Technology

Prophet Row: మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల కలకలం, భారత్‌పై సైబర్‌ దాడులు.. ఏకంగా 70 వెబ్‌సైట్లు హ్యాక్‌ చేసిన హ్యాకర్లు

Hazarath Reddy

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ వెబ్‌సైట్లను (70 Indian Government And Private Websites) సైబర్‌ దాడులు మొదలయ్యాయి. మలేషియాకు చెందిన హ్యాక్టివిస్ట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో డ్రాగన్‌ పోర్స్‌ మలేషియా, 1877 సంస్థ కురుదేశ్‌ కోరడర్స్‌ పేరుతో సైబర్‌ దాడులకు పాల్పడటం వెలుగు చూసింది.

Andhra Pradesh: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వాట్సాప్ సేవలను ప్రారంభించిన ఏపీడీసీ, ఇందుకోసం వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ డిజిటల్ కార్పోరేషన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు , కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఏపీ డిజిటల్ కార్పోరేషన్ (APDC) ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్ తో ఒప్పందం (APADC Tie up With WhatsApp) కుదర్చుకుంది.

Reserve Bank: ఆర్‌బీఐ కీలక నిర్ణయం, డెబిట్ కార్డుల మాదిరిగానే క్రెడిట్ కార్డుల ద్వారా కూడా యూపీఐ పేమెంట్లు, UPIతో కార్డులు అనుసంధానం చేయబోతున్నామని తెలిపిన గవర్నర్ శక్తికాంత దాస్

Hazarath Reddy

రిజర్వ్ బ్యాంకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌పేస్ (UPI) వేదికతో క్రెడిట్ కార్డులను అనుసంధానం చేయడానికి అనుమతించబోతున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) చెప్పారు

Lost Your Phone: మీ ఫోన్ పోయిందా.. వెంటనే ఇలా చేయకపోతే ప్రమాదంలో పడిపోతారు, ఫోన్ ఎవరి చేతిలోనైనా పడితే చాలా డేంజర్, ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి

Hazarath Reddy

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు చాలా చవకగా మారడం.. ప్రతి ఒక్క పని టెక్నాలజీతో ముడిపడటంతో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ (Android smartphone) అవసరం అయింది. దీంతో చాలామంది తమ పర్సనల్ డేటాను ఫోన్ లోనే స్టోర్ చేస్తుంటారు. బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా అందులోనే ఉంటాయి.

Advertisement

WhatsApp: సూపరో సూపర్.. వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్లు వచ్చేస్తున్నాయ్, ఏమేమి ఫీచర్లు వస్తున్నాయో ఓ సారి చెక్ చేసుకోండి, అలాగే Whatsapp లో డిజిలాకర్ నుండి పత్రాలను డౌన్లోడ్ ఎలా చెయ్యాలి చూద్దామా..

Hazarath Reddy

మరొక డివైజ్ నుంచి వాట్సాప్ అకౌంట్‌కు లాగిన్ అవ్వడానికి అదనపు వెరిఫికేషన్ కోడ్ కూడా అవసరమయ్యేలా వాట్సాప్ డబుల్ వెరిఫికేషన్ అనే కొత్త సెక్యూరిటీ ఫీచర్‌పై పని చేస్తోంది' అని వాట్సాప్ బీటా ఇన్ఫో తన నివేదికలో రిపోర్ట్ చేసింది.

Google Pay in Telugu: గూగుల్ పే సేవలు తెలుగులో కూడా పొందవచ్చు, ఈ సింపుల్ స్టెప్ట్స్ ద్వారా మీరు తెలుగులో గూగుల్ పే సేవలను ఉపయోగించుకోండి

Hazarath Reddy

యూపీఐ పేమెంట్స్ యాప్స్‌లలో గూగుల్ పేకు యూజర్ల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. దీంతో గూగుల్ పే ఎప్పటికప్పుడు తమ సేవలను (how to use google pay in telugu) విస్తరిస్తోంది. ప్రాంతీయ భాషల్లో కూడా గూగుల్ పే సేవలను విస్తరించింది. ఇప్పుడు తెలుగులో కూడా గూగుల్ పే సేవలను (Google Pay in Telugu) పొందవచ్చు

WhatsApp New Feture: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై సినిమా కూడా వాట్సాప్‌లో పంపించుకోవచ్చు, కొందరికి అందుబాటులోకి వచ్చిన ఫీచర్, మీరు కూడా ఇలా ట్రై చేయండి!

Naresh. VNS

వాట్సాప్ (Whats App) యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ లో ఇకపై పెద్ద ఫైల్స్(Big Files) కూడా సులభంగా పంపుకోవచ్చు. అంటే.. ఒక సినిమా వీడియో మొత్తాన్ని ఒకే ఫైల్లో పంపుకోవచ్చు. ఇప్పటివరకూ పెద్ద సైజు ఫైల్స్(Big Files) వీడియోలను పంపుకునే వీల్లేదు. ఎందుకంటే.. కేవలం 100MB వరకు మాత్రమే ఫైల్స్ పంపుకోనే వీలుంది.

