టెక్నాలజీ
Meta lay offs: ఐటీలో కొనసాగతున్న ఉద్యోగాల కోతలు, ఈ సారి మెటాలో లే ఆఫ్స్, సిలికాన్ యూనిట్‌లో ఎంప్లాయిస్ తొలగింపుపై వార్తలు
VNSప్రముఖ సామాజిక దిగ్గజాల మాతృసంస్థ మెటాలో (Meta lay offs) మరోసారి ఉద్యోగాల కోతపడే అవకాశం కనిపిస్తోంది. ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్ తో ఖర్చులను తగ్గించుకునేందుకు ఇప్పటికే పలు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది. ఈ బాటలోనే మెటా ఇప్పటికే పలు రంగాలకు చెందిన ఉద్యోగులను తొలగించింది.
Mobile Download Speeds: గ్లోబల్ మొబైల్ స్పీడ్ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయిన భారత్,ఏకంగా 72 స్థానాలను అధిగమించి 47వ స్థానానికి చేరుకున్న ఇండియా
Hazarath Reddyభారతదేశంలో 5G సేవల ప్రారంభం టర్బోచార్జ్డ్ మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్‌ని కలిగి ఉంది, ఊక్లా ప్రకారం, జపాన్, UK, బ్రెజిల్ వంటి దేశాల కంటే స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో దేశం యొక్క ర్యాంకింగ్ 72 నోచ్‌లు అధికంగా 47వ స్థానానికి చేరుకుంది.
WhatsApp Banned: భారత్ లో ఆగస్టు నెలలో 74 లక్షల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం.. ఎందుకో తెలుసా?
Rudraఈ ఏడాది ఆగస్టు నెలలో భారత్‌లో 74 లక్షల వాట్సాప్‌ ఖాతాలను బ్యాన్‌ చేసినట్టు ‘మెటా’ వెల్లడించింది. ఐటీ నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్టు తాజా నివేదికలో సంస్థ పేర్కొన్నది.
Solar Powered Airship: ఇంధనం అవసరం లేని సోలార్‌ ఎయిర్‌ షిప్‌.. సున్నా ఉద్గారాలతో 40 వేల కిలోమీటర్లు కేవలం 20 రోజుల్లోనే చుట్టేసి వస్తుంది మరి!
Rudraఅసలు ఇంధనం అన్నదే లేకుండా ప్రపంచాన్ని చుట్టేసే వాహనం ఉంటే ఎంత బాగుణ్ణు అన్న ఆలోచనను నిజం చేశారు యూరో శాస్త్రవేత్తలు. ఏ ఇంధనం అవసరం లేకుండానే సున్నా ఉద్గారాలతో పనిచేసే సోలార్‌ ఎయిర్‌ షిప్‌ ను తయారు చేశారు.
TCS ends Hybrid Mode: వర్క్‌ ఫ్రమ్‌ హోం పద్దతికి టీసీఎస్‌ స్వస్తి, ఇక ఉద్యోగులంతా ఆఫీస్‌కు రావాల్సిందే అంటూ హుకుం, అక్టోబర్ 1 నుంచి ఎంప్లాయిస్‌ కు కొత్త పద్దతి
VNSప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) హైబ్రిడ్‌ వర్కింగ్ పాలసీకి (TCS ends hybrid mode) గుడ్‌బై చెప్పింది. అక్టోబర్‌ 1 నుంచి ఉద్యోగులంతా కార్యాలయాలకు రావాలని సూచించింది. ఇప్పటికే ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం ఇచ్చిందని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ పేర్కొంది.
TCS Ends Hybrid Working Policy: టీసీఎస్ ఉద్యోగులకు షాక్, అక్టోబర్ 1 నుండి ఆఫీసుకు రావాలని ఉద్యోగులకు మెయిల్, హైబ్రిడ్ వర్కింగ్ పాలసీకి ముగింపు పలికిన దిగ్గజం
Hazarath Reddyదేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) హైబ్రిడ్ వర్కింగ్ పాలసీకి ముగింపు పలకనుంది. ఈ నెల మధ్యలో పంపిన అంతర్గత కమ్యూనికేషన్‌లో, అక్టోబర్ 1, 2023 నుండి వారంలో ఐదు రోజుల పాటు తమ ఉద్యోగులు కార్యాలయానికి హాజరు కావాలని కంపెనీ ఆదేశించింది. ప్రస్తుతం ఉద్యోగులు వారానికి మూడు రోజులు మాత్రమే కార్యాలయంలో ఉండాలి.
