Technology

Over 100 Websites Banned By Modi Govt: పార్ట్ టైం జాబ్స్ పేరుతో భారీగా మోసాలు, ఏకంగా 100 వెబ్ సైట్ల‌ను నిషేదించిన భారత స‌ర్కారు

VNS

పార్డ్ టైం జాబ్స్ పేరుతో ( Part-Time Job Frauds) ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న వంద‌కు పైగా వెబ్ సైట్ల‌ను నిషేదించింది (Government Ban) భార‌త ప్ర‌భుత్వం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ వెబ్ సైట్ల‌ను బ్లాక్ చేసింది.

Wikipedia Top Search for 2023: వ‌రల్డ్ క‌ప్ గురించి తెగ సెర్చ్ చేసిన నెటిజ‌న్లు, ఈ ఏడాది ఎక్కువ‌గా సెర్చ్ చేసిన అంశాలేంటో తెలుసా? కోహ్లీ, షారుక్ వికీపీడియా పేజీల‌కు ఫుల్ డిమాండ్

VNS

ఈ సంవ‌త్స‌రం క్రికెట్ (Cricket) ఫీవ‌ర్ ప్ర‌జ‌ల్ని ఊపేసింది. ముఖ్యంగా వ‌ర‌ల్డ్ క‌ప్ (World Cup) గురించి తెలుసుకునేందుకు నెటిజ‌న్లు అత్యంత ఆస‌క్తి చూపించారు. దీంతో వికీపీడియాలో ఎక్కువ‌గా సెర్చ్ చేసిన వాటిలో క్రికెట్ మొద‌టి స్థానంలో ఉంది.

Chandrayaan 3 Update: చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో మరో విజయం, చంద్రుని కక్ష్య నుంచి భూకక్ష్య వైపు ప్రొపల్షన్‌ మాడ్యుల్‌, ఇస్రో ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో భాగంగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా చంద్రయాన్‌-3లో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ను తాజాగా జాబిల్లి కక్ష్య నుంచి తిరిగి భూకక్ష్య వైపు మళ్లించినట్లు ఇస్రో ప్రకటించింది.

Govt To Ban 100 Chinese Websites: చైనాకు మరో షాకిచ్చిన భారత్, భారతీయులను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడి మోసాలకు పాల్పడుతున్న 100కి పైగా చైనా వెబ్‌సైట్‌లపై నిషేధం

Hazarath Reddy

భారతీయులను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడులకు సంబంధించిన మోసాలకు పాల్పడుతున్న 100కి పైగా చైనా వెబ్‌సైట్‌లను నిషేధించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. చైనా నిర్వహించే ఆర్థిక మోసాలపై తాజా అణిచివేతగా ఈ చర్య వచ్చింది.

Advertisement

Twilio Layoffs: ఆగని ఉద్యోగాల కోత, వందలాది మంది ఉద్యోగులను తొలగించిన క్లౌడ్ కమ్యూనికేషన్స్ సంస్థ ట్విలియో

Hazarath Reddy

క్లౌడ్ కమ్యూనికేషన్స్ సంస్థ ట్విలియో తన ఉద్యోగుల్లో 5 శాతం కోత ప్రకటించడంతో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ దాదాపు 11 శాతం మంది ఉద్యోగులను తొలగించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 17 శాతం మంది ఉద్యోగులను తొలగించింది

Spotify Layoffs: ఆగని ఉద్యోగాల కోత, 17 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ Spotify

Hazarath Reddy

మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ Spotify ఉద్యోగాలను తగ్గించింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, దాదాపు 17% తగ్గించబడుతుంది. నివేదికలో, రాబోయే కొద్ది నెలల్లో 2% మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవచ్చని అంచనా వేయబడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలలో ఉద్యోగాల కోతలు జరుగుతున్నాయి

Wine Taste with AI: ఏఐ సాయంతో వైన్‌ రుచి తెలుసుకోవచ్చు.. ఎలాగంటే??

Rudra

వైన్‌ ను రుచి చూసి ఎలా ఉందో చెప్పడం చాలా ఆకర్షణీయమైన వృత్తి. ఇకపై ఈ రంగంలోకి కృత్రిమ మేధ(ఏఐ) ప్రవేశించబోతోంది. దీంతో వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా రుచికరమైన వైన్‌ను ఆస్వాదించడం సాధ్యమవుతుంది.