WhatsApp: వాట్సాప్ దారులకు హెచ్చరిక, 16 లక్షలపైగా వినియోగదారుల ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్

Hazarath Reddy

16 లక్షలపైగా వాట్సాప్ ఖాతాలను ఏప్రిల్ నెలలో బ్యాన్ చేసినట్లు ప్రముఖ కంపెనీ వాట్సాప్ వెల్లడించింది. భారత్‌లో కొత్త ఐటీ రూల్స్ ప్రకారం 5 లక్షల కన్నా ఎక్కువ మంది వినియోగదారులు కలిగి ఉన్న డిజిటల్ కంపెనీలు ఈ వివరాలను ప్రతి నెలా ప్రచురించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలకు సంబంధించిన వివరాలను వాట్సాప్ వెల్లడించింది.

Advertisement

Airtel: ఎయిర్‌టెల్‌ నుంచి మూడు కొత్త ప్లాన్లు, 350కి పైగా ఛానెళ్లను ఉచితంగా వీక్షించే అవకాశం, కొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల వివరాలు ఓ సారి చెక్ చేయండి

Hazarath Reddy

ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ మూడు సరికొత్త ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఎయిర్‌టెల్ రూ. 1599, రూ. 1,099, రూ. 699 ల విలువ చేసే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Masked Aadhaar: ఆధార్ వాడకంపై కేంద్రం కీలక సూచన, ఎక్కడపడితే అక్కడ ఆధార్ ఇవ్వొద్దు, మాస్క్ డ్ ఆధార్ వాడాలంటూ సూచన, మాస్క్‌ డ్ ఆధార్ అంటే ఏమిటి? ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా?

Naresh. VNS

ఆధార్‌ వాడకంపై కేంద్రం.. దేశ పౌరులకు కీలక సూచన చేసింది. ప్రతీ విషయంలోనూ ఆధార్‌ను వాడుతున్న నేపథ్యంలో.. ఏ విష‌యంలోనైనా ఆధార్ కార్డును ఇత‌రుల‌కు ఇవ్వాల్సి వస్తే.. కేవ‌లం ‘మాస్క్‌డ్ కాపీ’ల‌ను (Masked Copy) మాత్రమే ఇవ్వాల‌ని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆధార్ కార్డును దుర్వినియోగం (Mis use) చేయకుండా ఉండేందుకే ఇలా చేయాలని కేంద్రం కోరింది.

Aadhaar Card update: మీ ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయి ఉన్నాయో తెలుసా? ఆధార్‌కు లింక్ అయిన సిమ్ కార్డులను తెలుసుకునేందుకు టెలికాం విభాగం కొత్త పద్దతి, ఇది ఫాలో అయితే చాలు తెలుసుకోవచ్చు

Naresh. VNS

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్’ (DoT) ఆధ్వర్యంలో..”Telecom Analytics for Fraud management and Consumer Protection (TAFCOP)” అనే సరికొత్త విభాగాన్ని ప్రవేశపెట్టారు. TAFCOP ద్వారా ఒక్కో వ్యక్తికి చెందిన ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్ నెంబర్లు లింక్ అయి ఉన్నాయో, మొత్తం సిం కార్డులు ఎన్ని జారీ అయ్యాయో తెలుసుకునే వీలుంటుంది.

Malware in Zoom: జూమ్ యాప్ వాడుతున్నారా? మీరు రిస్క్‌లో ఉన్నట్లే, జామ్ వేదికగా పర్సనల్ కంప్యూటర్లు, ఫోన్లు టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు, వెంటనే అప్‌డేట్ చేసుకోవాలంటూ హెచ్చరిక

Naresh. VNS

జూమ్ యాప్ (Zoom App)వాడే యూజర్లు జాగ్రత్తగా ఉండాలంటున్నారు సైబర్ నిపుణులు. జూమ్ యాప్ వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. మీ కంప్యూటర్, ఆండ్రాయిడ్ iOS డివైజ్‌లలో మాల్‌వేర్‌ను (Malware) ఇన్‌స్టాల్ చేయడానికి హ్యాకర్లు ఈ Zoom App వినియోగిస్తారని ఓ నివేదిక వెల్లడించింది.

Advertisement

Smartphone Mistakes: స్మార్ట్‌ఫోన్‌ వాడే వారు ఈ తప్పులు చేయకండి, మీ ఫోన్ తొందరగా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది, అవేంటో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

స్మార్ట్‌ఫోన్‌(Smart Phones)లు ఆధునిక జీవితంలో కామన్ అయిపోయింది. పొద్దున లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ లేకుండా జీవితమే గడవడం లేదు. ప్రతి పనికి స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. అయితే చాలా మంది స్మార్ట్‌ఫోన్ వాడే విషయంలో అజాగ్రత్తగా ఉంటారు.

Ambassador Comeback: కొత్తరూపంలో అంబాసిడర్ కారు, రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందని హిందుస్థాన్ కంపెనీ ప్రకటన, ట్రెండ్ కు తగ్గట్లు ఎలక్ట్రానిక్ అంబాసిడర్ తయారీ యోచనలో కంపెనీ

Naresh. VNS

. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’గా పిలిచే ఈ కారును ఇష్టపడేవాళ్లు ఇప్పటికీ బోలెడంత మంది. అయితే, 2014 నుంచి ఈ కారు తయారీ ఆగిపోయింది. అప్పట్నుంచి కొత్త కార్లు రాలేదు. కానీ, ఇప్పుడు సరికొత్త రీతిలో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్దమవుతోంది అంబాసిడర్ (Ambassador).

Spicejet Flights: స్పైస్‌జెట్ సిస్టమ్స్‌పై​ ర్యాన్‌సమ్‌వేర్ దాడి, నాలుగు గంటల పాటు విమానంలో నరకం చూసిన ప్రయాణికులు, పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపిన యాజమాన్యం

Hazarath Reddy

స్పైస్‌జెట్ సిస్టమ్స్‌పై​ ర్యాన్‌సమ్‌వేర్ దాడి కారణంగా వందలాది ప్రయాణీకులు పలు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. దీంతో ప్యాసెంజర్లు ఆందోళనకు దిగారు. సోషల్‌ మీడియాలో వీడియోలు, పోస్ట్‌లతో విరుచుకుపడ్డారు. దాదాపు నాలుగు గంటల పాటు విమానంలో బాధలుపడుతున్నామంటూ ఒక యూజర్‌ వీడియో పోస్ట్‌ చేశారు.

Google Pay Down: గూగుల్ పే సర్వర్ డౌన్, ఫెయిల్ అవుతున్న లావాదేవీలు, ట్విట్టర్ వేదికగా సమస్యను వెల్లడిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

UPI చెల్లింపు అప్లికేషన్ Google Pay నెమ్మదిగా నడుస్తోంది. యాప్ నుండి లావాదేవీలు విఫలమవుతున్నాయి. బుధవారం ఉదయం నుండి GPay సర్వర్ డౌన్‌లో ఉన్నట్లు గుర్తించబడింది. వినియోగదారులు చాలా నిరుత్సాహానికి గురయ్యారు!

Advertisement

SBI Users Alert: మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ చేయడం జరిగింది, ఈ మెసేజ్ వస్తే రెస్సాండ్ కావొద్దని హెచ్చరికలు జారీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు హెచ్చరికలు (SBI Users Alert) జారీ చేసింది. మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ చేయడం జరిగింది’ అంటూ మొబైల్ కు మెస్సేజ్ వచ్చిందా..? అయితే, దాన్ని పట్టించుకోవద్దని తెలిపింది.

IAF 3rd On Global Ranking: పాకిస్తాన్, చైనాలకు భారీ షాక్, అత్యంత శక్తివంతమైన వైమానిక దళం జాబితాలో భారత్ మూడవస్థానం, 2022 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్‌ను ప్రచురించిన WDMMA

Hazarath Reddy

భారత వైమానిక దళం (IAF) ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వివిధ వైమానిక సేవల యొక్క మొత్తం పోరాట శక్తి పరంగా ప్రపంచ వాయు శక్తి సూచికలో మూడవ స్థానంలో నిలిచింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ (WDMMA) 2022 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్‌ను ప్రచురించింది. ఈ జాబితాలో భారత్‌ ముందు పాకిస్థాన్‌ ఎక్కడా లేదు. అమెరికా, రష్యాల తర్వాత భారత వైమానిక దళం మూడో స్థానంలో ఉంది.

5G Call Tested: దేశంలో 5జీ విప్లవం, 5జీ టెస్ట్‌ కాల్‌ విజయవంతం, ఐఐటీ మద్రాస్‌లో పరీక్షించిన కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, సంవత్సరం చివరి నాటికి అందుబాటులోకి..

Hazarath Reddy

దేశంలో 5జీ విప్తవం రాబోతోంది. ఐఐటీ మద్రాస్‌లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్‌ కాల్‌ చేశారు. నెట్‌వర్క్‌ భారత్‌లో తొలిసారిగా అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. ‘ఐఐటీ మద్రాస్‌లో 5జీ కాల్‌ విజయవంతంగా పరీక్షించామని, ఎండ్‌ టూ ఎండ్‌ నెట్‌వర్క్‌ను భారత్‌లో రూపొందించడంతో పాటు అభివృద్ధి చేశాం’ అంటూ కేంద్రమంత్రి కూ యాప్‌లో పోస్ట్‌ చేశారు.

Bharti Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు భారీ షాక్, పెరగనున్న టారిఫ్ ధరలు, ఏఆర్‌పీయూ రూ.200 మార్కును దాటగలదని తెలిపిన దక్షిణాసియా ఎండీ గోపాల్‌ విఠల్‌

Hazarath Reddy

ఎయిర్‌టెల్‌ యూజర్లకు కంపెనీ నుంచి భారీ షాక్‌ తగలనుంది. ఇప్పటికే గతేడాది టారిఫ్‌ రేట్లను పెంచిన ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) సంస్థ ఈ ఏడాది మరోసారి టారిఫ్‌ రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement