Technology
Vodafone Idea: వొడాఫోన్ నుంచి సూపర్ ప్లాన్, రూ.82తో ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకుంటే ఒక నెల పాటు సోనీ లివ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఉచితం
Hazarath Reddyవొడాఫోన్ ఐడియా పలు ప్రయోజనాలతో కూడిన రూ.82 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్ ను ప్రవేశపెట్టింది. యూజర్లు ఈ మొత్తంతో రీచార్జ్ చేసుకుంటే ఒక నెల పాటు సోనీ లివ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను 28 రోజుల పాటు ఉచితంగా పొందొచ్చు.
'Want Free Netflix Subscription': నెట్‌ఫ్లిక్స్‌ ఉచితంగా కావాలా.. అయితే మీరు ఈ ఆఫర్ వినియోగించుకోవాల్సిందే, కంపెనీ అందిస్తున్న బంపరాఫర్ ఏంటో చూద్దాం
Hazarath Reddyప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ను యూజర్లు ఫ్రీగా యాక్సెస్‌ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో బంపరాఫర్‌ ను కంపెనీ అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.
Bill Gates: మళ్ళీ పెళ్లికి రెడీ అంటున్న బిల్ గేట్స్, పిల్లలకు దూరంగా ఉండడం చాలా బాధగాఉందని తెలిపిన వ్యాపార దిగ్గజం, మెలిండాను మళ్లీ పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధమని సంకేతాలు
Hazarath Reddyచాలా రోజుల తర్వాత అమెరికా వ్యాపార దిగ్గజం, Microsoft సహవ్యవస్థాపకుడు Bill Gates తొలిసారి తన విడాకులు.. ఇతర పరిణామాలపై సండే టైమ్స్‌తో స్పందించాడు. విడాకులు తీసుకోవడం కన్నా.. పిల్లలకు దూరంగా ఉండడం తనను ఎంతో బాధించిందని గేట్స్‌ (Microsoft co-founder Bill Gates) ఆవేదన వ్యక్తం చేశాడు.
Monthly Recharge Plans: అదిరిపోయే నెల వారి ప్లాన్లు తీసుకువచ్చిన టెల్కోలు, మీ నెట్వ‌ర్క్ ప్లాన్ ఏదో సెలక్ట్ చేసుకోండి
Hazarath ReddyTrai ఆదేశంతో టెలికం కంపెనీలు నెలవారీ ప్లాన్లను తీసుకొచ్చాయి. ఒక్కో కంపెనీ ఒకటికి మించిన రీచార్జ్ వోచర్లను ప్రవేశపెట్టాయి. 30 రోజులు (Monthly Recharge Plans), లేదా నెలవారీ ప్లాన్ ను తీసుకురావాలని ట్రాయ్ లోగడే టెలికం కంపెనీలను ఆదేశించడం తెలిసిందే.
Google Search Mobile :గూగుల్ సెర్చ్‌లో మీ మొబైల్ నెంబర్ ఉందా? వెంటనే డిలీట్ చేయండి, లేకపోతే మీకే డేంజర్, గూగుల్ స్టోర్ నుంచి మీ పర్సనల్ డీటైల్స్ ఇలా తొలగించండి
Naresh. VNSగూగుల్ యూజర్ల అభ్యర్థనల మేరకు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం ఫోన్ నెంబర్లు (Phone Numbers), చిరునామా వంటి వివరాలను డిలీట్ (Delete) చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గూగుల్ సెర్చ్‌లో ఆర్థికపరమైన వివరాలను మాత్రమే డిలీట్ చేయమని అభ్యర్థనలు వచ్చేవి.. క్రెడిట్ కార్డు (Credit Card), డెబిట్ కార్డు (Debit card) వివరాలను గూగుల్ డిలీట్ చేస్తోంది.
Elon Musk: ఎలన్‌ మస్క్‌ మరో సంచలన ప్రకటన, ఈ సారి భారీ ధరకు కోకా కోలాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడి
Hazarath Reddyటెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్‌ మస్క్‌ మరో సంచలన ప్రకటన చేశాడు. ఇప్పటికే 44 బిలియన్‌ డాలర్ల డీల్‌తో ట్విటర్‌ను కొనుగోలు చేసినట్లు మస్క్‌ తాజాగా కోకా కోలాను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటన చేశాడు.