70 Lakh Mobile Numbers Suspended: అనుమానిత లావాదేవీలు, 70 లక్షల మొబైల్‌ నెంబర్లను బ్లాక్ చేసిన కేంద్రం

Hazarath Reddy

డిజిటల్‌ మోసాలను అరికట్టేందుకు అనుమానిత ఆర్థిక లావాదేవీలను జరుపుతున్న 70 లక్షల మొబైల్‌ నెంబర్లను కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్‌ జోషి తెలిపారు. ఆర్థిక సైబర్‌ భద్రత, పెరుగుతున్న డిజిటల్‌ చెల్లింపుల మోసాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మంగళవారం జోషీ అధ్యక్షతన సమావేశం జరిగింది.

Advertisement

New SIM Card Rules: డిసెంబరు 1 నుంచి సిమ్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ ఇవిగో, పాటించకుంటే రూ.10 లక్షల వరకు జరిమానా

Hazarath Reddy

మొబైల్ ఫోన్‌లను ఉపయోగించే వారు 1 డిసెంబర్ 2023 నుండి చెల్లుబాటు అయ్యే SIM కార్డ్ నియమాల గురించి తప్పక తెలుసుకోవాలి. మొదట్లో, నిబంధనలు 1 అక్టోబర్ 2023 నుండి చెల్లుబాటు అవుతాయి, కానీ ప్రభుత్వం అమలును రెండు నెలలకు వాయిదా వేసింది

Foxconn to Invest in India: భారత్‌లో రూ.13 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్న ఫాక్స్‌కాన్‌, తైవాన్‌ స్టాక్‌ ఎక్సేంజీకి తెలిపిన తైవాన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం

Hazarath Reddy

తైవాన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌కు చెందిన హాన్‌ హాయ్‌ టెక్నాలజీ.. భారత్‌లో 1.6 బిలియన్‌ డాలర్ల (రూ.13వేల కోట్లు)తో ఓ కర్మాగారాన్ని నిర్మిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం తైవాన్‌ స్టాక్‌ ఎక్సేంజీకి తెలియజేసింది. కాగా, ఈ ఫ్యాక్టరీలో ఫాక్స్‌కాన్‌ సింగపూర్‌ యూనిట్‌కు 12.83 బిలియన్‌ షేర్లుండనున్నాయి.

Free Netflix Subscription: ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ కావాలా, అయితే ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లు వేసుకుంటే చాలు, ఎయిర్‌టెల్‌, జియో లేటెస్ట్‌ ప్లాన్స్‌పై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

దేశీయ టెలికాం దిగ్గజాలు ఎయిర్‌టెల్‌, జియోలు యూజర్లకు శుభవార్త చెప్పాయి. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను వీక్షించేలా ప్రీపెయిడ్‌ ప్లాన్‌ బండిల్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి.

Mozilla Firefox Update Alert: మొజిల్లా ఫైర్ ఫాక్స్ వాడుతున్న వారికి కేంద్రం అలర్ట్, హ్యాక్ కాకుండా వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచన

Hazarath Reddy

గూగుల్ క్రోమ్ కు ప్రత్యామ్నాయంగా మొజిల్లా ఫైర్ ఫాక్స్ వాడుతున్న యూజర్లను కేంద్రం అప్రమత్తం (Mozilla Firefox Update Alert) చేసింది. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కొన్ని లోపాలు ఉన్నాయని, వెంటనే అప్ డేట్ (update browser immediately) చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది

Advertisement

Aadhaar Update Last Date: ఆధార్ కార్డు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి చివరి తేదీ ఇదిగో, ఈ గడువులోగా అప్‌డేట్ చేయకుంటే నిర్దేశిత ఫీజు చెల్లించాల్సిందే

Hazarath Reddy

ఆధార్‌ కార్డు తీసుకుని పదేళ్లు దాటిన వారు వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలంటూ కేంద్రం నిబంధనలు విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా అప్‌డేట్ చేయని వారు 2023 డిసెంబర్‌ 14లోపు అప్‌డేట్‌ (Last date to update Aadhaar) చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) తెలిపింది.

