Technology
Video: షాకింగ్ వీడియో ఇదిగో, కేవలం 10 ఉద్యోగాల కోసం ఎగబడ్డ వేలాదిమంది యువకులు, గుజరాత్‌లో నిరుద్యోగానికి ఇది నిదర్శనమంటున్న నెటిజన్లు
Vikas Mగుజరాత్ రాష్ట్రంలో గల థర్మాక్స్ కంపెనీలో పది ఖాళీల గురించి తెలుసుకున్న తర్వాత, జూలై 9, మంగళవారం, బరూచ్‌లోని అంక్లేశ్వర్‌లోని లార్డ్స్ ప్లాజా హోటల్‌లో యువ ఉద్యోగార్ధులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అధిక సంఖ్యలో దరఖాస్తుదారులు దాదాపు గందరగోళానికి కారణమయ్యారు
Samsung Galaxy Z Fold6, Z Flip6: శాంసంగ్ నుంచి మడతబెట్టే ఫోన్లు వచ్చేశాయి, ధర చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే, గెలాక్సి జెడ్ ఫోల్డ్6, గెలాక్సి జెడ్ ఫ్లిప్6 ఫోల్డబుల్ ఫోన్లపై ఓ లుక్కేసుకోండి
Vikas Mశాంసంగ్ తన సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లు గెలాక్సి జెడ్ ఫోల్డ్6 (Galaxy Z Fold6), గెలాక్సి జెడ్ ఫ్లిప్6 (Galaxy Z Flip6)లను ప్రపంచానికి పరిచయం చేసింది.భారత్‌లో వీటి ధరలను ప్రకటించిన కంపెనీ ముందస్తు ఆర్డర్‌లను కూడా ప్రారంభించింది.
BSNL 395-Day Plan: 13 నెలల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త ప్లాన్, 4జీ స్పీడ్‌తో రోజుకు 2జీబీ డేటాతో పాటు రోమింగ్ కూడా ఉచితం
Vikas Mప్రభుత్వరంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్‌ఎల్ త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌కు సంబంధించిన పనులను కంపెనీ చక్కబెడుతోంది. ఇందులో భాగంగా 4జీ సేవల ప్రారంభానికి ముందే అదిరిపోయే ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 13 నెలల వ్యాలిడిటీతో (395 రోజులు) తీసుకొచ్చిన ఈ ప్లాన్ ధర రూ. 2,399గా ఉంది.
PwC China Layoffs: ఆగని లేఆప్స్, 100 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ PwC
Vikas Mలండన్‌కు చెందిన అంతర్జాతీయ కన్సల్టింగ్, అకౌంటింగ్ సంస్థ అయిన PwC అని కూడా పిలువబడే ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ ఇటీవల బీజింగ్, షాంఘై, చైనాలోని ఇతర ప్రదేశాలలో భారీ తొలగింపులను ప్రకటించింది. కంపెనీ దేశంలోని ప్రధాన క్లయింట్‌లను కోల్పోయిన తర్వాత PwC చైనా తొలగింపులు ప్రకటించబడ్డాయి.
Term Policy Premium Hiked: లైఫ్ ఇన్సురెన్స్ తీసుకుంటున్నవాళ్లకు అలర్ట్! భారీగా ప్రీమియం పెంచేసిన కంపెనీలు, ఏయే సంస్థలు ఎంత పెంచాయంటే?
VNSమరో ప్రైవేట్ రంగ బీమా కంపెనీ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తమ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంల ధరలను 1 నుంచి 6 శాతం మేర పెంచింది. ఆయా వయసులనుబట్టి ఈ పెంపులున్నాయి. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వ్యక్తిగత వార్షిక బీమా ప్రీమియంలలో టర్మ్ ఇన్సూరెన్స్ వాటా 9 శాతం. ఇక బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీల రేట్లు 1 నుంచి 5 శాతం మేరకు పెరిగాయి.
Air India-Vistara Merger: విస్తారా ఎయిర్‌లైన్స్‌తో విలీనం అవుతున్న ఎయిర్ ఇండియా, దాదాపు 600 మంది ఉద్యోగులపై వేటు పడనున్నట్లుగా వార్తలు
Vikas Mఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ త్వరలో ఒకటి కాబోతున్నాయి. ఈ రెండు విమానయాన సంస్థల విలీనం నేపథ్యంలో వందలాది మంది ఉద్యోగాలు ఇంటికి వెళ్లనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ రెండింటిలో కనీసం 600 మంది ఉద్యోగులను తొలగించబోతున్నారని సమాచారం.