ISRO Pragyan Rover: ఇంకా మేల్కొనని ప్రజ్ఞాన్ రోవర్.. మేల్కొనకపోయినా ఇబ్బందేమీ లేదన్న ఇస్రో చీఫ్ సోమనాథ్.. రోవర్ తన లక్ష్యాన్ని చేరుకుందని వ్యాఖ్య
Rudraచంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 Mission) లో కీలకమైన ప్రజ్ఞాన్ రోవర్ (ISRO Pragyan Rover) చంద్రుడిపై నిద్రాణస్థితిలో ఉండి ఇంకా మేల్కొనకపోవడంపై ఇస్రో (ISRO) చీఫ్ ఎస్. సోమనాథ్ స్పందించారు.
Last Supermoon of 2023: మిస్ కాకండి, నేడు రేపు ఆకాశంలో ఈ ఏడాది చివరి సూపర్ మూన్, ఈ హార్వెస్ట్ మూన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా..
Hazarath Reddyసంవత్సరంలో చివరి సూపర్‌మూన్ ఈ రాత్రి కనిపిస్తుంది, ఇది అతిపెద్ద ఖగోళ సంఘటనలలో ఒకటిగా మారుతుంది. చంద్రుడు తన కక్ష్యలో భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది. ఇది 2023లో వరుసగా నాల్గవ సూపర్‌మూన్ మాత్రమే కాదు, ఇది ఈ సంవత్సరం చివరి సూపర్‌మూన్ కూడా అవుతుంది,
Flipkart Big Billion Days Sale 2023: ఆఫర్లే ఆఫర్లు, అక్టోబర్‌ 08 నుంచి అక్టోబర్‌ 15 వరకు ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2023, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఏడాది బిగ్‌ బిలియన్‌ డేస్‌ (Flipkart Big Billion Days)’ ప్రత్యేక సేల్‌ తేదీలను ప్రకటించింది. వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఓ మైక్రోసైట్‌ను క్రియేట్‌ చేసి వివిధ ఆఫర్లను ప్రకటించింది.అక్టోబర్‌ 08 నుంచి అక్టోబర్‌ 15 వరకు ప్రత్యేక సేల్‌ జరగనున్నట్లు వెల్లడించింది
Elon Musk on Covid Booster Dose: కరోనా బూస్టర్ డోస్ తీసుకున్నాకే నేను ఆస్పత్రిలో పడ్డా, ఎలాన్‌ మస్క్‌ సంచలన ట్వీట్ ఇదిగో...
Hazarath Reddyకొవిడ్‌-19 వ్యాక్సిన్‌పై బిలియనీర్‌, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సంచలన ట్వీట్ చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్నాక తనలో అసలైన లక్షణాలు కనిపించాయని అన్నారు. ఇక బూస్టర్‌ డోస్‌ (Covid Booster Dose) తర్వాత తాను ఆసుపత్రిపాలైనట్లు తెలిపారు. ఈ మేరకు మస్క్ తన ట్విట్టర్ (ఎక్స్‌) సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు.
Earthquake Alert System: భూకంపం రాకముందే మీ ఫోన్‌కి అలర్ట్ మెసేజ్, భారత్‌లో భూకంప హెచ్చరికల వ్యవస్థను ప్రారంభించిన గూగుల్
Hazarath Reddyప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ బుధవారం భారత్‌లో భూకంప హెచ్చరికల వ్యవస్థను ప్రారంభించింది. ఫలితంగా భూకంపం రాకముందే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తమై ఘటనాస్థలికి దూరమయ్యే అవకాశం ఉంటుంది.భూకంపం ప్రపంచంలో అత్యంత సాధారణ ప్రకృతి వైపరీత్యం.
Google Birthday 2023: గూగుల్ 25వ జన్మదినం నేడు, గూగుల్‌ డూడుల్‌ ద్వారా ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్న టెక్ దిగ్గజం, వీడియో ఇదిగో..
Hazarath Reddyగూగుల్ (Google)‌ 25వ జన్మదినం నేడు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గూగుల్‌ డూడుల్‌ ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటోంది.సరిగ్గా పాతిక సంవత్సరాల కిందట అంటే 1998 సెప్టెంబర్ 4వ తేదీన గూగుల్‌ ఆవిర్భవించింది. అయితే, గూగుల్‌ తన పుట్టినరోజును ఏటా సెప్టెంబర్‌ 27వ తేదీన జరుపుకుంటోంది
Byju’s Layoffs: మళ్లీ లేఆఫ్స్ క‌ల‌క‌లం, 3500 మంది ఉద్యోగులను తీసేస్తున్న బైజూస్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ లేఆప్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. నూత‌న భార‌త సీఈవో సార‌ధ్యంలో పునర్వ్య‌వ‌స్ధీక‌ర‌ణ‌లో భాగంగా కంపెనీ మ‌రో విడ‌త ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా లేఆఫ్స్‌ ద్వారా 3500 మంది ఉద్యోగుల‌పై వేటు ప‌డ‌నుందని చెబుతున్నారు.