RBI Tightening: క్రెడిట్‌కార్డ్‌ సహా పర్సనల్‌ లోన్లపై ఆర్‌బీఐ కఠిన నిబంధనలు అమలు, బ్యాంకింగ్‌ వ్యవస్థ స్థిరత్వానికి ఉద్దేశించిన ముందస్తు చర్యకోసమేనని తెలిపిన ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌

Hazarath Reddy

క్రెడిట్‌కార్డ్‌సహా వ్యక్తిగత రుణ మంజూరీలపై నిబందనలను కఠినతరం చేస్తూ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల తీసుకున్న నిర్ణయం బ్యాంకులు, నాన్‌–బ్యాంకు ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)ల రుణ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఫిచ్‌ రేటింగ్స్‌ ఒక నివేదికలో పేర్కొంది.

Wipro Divestment Plans: విప్రో మరో సంచలన నిర్ణయం, హైదరాబాద్, బెంగళూరు ఆస్తులను అమ్మే ఆలోచనలో టెక్ దిగ్గజం, కారణం ఏంటంటే..

Hazarath Reddy

నాన్-కోర్ రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి విప్రో బెంగళూరు, హైదరాబాద్‌లోని రెండు కార్యాలయ ఆస్తులను విక్రయిస్తోంది . ఈ ఆస్తులలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి మరియు బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని క్యాంపస్‌ల భాగాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

Electric Bike: ఒక్క రీచార్జ్‌ తో 171 కిలోమీటర్లు.. అదిరిపోయే ఎలక్ట్రిక్‌ బైక్‌ వచ్చేసింది

Rudra

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ప్యూర్‌ ఈవీ మరో రెండు మోటర్‌ సైకిళ్లను దేశీయ మార్కెట్‌ కు పరిచయం చేసింది.

Advertisement

Cyber Attack at Taj Hotel: తాజ్ హోటల్స్‌పై సైబర్ అటాక్, దాదాపు 1.5 మిలియన్ల మంది వ్యక్తిగత సమాచారం అమ్మకానికి..

Hazarath Reddy

టాటా యాజమాన్యంలోని తాజ్ హోటల్స్‌లో ఇటీవల జరిగిన డేటా ఉల్లంఘనలో దాదాపు 1.5 మిలియన్ల మంది వారి వ్యక్తిగత సమాచారం రాజీ పడి ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

IRCTC Down: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ డౌన్, మొబైల్‌ యాప్‌ సేవల్లో అంతరాయం, రైల్వే టికెట్లు బుక్‌ చేయలేకపోతున్నామంటూ యూజర్లు అసహనం

Hazarath Reddy

రైల్వే టికెట్‌ బుకింగ్‌ కోసం ఉద్దేశించిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ (IRCTC) సేవలు డౌన్ అయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి సాంకేతిక లోపం నెలకొంది. దీంతో టికెట్లు బుక్‌ చేయలేకపోతున్నామంటూ యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు

Aadhar Enabled Payment System Fraud: ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ సాయంతో రూ. 10 లక్షల మేర మోసపూరిత లావాదేవీలు, ఆరుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు

Hazarath Reddy

పిన్ లేదా మొబైల్ పరికరం నమోదు చేయకుండా చిన్న లావాదేవీలు చేయడానికి ఉపయోగపడే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS)ను అనేక మోసపూరిత లావాదేవీలు చేయడానికి ఒక ముఠా దుర్వినియోగం చేసింది. ఈ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారని జాయింట్ కమిషనర్ Gajarao Bhupal చెప్పారు.

Titan Company Jobs: టైటన్‌ కంపెనీలో 3 వేల ఉద్యోగాలు, రానున్న ఐదేళ్ల కాలంలో నియామకాలు చేపడతామని తెలిపిన టాటా కంపెనీ

Hazarath Reddy

టాటా గ్రూప్‌ దిగ్గజం టైటన్‌ కంపెనీ రానున్న ఐదేళ్ల కాలంలో 3,000కుపైగా ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రకటించింది. వీటిలో ఇంజినీరింగ్, డిజైన్, లగ్జరీ, డిజిటల్, డేటా అనలిటిక్స్, మార్కెటింగ్‌ తదితర విభాగాలలో సిబ్బందిని నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.

Advertisement
Advertisement