Nokia G21: సరికొత్తగా నోకియా నుంచి జీ 21 స్మార్ట్‌ఫోన్, వెనుక భాగంలో 50 మెగాపికల్స్ మెయిన్ కెమెరాతో సహా మూడు కెమెరాలు
Hazarath Reddyహెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ ‘నోకియా జీ 21’ స్మార్ట్‌ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతేడాది వచ్చిన జీ 20 తర్వాతి వెర్షన్ ఇది (Nokia G21). 6.5 అంగుళాల స్కీన్, హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే కాదు. వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో స్క్రీన్ కనిపిస్తుంది
Elon Musk Buys Twitter: ట్విటర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్, చాలా బోరింగ్‌గా తయారైందని..మళ్లీ అందులోకి అడుగుపెట్టనని వెల్లడి, ట్రూత్ సోషల్‌ను మాత్రమే వినియోగిస్తానని వెల్లడి
Hazarath Reddyఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్ చాలా బోరింగ్‌గా తయారైందని ఆయన అన్నారు. ఈ వేదికను టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వశం చేసుకున్నప్పటికీ (Elon Musk Buys Twitter), తాను మళ్ళీ ఆ వేదికపైకి రాబోనని (he won’t return to Twitter) చెప్పారు.
Elon Musk Buys Twitter: ఎలాన్‌ మస్క్‌ చేతికి ట్విట్టర్, 44 బిలియన్‌ డాలర్లతో దాన్ని సొంతం చేసుకున్న టెస్లా అధినేత, ప్రస్తుతం ట్విటర్‌కు 20 కోట్ల పైగా యూజర్లు
Hazarath Reddyట్విటర్‌పై కన్నేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అనుకున్న విధంగానే ఆ సంస్థను సొంతం చేసుకున్నారు. ట్విటర్‌ బోర్డ్‌ ఈ ఒప్పందానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. టేకోవర్‌ విలువ దాదాపు 44 బిలియన్‌ డాలర్లు. షేరు కొనుగోలు ధర 54.20 డాలర్లు.
SBI: ఈ నంబర్లు నుంచి వచ్చే కాల్స్ బ్లాక్ చేయండి, ఖాతాదారులకు అలర్ట్ మెసేజ్ జారీ చేసిన SBI, ఎస్‌బీఐ కేవైసీ వెరిఫికేషన్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరిక
Hazarath Reddyప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఆన్‌లైన్‌లో పెరిగిపోతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని త‌న ఖాతాదారుల‌ను (SBI warns customers) తాజాగా హెచ్చరించింది. నో యువర్ క‌స్ట‌మ‌ర్‌ (కేవైసీ) వెరిఫికేష‌న్ పేరుతో మోసాల‌కు పాల్ప‌డే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ సూచించింది
Elon Musk: ప్రపంచ కుబేరుడుకి ఉండటానికి సొంత ఇల్లు లేదట, రోజూ స్నేహితుల ఇండ్లల్లోనే పడుకొంటాడట, విహారానికి వెళ్లడానికి తన వద్ద షిప్‌ కూడా లేదంటున్న ఎలాన్ మస్క్
Hazarath Reddyప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ సంచలన విషయాలు చెప్పారు. తనకు సొంతిల్లు లేదని, స్నేహితుల ఇండ్లల్లోనే పడుకొంటానని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలా న్‌ మస్క్‌ తెలిపారు. టెస్లాలో పనిచేసే ఇంజినీర్ల బృందంలో తనకు చాలామంది మిత్రులు ఉన్నారని, రాత్రిళ్లు వాళ్ల ఇండ్లల్లోని ఖాళీ గదుల్లోనే నిద్రిస్తానని పేర్కొన్నారు.
iPhone 11: ఆపిల్ కంపెనీ షాకింగ్ నిర్ణయం, వచ్చే ఏడాది నుంచి ఐఫోన్‌ 11 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు నిలిపివేత, ఐఫోన్‌-14 సిరీస్‌ కోసం కఠిన నిర్ణయం తీసుకున్న టెక్ దిగ్గజం
Hazarath Reddyప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఆపిల్‌ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్‌-14 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను (iPhone 14 launch this fall) ఆపిల్‌ లాంచ్‌ చేయనుంది. ఈ నేపథ్యంలో 2019 సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్‌ 11 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఆపిల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.
NASA: మిస్టరీ ఫోటోను షేర్ చేసిన నాసా, అవి ఏలియన్ల పాదాలే అంటున్న నెటిజన్లు, సోషల్ మీడియాలో ఊపందుకున్న చర్చ
Hazarath Reddyగ్రహాంతరవాసుల ఉనికిపై ఎప్పటి నుంచో అనేక రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా(National Aeronautics and Space Administration) ఏలియన్స్ మీద పరిశోధనలు చేస్తూనే ఉంది. తాజాగా నాసా ఓ ఫోటోను విడుదల చేసింది.