Dunzo Layoff: ఆగని ఉద్యోగాల కోత, 150 నుంచి 200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ డెలివరీ సంస్థ Dunzo
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినా ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్యం నుండి సంస్థను కాపాడుకోవడానికి కంపెనీలు లేఆప్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు లేఆప్స్ ప్రకటించగా తాజాగా ప్రముఖ డెలివరీ ఫ్టాట్ పాం Dunzo ఉద్యోగాల కోత ప్రకటించినట్లుగా తెలుస్తోంది
Snap Layoff: ఇంకా ఆగని ఉద్యోగాల కోత, 150 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్
Hazarath Reddyస్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ తన పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. The Verge ప్రకారం, Snap యొక్క ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) విభాగంలో తాజా ఉద్యోగాల కోతలు జరిగే అవకాశం ఉంది. నివేదికపై కంపెనీ ఇంకా వ్యాఖ్యానించలేదు
ISRO Venus Mission: మరో సాహసానికి రెడీ అయిన ఇస్రో, ఈ సారి శుక్రుడిపై పరిశోధనలకు సిద్దమంటూ ప్రకటన, మరికొద్దిరోజుల్లోనే వీనస్‌ మిషన్‌పై కసరత్తు పూర్తి
VNSభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తాజాగా శుక్రుడి గ్రహంపై పరిశోధనలు చేయనుందా? అంటే అవునంటున్నారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ (Somanth). చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ 1 మిషన్ (Adithya L-1) తర్వాత ఇస్రో వీనస్ మిషన్‌ను (Venus Mission) చేపట్టనున్నట్లు సోమనాథ్ చెప్పారు.
Aadhar: ప్ర‌పంచంలోనే ఆధార్ కార్డు అత్యంత న‌మ్మ‌క‌మైన డిజిట‌ల్ ఐడీ, మూడీస్ ఇచ్చిన డేటాను తోసి పుచ్చిన UIDAI, ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తుందని మండిపాటు
Hazarath Reddyకేంద్ర స‌ర్కార్ జారీ చేస్తున్న ఆధార్ కార్డుల‌పై ఇంట‌ర్నేష‌న‌ల్ క్రెడిట్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్ట‌ర్స్ స‌ర్వీస్ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించిన సంగతి విదితమే. ఆధార్ కార్డు స‌ర్వీస్ స‌రిగా లేద‌ని, వేడి వాతావ‌ర‌ణంలో బ‌యోమెట్రిక్ టెక్నాల‌జీ న‌మ్మ‌దగిన‌దిగా లేద‌ని మూడీస్ ఆరోపించింది
WhatsApp: ఈ కంపెనీల ఫోన్లు వాడే వారికి వాట్సాప్ షాక్, అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన మెసేజింగ్ దిగ్గజం
Hazarath ReddyWhatsApp.. iOS Android యాప్‌లను ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. కానీ ఇది కొంత సమయం తర్వాత అటువంటి అనేక పరికరాలలో మద్దతును కూడా ముగించింది. ఆండ్రాయిడ్ ఓఎస్ 5.0 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఫోన్‌లకు సపోర్ట్ చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది.
CERT-In on Apple: ఆపిల్ ప్రోడక్ట్స్ వాడుతున్నారా? అయితే డేంజర్ అలర్ట్, ఆ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయంటూ హెచ్చరిక, త్వరలోనే కొత్త ఓఎస్‌లో లోపాలు సరిదిద్దే అవకాశం
VNSకేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ సంస్థ- కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (CERT-In) తెలిపింది. తత్ఫలితంగా హ్యాకర్లు (Hackers) ఆపిల్ ఉత్పత్తులను హ్యాక్ చేసి యూజర్ల డేటా తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది.
Chandrayaan 3 Update: స్లీప్ మోడ్‌లో నుంచి ఇంకా బయటకు రాని విక్రమ్‌, శనివారం మేల్కొలిపే ప్రక్రియ చేపడతామని తెలిపిన ఇస్రో
Hazarath Reddyభారత అంతరిక్ష సంస్థ ఇస్రో..చంద్రయాన్‌ 3 మిషన్‌ గురించి కీలక అప్‌డేట్‌ అందించింది. చంద్రుడిపై స్లీప్ మోడ్ లో ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్ ను మేల్కొలిపే ప్రక్రియను రేపటికి వాయిదా వేసింది.