UiPath Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, 450 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ UiPath
Vikas MUS-ఆధారిత AI మరియు వ్యాపార ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ UiPath, విస్తృత పునర్నిర్మాణాన్ని అమలు చేయడం ప్రారంభించినందున దాని శ్రామికశక్తిలో 10% తగ్గింపును ప్రకటించింది. UiPath అనేది రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌కు ప్రసిద్ధి చెందిన ఒక బహుళజాతి సాఫ్ట్‌వేర్ కంపెనీ. వాస్తవ-ప్రపంచ సంస్థల కోసం కృత్రిమ మేధస్సును అందిస్తుంది.
Redmi 13 5G Launched in India: 108MP కెమెరాతో రెడ్‌మీ 13 5జీ ఫోన్ వచ్చేసింది. ధర కేవలం రూ.12,999 మాత్రమే, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి
Vikas MRedmi 13 5G రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ ధర రూ.12,999, 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ ధర రూ.14,999. మైక్రోఎస్‌డీ కార్డుతో స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకోవచ్చు. కంపెనీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌తో పాటు అమెజాన్‌లో ఈ ఫోన్ జులై 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి అందుబాటులోకి రానుంది.
CMF Phone 1: అదిరిపోయే ఫీచర్లతో సీఎంఎఫ్ ఫోన్1 వచ్చేసింది, 50-ఎంపీ కెమెరాతో పాటుగా ఇతర ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి
Vikas Mప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ (CMF) భారత్ మార్కెట్లోకి తన సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1) సోమవారం విడుదల చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ఎస్వోసీతో వస్తు్న్న సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1).. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది.
Samsung Workers Strike: శాంసంగ్ కంపెనీకి భారీ షాక్, మూడు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన కార్మికులు, జీతం పెంపు, సెలవుల సమయంపై విఫలమైన చర్చలు
Hazarath Reddyదక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కు కార్మికులు భారీ షాక్ ఇచ్చారు. సౌత్ కొరియాలో అతిపెద్ద యూనియన్ అయిన శాంసంగ్ వర్కర్ల యూనియన్ నేటి నుంచి మూడు రోజుల వాకౌట్‌కు వెళ్తోంది. జీతం సెలవుల సమయంపై గత నెలలో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు యూనియన్ పిలుపునిచ్చింది.
Airtel Denies Data Breach: డార్క్ వెబ్‌లో 50 వేల డాలర్లకు ఎయిర్‌టెల్ డేటా అమ్మకం, కంపెనీ స్పందన ఏంటంటే..
Hazarath Reddyడార్క్ వెబ్‌లో 375 మిలియన్ల ఎయిర్‌టెల్ కస్టమర్ల వివరాలు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని ధృవీకరించని నివేదికలు సూచించాయి, అయితే ఆ ఆరోపణను కంపెనీ తోసిపుచ్చింది.
Robot ‘Dies by Suicide’: పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న రోబో, ప్రపంచంలో ఇది తొలి కేసు, మెట్లపై నుంచి దూకి సూసైడ్ చేసుకుందని చెబుతున్న దక్షిణ కొరియా అధికారులు
Vikas Mదక్షిణ కొరియాలో రోబో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ వార్తను దక్షిణ కొరియా నగర మండలి బుధవారం, జూన్ 26న ధృవీకరించింది. దక్షిణ కొరియా యొక్క గుమి సిటీ కౌన్సిల్, తమ మొదటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రోబోట్ కొన్ని మెట్లపైకి విసిరిన తర్వాత పనికిరాకుండా పోయిందని తెలిపింది
UKG Layoffs: టెక్ రంగంలో మళ్లీ భారీ లేఆప్స్, 2,200 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం యుకెజి
Vikas Mయుఎస్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ యుకెజి తన తాజా రౌండ్‌లో వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు నివేదించబడింది. ఒక నివేదిక ప్రకారం, UKG యొక్క సామూహిక తొలగింపు జూలై 4 సెలవుదినానికి ముందే ప్రారంభమైంది, కంపెనీ తన శ్రామికశక్తిలో దాదాపు 14% మందిని విడిచిపెట్టింది.
