తెలంగాణ
Hyderabad Road Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి మృతి
Hazarath Reddyఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ మాజీ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
BRS Meeting in Warangal: లక్షమందితో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచన
VNSతెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ (BRS) పార్టీయే తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణను, పాలనా పరిరక్షణను అందించగలదని, ఈ విషయం గత పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్ని అసంతృప్తి అనిశ్చితే నిదర్శనమని పునరుద్ఘాటించారు
Hyderabad: హైదరాబాద్ ఖైరతాబాద్‌లో వరుస దొంగతనాలు.. పార్కింగ్ చేసిన బైక్‌లనే టార్గెట్ చేసిన దొంగలు, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు
Arun Charagondaహైదరాబాద్ ఖైరతాబాద్‌లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. వీధుల్లో పార్క్ చేసిన బైక్ లు టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్నారు కొంతమంది దొంగలు.
Telangana: ప్రజాభవన్‌లో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానం, కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా
Arun Charagondaప్రజాభవన్ లో రేపు ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది . కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో సమావేశం జరగనుంది.
Karimnagar: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అపచారం.. ప్రైవేట్ పాటలకు చిందులు వేసిన ఉద్యోగ సంఘాల నాయకులు, వీడియో ఇదిగో
Arun Charagondaశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అపచారం చోటు చేసుకుంది. ప్రైవేటు పాటలకు చిందులు వేశారు ఉద్యోగ సంఘాల నేతలు.
Lady Aghori: షాకింగ్ వీడియో ఇదిగో, అఘోరీగా మారబోతున్నానంటూ బాంబు పేల్చిన బీటెక్ విద్యార్థిని, లేడీ అఘోరీ అమ్మలాగా అఘోరినై ఆడపిల్లల్ని రక్షిస్తానని వెల్లడి
Hazarath Reddyఆఘోరి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమెతో పాటు ఓ బీటెక్ విద్యార్థిని కూడా ఉంది. నేను అఘోరీగా మారబోతున్నానంటూ ఆ బీటెక్ విద్యార్థిని బాంబు పేల్చింది. ఇకపై అమ్మే నాకు అన్ని.. నేను అఘోరీ అమ్మలాగా అఘోరి అవుతా.. ఆడపిల్లలను రక్షిస్తానంటూ ఆ వీడియోలో బీటెక్ విద్యార్థిని చెప్పుకొచ్చింది.
KCR: బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం... పార్టీ రజతోత్సవాలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చ
Arun Charagondaబీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్(KCR). బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో.. ఏప్రిల్ 27 నాడు జరిపే బహిరంగ సభపై కీలక సూచనలు చేశారు.
Child Trafficking Case: చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్.. అహ్మదాబాద్‌లో వందనను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
Arun Charagondaచైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు పోలీసులు . అహ్మదాబాద్ లో చైల్డ్ ట్రాఫికింగ్ కింగ్ పిన్ వందనను అరెస్ట్ చేశారు
Hyderabad: వీడియోలు ఇవిగో, పుల్లుగా మద్యం తాగి రోడ్డు మీద కారుతో యువతులు హల్‌చల్, బైకర్‌ని ఢీకొట్టి అతనితో గొడవ, పోలీసులు వచ్చిన తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyహైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో యువతులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. రహదారిపై మద్యంమత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వద్ద ఓ బైకును ఢీకొట్టిన యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు. బైకర్‌ను బెదిరించడంతో అతడు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు
Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొననున్న రేవంత్
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి
Aghori: మెడికల్ సర్టిఫికెట్ లో అబ్బాయి.. ఆధార్ కార్డులో అమ్మాయి, లేడి అఘోరికి సంబంధించిన న్యూస్ వైరల్
Arun Charagondaకొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడి అఘోరి(Aghori) హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మం, హిందూ ధర్మం పేరుతో ఆలయాలను సందర్శిస్తూ నానా హంగామా చేస్తోంది.
Good News To TGSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraతెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ఇవ్వనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
Pune Court: నుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? మహిళకు జడ్జి ప్రశ్న.. అసలేం జరిగింది??
Rudraనుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? అంటూ పుణె జిల్లా జడ్జి ఓ మహిళను ప్రశ్నించారు.
Singer Kalpana Clarification: స్ట్రెస్ వల్లే స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నాను.. నాకు నా భర్త కు ఎలాంటి విభేదాలు లేవు.. సింగర్ కల్పన సంచలన వీడియో
Rudraసింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకొన్నట్టు వార్తలు రావడం కలకలం రేపాయి. భర్త, కూతురుతో విభేదాలే దీనికి కారణమని విశ్లేషణలు కూడా మొదలయ్యాయి.
TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం
Rudraఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం స్వయం ప్రతిపత్తితో కొనసాగుతున్నది. ఆలయ నిర్వహణకు టీటీడీ పేరిట ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఉంటుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Drunken Women Hulchul At KPHB: కేపీహెచ్ బీలో యువతుల హల్ చల్.. మద్యం మత్తులో కారుతో బీభత్సం.. వీడియో వైరల్
Rudraహైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ (కేపీహెచ్ బీ) ముగ్గురు యువతులు హల్ చల్ చేశారు. మద్యంమత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్ బీ మెట్రో స్టేషన్ వద్ద ఓ బైకును ఢీకొట్టిన ముగ్గురు యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు.
Hyderabad Fire: హైదరాబాద్‌లో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు, భారీగా ఆస్తి నష్టం, వీడియోలు ఇవిగో...
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని బహుదూర్‌పురాలో మెకానిక్ వర్క్‌షాప్ వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మెకానిక్ వర్క్‌షాప్ వద్ద చెట్లకు మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మరో ఘటనలో నాంపల్లిలోని మెకానిక్ వర్క్‌షాప్‌లో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.
Cyber Fraud in Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది డాలర్లు హాంఫట్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..
Hazarath Reddyహైదరాబాద్‌లో మరో నకిలీ కాల్‌సెంటర్ గుట్టు రట్టయింది. కాల్ సెంటర్ పేరుతో మాదాపూర్ కేంద్రంగా అమెరికన్లను మోసం చేస్తున్న నార్త్ ఇండియాకు చెందిన ముఠా సైబర్ మోసాలకు చెక్ పెట్టింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.
Viral CCTV Footage: మూడేళ్ల బాలుడు కిడ్నాప్.. నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా బాలుడిని ఎత్తుకెళ్లిన దుండగుడు, వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణలోని నల్గొండలో షాకింగ్ సంఘటన జరిగింది . నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు.
Konda Surekha: పెంపుడు కుక్క మృతితో కంటతడి పెట్టిన మంత్రి కొండా సురేఖ.. అంతిమ సంస్కారాలు నిర్వహించిన వైనం, వీడియో ఇదిగో
Arun Charagondaపెంపుడు శునకం ఆకస్మిక మరణంతో కంటతడి పెట్టారు మంత్రి కొండా సురేఖ(Konda Surekha). చుట్టూ ఉన్న మనుషులతోనే కాదు..