WhatsApp: వాట్సాప్‌ నుంచి అదిరిపోయే ఫీచర్లు, ఇకపై ఒకేసారి 32 మందికి వీడియో కాల్ చేసుకోవచ్చు, వీడియో, పీడీఎఫ్‌ వంటి 2జీబీ డేటా ఫైల్స్‌ ఫార్వార్డ్ చేసుకోవచ్చు
Hazarath Reddyవాట్సాప్‌ అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఎనిమిది మంది మాత్రమే గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయం ఉంది. కానీ తాజాగా జుకర్‌ బెర్గ్‌ వాయిస్‌ కాల్స్‌ చేసే సదుపాయాన్ని 8 మంది నుంచి 32 మందికి పెంచనున్నట్లు తెలిపారు.
Cardless Cash Withdrawals: కార్డ్ లేకుండానే అన్ని ఏటీఎంల నుంచి న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవచ్చు, రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్ర‌తిపాద‌న, వివరాలను వెల్లడించిన ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్
Hazarath Reddyరిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్ర‌తిపాద‌న చేసింది. కార్డ్ లేకుండానే అన్ని ఏటీఎంల‌లో న‌గ‌దును విత్‌డ్రా చేసుకునే అవ‌కాశాన్ని (Cardless Cash Withdrawals) క‌ల్పించ‌నున్న‌ది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్‌(యూపీఐ) విధానం ద్వారా ఏటీఎంల్లో న‌గ‌దు తీసుకునే ఏర్పాటు చేయ‌నున్నారు.
Moto G22 India Launch Date: సరికొత్తగా దూసుకొస్తున్న మోటో జీ22, ఏప్రిల్ 8న ప్లిఫ్‌కార్ట్‌ నుండి విడుదల, 5000ఎంఏహెచ్ బ్యాట‌రీతో రానున్న Moto G22
Hazarath Reddyభార‌త్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా మోటో జీ22ను ఏప్రిల్ 8న లాంచ్ చేసేందుకు మోటోరొలా స‌న్నాహాలు చేప‌ట్టింది. లాంఛ్‌కు ముందు ఈ మొబైల్ ప్లిఫ్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. వెబ్‌సైట్‌లో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేష‌న్స్ కూడా లిస్ట్ అయ్యాయి.
Govt Blocks 22 YouTube Channels: యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం కొరడా, 22 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసిన సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ
Hazarath Reddyభారత జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు మరియు ప్రజా శాంతికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు మూడు ట్విట్టర్ ఖాతాలు మరియు ఒక ఫేస్‌బుక్ ఖాతాతో పాటు 22 యూట్యూబ్ ఛానెల్‌లను బ్లాక్ (Govt Blocks 22 YouTube Channels) చేసినట్లు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం పేర్కొంది.
WhatsApp: వాట్సాప్ నుంచి సంచలన ఫీచర్, ఒక మెసేజ్‌ను ఒక గ్రూపుకు మాత్రమే ఫార్వర్డ్‌ చేసేలా సరికొత్త అప్‌డేట్
Hazarath Reddyసుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు కలిగి ఉన్న వాట్సాప్ ఫార్వర్డ్‌ మెసేజ్స్‌పై సంచలన నిర్ణయం తీసుకుంది. ఫార్వర్డ్‌ మెసేజ్‌లకు అడ్డుకట్ట వేసే పనిలో భాగంగా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ను టెస్టింగ్‌ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
Elon Musk: ట్విట్టర్లో 9.2 శాతం వాటాలను కొనుగోలు చేసిన ఎలన్‌ మస్క్‌, వాటాల కొనుగోలుతో ట్విటర్‌లో అతిపెద్ద షేర్ హోల్డర్‌గా నిలిచిన టెస్లా, స్పేస్‌ అధినేత
Hazarath Reddyప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ ఫౌండర్‌ ఎలన్‌ మస్క్‌ సోషల్‌మీడియా వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎలన్ మస్క్ ట్విటర్‌లో 9.2 శాతం వాటాలను కొన్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 10, 2022 నాటికి ట్విటర్‌లో9.2 శాతం వాటాను ఎలన్ మస్క్ కలిగి ఉన్నారని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో వెల్లడైంది.
Tap to Pay: గూగుల్‌ పే యూజర్లకు శభవార్త, లావాదేవీలు మరింత సులువుగా జరిపేందుకు ట్యాప్‌ టూ పే, పైన్ ల్యాబ్స్‌తో జతకట్టిన గూగుల్‌ పే
Hazarath Reddyప్రముఖ ఆన్‌లైన్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫాం గూగుల్‌ పే (Google Pay) యూజర్లకు శభవార్తను అందించింది. మరింత సులువుగా లావాదేవీలను జరిపేందుకుగాను ‘ట్యాప్‌ టూ పే’ సేవలను (Tap to Pay for UPI) యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.