తెలంగాణ
Accident Caught on Camera: మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బైక్ మీద వేగంగా వెళ్తూ డివైడర్‌ను ఢీకొని ఇద్దరు మృతి
Hazarath Reddyఅతివేగంగా వెళ్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెంది. మృతులు బోరబండకు చెందిన రఘుబాబు, ఆకాన్ష్ గా గుర్తించారు. బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
TTD Good News: తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్, కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..ఇకపై వారానికి రెండుసార్లు సిఫారసు లేఖలకు అనుమతి
Arun Charagondaతెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్తనందించింది. ఇకపై వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.
Manmohan Singh Funeral Ceremony: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణతో మన్మోహన్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్న కేసీఆర్, ప్రతి సందర్భంలో మనోధైర్యం నింపారని వెల్లడి
Arun Charagondaభారత మాజీ ప్రధాని, దివంగత మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ పార్టీ హాజరై ఘన నివాళులర్పించనున్నది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆదేశాలు ఇచ్చారు.
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి, మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ సీఎం
Arun Charagondaమాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతిని తెలియజేశారు. నివాళులు అర్పించిన వారిలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.
Bharadwaja Thammareddy: వీడియో ఇదిగో, ఆయన ఇగో వల్ల టాలీవుడ్ అంతా సీఎం ముందు తలవంచాల్సి వచ్చింది, సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
Hazarath Reddyఒక వ్యక్తి యొక్క "ఇగో" కారణంగా మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు తలవంచవలసి వచ్చిందన్నారు. ఇది దురదృష్టకరం, కానీ తప్పు జరిగింది, తెలియక అతనిపై ఆరోపణలు వచ్చాయి, కానీ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తెలిసి అబద్ధాలు చెబుతున్నారన్నారు.
Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తాయని పేర్కొంది.
Nirmal: బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో దొంగల చేతివాటం, అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తురాలి మెడలోని గొలుసు ఎత్తుకెళ్లిన దొంగ..వీడియో
Arun Charagondaనిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దొంగలు రెచ్చిపోతున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలి మెడలోని బంగారు గొలుసును ఎత్తుకొని దొంగలు పారిపోయారు. భక్తురాలు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు విచారణ చేపట్టారు.
Hyderabad: బిల్లు కట్టలేదని కరెంట్ చేయడానికి వస్తే..చితకబాదాడు, హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఘటన..బండ బూతులు తిట్టిన వినియోగదారుడు
Arun Charagondaహైదరాబాద్ కేపీహెచ్‌బీలో విద్యుత్ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డాడు వినియోగదారుడు. కరెంట్ బిల్లు కట్టట్లేదని కరెంట్ కట్ చేయడానికి వెళ్లిన విద్యుత్ ఉద్యోగి శ్యామ్ పై దాడి చేశాడు
Formula E Car Race Case Update: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కౌంటర్ దాఖలు చేసిన ఏసీబీ, ఈనెల 31 వరకు కేటీఆర్ అరెస్టుపై స్టే పొడిగింపు
Arun Charagondaఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కేటీఆర్ పిటిషన్ కొట్టివేయాలని కౌంటరు దాఖలు చేసింది ఏసీబీ."కేటీఆర్ నాట్ టు అరెస్ట్" ను ఎత్తివేయాలని పిటిషన్‌లో ఏసీబీ పేర్కొనగా తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది న్యాయస్థానం.
Allu Arjun: ఆన్‌లైన్‌లో విచారణకు హాజరైన అల్లు అర్జున్, జ్యూడీషియల్ రిమాండ్‌పై విచారణ జనవరి 10కి వాయిదా, బెయిల్ పిటిషన్‌ను సోమవారం విచారణ చేపట్టనున్న న్యాయస్థానం
Arun Charagondaసంధ్య థియుటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌ను న్యాయస్థానం విధించిన సంగతి తెలిసిందే. నేటితో రిమాండ్ ముగుస్తుండగా భద్రతా కారణాల రీత్య వర్చువల్‌గా నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు బన్నీ.
Minister Konda Surekha: తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యంపై మంత్రి కొండా సురేఖ ఫైర్, టీటీడీ తరపున ధర్మ ప్రచార నిధులను కేటాయించాలని డిమాండ్
Arun Charagondaతిరుమల వివాదం పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. మా దురదృష్టం వల్ల శ్రీశైలం కోల్పోయాం.. ఆంధ్రకు ఇవ్వాల్సి వచ్చిందన్నారు.
Actress Madhavilatha: సీఎం రేవంత్ రెడ్డికి నటి మాధవీలత ప్రశ్నల వర్షం...తప్పుకు, పొరపాటుకు తేడా లేదా?, ఎంఐఎం నేతలపై ఇలా వ్యవహరించే దమ్ముందా అని ప్రశ్న?
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్నలు సంధించారు నటి మాధవీలత. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు ఆయనకి తెలియకుండా జరిగిందన్నారు.
Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం
Arun Charagondaభారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా చికిత్స పొందుతూ మృతి చెందారు మన్మోహన్. మన్మోహన్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Allu Arjun: వర్చువల్‌గా నాంపలి కోర్టు విచారణకు అల్లు అర్జున్, నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు
Arun Charagondaభద్రతా కారణాల రీత్యా ఆన్లైన్ ద్వారా కోర్టు విచారణకు హాజరుకానున్నారు నటుడు అల్లు అర్జున్. ఇంటి వద్ద నుంచి కోర్టుకు వర్చువల్‌గా హాజరుకానుండగా ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకున్నారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు.
Telangana Shocker: పోలీసుల వేధింపులు..పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, తండ్రి తీసుకున్న డబ్బులకు తనను వేధించడంపై మనస్తాపం..సూసైడ్, నాచారంలో విషాదం
Arun Charagondaహైదరాబాద్ నాచారంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి తీసుకున్న డబ్బులకు పోలీసులు తనను వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకుంది పీహెచ్‌డీ విద్యార్థిని. తండ్రితో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండకపోయినా.. డబ్బుల కోసం తననే వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంది దీప్తి.
NIMS Suspends OP Services: మన్మోహన్ మృతి నేపథ్యంలో నిమ్స్ లో ఓపీ సేవలు నిలిపివేత.. హాస్పిటల్ వద్ద రోగుల ఆందోళన
Rudraభారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి తెలంగాణ ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Cockroach Found In Biryani: బిర్యానీలో బొద్దింక.. హైదరాబాద్ మదీనాగూడలోని తాడిపత్రి బిర్యానీ సెంటర్ లో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ లోని పలు రెస్టారెంట్ లో ఫుడ్ క్వాలిటీ, శుభ్రత అంతకంతకూ పడిపోతున్నది. తాజాగా నగరంలోని మదీనాగూడలోని తాడిపత్రి బిర్యానీ సెంటర్ లో యధేచ్ఛగా బొద్దింకలు స్వైర విహారం చేశాయి.
KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య
Rudraభారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని ఆయన అన్నారు.
Manmohan Singh-Telangana: మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి
Rudraతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం అరవై ఏండ్లపాటు సుదీర్ఘ పోరాటం జరిగినప్పటికీ, అప్పటి ప్రధాని మన్మోహనుడి ప్రభుత్వంలోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగింది.
Telangana Govt. Declares Holiday: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం.. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు నేడు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినాలు
Rudraభారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు నేడు సెలవు ప్రకటించింది.