తెలంగాణ

Ex Minister Harishrao Under House Arrest: మాజీ మంత్రి హరీశ్‌ రావు గృహ నిర్బంధం‌.. కోకాపేటలో భారీగా మోహరించిన పోలీసులు.. ఎందుకంటే?? (వీడియో)

Rudra

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత హరీశ్‌ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం ఉదయం కోకాపేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Game Changer: 'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరణ.. అయితే, టిక్కెట్ ధరల పెంపునకు ఓకే!

Rudra

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించిన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది.

Tirupati Stampede Update: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య.. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తిరుపతిలో నేడు చంద్రబాబు పర్యటన.. రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించనున్న సీఎం

Rudra

తిరుమలలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తుల మధ్య భారీగా తోపులాట చోటుచేసుకొని తొక్కిసలాట జరిగింది.

ACB Questions Arvind Kumar: ఆరు గంటల పాటు ఏసీబీ కార్యాలయంలో అరవింద్ కుమార్ విచారణ..ప్రశ్నల వర్షం కురిపించిన ఏసీబీ

Arun Charagonda

ఏసీబీ కార్యాలయంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు విచారణ కొనసాగింది.

Advertisement

KCR Missing Poster Viral: కేసీఆర్ కనబడుట లేదు...తెలంగాణ బీజేపీ పోస్టర్ రిలీజ్,ప్రతిపక్ష నేత కనబడుట లేదని ఎక్స్‌లో పోస్ట్ చేసిన బీజేపీ

Arun Charagonda

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడుట లేదని తెలంగాణ బీజేపీ పోస్టర్ రిలీజ్ చేసింది. 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించి తెలంగాణను

Telangana: బంగారు మైసమ్మ ఆలయంలో చోరి.. అమ్మవారి ఆభరణాలు, హుండీలో నగదు ఎత్తుకెళ్లిన దొంగలు...పోలీస్ విచారణ

Arun Charagonda

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదారి సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరి జరిగింది.

Hyderabad Fire: వీడియో ఇదిగో, మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం, కృష్ణ కిచెన్ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు

Hazarath Reddy

హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డీ మార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణ కిచెన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కస్టమర్లు, వర్కర్లు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులకు రెస్టారెంట్ యాజమాన్యం సమాచారం అందించారు.

Telangana: తెలంగాణలో మందుబాబులకు షాక్, కింగ్‌ఫిషర్ బీర్లు సరఫరాని నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, తెలంగాణ ఎక్సైజ్ కమీషనర్ దీనిపై ఏమన్నారంటే..

Hazarath Reddy

Advertisement

KTR: కేటీఆర్‌కు రిలీఫ్..ఏసీబీ విచారణకు న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి, లాయర్‌ను తీసుకెళ్తే అభ్యంతరం ఏంటని ఏసీబీకి ప్రశ్న?

Arun Charagonda

కేటీఆర్ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి.

Telangana: 40 అడుగుల బ్రిడ్జిపై నుండి కుక్కలను కింద పడేసిన దుర్మార్గులు.. 20 కుక్కలు మృతి.. తెలంగాణలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Arun Charagonda

కుక్కల కాళ్లు కట్టేసి.. మూతులు కుట్టేసి 40 అడుగుల బ్రిడ్జి పైనుంచి కిందకు పడేశారు దుండగులు. ఈ ఘటనలో 20 కుక్కలు మృతి.. 11 కుక్కలకు గాయాలు అయ్యాయి.

Allu Arjun At KIMS: కిమ్స్‌లో అల్లు అర్జున్, శ్రీతేజ్‌ని పరామర్శించిన బన్నీ...బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా..డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్న బన్నీ

Arun Charagonda

డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న తొమ్మిదేళ్ల బాలుడిని పరామర్శించడానికి టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ మంగళవారం ఉదయం కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్‌)ను సందర్శించారు.

Complaint Against KTR: కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు..ఓఆర్ఆర్ టెండర్‌లలో అక్రమాలపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన యుగంధర్ గౌడ్

Arun Charagonda

కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్ఆర్ టెండర్‌లో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీకి ఫిర్యాదు చేశారు

Advertisement

Shocking Video: భూములు లాక్కుంటున్నారని పురుగుల మందు తాగిన రైతులు...భూపాలపల్లి జిల్లాలో ఘటన, కెనాలో గోతిలో పడుకొని రైతుల నిరసన

Arun Charagonda

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామంలో అన్యాయంగా తమ భూములను లాక్కుంటున్నారని పురుగుల మందు

Vikarabad: తాండూరులో దొంగల హల్చల్...పగటి పూట రెక్కీ- రాత్రి సమయంలో దోపిడి...సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Arun Charagonda

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో దొంగలు హల్చల్ చేశారు. ఈ నెల 1వ తేదీన తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో 4 ఇళ్లల్లో చోరీకి తెగబడ్డారు దొంగలు.

Telangana: వీడియో ఇదిగో, కొత్తపేట 919 పబ్బులో తాగిన మైకంలో కొట్టుకున్న మందుబాబులు, అడ్డుకోవడానికి ప్రయత్నించిన బౌన్సర్ల పై దాడి

Hazarath Reddy

కొత్తపేటలోని 919 పబ్బులో జనవరి 3న తాగిన మైకంలో ఒకరి పై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.ఈ దాడిలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన బౌన్సర్ల పై మందుబాబులు దాడి చేశారు.

Huzurabad Road Accident: చెట్టును ఢీ కొట్టిన లారీ.. 3 గంటల నరకయాతన అనుభవించిన డ్రైవర్, క్లీనర్ మృతి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదం..వీడియో

Arun Charagonda

చెట్టును ఢీ కొట్టిన లారీ.. 3 గంటల నరకయాతన అనుభవించాడు డ్రైవర్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

Advertisement

Doctors Negligence: దేవరకొండలో డాక్టర్ల నిర్లక్ష్యం..ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు మృతి, ఆస్పత్రిపై దాడి చేసిన కుటుంబ సభ్యులు

Arun Charagonda

దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందింది. ఆగ్రహంతో ఆస్పత్రిపై దాడి చేశారు కుటుంబ సభ్యులు. ఫర్నిచర్‌ను ధ్వసం చేయగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

IAS Officer Arvind Kumar: ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్...ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ2గా ఉన్న అర్వింద్ కుమార్

Arun Charagonda

ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్. ఈ కేసులో ఏ2గా ఉన్నారు అర్వింద్ కుమార్.

CM Revanth Reddy On Metro DPR: మెట్రో డీపీఆర్‌లకు మార్చ్ డెడ్‌లైన్..ఏప్రిల్‌లో టెండర్లు పిలవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి..ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం త్వరగా ప్రారంభించాలని ఆదేశం

Arun Charagonda

మెట్రో డీపీఆర్‌లకు మార్చ్ డెడ్‌లైన్ విధించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏప్రిల్‌లో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.

Hyderabad Pub: కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అశ్లీల డ్యాన్సులు.. సనత్‌ నగర్‌ లో బార్‌ యజమానిపై కేసు

Rudra

హైదరాబాద్‌ సనత్‌ నగర్‌ లోని ఎవర్‌ గ్రీన్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు అందమైన అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు.

Advertisement
Advertisement