Technology
Google Bans 136 Dangerous Apps: ఈ యాప్స్ అర్జెంట్‌గా ఫోన్ నుంచి డిలీట్ చేయండి, ప్లేస్టోర్‌ నుంచి 136 యాప్స్‌ను నిషేధించినట్లు ప్రకటించిన గూగుల్
Hazarath Reddyఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్ల వినియోగదారులు అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది. ప్లేస్టోర్‌ నుంచి 136 యాప్స్‌ను (Google Bans 136 Dangerous Apps) నిషేధించినట్లు గూగుల్‌ ప్రకటించింది. ఈ యాప్స్‌ ద్వారా ప్రమాదకరమైన మాల్‌వేర్‌ను ప్రయోగించి హ్యాకర్లు 70 దేశాల ఆండ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్ల నుంచి భారీగా నగదు కొల్లగొట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
RBI's New Auto-Debit Rules: ఆటో డెబిట్ ఆప్షన్ ఉపయోగిస్తున్నారా..నేటి నుంచి ఆర్‌బిఐ కొత్త రూల్స్ వచ్చాయి, ఇకపై రూ. 5 వేలకు మించితే ఓటీపీ ఉండాల్సిందే, ఆర్‌బీఐ రూల్స్ ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyనేటి నుంచి పేమెంట్ దారులకు ఆర్‌బీఐ కొత్త రూల్స్ జారీ చేసింది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వాడే యూజర్లు ఆటోమేటిక్‌ చెల్లింపులకు ( RBI's New Auto-Debit Rules:) సంబంధించి సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త రూల్‌ ప్రకారం.. చెల్లింపుదారుడి ధృవీకరణ లేకుండా ఇకపై రూ. 5 వేలకు మించి ఆటోమేటిక్‌ చెల్లింపులు (Auto Payment to Fail from Oct 1 ) జరగవు.
How to Block Email Tracking: మీ ఈ మెయిల్స్ ట్రాక్ చేయకుండా వెంటనే ఆప్సన్ డిసేబుల్ చేయండి, ట్రాక్ ఆప్ష‌న్‌ ఆపేయడం ఎలాగో తెలుసుకోండి
Hazarath Reddyప్ర‌స్తుతం టెక్నాలజీ అమిత వేగంతో దూసుకుపోతోంది. హ్యకర్లు కూడా అదే స్థాయిలో చెలరేగిపోతున్నారు. చాలామంది జీమెయిల్‌, ఔట్‌లుక్‌, యాపిల్ మెయిల్ తమ రోజు వారీ పనుల కోసం ఉప‌యోగిస్తుంటారు. ఇదివ‌ర‌కు అయితే యాహూ, రెడిఫ్ ఉప‌యోగించేవారు అవి తెర వెనక్కి వెళ్లడంతో అందరూ ఎక్కువ‌గా జీమెయిల్ వాడుతున్నారు.
OnePlus Nord 2 Charger Explodes: వన్‌ప్లస్‌‌కు షాక్ మీద షాక్, నిన్న నార్డ్ స్మార్ట్‌ఫోన్‌, నేడు ఛార్జర్, భారీ శబ్దంతో ఛార్జర్ పేలిందని ట్వీట్ చేసిన కేరళ వాసి, స్పందించిన కంపెనీ
Hazarath Reddyవన్‌ప్లస్‌ నార్డ్‌ 2 5జీ ఛార్జర్‌ పేలిందంటూ (OnePlus Nord 2 Charger Explodes) కేరళ వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన జిమ్మీ రోజ్‌ వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జర్‌ను ఎలక్ట్రిక్‌ వాల్‌ సాకెట్‌కు కనెక్ట్‌ చేయగా... ఒక్కసారిగా భారీ శబ్దంలో పేలిందని ట్విటర్‌లో చిత్రాలను పోస్ట్‌ చేశాడు.
Ayushman Bharat Digital Mission: ఒక క్లిక్‌తో హెల్త్ కేర్ సౌకర్యం, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ, ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా అందరికీ హెల్త్ ఐడీలు
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను (Ayushman Bharat Digital Mission) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Card Tokenization: ఒక మీ డబ్బులు, వివరాలు భద్రం, ఆన్‌లైన్ చెల్లింపుల్లో టోకెనైజేషన్ వ్యవస్థ, వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి
Hazarath Reddyవచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌లలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. సైబర్‌ నేరాల నుంచి వినియోగదారులను రక్షించేందుకు ఆర్బీఐ, కేంద్ర ఆర్ధిక శాఖ కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. 2022,జనవరి నెల నుంచి ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో టోకెనైజేషన్ వ్యవస్థను ( Card Tokenization) అమలులోకి తీసుకు రాన్నట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
Google Alert: ఈ ఫోన్లకు గూగుల్ సర్వీసులు అన్నీ బంద్, వెంటనే వారు తమ ఫోన్లను అప్‌డేట్ చేసుకోవాలని అలర్ట్ మెసేజ్ జారీ చేసిన గూగుల్
Hazarath Reddyగూగుల్ తన వినియోగదారులకు అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. ఆండ్రాయిడ్‌ 2.3 వెర్షన్‌ (Android version 2.3) లేదా అంతకంటే తక్కువ వెర్షన్‌తో నడుస్తోన్న స్మార్ట్‌ ఫోన్‌లలో (All Google Services Blocked in Old Android Version) గూగుల్ సేవలు ఆపేస్తున్నామని తెలిపింది. ఈ ఫోనన్ వినియోగదారులు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని కోరింది.
Cyclone Gulab: ఏపీని తాకనున్న గులాబ్ సైక్లోన్, గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 670 కిమీ దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్, రేపు కళింగపట్నం సరిహద్దులో తీరం దాటనున్న గులాబ్, దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) తుపాను హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ తుపానుకు పాకిస్తాన్ సూచించిన ‘గులాబ్‌’గా (Cyclone Gulab) పేరుపెట్టారు.
Flipkart Big Billion Days 2021 Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ 2021 సేల్, అక్టోబ‌ర్ 7 నుంచి 12 వ‌ర‌కు భారీ డిస్కౌంట్లు, కార్డులపై 10 శాతం వ‌ర‌కు అద‌న‌పు డిస్కౌంట్
Hazarath Reddyఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ 2021 సేల్ అధికారిక డేట్ వ‌చ్చేసింది. అక్టోబ‌ర్ 7 నుంచి 12 వ‌ర‌కు ఆరు రోజుల పాటు ఈ సేల్‌ను (Flipkart Big Billion Days 2021 Sale) నిర్వ‌హించ‌నున్నారు. నిజానికి సెప్టెంబ‌ర్ 24 నుంచే సేల్ ప్రారంభం అవుతుంద‌ని వార్త‌లు వ‌చ్చినా.. అక్టోబ‌ర్ 7 నుంచి (Goes Live on October 7) సేల్ నిర్వ‌హిస్తున్నామ‌ని.. ఫ్లిప్‌కార్ట్ ప్ర‌క‌టించింది.
OnePlus Nord 2 Explosion Row: వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 5జీ కోర్టులో పేలిందని ఆరోపణలు, లాయర్‌కి నోటీసులు పంపిన కంపెనీ, వెంటనే ఫోటోలు డిలీట్ చేయాలంటూ పరువునష్టం దావా
Hazarath Reddyఢిల్లీ కోర్టులో నార్డ్‌ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ పేలిందని ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ పేలిందని (OnePlus Nord 2 Explosion) ఆరోపణలు చేసిన సదరు లాయర్‌కు లీగల్‌ నోటీసులను (OnePlus sends legal notice to lawyer) పంపింది.
Aadhaar-Bank Account Linking: మీ ఆధార్ కార్డు ఎన్ని బ్యాంక్ అకౌంట్లకు లింక్ అయిందో తెలుసుకోవడం చాలా ఈజీ, ఈ స్టెప్స్ ద్వారా మీ ఆధార్ బ్యాంక్ లింకింగ్ గురించి తెలుసుకోండి
Hazarath Reddyఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ (Aadhaar-Bank Account Linking) అకౌంట్ల గురించి చాలామంది తెలుసుకోవాలనుకుంటారు. అయితే ఎలా తెలుసుకోవాలో తెలియదు. అటువంటి వాళ్లు ఈ స్టెప్స్ ఫాలో అవడం ద్వారా త‌మ ఆధార్ నెంబ‌ర్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో (Check Aadhaar/Bank Linking Status) ఈజీగా తెలుసుకోవ‌చ్చు.
Ration Card Related Services: రేషన్ కార్డు దారులకు కేంద్రం తీపి కబురు, కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా సేవలు అందుబాటులోకి
Hazarath Reddyరేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌తో కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది.
Child Pornography: జాగ్రత్త...చిన్న పిల్లల పోర్న్ వీడియోలు చూస్తే పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది, చైల్డ్‌ పోర్న్‌ సైట్స్‌ కోసం సెర్చ్‌ చేసే వారిపై ఫోకస్ పెట్టిన NCRB, హైదరాబాద్‌లో 16 మంది అరెస్ట్
Hazarath Reddyదేశంలో చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కొందరు కామాంధులు మైనర్లపై హత్యాచారాలకు పాల్పడి వారిని చిదిమేస్తున్నారు. ముద్దులొలికే చిన్నారులపై పైశాచికత్వం ప్రదర్శించి వారి జీవితాలను మొగ్గలోనే తుంచేస్తున్నారు. వీరి నుంచి పసిబిడ్డలను రక్షించుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
Telecom Sector: భారతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకి గొప్ప ఉపశమనం, టెలికాం రంగంలో భారీ సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం, వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు
Team Latestlyటెలికాం రంగానికి కేంద్రం ఊరటనిచ్చింది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై మారటోరియం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం నిర్ణయం తీసుకుంది...
Apple iPhone 13 Series: ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ వచ్చేసింది, ఐఫోన్‌ 13 సిరీస్‌ ధరలు, ఫీచర్లు, అందుబాటు తేదీలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyటెక్‌ దిగ్గజం ఆపిల్‌..ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13మినీ, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌ ఫోన్‌లను విడుదల చేసింది. కాలిఫోర్నియా స్ట్రీమింగ్‌ పేరిట జరిగిన కార్యక్రమంలో ఆపిల్‌ చీఫ్‌ టిమ్‌ కుక్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. అయితే స్టాటిస్టా లెక్కల ప్రకారం భారత్‌లో కేవలం 3 శాతం మార్కెట్‌కే పరిమితమైనఆపిల్‌..ఆ మార్కెట్‌ను పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం, విదేశాల్లో ఉన్నవారికి యూపీఐ ద్వారా డబ్బులు పంపవచ్చు, తొలుత సింగపూర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఇండియా, 2022 జులై నుంచి ఒప్పందం అమల్లోకి
Hazarath Reddyఆన్‌లైన్‌ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు పంపేందుకు వీలుగా ఈ ఒప్పందాలు చేసుకుంటోంది. దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ సౌకర్యం 2016లో అందుబాటులోకి వచ్చింది.
Smartphone User Alert: మీ స్మార్ట్‌ఫోన్ ఉండకూడని ప్రదేశాలు, ఈ ప్రాంతాల్లో మీ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచవద్దని హెచ్చరిస్తున్న నిపుణులు
Hazarath Reddyస్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు అందరి చేతుల్లో కామన్ అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా మన చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. అది లేకుండా పూట గడవలేని పరిస్థితి. అయితే చాలామంది ఫోన్ వాడిన తర్వాత ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలో కొన్ని ప్రదేశాల్లో మీరు మొబైల్ పెడితే చాలా ప్రమాదమని (Smartphone User Alert) నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Alt Key Shortcuts: కీబోర్డులో ALTకీతో సింబల్స్ రప్పించవచ్చు, వివిధ దేశాల కరెన్సీ గుర్తులని ఆల్ట్ కీతో నంబర్లను ఉపయోగించి బయటకు తీసుకురావడం ఎలాగో తెలుసుకోండి
Hazarath Reddyమీ కీ బోర్డులో కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటున్నారా..కొత్త కొత్త పదాలను షార్ట్ కట్ ద్వారా (Alt Key Shortcuts) కనుక్కోవాలనుకుంటున్నారా..అయితే మీ కోసం కొన్నిసింపుల్ సీక్రెట్ ట్రిక్స్ అందుబాటులో ఉన్నాయి. సెర్చ్ ఆప్సన్లో కెళ్లి మీరు ALT కీతో నంబర్లను ఉపయోగించి కొన్ని రకాల సింబల్స్ ని (ALT Key Shortcuts to Insert Symbols) తెప్పించవచ్చు.
Android Users Alert: డేంజర్‌గా మారిన గూగుల్ ప్లే స్టోర్, 19,300 సురక్షితం కాని యాప్‌లను గుర్తించిన ఎవాస్ట్‌, హ్యాకర్ల చేతికి మీ ఫోన్ డేటా చేరే అవకాశం ఉందని హెచ్చరిక
Hazarath Reddyడిజిటల్‌ సెక్యూరిటీ కంపెనీ ఎవాస్ట్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో 19,300 సురక్షితం కాని యాప్‌లను (Avast found in more than 19 thousand dangerous apps) గుర్తించింది. డేటాబేస్‌(ఫైర్‌బేస్‌ అంటారు)లో భద్రతలేని ఈ యాప్‌ల వల్ల వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడం, తద్వారా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఎవాస్ట్‌ హెచ్చరించింది.
JioPhone Next: దీపావళికి జియో అత్యంత చవక స్మార్ట్‌ఫోన్‌, సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌తతో ఫోన్ లాంచింగ్ వాయిదా, జియోఫోన్ నెక్ట్స్ ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి
Hazarath Reddyప్రపంచంలోనే అత్యంత చవక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియో నెక్ట్స్‌ (JioPhone Next) లాంచింగ్ తేదీ వాయిదా పడింది. రిలయన్స్‌ వార్షిక సమావేశంలో వినాయక చవితికి తమ ఫోన్‌ను లాంఛ్‌ చేస్తామని ఆ కంపెనీ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ పేర్కొన్నారు.