Microsoft Layoffs Continue: మైక్రోసాఫ్ట్‌లో మరోసారి ఉద్యోగాల కోత, లింక్డిన్ వేదికగా ఉద్యోగం పోయిన పలువురు ఉద్యోగులు పోస్టులు
Vikas Mఇంటర్నేషనల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత (Lays Offs)ను ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న పలు టీమ్‌లకు చెందిన వారిని తొలగించినట్లు గ్రీన్ వైర్ అనే మీడియా సంస్థ తెలిపింది. అయితే ఎంతమందిని ఉద్యోగం నుంచి తొలగించిందో వెల్లడించలేదు
Unacademy Layoffs: ఆగని లేఆప్స్, మరోసారి 250 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ అన్‌అకాడమీ
Vikas Mప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ అన్‌అకాడమీ (Unacademy) మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈ సారి 250 మందిని కంపెనీ నుంచి తీసేసింది. వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నంతోపాటు, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Koo Shutting Down: ఎలాన్ మస్క్ ఎక్స్ ముందు నిలబడలేకపోయిన స్వదేశీ మైక్రోబ్లాగింగ్ యాప్ కూ, ఆర్థిక నష్టాలతో షట్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటన
Vikas Mఎక్స్' (ట్విట్టర్)కు ప్రత్యామ్నాయంగా వచ్చిన స్వదేశీ మైక్రోబ్లాగింగ్ 'కూ' మూతపడింది. ఆర్థిక ఇబ్బందులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ, కోఫౌండర్ మయాంక్ బిదావత్కా లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్ ద్వారా ప్రకటించారు.
Aditya-L1 Mission Update: సూర్యుడిపై ప్రయోగాల్లో మరో కీలక ఘట్టం, కేవలం 178 రోజుల్లోనే కక్ష్యను చుట్టేసిన ఆదిత్య ఎల్-1 స్పేస్ క్రాఫ్ట్
VNSసూర్యుడి అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 (Aditya-L1 Mission) స్పేస్‌క్రాఫ్ట్ (Spacecraft) మొట్టమొదటి సారి మండల కక్ష్యను పూర్తి చేసుకున్నది. లాగ్రాంగియన్ పాయింట్ ఎల్-1 వద్దకు గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన ఆదిత్య ఎల్-1ను ప్రయోగించారు. నిర్దేశిత హాలో ఆర్బిట్‌లోకి ఆ స్పేస్‌క్రాఫ్ట్ 2024, జనవరి ఆరో తేదీన చేరుకున్నది.
Electricity Bill Payment Update: గుడ్ న్యూస్, ఈ బ్యాంకుల కస్టమర్లు ఫోన్ పే, జీపే, పేటీఎం ద్వారా విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు
Vikas Mఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్ ప్లాట్‌ఫామ్‌లో నమోదయ్యాయి. కాబట్టి పైన తెలిపిన బ్యాంక్ కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులను కొనసాగించవచ్చు.
Electricity Bills Payment: కరెంట్ బిల్లుల చెల్లింపులపై కీలక అప్‌డేట్, ఇకపై మీరు పేమెంట్లు అధికారిక వెబ్‌సైట్, యాప్‌లలో మాత్రమే చెల్లించాలి, జులై 1 నుంచి అన్నిగేట్‌వేలు, బ్యాంకుల ద్వారా చెల్లింపుల నిలిపివేత
Hazarath Reddyఇకపై ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లించడం సాధ్యపడదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్ ఈ సేవలను నిలిపివేస్తున్నాయి. తాజాగా తెలంగాణ విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ కీలక ప్రకటన చేశాయి
Travel to Space for Just Rs 200: విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా రోదసిలోనే షికారు చేయొచ్చు. అది కూడా కేవలం రూ.200కే. మీకు కూడా ఈ అవకాశం ఉంది.. త్వరపడండి మరి!!
Rudraవిమానం ఎక్కి గాలిలో చక్కర్లు కొట్టాలని చాలా మందికి ఉంటుంది. అయితే, వేలల్లో టికెట్లు చెల్లించి ఎక్కడం చాలామందికి ఇబ్బందికరం. అయితే, కేవలం రూ.200 చెల్లించి విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా అంతరిక్షంలోనే షికార్లు కొట్టొచ్చు.