దు చేస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Hyderabad Gang Rape Case: అంతా ముందుగానే ప్లాన్.. ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం, జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక అ‍త్యాచార కేసు వివరాలను వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్

Hazarath Reddy

రాజధానిలో సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక అ‍త్యాచార కేసులో (Hyderabad Gang Rape Case) ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ప్రెస్‌ మీట్‌ (CP CV Anand Press Meet) నిర్వహించిన నగర కమిషనర్‌.. ఈ కేసులో నిందితులు మైనర్లు కాబట్టి పేర్లు, ఇతర వివరాలు వెల్లడించడం కుదరని స్పష్టం చేశారు.

Advertisement

Telangana Govt Jobs 2022: నిరుద్యోగులకు మరో శుభవార్త, 1,433 పోస్టులకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌, త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల

Hazarath Reddy

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్తను చెప్పింది. మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ (financial department Green Signal ) ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి (municipal panchayat raj dept) అనుమతిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

TS Inter Results 2022: జూన్ 20న ఇంటర్ ఫలితాలు, జూలై మొదటి వారంలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు, 2022-2023 ఇంటర్ విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

Hazarath Reddy

తెలంగాణ‌లో ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా కొన‌సాగుతోంది. ఇంటర్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ దాదాపు పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో జూన్ 20వ (TS Inter Results 2022) తేదీలోగా ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్‌ బోర్డ్‌ కృత నిశ్చయంతో ఉంది.

Hyderabad Gang Rape: హైదరాబాద్‌లో మరో దారుణం, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ బాలికపై 5 మంది అత్యాచారం, కార్ఖానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లిదండ్రులు

Hazarath Reddy

ఓ బాలికపై కొన్నిరోజులుగా ఇద్దరు మైనర్లు సహా అయిదుగురు సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన (Another minor held over teen’s gang rape) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Hyderabad Gang Rape Case: ఈ సారి నెక్లెస్ రోడ్డులో.., మైనర్ బాలికపై కారులోనే అత్యాచారం, నిందితుడు అరెస్ట్, 'జూబ్లీహిల్స్‌ అత్యాచారం' వీడియోలను వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం (Hyderabad Gang Rape Case) పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement