టెక్నాలజీ

Hacking Alert: ఆరు సెకండ్లలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు హ్యాకింగ్, సంచలన నివేదికను బయటపెట్టిన నార్డ్‌వీపీఎన్‌ సంస్థ, హెచ్చరికలు జారీ చేసిన ఆర్బీఐ

Hazarath Reddy

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వాడకం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. అయితే అదే స్థాయిలో సైబర్‌ నేరాలు కూడా ఎక్కువయ్యాయి. సైబర్‌ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేస్తూ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలను కొట్టేసి, డబ్బులను (Your credit, debit card can be hacked) లాగేసుకుంటున్నారు.

Anil Ambani: అనిల్ అంబానీ కీలక నిర్ణయం, రెండు గ్రూప్‌ సంస్థల డైరెక్టర్‌ పదవులకు రాజీనామా, సెబీ ఆదేశాలమేరకు తప్పుకున్న దిగ్గజ వ్యాపారవేత్త

Hazarath Reddy

రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ (Anil Ambani) తాజాగా రెండు గ్రూప్‌ సంస్థల నుంచి వైదొలగారు. రిలయన్స్‌ పవర్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డైరెక్టర్‌ పదవులకు రాజీనామా (Resigns as Director of RPower, RInfra) చేశారు.

Elon Musk Dance Video: సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న ఎలన్‌ మస్క్‌ డ్యాన్స్ వీడియో, డ్రోన్‌ ముందుకెళ్లి మరీ చిందులాడిన ప్రపంచ కుబేరుడు

Hazarath Reddy

ఎలన్‌ మస్క్‌ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జర్మనీలో టెస్లా కార్లకు సంబంధించిన గిగా ఫ్యాక్టరీని 2022 మార్చి 22న ఎలన్‌ మస్క్‌ ప్రారంభించాడు. ఈ సందర్భంగా టెస్లా గిగాఫ్యాక్టరీలో ఉత్పత్తైయిన మోడల్‌ వై కారు పక్కన నిల్చుని ఎలన్‌ మస్క్‌ డ్యాన్స్‌ (Elon Musk Dance Video) చేశారు. ఒక్కసారిగా ఎలన్‌ మస్క్‌ డ్యాన్స్‌ చూసిన అక్కడి వారు కేరింతలు, చప్పట్లతో మరింత ఉత్సాహాపరిచారు.

TCS: 5జీ నెట్ వర్క్ అందిస్తామంటూ సంచలన ప్రకటన చేసిన టీసీఎస్, 2023 లేదా 2024 నాటికి 5జీ సేవలు అందుబాటులోకి రావచ్చని వెల్లడి, చైనాలో షాకిస్తున్న 6జీ మొబైల్‌ టెక్నాలజీ

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఏ టెలికం సంస్థకైనా 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని ఐటీ దిగ్గజం టీసీఎస్‌ (TCS ready to roll out 5G network) హెడ్‌ కమల్‌ భదాడా తెలిపారు. ఇప్పటికే పలు దేశాల్లోని టెల్కోలకు టెక్నాలజీ (5G network for telecom operator) ఇవ్వడంతో పాటు వాటి నెట్‌వర్క్‌లను నిర్వహించే సర్వీసులు కూడా అందిస్తున్నట్లు వివరించారు.

Advertisement

Airtel: డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌, వింక్ మ్యూజిక్‌ అన్నీ ఉచితంగా పొందడం ఎలా, ఈ ఆఫర్ వినియోగించుకుంటే మీరు అవన్నీ నెల రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు

Hazarath Reddy

దేశంలో ఐపీఎల్ త్వరలో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎయిర్ టెల్ ప్రీఫెయిడ్ కస్టమర్లకు (Airtel prepaid Customers) బంఫరార్ ప్రకటించింది. మార్చి 26 నుంచి మే 29 వరకు జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులకు ఎయిర్ టెల్ కస్టమర్లకు ఎయిర్‌టెల్‌ ఈ ఆఫర్ (free Disney+ Hotstar Amazon Prime Video Subscription) ప్రకటించింది.

RRR: రూ.1కే RRR మూవీ టికెట్, సంచలన ఆఫర్ ప్రకటించిన పేటీఎమ్, పేటీఎమ్ జెనీ మొబైల్ నంబర్‌‌కి ₹1 పంపిస్తే ₹150 వరకు విలువైన ఆర్ఆర్ఆర్ మూవీ వోచర్

Hazarath Reddy

పేటీఎమ్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. రూ.1కే ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ పొందవచ్చు అని పేటీఎమ్ తన ట్విటర్ వేదికగా తెలిపింది. ఇందుకోసం ప్రేక్షకులు, అభిమానులు పేటీఎమ్ యాప్ ద్వారా పేటీఎమ్ జెనీ మొబైల్ నంబర్‌‌కి ₹1 పంపిస్తే ₹150 వరకు విలువైన ఆర్ఆర్ఆర్ మూవీ వోచర్ పొందవచ్చు.

Google's Android App: గూగుల్ యూజర్లకు బంఫర్ న్యూస్, చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి

Hazarath Reddy

యూజర్ల కోసం ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ కొత్తగా ఒక గోప్యత ఫీచర్ ను చేర్చింది. యూజర్లు గూగుల్ యాప్ ( Google's Android App)పై చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసుకోవచ్చు.

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు భారీ షాక్, యూజర్లు అకౌంట్‌ డీటెయిల్స్‌ ఎవరికైనా ఫార‍్వడ్‌ చేస్తే అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే

Hazarath Reddy

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు భారీ షాకిచ్చింది. ప్రీమియం యూజర్లు అకౌంట్‌ డీటెయిల్స్‌ వారి కుటుంబ సభ్యులకు,లేదంటే స్నేహితులకు ఫార‍్వడ్‌ చేస్తే (Sharing your Netflix password ) అదనంగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి (charge you extra for sharing your password) ఉంటుందని నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

Advertisement

Elon Musk: అమ్మాయిగా పేరు మార్చుకున్న ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్‌లో ఎలోనా మస్క్ పేరుతో ట్వీట్లు సంధిస్తున్న టెస్లా అధినేత, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో నేరుగా పుతిన్‌తోనే ఢీకొట్టిన ఎలోన్ మస్క్

Hazarath Reddy

ఈ యుద్ధంపై ఫేస్‌ టూ ఫేస్‌ తేల్చుకుందాం రమ్మంటూ ఎలోన్ మస్క్ (Elon Musk) వేసిన ట్వీట్‌.. చాప కింద నీరులా రష్యాలో కాక రేపుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేరుగా స్పందించకపోయినా అతని కింద పని చేస్తున్న అధికారులు ఈ ట్వీట్ మీద మండి పడుతున్నారు. మా బాస్‌కే ఛాంలెజ్‌ విసురుతావా అంటూ ఎటాక్‌ స్టార్‌చేశారు.

Jet Fuel Prices Hiked: చమురు సంస్థల షాక్, భారీగా పెరిగిన జెట్‌ ఇంధనం ధరలు, సామాన్యులకు విమాన ప్రయాణం ఇక భారమే

Hazarath Reddy

కరోనావైరస్ రాకతో ఏవియేషన్ రంగం పూర్తిగా కుదేలైన సంగతి విదితమే. కోవిడ్ లాక్ డౌన్ లో భాగంగా పలుదేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధ్జాలు విధించడంతో విమానయాన రంగం భారీగా దెబ్బతింది. ఇప్పుడిప్పుడే కరోనా కాస్త తగ్గడంతో విమానయాన రంగం వేగం పుంజుకుంది.

Dirty Pipe Bug: ఆండ్రాయిడ్‌ యూజర్లు అలర్ట్‌ అవ్వండి, స్మార్ట్‌ఫోన్స్‌పై దాడి చేస్తున్న డర్టీ పైప్ అనే బగ్‌

Hazarath Reddy

ఆండ్రాయిడ్‌ యూజర్లు అలర్ట్‌ అవ్వాల్సిన సమయం వచ్చేసింది. కొత్తగా వెలుగులోకి వచ్చిన బగ్‌తో పలు ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ పెను ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ ప్రమాదం ఎక్కువగా ఆండ్రాయిడ్‌ 12తో నడుస్తోన్న స్మార్ట్‌ఫోన్స్‌లో ఉండనుంది.

123PAY: ఇంటర్నెట్ లేకుండా డబ్బులు పంపవచ్చు, ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఆర్‌బీఐ నుంచి 123పే, యూపీఐ 123 పే ఎలా వాడాలో గైడ్ మీ కోసం

Hazarath Reddy

కేవలం మూడంచెల్లో నెట్ అవసరం లేకుండానే 123పే (123PAY Use) ద్వారా ఫీచర్ ఫోన్ యూజర్లు బ్యాంకు లావాదేవీలను జరిపేందుకు వీలుంటుంది. ఫీచర్ ఫోన్లతో నాలుగు రకాలుగా ఈ ట్రాన్సాక్షన్లను చేయవచ్చు. ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్), యాప్, ఫీచర్ఫోన్స్, ప్రాక్సిమిటీ సౌండ్ ఆధారంగా లావాదేవీలను జరపవచ్చు.

Advertisement

BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా ప్లాన్, రూ.329కే 20 ఎంబీపీస్ స్పీడ్‌తో 1000జీబీ డేటా

Hazarath Reddy

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తన ఫైబర్ వినియోగదారుల కోసం అదిరిపోయే ప్లాన్ ప్రకటించింది. ఈ బంపర్ బొనాంజా ప్లాన్ ప్రకారం... కేవలం రూ.329కే 1000జీబీ డేటా పొందవచ్చు. అదికూడా 20 ఎంబీపీస్ స్పీడ్ తో డేటా వాడుకోవచ్చు.

China Rocket Moon Crash: చైనా చేసిన తప్పిదానికి ప్రమాదంలో చందమామ ఉపరితలం, రాకెట్ ఫెయిల్ అవడంతో చంద్రుడిపై కూల్చేందుకు చైనా శాస్త్రవేత్తల ప్రయత్నం...

Krishna

రాకెట్ శకలం వల్ల జరిగిన ప్రమాదమని వారికి అర్థమయ్యింది. ఇప్పటికే చంద్రుడి చుట్టూ 3 టన్నుల వ్యర్థాలు గోడలాగా ఉన్నాయి. ఆ రాకెట్ శకలం వెళ్లిన వేగానికి ఈ వ్యర్థాల గోడకు బీటలు వచ్చి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 2014 చైనా నుండి వెళ్లిన రాకెట్ శకలం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు అంచనా వేస్తున్నారు.

Fitbit Recalls: ఆ స్మార్ట్ వాచ్‌ పెట్టుకుంటే చేతులు కాలిపోతున్నాయ్! 17 లక్షల స్మార్ట్ వాచ్‌లను వెనక్కురప్పిస్తున్న గూగుల్ కంపెనీ, స్టార్ట్ వాచ్ కంపెనీ ఫిట్ బిట్‌ కు భారీ నష్టం

Naresh. VNS

గూగుల్ కు చెందిన స్మార్ట్ వాచ్‌ల తయారీ కంపెనీ ఫిట్ బిట్ కు (Fitbit) ఎదురుదెబ్బ తగిలింది. ఆ కంపెనీ తయారు చేసిన వాచ్‌ల్లో లోపం వల్ల బ్యాటరీ వేడెక్కి చేతులు కాలిపోతున్నాయి. దీంతో పది లక్షల వాచ్‌ లను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది(Fitbit Recalls ). దీంతో ఆ కంపెనీకి భారీగా నష్టం జరిగింది.

Russia-Ukraine War: రష్యాకు భారీ షాక్ ఇచ్చిన ఆపిల్, అన్నీ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన

Hazarath Reddy

ప్రముఖ టెక్ దిగ్గజం, ప్రీమియం మొబైల్ తయారీ సంస్థ ఆపిల్ కంపెనీ రష్యాకు భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఇంకా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలో ఆపిల్ కంపెనీకి చెందిన అన్నీ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీ ప్రకటించింది.

Advertisement

BharatPe: అష్నీర్ గ్రోవర్‌ను అన్ని పదవుల నుంచి తప్పించిన భారత్ పే, బోర్డు సమావేశం తర్వాత కీలక ప్రకటన

Hazarath Reddy

BharatPe సహ వ్యవస్థాపకుడు, MD అష్నీర్ గ్రోవర్‌ను కంపెనీలోని అన్ని పదవుల నుండి తొలగించింది. ఈ మేరకు బోర్డు సమావేశం తర్వాత ప్రకటన వెలువడింది. కాగా భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్​ డైరెక్టర్​ అష్నీర్ గ్రోవర్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే.

Ashneer Grover Resign: భారత్‌పేకు రాజీనామా చేసిన ఎండీ అష్నీర్ గ్రోవర్, లేఖలో సంచలన ఆరోపణలు చేసిన అష్నీర్‌

Hazarath Reddy

ఫిన్‌టెక్ యూనికార్న్ భారత్‌పే (Unicorn Bharatpe) వ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్.. తన మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. కంపెనీ బోర్డు మెంబర్లు, కీలక పెట్టుదారులతో ఆయనకు నెలకొన్న విభేదాల కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సదరు సంస్థ వర్గాలు తెలిపాయి.

Zain Nadella Dies: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మృతి, ఉద్యోగులకు మెయిల్ పెట్టిన కంపెనీ యాజమాన్యం

Hazarath Reddy

Apple iPhone 13: యాపిల్ ఐఫోన్ 13 ల‌వ‌ర్స్‌కు శుభ‌వార్త‌, స్మార్ట్‌ఫోన్‌పై రూ.11,000 వరకు డిస్కౌంట్‌, అమెజాన్ లో బంపర్ ఆఫర్

Krishna

అమెజాన్ యాపిల్ ఐఫోన్ 13 (iPhone 13) కొనుగోలు దారుల‌కు భారీ ఆఫ‌ర్ల‌ను అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్13 గరిష్ట రిటైల్ ధర రూ.79,900నుండి తగ్గించి రూ.74,900కు విక్రయిస్తోంది.

Advertisement
Advertisement